#Bharatiya Janata Party (BJP) – Vishwa Samvad Kendra Andhra Pradesh

దేశంలో విద్వేషం రేపటం కాంగ్రెస్ కి క్రొత్త కాదు – శ్రీ మన్మోహన్ వైద్య
భారత్‌ జోడో యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్రను మొదలుపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ.. తాజాగా నిక్కర్‌ పాలిటిక్స్ ‌కు తెరలేపింది. రాష్ట్రీయ స్వయంసేవక‌ సంఘ్ ‌కు గతంలో డ్రెస్‌ కోడ్ ‌గా ఉన్న ఖాకీ నిక్కర్ ‌ను కాల్చుతున్న ఫొటోను కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌లో పోస్టు చేయడం ఇందుకు కారణమయ్యింది. దీనిపై భాజపా, ఆరెస్సెస్ ‌లు తీవ్రంగా స్పందించాయి. దేశంలో హింస జరగాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించాయి.

దీనిపై RSS సహ సర్ కార్యవాహ (ఆరెస్సెస్‌ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ) శ్రీ మన్మోహన్ వైద్య మాట్లాడుతూ…. “విద్వేషకర భావజాలంతో భారత్ జోడో యాత్ర చేయలేరు..భారత్ ను కలపలేరు..

భారత్ ను కేవలం ప్రేమతో మాత్రమే కలుపగలరు. కానీ కాంగ్రెస్ పార్టీ, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా కలపగలనని భావిస్తోంది.

ఇలా విద్వేషకర రాజకీయాలు నడపడం కాంగ్రేస్ కు అలవాటే..ఈయన తండ్రి..నానమ్మ..ముత్తాత ఆయన పూర్వీకులు అందరూ ఈ తరహా రాజకీయాలు చేసినవారే.. సంఘ్ ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినవారే..

దేశాన్ని ప్రేమతో మాత్రమే జోడించగలం..కాంగ్రేస్ చేస్తున్న విద్వేషకర రాజకీయాలతో దేశం ఏకం కాదు. కాంగ్రెస్ చాలా ప్రమాదకరమైన రాజకీయాలు చేస్తున్నది. ఒక విధంగా సంఘ్ మీదకు ప్రజలను రెచ్చగొడుతున్నది. సంఘ్ ప్రజలతో మమేకమై ఉంది. ప్రజల మద్దతుతో ఎదిగింది, ఎదుగుతుంది. రాబోయే 50 సంవత్సరాల వరకూ దేశప్రగతి కోసమై, జాతి ఐక్యత కోసమై సంఘ్ దగ్గర స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి.” అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో విద్వేషం రేపటం కాంగ్రెస్ కి క్రొత్త కాదు – శ్రీ మన్మోహన్ వైద్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నూపుర్ అరెస్టు పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం
బీజేపీ నుంచి సస్పెండయిన‌ నేత, న్యాయవాది నూపుర్‌ శర్మకు సుప్రీంకోర్టులో మళ్లీ ఊరట లభించింది. ఆమె అరెస్ట్‌ కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించకుండా తిరస్కరించింది.

మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో ముస్లిం మతస్తుల మనోభావాలను ఆమె దెబ్బ తీశారని, కాబట్టి ఆమెపై కఠిన చర్యల తీసుకోవాల్సిందేనని, అందుకుగానూ సంబంధిత అధికారులను ఆదేశించాలని ఓ పిటిషనర్‌, అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ ‌ను విచారణకు స్వీకరించే క్రమంలో.. ”ఆదేశాలు జారీ చేసేటప్పుడు కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ పిటిషన్ ‌ను వెనక్కి తీసుకోవడమే మంచిది” అని పిటిషనర్ ‌కు సూచించారు చీఫ్‌ జస్టిస్‌ యూయూ లలిత్‌. దీంతో పిటిషనర్ తన పిటిషన్ ను‌ వెనక్కి తీసుకున్నారు.

ముహమ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యల తర్వాత.. నూపుర్‌ శర్మ కామెంట్లపై అరబ్‌ దేశాల నుంచి, భారత్‌ లోని వివిధ ఇస్లామిక్ మత సంస్థల నుంచి తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఆమెను చంపేస్తామంటూ పలు వీడియోలు, ఫోన్లు, లేఖల ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఒకానొక తరుణంలో సుప్రీం కోర్టు ధర్మాసనం సైతం ఆమెపై నిప్పులు చెరిగినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తదుపరి పిటిషన్ ‌పై విచారణ సందర్భంగా మాత్రం సుప్రీం సానుకూలంగా స్పందిస్తూ… నూపూర్ శర్మకు అరెస్ట్‌ నుంచి ఊరట ఇవ్వడంతో పాటు ఆమెపై దేశవ్యాప్తంగా దాఖలైన.. అవుతున్న ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదలాయించాలని సుప్రీం కోర్టు బెంచ్‌ ఆదేశించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నూపుర్ అరెస్టు పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విమాన ప్రయాణికుడికి వైద్య సేవలందించిన భాజపా మంత్రి, ఎంపీలు
విమానంలో అస్వస్థతకు గురైన ఓ ప్రయాణికుడికి కేంద్ర మంత్రి డాక్టర్‌ బీకే కరద్‌, భాజపా ఎంపీ డాక్టర్‌ సుభాష్‌ భామరె చికిత్స చేశారు.

ఈ ఘటన ఢిల్లీ – ఔరంగాబాద్‌ విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణికుడు అస్వస్థతకు గురైన విషయం తొలుత సిబ్బందికి తెలిసింది. వెంటనే స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ ప్రకారం విమానంలో ఎవరైనా వైద్యులు ఉంటే చెప్పాలని అనౌన్స్ ‌మెంట్‌ చేశారు. దీంతో అదే విమానంలో ఉన్న ఆర్థికశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ బీకే కరద్‌, భాజపా ఎంపీ డాక్టర్‌ సుభాష్‌ భామరె స్పందించి సదరు వ్యక్తికి వైద్యసాయం చేయడానికి ముందుకు వచ్చారు.

ఈ విషయాన్ని ఎయిర్‌ ఇండియా ట్విటర్‌లో పంచుకొంటూ మంత్రి, ఎంపీకి ధన్యవాదాలు తెలిపింది. ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ మంత్రి, ఎంపీలు స్పందించిన తీరును అభినందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విమాన ప్రయాణికుడికి వైద్య సేవలందించిన భాజపా మంత్రి, ఎంపీలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కావాలనే ప్రధాని మోదీ ఫోటో తొల‌గించారా?
చెన్నై: పౌరసరఫరాల కార్యాలయం నుంచి ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను తొలగించిన వేప్పత్తూరు టౌన్‌ పంచాయతీ చైర్మన్‌ అంజమ్మల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరువిడైమరుత్తూరు పోలీసులకు తమిళనాడు రాష్ట్రం కుంభకోణం మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

పట్టణ పంచాయతీకి చెందిన బీజేపీ కౌన్సిలర్ ఎస్. చంద్రశేఖరన్ ఈ నెల ఆరోతేదీన‌ ప్రధానమంత్రి ఫోటోను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లతకు అందజేశారు. కౌన్సిలర్ ఆ ఫోటోను పౌరసరఫరాల కార్యాలయంలో ఉంచాలని కార్యనిర్వాహక అధికారిని కోరారు. ఇటీవల వేప్పత్తూరు పట్టణ పంచాయతీ చైర్మన్‌గా ఎన్నికైన అంజమ్మల్‌ తన భర్త మథియాళగన్‌తో కలిసి ఏప్రిల్‌ 12న ఆ ఫొటోను తీసివేసి మళ్ళీ ఎగ్జిక్యూటివ్‌ అధికారికి అందజేశారు.

2021 సంవత్సరం ప్రారంభంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని కోరుతూ తమిళనాడులోని కడలూరుకు చెందిన భారతీయ జనతా పార్టీ సభ్యుడు ఆర్.జయకుమార్ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

This happened in a panchayat office in Thanjavur- PM @narendramodi’s portrait removed from the office ???? pic.twitter.com/OCfuBxSehn

— Akshita Nandagopal (@Akshita_N) April 14, 2022

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులు తదితరుల చిత్రపటాలు మాత్రమే ఉన్నాయని, రాష్ట్రపతి, ప్రధానమంత్రి చిత్రపటాలు విస్మరించారని మండిపడ్డారు. 1978లో జారీ చేయబడిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలలో ప్రదర్శించబడే చిత్రాల జాబితాలలో మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇతర రాష్ట్ర నాయకుల చిత్రాలే కాకుండా రాష్ట్రపతి, ప్రధానమంత్రి చిత్రాలు కూడా ఉండాలి. అందుకు వ్యతిరేకంగా తమిళనాడులో నడుచుకుంటూ ఉన్నారనే విమర్శలు వెంటాడాయి.

ప్రధాని ఫోటోను తొలగించడానికి గల కారణాలను కూడా కార్మికులు అడుగుతున్నారు. రాజ్‌భవన్‌, సీఎం కార్యాలయం, క్యాబినెట్‌ సభ్యుల క్యాబిన్‌లు, డిపార్ట్‌మెంట్‌లోని అన్ని ప్రధాన కార్యాలయాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఫొటోలను ప్రదర్శించాలని కోరుతున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కావాలనే ప్రధాని మోదీ ఫోటో తొల‌గించారా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.