Prime Minister – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రధాని సమక్షంలో 551 జంటలకు సామూహిక వివాహం
భావ్‌నగర్‌: తల్లిదండ్రుల్లేని 551 మంది అనాథ యువతులకు ఆదివారం రాత్రి గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్‌లో సామూహిక వివాహ వేడుక జరిగింది. భావ్‌నగర్ జవహర్ మైదానంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక వివాహ వేడుక కన్నుల పండువగా సాగింది. ఈ సామూహిక వివాహ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా వచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివాహా వేడుకలకు అనవసరమైన ఖర్చులు చేసుకోవద్దని ప్రధాని ఈ సందర్భంగా సలహా ఇచ్చారు. ఆహార వ్యర్థాలను తగ్గించడంతోపాటు బయోడిగ్రేడబుల్ కిచెన్ వ్యర్థాల నుంచి పొడి వ్యర్థాలను వేరు చేయడం వంటి వాటి ద్వారా సమాజానికి సహాయం చేయాలని ఈ సందర్భంగా ప్రధాని నూతన వధూవరులను కోరారు. బంధువుల ఒత్తిడితో విడిగా వివాహ వేడుకలను నిర్వహించవద్దని, దీనికి బదులుగా ఆ డబ్బును పిల్లల కోసం పొదుపు చేయాలని ప్రధాని మోదీ నూతన వధూవరులను కోరారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రధాని సమక్షంలో 551 జంటలకు సామూహిక వివాహం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శిలాజేతర ఇంధన వనరుల ఏర్పాటు దిశగా భారత్
న్యూఢిల్లీ: దేశంలో మొత్తం 21 అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. కార్బన్ ఉద్గారాలను అరికట్టి పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలలో భాగంగా 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సమకూర్చుకుంటుందని గ్లాస్కోలో జరిగిన కాప్26 సదస్సులో ప్రధాన మంత్రి పేర్కొన్నారు. తద్వారా దేశ ఇంధన అవసరాలలో 50 శాతం మేర పునరుత్పాదక ఇంధనం ద్వారా పొందేలా అణు విద్యుత్ ఉత్పాదనపై దృష్టి సారించినట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శిలాజేతర ఇంధన వనరుల ఏర్పాటు దిశగా భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం తథ్యం: ప్రధాని మోదీ
సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసమే తాను ఇక్కడికి వచ్చానని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. అలా జరిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఆవిష్కరణల పరంగా తెలంగాణ దేశానికే కేంద్రంగా మారిందని, తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందని అన్నారు.

రాష్ట్రంలో రూ.35 వేల కోట్ల నిధులతో ఐదు భారీ ప్రాజెక్టులు చేపట్టామని, తమ హయాంలో తెలంగాణలో జాతీయ రహదారులు రెండు రెట్లు పెరిగాయని వివరించారు. తమ పాలనలో గ్రామీణ యువతను ప్రోత్సహిస్తున్నామని, తెలంగాణ రైతాంగానికి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పంటల కనీస మద్దతు ధర పెంచామని స్పష్టం చేశారు. తెలంగాణలో మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Amazing visuals coming in from Hyderabad rally of PM @narendramodi  pic.twitter.com/yFMcPiTI8e

— Rahul Kaushik (@kaushkrahul) July 3, 2022

తెలంగాణ‌ బీజేపీని ఆశీర్వదించేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులకు మాతృమూర్తులకు ప్రతి ఒక్కరికీ నా నమస్కారం అంటూ ప్రధాని మొదట తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించడం విశేషం. తెలంగాణలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను నిర్మిస్తామని మోదీ చెప్పారు. బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తోందని చెప్పారు మోదీ. సబ్‌ కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ కోసం పనిచేస్తున్నామన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించామని, బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం మరింత పెరిగిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోందని గత ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడికి మంచి చేసే ప్రయత్నం చేశామని మోదీ వివరించారు. దశాబ్దాల నుంచి వంచనకు గురైన వాళ్ల అభివృద్ధి కోసం పనిచేశామన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం తథ్యం: ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారతీయుల డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది: మోడీ
మ్యునిచ్‌: జీ7 సమిట్‌లో పాల్గొనేందుకు జర్మనీ చేరుకున్న ప్రధాని మ్యునిచ్‌లోని ఆడి డోమ్‌ స్టేడియంలో భారత సంతతి వారినుద్దేశించి మాట్లాడారు. ‘ప్రతి భారతీయుడి డీఎన్‌ఏలో ప్రజాస్వామ్యం ఉంది. 1975లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు జరిగిన కుట్రలను ప్రజలు ప్రజాస్వామ్య యుతంగానే తిప్పికొట్టారు. మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుందాం. భారత ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యాలకు మాతృక అని సగర్వంగా చాటుదాం’ అని పిలుపునిచ్చారు.

‘గత శతాబ్దంలో సంభవించిన మూడో పారిశ్రామిక విప్లవం నుంచి అమెరికా, యూరప్‌ లబ్ధిపొందాయి. ఆ సమయంలో భారత్‌ దాస్య శృంఖలాల్లో ఉంది. ప్రస్తుత నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్‌ నాయకత్వం వహిస్తోంది’ అని అన్నారు. భారతదేశం డిజిటల్‌ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందన్నారు. నూతన సాంకేతికతను అద్భుతమైన రీతిలో ప్రజలు అందిపుచ్చుకుంటున్నారని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతీయుల డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది: మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆంధ్ర, తెలంగాణలో పెట్రోల్​పై పన్ను తగ్గించరా?
ముఖ్యమంత్రులతో సమావేశంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: పెట్రోల్​, డీజిల్​ ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం గతేడాది నవంబర్​ నెలలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. కొన్ని రాష్ట్రాలు చమురుపై వ్యాట్‌ను తగ్గించలేదన్నారు. అలా చేయడం ద్వారా తాము అందించిన ప్రయోజనాలు క్షేతస్థాయిలోని ప్రజల వరకు వెళ్ళ‌డం లేదన్నారు మోదీ. దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధ‌వారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితులు, ఉక్రెయిన్​-రష్యా యుద్ధం కారణంగా తలెత్తుతున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు.

ఉక్రెయిన్​-రష్యా యుద్ధం కారణంగా ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడిందన్నారు మోదీ. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం అన్నారు. పెట్రోలు, డీజిల్​పై వ్యాట్​ తగ్గించకపోవడం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు మోదీ. ఇలా చేయడం మంచిది కాదన్నారు. ఒక రాష్ట్రం ధరలు తగ్గించకపోవడం వల్ల.. ఆ ప్రభావం పొరుగు రాష్ట్రాలపై కూడా పడుతుందన్నారు.

“మహారాష్ట్ర, బెంగాల్​, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఝార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు.. కొన్ని కారణాల వల్ల.. ఈ విషయంలో కేంద్రం మాట వినడం లేదు. అలా చేయడం వల్ల ప్రజలపై భారం పడుతోంది. నవంబర్‌లో చేయాల్సిన వ్యాట్​ తగ్గింపు పనిని.. ఇప్పుడైనా చేయాలని కోరుతున్నా.”

– నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

‘కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు’

దేశంలో కరోనా పరిస్థితులపై మాట్లాడిన మోదీ.. పిల్లలకు వ్యాక్సినేషన్‌ను ప్రధానంగా ప్రస్తావించారు. అర్హత ఉన్న పిల్లలందరికీ వ్యాక్సిన్​ వేసేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పిల్లలకు వీలైనంత త్వరగా టీకాలు వేయాలన్నారు.

టీకాపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు మోదీ. కేసుల పెరుగుదలతో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదనే విషయం స్పష్టమైందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే కరోనాను దేశంలో మెరుగ్గా అదుపు చేయగలిగామని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు మనం అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆంధ్ర, తెలంగాణలో పెట్రోల్​పై పన్ను తగ్గించరా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆఫ్ఘన్ సిక్కు, హిందూ ప్రతినిధి బృందంతో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన సిక్కు, హిందూ ప్రతినిధి బృందం శనివారం ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకుంది. పౌరత్వ సవరణ చట్టం(సిఎఎ)ను తేవడం, తమకు ఇబ్బందులు ఎదురైన పరిస్థితుల్లో తమకు అండగా నిలబడడంపై ఆయనకు కృతజ్ఞతలను తెలిపింది.

ఆ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికి ప్రధాని మోదీ వారు అతిథులు కారని, భారత్ వారికి స్వప్రదేశమని తెలిపారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక మంది సిక్కు ప్రముఖులతో ప్రధాని తన నివాసంలో భేటీ అయ్యారు. కాగా, ఇప్పుడు ఆయన ఆప్ఘనిస్థాన్ నుంచి వచ్చిన సిక్కు, హిందూ ప్రతినిధి బృందానికి తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.

భవిష్యత్తులో కూడా వారికి నిరంతరం మద్దతునిస్తానని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వారికి హామీని ఇచ్చారు. తాను కాబుల్‌ను సందర్శించినప్పుడు ఆఫ్ఘన్‌ల నుంచి లభించిన ప్రేమను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ భేటీ సందర్భంగా బీజేపీ నాయకుడు మంజిందర్ సింగ్ సిర్సా, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి కూడా హాజరయ్యారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్ఘన్ సిక్కు, హిందూ ప్రతినిధి బృందంతో ప్రధాని మోదీ భేటీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్‌సింహ్ స్టేట్‌ యూనివర్సిటీ పనులకు ప్రధాని శంకుస్థాపన
లక్నో: అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్‌ సింహ్ స్టేట్‌ యూనివర్సిటీ నిర్మాణ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం శంకుస్థాపన చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్‌ సింహ్ స్టేట్‌ యూనివర్సిటి, ఉత్తర్‌ ప్రదేశ్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ తాలూకు అలీగఢ్‌ నోడ్‌ నమూనాల ప్రదర్శనను కూడా ప్రధాన మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, కీర్తిశేషులు కళ్యాణ్‌ సింగ్‌ని స్మరించుకొన్నారు.

రక్షణ రంగంలో అలీగఢ్‌ ఎదుగుదలను, అలాగే అలీగఢ్‌ లో రాజా మహేంద్ర ప్రతాప్‌ సింహ్ స్టేట్‌ యూనివర్సిటి స్థాపనను చూస్తే కళ్యాణ్‌ సింగ్‌ చాలా సంతోషించే వారు అని ప్రధాన మంత్రి అన్నారు. అటువంటి ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర ఉద్యమం కోసం వారి దగ్గర ఉన్నదంతా అర్పించివేశారు అనే వాస్తవాన్ని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.

అయితే, స్వాతంత్య్రం అనంతర కాలంలో దేశం చేసుకొన్న దురదృష్టం ఏమిటి అంటే అది ఆ కోవకు చెందిన జాతీయ కథానాయకుల, జాతీయ కథానాయికల త్యాగాలను గురించి దేశంలో తదుపరి తరాల వారికి తెలియజెప్పకపోవడమే అని ప్రధాన మంత్రి అన్నారు. వారి గాథలను తెలుసుకొనే భాగ్యానికి దేశంలోని అనేక తరాల వారు నోచుకోలేకపోవడం పట్ల ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ రోజు న 21వ శతాబ్ది కి చెందిన భారతదేశం 20వ శతాబ్దంలో జరిగిన ఈ పొరపాటులను సరిదిద్దుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.

Source: Pib

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్‌సింహ్ స్టేట్‌ యూనివర్సిటీ పనులకు ప్రధాని శంకుస్థాపన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.