Intelligence – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాక్​ వలపు వలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి!
న్యూఢిల్లీ: వలపు వలలో చిక్కుకుని పాకిస్తాన్‌కు దేశ రహస్యాలు చేరవేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో డ్రైవర్​గా పనిచేసే ఓ వ్యక్తి పాక్ వలపు వలలో చిక్కుకున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే, అతడిని పాకిస్తాన్‌కు చెందిన గూఢచార సంస్థ.. ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ హనీట్రాప్​ చేసిందని తెలిపారు. పక్కా సమాచారంతో ఢిల్లీ పోలీసులు.. భద్రతా దళాల సాయంతో అతన్ని అరెస్ట్​ చేశారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్​ వలపు వలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌లోకి చొరబడేందుకు 250 మంది ఉగ్రవాదుల యత్నం
న్యూఢిల్లీ: భారత్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి సుమారు 250 మంది ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రస్తుతం వీరంతా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని పలు లాంచ్‌ ప్యాడ్‌ల వద్ద మోహరించినట్టు పేర్కొంది. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. నియంత్రణ రేఖ వెంబడి గస్తీని ముమ్మరం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా తిప్పికొట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కశ్మీర్‌ ఉత్తరభాగంలోని కేరన్‌ పోస్టు వద్ద నిఘాను తీవ్రం చేసింది. శత్రువులతో పోరాడుతున్న సైనికులకు ఇప్పుడిప్పుడే శీతకాల ప్రభావం కూడా ఎదురవుతోంది.

చలిగాలులు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఉగ్రవాదుల చొరబాట్లు తగ్గినా, మాదక ద్రవ్యాలు మాత్రం భారీగానే దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నట్టు సైనిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

డ్రగ్స్‌ ద్వారా సంపాదించిన డబ్బులతో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, దీన్ని నియంత్రించేందుకు గట్టి కృషి చేస్తున్నామని జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ చెప్పారు. ఉగ్రవాదులే కాకుండా, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు భారత్‌లోకి చొరబడకుండా సరిహద్దుల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్టు తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌లోకి చొరబడేందుకు 250 మంది ఉగ్రవాదుల యత్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుజరాత్‌లో మరోసారి మాదకద్రవ్యాల కలకలం
గాంధీన‌గ‌ర్‌: గుజరాత్​లో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. డ్రగ్స్​ తయారుచేస్తున్న ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించిన ముంబయి యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ).. రూ.వెయ్యి కోట్లకు పైగా మత్తుపదార్థాలను సీజ్ చేశారు. ఇటీవలి కాలంలో పట్టుబడిన డ్రగ్స్​లో ఇది అతిపెద్దదని పోలీసులు పేర్కొన్నారు.

నిఘా వర్గాల సమాచారం మేరకు భరూచ్​లోని అంక్లేశ్వర్​లో ముంబయి ఏఎన్​సీ దాడులు నిర్వహించింది. ఇక్కడ ఉన్న ఓ ఫ్యాక్టరీపై దాడులు చేసింది. ఏకంగా 513 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబయి యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ) సీజ్ చేసింది. ఈ కేసులో ఓ మహిళతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.1026 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ యూనిట్ తయారీ యజమాని గిరిరాజ్​ దీక్షిత్​ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆగస్టు మూడోతేదీన కూడా ముంబయి యాంటీ నార్కొటిక్స్ సెల్ భారీగా డ్రగ్స్​ను సీజ్ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుజరాత్‌లో మరోసారి మాదకద్రవ్యాల కలకలం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్​పై మరో కుట్ర.. సరిహద్దుల్లో రెడీగా 135 మంది ఉగ్రవాదులు!
న్యూఢిల్లీ: భార‌త దేశంపై మ‌రో కుట్ర జ‌రిగింది. దీని ఫ‌లిత‌మే స‌రిహ‌ద్దుల్లో దాదాపు 135 ఉగ్ర‌వాదులు దేశంలోకి చొర‌బ‌డేందుకు నిరీక్షిస్తున్నారు. ఈ మేర‌కు బీఎస్‌ఎఫ్​ కశ్మీర్​ ఇన్‌స్పెక్టర్​ జనరల్​ రాజాబాబు సింగ్ తెలిపారు. వీరంతా నియంత్రణ రేఖ వెంబడి న‌క్కి ఉన్నార‌ని, ఈ నేపథ్యంలో భారత్​-పాక్​ సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.

ఈ ఏడాది గణతంత్ర వేడుకలే వీరి ల‌క్ష్యంగా ఉన్నాయ‌ని రాజాబాబు సింగ్ చెప్పారు. గణతంత్ర దినోత్సవం నాడు ముష్కరులు దాడులకు తెగబడే అవకాశాలున్నట్టు వచ్చిన హెచ్చరికల మేరకు సరిహద్దుల్లో బలగాలను మోహరించినట్టు వివ‌రించారు. అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ బీఎస్​ఎఫ్ విస్తృతమైన యాంటీ టన్నెలింగ్ డ్రైవ్​, ప్రత్యేక పెట్రోలింగ్, డెప్త్ ఏరియా డామినేషన్‌ను నిర్వహిస్తోందని చెప్పారు. ప్రస్తుతం సరిహద్దు పరిస్థితులు శాంతియుతంగానే ఉంద‌న్నారు.

“దేశంలో చొరబడేందుకు ఎల్​ఓసీ వెంబడి పలు ప్రాంతాల్లో 104 నుంచి 135 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నట్లు నిఘావర్గాల నుంచి సమచారం అందింది. కొందరు గైడ్‌లు నియంత్రణ రేఖ దాటి ఆ వైపునకు వెళ్లారు. వారు తిరిగి వచ్చినప్పుడు పర్యవేక్షిస్తాం. వారి కుటుంబాల కదలికల్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది” అని బీఎస్​ఎఫ్​ ఐజీ పేర్కొన్నారు.

చొరబాట్లకు వీలు లేకుండా అన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచినట్లు రాజాబాబు తెలిపారు. తాలిబన్లు చొరబడే ప్రమాదమున్నట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. ఇప్పటివరకు దానిపై ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. అయినప్పటికీ గట్టి నిఘా ఉంచినట్టు పేర్కొన్నారు. డ్రోన్​ ముప్పు ఉన్నట్టు తెలిపారు. “గతేడాది కూడా డ్రోన్లను గుర్తించాం. కానీ ఎవరూ మన భూభాగంలోకి ప్రవేశించలేదు. ఈ ఏడాది తగిన చర్యలు తీసుకుంటున్నాం. యాంటీ డ్రోన్​​ విధానాలతో ద్వారా సమర్థంగా ఎదుర్కొంటాం” అని రాజాబాబు చెప్పారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్​పై మరో కుట్ర.. సరిహద్దుల్లో రెడీగా 135 మంది ఉగ్రవాదులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రిపబ్లిక్ డేకు ఉగ్ర ముప్పు!
ఇంటెలిజెన్స్ హెచ్చరిక

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులకు ఉగ్రవాద ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ మేరకు ఉగ్రవాద కదలికలను కనిపెట్టినట్టు తెలిపింది. దీనికి సంబంధించిన తొమ్మిది పేజీల నివేదకను హైలీఅత్యంత రహస్యంగా ప్రభుత్వంకు అందజేసిన్నట్టు చెబుతున్నారు.

భారత 75వ గణతంత్ర దినోత్సవాలకు హాజరయ్యే ప్రధాని మోదీ, ఇతర ప్రముఖుల ప్రాణాకు ముప్పు ఉందని ఆ నివేదికలో ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఈసారి మధ్య ఆసియా దేశాలైన – కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ -నాయకులను గణతంత్ర వేడుకులకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించే అవకాశం ఉంది.

కాగా, పాకిస్థాన్/ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ప్రాంతానికి చెందిన గ్రూపుల నుంచి ముప్పు ఉండొచ్చన్న సమాచారం వచ్చిందని ఆ నోట్ లో ఇంటెలిసెన్స్ పేర్కొంది. ఈ విచ్చిన్నకర శక్తులు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులను టార్గెట్గా చేసుకుని.. బహిరంగ సభలు, కీలకమైన సమావేశాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో పేలుళ్లు, విధ్వంసానిక పాల్పడడం వంటి చర్యలకు ఉపక్రమించే ప్రమాదం ఉందని ఆ నివేదికలో వెల్లడించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రిపబ్లిక్ డేకు ఉగ్ర ముప్పు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌పై ఐసిస్‌ కన్ను!
నిఘా వర్గాల హెచ్చరిక

సానుభూతిపరుల్లో కేరళీయులు

న్యూఢిల్లీ: అఫ్గాన్‌ నుంచి 25 మంది ఐసిస్‌ సానుభూతిపరులు భారత్‌లోకి చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తాలిబన్లు జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేసిన తర్వాత వీరికి మళ్లీ స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నాయి. వీరంతా కేరళకు చెందిన భారతీయులేనని, భారత్‌కు అతిపెద్ద ముప్పుగా పరిణమించిన ఐసిస్‌ పట్ల ఆకర్షితులై 2016-18 మధ్య దేశాన్ని వీడినట్టు చెప్పాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌పై ఐసిస్‌ కన్ను! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.