Hinduism – Vishwa Samvad Kendra Andhra Pradesh

హిందుత్వంపై ముస్లిం దేశాల కుట్ర.. సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం!
న్యూఢిల్లీ: హిందువుల అన్నా.. హిందుత్వం అన్నా ముస్లింలకు, ముస్లిం దేశాలకు ఎక్కడలేని అక్కసు. ఎప్పుడెప్పుడు హిందువులను దెబ్బ కొట్టాలని కాచుకొని మరీ ఎదురుచూస్తుంటారు. అదును దొరికినప్పుడల్లా హిందువులపై కుట్రలు తెర తీస్తుంటారు. తాజాగా జరిగిన ఎన్‎సీఆర్ఐ అనే సంస్థ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సోషల్ మీడియా వేదికగా కొన్ని ముస్లిం దేశాలు కుట్రలు పన్నినట్టు వెల్లడైంది. భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక కుట్ర జరుగుతున్నట్టు తేలింది. ఇందుకు కొన్ని ముస్లిం దేశాలు అధికారిక వ్యవస్థలను ఉపయోగిస్తూ పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూర్చుతున్నాయి.

హిందువులను మూర్ఖులు, దోపిడీ దారులు, హత్యలు చేసే వారీగా చిత్రీకరించేందుకు, హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలను, దేవాలయాలను కించపరిస్తూ పెద్ద ఎత్తున విష ప్రచారం జరుగుతోంది. నుపుర్ శర్మ వివాదం తర్వాత ముస్లిం దేశాలు ఈ కుట్రలు మరింత అధికం చేశాయి.

భారతదేశంలో ముస్లిం వ్యతిరేక చర్యలకు పెద్ద ఎత్తున తెగబడుతున్నారని, హిందువులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో మిగిలిన మైనార్టీలకు ఆస్తి, ప్రాణాలకు భద్రత లేకుండా పోతోందన్న అసత్య ప్రచారం చేస్తున్నారు.

విదేశాల్లో ఉంటున్న హిందువులపై కూడా విషం కక్కుతూ ఆయా దేశాల్లో ఉంటున్న శ్వేత వర్ణీయులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి ద్వారా హిందువులపై దాడులు చేయించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

హిందూ వ్యతిరేక నినాదాల మీమ్​లు తయారు చేయించడం, ప్రచారం చేయడం కోసం పెద్ద పెద్ద సంస్థలతో పెద్ద మొత్తంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నారు. కొన్ని దేశాల్లో దీని కోసం‘డాట్​బస్టర్స్’ అంటూ సంస్థలు కూడా ఏర్పాటయ్యాయి.

సోషల్ ​మీడియా ద్వారా పెద్ద ఎత్తున హిందూ వ్యతిరేక అసత్య ప్రచారం జరుగుతోందని కొందరి రీసెర్చ్ లోనూ వెల్లడైంది. హిందువులను దుర్మార్గులుగా, అత్యాచారాలు చేసే వారిగా, మూకుమ్మడి హత్యలు చేసేవారిగా, అపరిశుభ్రంగా ఉండేవారిగా చిత్రీకరించే పద్ధతి. ఇదివరకు 4 చాన్​, టెలిగ్రామ్, గాబ్​లాంటి సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​కే పరిమితమయ్యేది. తర్వాత కాలంలో ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విపరీతంగా విష ప్రచారం జరుగుతున్నదని ఎన్​సీఆర్ఐ వెల్లడించింది. ఈ సంస్థ దాదాపు 10 లక్షల ట్వీట్లను పరిశీలించిన తర్వాత హిందువులపై ముప్పేట దాడికి రంగం సిద్ధం అవుతున్నదన్న విషయాన్ని స్పష్టం చేసింది.

4 చాన్ సోషల్ మీడియాలో హిందువులను కించపరిచే విధంగా​‘పజీత్’​ అనే శబ్ద ప్రయోగం ప్రారంభమై నెమ్మదిగా మిగతా అన్ని చానళ్లకు పాకింది. హిందువులను కించపరిచే విధంగా వాడుకలో ఉన్న ఈ పదం కెనడాలో పుట్టింది. ముంబయిలో 26/11న జరిగిన దాడులను గొప్పగా చిత్రీకరిస్తూ, చనిపోయిన బాధిత హిందూ కుటుంబాలను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ.. ఎప్పటికైనా తమదే ఆధిపత్యం అంటూ అనేక తీవ్రవాద సంస్థలు, హిందూ వ్యతిరేక సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేశాయి.

హిందువులు బలహీనులు, ఎందుకూ పనికిరాని వాళ్ళు అని చిత్రీకరించడమే వీరి పని. అప్పటి వరకు కొన్ని సోషల్ మీడియాలకే మాత్రమే పరిమితమైన పజీత్ అన్న పదం 2021 నవంబర్​లో ప్రధాన మాధ్యమాల్లో తరచూ కనబడటం మొదలైంది. టిక్​టాక్‌లో పజీత్ ​అన్న పదంలో ఉన్న వీడియోలను దాదాపు 20 లక్షల మంది చూశారు. 4 చాన్​ ఇతర మాధ్యమాల్లో ఉన్నట్లుగానే వీటిల్లో కూడా హిందూ వ్యతిరేక భావాలు నిండి ఉన్నాయి.

భారత దేశంలో అశాంతిని రెచ్చగొట్టడానికి హిందూ –ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి ఇరాన్​ అధికారిక సంస్థలు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. మార్చి 2017లో భోపాల్ – ఉజ్జయిని ప్యాసెంజర్​ రైలులో ఇస్లామిక్ ​తీవ్రవాదులు జరిపిన బాంబు దాడిని హిందువులే చేశారంటూ అసత్య ప్రచారం చేయడానికి నాలుగు సంస్థలు పెద్ద ఎత్తున పనిచేశాయి.

ఆగస్టు 2017లో శ్రీనగర్ ​లోయలో బుర్హన్​వానీ చనిపోయిన సంఘటనను అడ్డం పెట్టుకొని కాశ్మీర్​లో మైనార్టీలను అణచివేస్తున్నారంటూ ప్రచారం చేశారు. 2018లో ఇరాన్​ అధ్యక్షుడు డాక్టర్​ హసన్​ రేహానీ భారత్ రాక సందర్భంగా భారత దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ ఇరాన్​ నుంచి 1053 ట్రోల్స్​ వచ్చాయి.

ఇటీవలి కాలంలో హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఉహించని వేగంతో జరుగుతున్నది. ప్రపంచ దేశాల్లో భారత పరువు ప్రతిష్ఠ‌లను, హిందుత్వ సిద్ధాంతాలను అపహాస్యం పాలు చేయడానికి అంతర్గతంగా కుట్ర జరుగుతున్నది.

ఇందుకు సామాజిక మాధ్యమాలు ఒక వేదికగా మారుతున్నాయి. వీటి ప్రభావానికి లోనైన వారు దేశంలోని కుహనా మేధావులు అగ్నికి ఆజ్యం పోసి సమాజంలో వైషమ్యాలను పెంచుతున్నారు. భారతీయులందరూ విజ్ఞతతో విదేశీ కుట్రను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హిందుత్వంపై, భారత్​పై జరుగుతున్న ఈ ముప్పేట దాడిని ఎదుర్కొనకపోతే అవమానాలపాలు గాక తప్పదు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందుత్వంపై ముస్లిం దేశాల కుట్ర.. సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశం ఉగ్రవాదులు, రాళ్ళు రువ్వేవారి సవాళ్ళ‌ను ఎదుర్కొంటోంది: ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ క్షేత్ర సంఘచాలక్ రామ్‌కుమార్ వర్మ
ప్రయాగరాజ్‌: దేశం మరోసారి అంతర్గత, బాహ్య సవాళ్ళ‌ను ఎదుర్కొంటోంది… స్వాతంత్ర్యానికి ముందు ఉన్న సవాళ్ళు వ‌ర్త‌మానంలోని స‌వాళ్ళు దాదాపుగా ఒక‌టే… భారతదేశాన్ని పునర్విభజన చేయాలని కలలు కంటున్న శక్తులను పెంచి పోషించే వారు ఈ దేశంలోనే దాగి ఉన్నారు… వారిని సకాలంలో గుర్తించాలి… కొన్ని రాజకీయ పార్టీలు వారికి బహిరంగ ఆశ్రయం ఇస్తున్నాయి. ఉగ్రవాదులు, రాళ్ళ‌దాడి చేసేవారి సవాళ్ళ‌ను కూడా దేశం ఎదుర్కొంటోంద‌ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సహ క్షేత్ర సంఘచాలక్ రామ్‌కుమార్ వర్మ అన్నారు.

నైనిలోని మాధవ జ్ఞాన కేంద్రంలోని ఇంటర్ కళాశాలలో సంఘ‌ ప్ర‌థ‌మ శిక్షావర్గ‌ జ‌రిగింది. ముగింపు ఉత్స‌వం బుధ‌వారం నిర్వ‌హించారు. రామ్‌కుమార్ వ‌ర్మ హాజ‌రై, శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

జాతి ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తూ అల్లర్లకు కారణమయ్యే శక్తులను గుర్తించి, చెత్తబుట్టలో వేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అస్థిరపరిచే శక్తులు పెరిగిపోతున్నాయి. దేశం సైద్ధాంతిక సవాళ్ళ‌ను కూడా ఎదుర్కొంటోంది. అర్బన్ నక్సలైట్లు చాలా క్రమపద్ధతిలో ఇక్కడ జాతీయత, ప్రాచీన సంస్కృతి గురించి గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్నారు.

భారతీయ సంస్కృతి లేదా హిందూ సంస్కృతి పేరుతో ప్రపంచం మొత్తానికి సుపరిచితమైన సంస్కృతి యొక్క తరగని ప్రవాహం ఇక్కడ ప్రవహిస్తోంది. ఈ సంస్కృతి బిలియన్ల సంవత్సరాల నాటిది. ఈ సంస్కృతి యావత్ దేశాన్ని ఐక్య‌ప‌రుస్తోంది. ఈ సంస్కృతి ప్రవాహంలో జీవిస్తున్న ప్రజలు దేశ తీర్థయాత్రల పట్ల, గొప్ప వ్యక్తుల పట్ల సమానమైన గౌరవాన్ని కలిగి ఉంటారు. భారతమాతను తమ తల్లిగా భావిస్తారు. దేశంలో వివిధ సమూహాలుగా జీవించే ప్రజల పూజా విధానం వేరుగా ఉండవచ్చు, కానీ అందరి పూర్వీకులు ఒక్కటే. అందరి పూర్వీకులు హిందువులే. హిందువు జాతీయవాదానికి ప్రతీక అని రామ్‌కుమార్ పేర్కొన్నారు.

భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఈ దేశం నుంచి హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలను హిందుస్థానీ ముస్లింలు అని కూడా పిలుస్తారని అన్నారు. స్వామి వివేకానందను హిందూ సన్యాసి అని కూడా పిలుస్తారు. అన్ని రకాల అహంకారాలను మరచి, సామాజిక సామరస్యంతో దేశాన్ని ప‌టిష్ఠంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లార్డ్ మెకాలే విద్యను విడిచిపెట్టి, దేశభక్తిని కలిగించే విద్యను తీసుకోండి. మొత్తం మానవ సంక్షేమం కోసం హిందుత్వను ప్రచారం చేయండి. భారతదేశం ఐక్యంగా ఉంటుందని, మహర్షి అరవింద్ సంకల్పం నెరవేరుతుందని రామ్‌కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.

శిక్షణ ప్రయోజనాలను సమాజానికి అందించాలి

ఇక్కడ పొందిన‌ శిక్షణ ప్రయోజనాలను సమాజానికి అందించాలని కార్య‌క్ర‌మానికి అధ్య‌క్ష‌త వ‌హించిన రజ్జు భయ్యా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అఖిలేష్ సింగ్ స్వ‌యంసేవ‌కుల‌ను కోరారు. సమాజాన్ని కూడా వ్యవస్థీకరించండి, క్రమశిక్షణలో పెట్టండి. నిజమైన శక్తి నాయకత్వంలో కాదు, అతను నడిపించే వ్యక్తుల వద్ద ఉంద‌న్న సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్ద‌న్నారు. సంఘ్‌లో అద్భుతమైన సేవా భావం, క్రమశిక్షణ, అంకితభావం ఉన్నాయని, దీంతోనే దేశం ముందుకు సాగుతుందన్నారు. మెరుగైన వ్య‌క్తిగా మారడానికి మీ శిక్షణను ఉపయోగించుకోవాల‌ని సూచించారు.

ఆక‌ట్ట‌కున్న ప్ర‌ద‌ర్శ‌న‌లు

శిక్షణ పొందిన స్వ‌యంసేవ‌కులు పూర్ణ గ‌ణ‌వేష్ ధ‌రించి, ప్ర‌ద‌ర్శించిన వివిధ ర‌కాల విన్యాసాలు ఆహుతుల‌ను ఆక‌ట్ట‌కున్నాయి. ఈ సందర్భంగా వర్గ కార్యవాహ హరీశ్‌ మాట్లాడుతూ మూడు విభాగాల్లోని వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది హాజ‌ర‌య్యార‌ని తెలిపారు. విద్యార్థులు, రైతులు, వక్తలు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, కార్మికులు వీరిలో ఉన్నార‌న్నారు.

Source: VSK KASHI

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశం ఉగ్రవాదులు, రాళ్ళు రువ్వేవారి సవాళ్ళ‌ను ఎదుర్కొంటోంది: ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ క్షేత్ర సంఘచాలక్ రామ్‌కుమార్ వర్మ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నిజంగా అందరూ ఒక్కటేనా?
నా చిన్నతనం నుంచి చూస్తున్నా…. “మా దేవుడొక్కడే దేవుడు” మిగిలిన వాళ్ళు సైతాన్ లు. మా దేవుడ్ని నమ్మనివాళ్ళు కాఫిర్లు. వాళ్ళని చంపినా తప్పులేదు. గొంతు మీద కత్తి పెట్టయినా వారిని మతం మార్చాలి. మతం కోసం క్రూసేడులు చెయ్యాలి.” అని బోధించేవారికి బోధించాల్సిన సూక్తులు పిల్లిలో, బల్లిలో, చెట్టులో, పుట్టలో, రాయిలో, రప్పలో సృష్టిలోని అణువణువులో భగవంతుడున్నాడని విశ్వసించే మాకు బోధిస్తారెంటీ? దురదృష్టవశాత్తూ ఇలాంటి బోధనలకు లొంగి గోమాతను పూజించే అమాయక హిందూ యువతులు గోమాంసం భక్షించే సంకుచిత మతావలంబకులను వివాహం చేసుకుని జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు. “నీవే సర్వాంతర్యామివి. నీలో ఉన్న ఆత్మే సృష్టి అంతా ఆవరించి ఉంది. అన్నీ నీవే. అంతటా నీవే. పాప చింతనను వీడి పుణ్య కార్యాలను ఆచరించి యోగ సాధన చేస్తే ఈ సత్యాన్ని తెలుసుకోవచ్చు.” అనే విశాల తత్వం కలిగిన మతంలోంచి…. “మీరు పాపులు. నన్ను విశ్వసిస్తే మిమ్మల్ని పాపాల నుంచి రక్షిస్తాను. నేను పాపులను రక్షించటానికే అవతరించాను. నన్ను కాక మీరు వేరెవరినైనా విశ్వసిస్తే నేను మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాను.” వగైరాలను బోధించే మతంలోకి వెళుతున్నారు అమాయకంగా.

మన పిచ్చి కాకపోతే… అసలు ఇలా పరస్పర భిన్నమైన తత్వాలు కలిగిన మతాలు, వాటి దేవీదేవతలు ఒకటెలా అవుతాయి? గోవును తల్లిగా భావించి పూజించేవారు, గోహంతకులు ఒక్టేక ఎలా అవుతారు? “నేను దేవుడ్ని, నువ్వు పాపివి’ అని చెప్పేవాడు, “నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను. నీలోనూ ఉన్నాను. తరచి చూసుకుంటే నువ్వే నేను. నేనే నువ్వు. అంతటా నువ్వే ఉన్నావు. నీవు అమృతపుత్రుడవు. అనంత శక్తి సంపన్నుడవు.” అని చెప్పేవాడు ఇద్దరూ ఒకటేనా? మనం ట్రాప్లో పడిపోతున్నాం. కఠినంగా అనిపించినా ఇదే నిజం. దేవుళ్ళందరూ ఒక్కటే అంటూ వారు చెప్పేదే నిజమైతే వారిని మత మార్పిడులు ఆపేయమనండి. దేవాలయ విధ్వంసాలను, దాడులను, హింసని, హత్యలనూ ఆపేయమనండి. అందరిలోనూ, అన్నిటిలోనూ దైవాన్ని దర్శించే సనాతన హిందూ ధర్మాన్ని అనుసరించమనండి. మరీ ముఖ్యంగా మత ఛాందసులకు, పరమత ద్వేషులకు, విధ్వంసకులకు, హంతకులకు, ఉగ్రవాదులకు ఈ సూక్తులు బోధించమని ఈ సిద్ధాంతకర్తలకి చెప్పండి. బంగ్లాదేశ్ లో పిలిచి భోజనం పెడితే, ప్లాన్ చేసి దేవాలయాన్ని కూల్చేశారు చూడండి…. వారికి చెప్పమనండి. అమ్మమ్మ, అమ్మ, అమ్మాయిలను బహిరంగంగా, సామూహికంగా మానభంగం చేసి చంపేశారు చూడండి… ఆ మతోన్మాదులకు చెప్పమనండి. చీమలకు చక్కెర, పాములకు పాలు పోసే కారుణ్యమూర్తులకు, సాత్వికులకూ ఈ సూక్తి ముక్తావళి అవసరం లేదని, మమ్మల్ని ఇంకా దద్దమ్మల్ని చెయ్యొద్దనీ ఆ పెద్దమ్మలకి చెప్పండి. శుభం.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నిజంగా అందరూ ఒక్కటేనా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూయిజంపై దాడులను తిప్పికొట్టాలి
బీజేపీ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధర్‌రావు

మంచిర్యాల: సోషల్‌ మీడియాలో హిందూయిజంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి పొలసాని మురళీధర్‌రావు పిలుపిచ్చారు. భారత్‌ నీతి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని నిర్వహించిన డిజిటల్‌ హిందూ ఇంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ హిందువులపై, హిందుత్వ భావాలపై ఇటీవల కాలంలో దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి బయటకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, వాటికి తొత్తుగా ఉన్న మీడియా సంస్థలు కప్పిపెడుతున్నాయని ఆరోపించారు. సామాన్యుల చేతిలో అస్త్రమైన డిజిటల్​ మీడియా ద్వారా హిందుత్వంపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

దేశంలో హిందూ దేవాలయాల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని చెబుతూ అధికార పార్టీల నేతలు, బడాబాబులు ఆలయాల భూములను కజ్జా చేస్తున్నారని మండిప‌డ్డారు. వాటిపై పోరాటం చేయాలని మురళీధర్​రావు కోరారు. హైదరాబాద్​తో పాటు ఆదిలాబాద్, నిర్మల్​, భైంసా, బోధన్​లలోనే కాకుండా రాష్ట్రం, దేశమంతటా హిందూ ధర్మానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.

The post హిందూయిజంపై దాడులను తిప్పికొట్టాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘బనారస్‌’లో ‘హిందూ ధర్మం’పై కోర్సు ప్రారంభం
దేశంలో తొలిసారి..

45 మంది విద్యార్థుల చేరిక

వారణాసి: వారణాసిలోని ప్రఖ్యాత బనారస్‌ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌ యూ) కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. దేశంలో హిందూ ధర్మంపై మొట్టమొదటి కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. హిందూ స్టడీస్‌పై పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సును ప్రారంభించింది.

ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ విభాగం ద్వారా ఈ కోర్సును అందిస్తోంది. యూనివర్సిటీకి చెందిన భారత్‌ అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్‌, ప్రొఫెసర్‌ సదాశివ కమార్‌ ద్వివేది దీని గురించి మాట్లాడుతూ.. ఒక విదేశీ విద్యార్థి సహా మొత్తం 45 మంది విద్యార్థులు ఈ కోర్సు మొదటి బ్యాచ్‌లో చేరినట్టు తెలిపారు. రెండేళ్ళ కోర్సు, నాలుగు సెమిస్టర్లుగా, 16 పేపర్లతో ఉంటుందన్నారు.

ఇక ఈ కోర్సును మంగళవారం యూనివర్సిటీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ వీకే శుక్లా ప్రారంభించారు. నూతన విద్యా విధానం 2020 కింద ఈ కోర్సు ఉంటుందని ఆయన తెలిపారు. కాగా, 1916లో బనారస్‌ హిందూ యూనివర్సిటీ ఏర్పాటు కాగా.. హిందూ ధర్మంపై కోర్సు తీసుకురావడానికి వందేళ్ళకు పైగా పట్టింది.

Source: ap7am

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘బనారస్‌’లో ‘హిందూ ధర్మం’పై కోర్సు ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ మతం స్వీకరించిన యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీ
ల‌క్నో: ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని వీడి అధికారికంగా హిందూ మతంలోకి మారారు. సోమవారం ఉదయం 10:30గంటల సమయంలో ఘజియాబాద్‌లోని దస్నా దేవీ ఆలయ ప్రధాన పూజారి నరసింగానంద్ సరస్వతి సమక్షంలో యగ్నం నిర్వహించిన తర్వాత అధికారికంగా హిందూ మతంలోకి మారారు వసీం రజ్వీ. వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని త్యజించి హిందూ మతాన్ని స్వీకరించారు.

రిజ్వీని తరచుగా ఛాందసవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఘజియాబాద్‌లోని దాస్నా దేవి ఆలయంలో మహంత్ యతి నరసింహానంద గిరి సమక్షంలో హిందూ మతంలోకి మారారు. రిజ్వీ తన పూర్వీకుల మతంలోకి తిరిగి స్వాగతించబడ్డారు. ఆ తర్వాత ఆయనకు జితేంద్ర నారాయణ స్వామి అని పేరు పెట్టారు. ఆచారంలో భాగంగా దాస్నా దేవి ఆలయంలో ప్ర‌తిష్ఠించిన శివలింగానికి పాలు సమర్పించారు రజ్వీ. హిందూ మతంలోకి మారిన నేపథ్యంలో ఆయన పేరు కూడా మారింది. త్యాగి కమ్యూనిటీతో ఆయన అనుంబంధం కలిగి ఉండనున్నారు.

జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి మాట్లాడుతూ.. మొఘలులు హిందువులను ఓడించే సంప్రదాయాన్ని తీసుకుని వచ్చారు. హిందువులను ఓడించే పార్టీకి ముస్లింలు ఏకగ్రీవంగా ఓటు వేస్తారు. నేను ఇస్లాం నుండి తొలగించబడ్డాను. ప్రతి శుక్రవారం, వారు నా తలపై మరిన్ని రివార్డులు ప్రకటిస్తారు. ఈ రోజు నేను సనాతన ధర్మాన్ని అంగీకరిస్తున్నాను అని తెలిపారు. హిందూయిజం ప్రపంచంలోని స్వచ్ఛమైన మతం.

1992లో ఇదే రోజున బాబ్రీ మసీదు కూల్చివేయబడినందున హిందూ మతంలోకి మారడానికి ఇదే డిసెంబర్ ఆరోతేదీ పవిత్రమైన రోజుని నేను ఎంచుకున్నాను. నేను ఈ రోజు నుండి హిందూ మతం కోసం పనిచేస్తానని తెలిపారు. తన మృతదేహాన్ని సంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం దహనం చేయాలని, మరణం తర్వాత ఖననం చేయకూడదని వసీం రిజ్వీ తన వీలునామాలో పేర్కొన్నారు. తన అంత్యక్రియల చితికి ఘజియాబాద్‌లోని దాస్నా దేవాలయానికి చెందిన హిందూ ధర్మకర్త నరసింగానంద్ సరస్వతి నిప్పంటించాలని కూడా రిజ్వీ చెప్పుకొచ్చారు.

సోమవారం సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నట్టు రిజ్వీ కొద్దిరోజుల కిందట ప్రకటించారు. ఆయన చాలా రోజులుగా ఆలయ మహంత్‌తో క్రమం తప్పకుండా టచ్‌లో ఉన్నారు. తాను ఎప్పుడు చనిపోయినా దహన సంస్కారాలు చేయాల్సిందేనని కొన్ని రోజుల క్రితం తన కోరికను వ్యక్తం చేశారు. రిజ్వీ మరణించిన తర్వాత అతని మృతదేహానికి శ్మ‌శాన వాటికలో చోటు ఇవ్వబోమని ఛాందసవాదులు ప్రకటించారని అన్నారు. దేశంలో అశాంతి ఉండకూడదని, అందుకే దహన సంస్కారాలు చేయాలని ఇష్టానుసారం పాతిపెట్టకూడదని అన్నారు. హిందూ ఆచారాల ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించాలని, ఈ నేప‌థ్యంలో దానికి సంబంధించిన కాపీని అడ్మినిస్ట్రేషన్‌కు కూడా పంపాలని ఆయన అన్నారు.

ఇదీ అభ్యంత‌రం…

గత నెల నాలుగోతేదీన వసీం రిజ్వీ ఘజియాబాద్‌లోని దస్నా దేవీ ఆలయంలో నరసింగానంద్ సరస్వతి సమక్షంలో విడుదల చేసిన ఓ బుక్ పై ముస్లిం కమ్యూనిటీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఆ బుక్ కవర్ పేజీపై అర్థనగ్నంగా ఉన్న మహిళతో ఓ వ్యక్తి ఉన్న చిత్రం ఉండటంపై చాలా మంది ముస్లిం పెద్దలు, ఆల్ ఇండియా షియా లా బోర్డ్ సహా పలు ముస్లిం ఆర్గనైజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

వసీం రిజ్వీ ప్రవక్తను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నవంబర్ 17న తన పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇస్లాం, దానిని పాటించేవారిని అవమానించేలా అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించారని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు చేసిన ఫిర్యాదులో ఓవైసీ ఆరోపించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ మతం స్వీకరించిన యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఛత్తీస్‌గఢ్‌లో స్వ‌ధ‌ర్మంలోకి 1200 మంది!
జష్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలోని పాతల్‌గావ్‌లోని ఖుతపాని వద్ద 400 కుటుంబాలకు చెందిన 1200 మంది సభ్యులు హిందూమతాన్ని తిరిగి స్వీకరించారు. ఈ కుటుంబాలు మూడు తరాల క్రితం క్రైస్తవ మతంలోకి మారారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఆర్యసమాజ్, హిందూ సమాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బీజేపీ రాష్ట్ర మంత్రి ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ ప్రజలందరి పాదాలను కడిగి, వారిని తిరిగి హిందూమతంలోకి స్వాగతించారు.

రాష్ట్ర మంత్రి, జష్‌పూర్ రాజకుటుంబానికి చెందిన ప్రబల్ ప్రతాప్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హిందుత్వను రక్షించడమే తన జీవిత లక్ష్యం అని ఆయన అన్నారు. ఘర్ వాపసీ(హిందూ మతంలోకి తిరిగి రావడం) కుటుంబాల్లో ఎక్కువ మంది బస్నా సారాయిపల్లి నివాసితులేనని తెలిపారు. “ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తమ అసలైన మతంలోకి తిరిగి రావడం శుభసూచకం. ఒకరి బలవంతం మీద పని ఎప్పటికీ నిలకడగా ఉండదు, మిషనరీలు వీరి మతం మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాయి. విద్య, ఆరోగ్యం పేరుతో మతాన్ని కూడా వ్యాపారం చేశారు. ఈ కుట్రలను మేము బయటపెడుతూనే ఉంటాం” అని ప్రబల్ ప్రతాప్ సింగ్ తెలిపారు.

హిందూ మతంలోకి తిరిగి వచ్చిన కుటుంబాలకు చెందిన వారు తమ పూర్వీకులు సుమారు మూడు తరాల క్రితం మతం మారారని చెప్పారు. ఆ సమయంలో వారు చాలా పేదవారని తెలిపారు. మిషనరీలు వ్యవసాయానికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం, ఆసుపత్రుల్లో చికిత్సను అందిస్తామని చెప్పడంతో వారు మతం మారారని కుటుంబ సభ్యులు తెలిపారు. దేశ వ్యాప్తంగా పలు హిందూ సంఘాలు ఒకప్పుడు బలవంతంగా మతం మారిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకుని వచ్చే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఛత్తీస్‌గఢ్‌లో స్వ‌ధ‌ర్మంలోకి 1200 మంది! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ‘రామ్‌చరితమానస్‌’
భోపాల్‌: హిందూ ధర్మంలో గొప్ప గ్రంథమైన రామ్‌ చరిత్‌ మానస్‌ను విద్యార్థులకు పాఠ్యంశంగా బోధించనున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులకు ఇక నుంచి శ్రీరాముడి గురించి బోధించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. ఫిలాసఫీలో బోధించడానికి ఉన్నత విద్యా విభాగం రామ్‌చరిత్‌మానస్‌ ప్రాక్టికల్‌ దర్శన్ణ అనే సిలబస్‌ను సిద్ధం చేసింది. ఇందులో 100 మార్కుల పరీక్ష ఉంటుంది.

అయితే ఇది కంపల్సరీ కాదు.. ఎవరికీ ఇష్టమైతే వారు ఈ పాఠ్యాంశాన్ని ఎంచుకొనే వీలుకల్పించింది. దీనిని హిందీ లేదా ఫిలాసఫీ ప్రొఫెసర్లు బోధిస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు బోధించడానికి సర్వం సిద్ధం చేసింది అక్కడి ప్రభుత్వం.

ఆ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి మోహన్‌ యాదవ్‌ ఈ విషయంపై స్పందిస్తూ.. నిజ జీవితంలో విలువలున్న వారి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం వంటి అనేక అంశాలను విద్యార్థులకు బోధించడానికి వీటిని పాఠ్యంశాలుగా చేర్చబడ్డాయని చెప్పారు. రామ్‌చరితమానస్‌లో సైన్స్‌, సంస్కృతి, సాహిత్యం కలిగి ఉందన్నారు. ఇది ఏ మతానికి చెందింది కాదని.. ఉర్దూ గజల్‌ని కూడా ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టామని చెప్పారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ‘రామ్‌చరితమానస్‌’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోయంబత్తూరులో ‘కరపత్రం పాస్టర్‌’ అరెస్టు!
న్యూఢిల్లీ: కోయంబత్తూరులోని ఓ పాస్టర్‌ మతపరమైన ఉద్రిక్తతలకు పాల్పడడంతో పోలీసులు అరెస్టు చేశారు. హిందూ మతాన్ని రక్షించడానికి, హిందూ మత స్మారక కట్టడాలను రక్షించడానికి తమిళనాడుకు చెందిన మత, సాంస్కృతిక సంస్థ హిందూ మున్నాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెయింట్‌ పాల్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పాస్టర్‌ వి.డేవిడ్‌ను కోయంబత్తూర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఆ పాస్టర్‌ మతపరమైన ఉద్రిక్తతను పెంచుతున్నాడని ఫిర్యాదుదారు ఆరోపించాడు. వినాయక చతుర్థి రోజున ప్రార్థన యాత్ర చేయమని ప్రజలను కోరుతూ వినాయక చతుర్థి ఊరేగింపులకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశాడు. నిందితుడిని ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశారు. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. సెంట్రల్‌ జైలులో ఉంచారు.

బహిరంగ వేడుకలపై ఆంక్షలు పక్షపాత వైఖరే…

హిందూ మున్నాని తమిళనాడు అధ్యక్షుడు కాదేశ్వర సుబ్రమణ్యం మాట్లాడుతూ, ముందుగా అనుకున్నట్టుగానే చతుర్థిని జరుపుకొంటామని, కోవిడ్‌ -19 ని ఉటంకిస్తూ వినాయక చతుర్థి బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిరచారు. పండుగ నిర్వహణ కోసం దైవబలం కోసం తమిళనాడు వ్యాప్తంగా దేవాలయాల ముందు మున్నాని ప్రార్థనలు నిర్వహించినట్టు సుబ్రమణ్యం చెప్పారు. ప్రభుత్వం తన ఆంక్షలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, మున్నాని కార్మికులు తిరుపూర్‌, కోయంబత్తూర్‌ జిల్లాలలో 200 కి పైగా ప్రదేశాలలో దేవాలయాల ముందు ప్రార్థనలు నిర్వహించారు.

తమిళనాడులో వినాయక చతుర్థి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని నిరసిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో గణేష్‌ విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని హిందూ మున్నాని ప్రకటించింది. ‘‘హిందూ మున్నాని ప్రతి సంవత్సరం వలె బహిరంగ ప్రదేశాలలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, నిమజ్జనం కోసం విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లే ముందు పూజలు చేస్తారు. రండి … ‘‘అని హిందూ మున్నాని రాష్ట్ర కార్యదర్శి కె.కుట్రాలనాథన్‌ పిలుపునిచ్చారు.

Source: Times NowNews.com

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోయంబత్తూరులో ‘కరపత్రం పాస్టర్‌’ అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.