PRESIDENT OF INDIA – Vishwa Samvad Kendra Andhra Pradesh

గోరంట్ల మాధవ్ ఘటనపై చర్యలకు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశం
* తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్ కు సూచన

హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి అందజేసిన ఫిర్యాదును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపింది.

ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మాధవ్‌ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన డిగ్నిటీ ఫర్‌ ఉమెన్‌ జేఏసీ నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్ ‌తో పాటు జాతీయ మహిళా కమిషన్‌, పలువురు కేంద్రమంత్రులను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

అయితే, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి మహిళా నేతలు ఇచ్చిన ఫిర్యాదు విషయంలో ఆమె కార్యాలయం తాజాగా స్పందించింది. ఈ నెల 23న మహిళా జేఏసీ నేతలంతా రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారని.. ఆ కాపీని ఏపీ సీఎస్ ‌కు పంపి ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు లేఖలో పేర్కొంది. ఈ మేరకు మహిళా జేఏసీ కన్వీనర్‌ చెన్నుపాటి కీర్తికి సమాచారం ఇస్తూ రాష్ట్రపతి కార్యాలయం లేఖ పంపింది. ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో ఒకటి రాష్ట్రంలో ఇటీవల తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోరంట్ల మాధవ్ ఘటనపై చర్యలకు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉక్రెయిన్ సంక్షోభం… రాష్ట్రపతి కోవింద్‌‌తో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభం దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారతదేశపు ప్రతిస్పందనతో సహా పలు అంశాలను ప్రధాని మోదీ రాష్ట్రపతికి వివరించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రపతిని కలిసే ముందు ప్రధాని ఉక్రెయిన్ పరిస్థితిపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ సమయంలో నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ పొరుగు దేశాలకు భారతదేశ ప్రత్యేక రాయబారులుగా పంపించాలని ప్రధాని నిర్ణయించారు. ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులను తరలించే ఆపరేషన్‌ను సమన్వయం చేసేందుకు మోదీ మంత్రులను పంపించారు. హర్దీప్ పూరీ హంగేరీలో ఉండగా, పోలాండ్‌లో భారతీయుల తరలింపు కార్యకలాపాలను వీకే సింగ్ పర్యవేక్షిస్తారు.

రొమేనియా, మోల్డోవా నుంచి తరలింపు ప్రయత్నాలను జ్యోతిరాదిత్య సింధియా చూసుకుంటారు. కిరణ్ రిజిజు స్లోవేకియాలో ఉక్రెయిన్ నుంచి భూ సరిహద్దుల ద్వారా వచ్చిన భారతీయుల తరలింపును పర్యవేక్షిస్తారు. మంగళవారం ఉదయం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 182 మంది భారతీయ పౌరులతో ఏడవ తరలింపు విమానం ఆపరేషన్ గంగాలో భాగంగా భారతదేశానికి తిరిగి వచ్చింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్ సంక్షోభం… రాష్ట్రపతి కోవింద్‌‌తో ప్రధాని మోదీ భేటీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశవ్యాప్తంగా ఘనంగా పరాక్రమ దివస్ వేడుకలు
* నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని ఇతర ప్రముఖులు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశానికి నేతాజీ చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నేతాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించుకుంటున్న ‘పరాక్రమ్ దివస్’ సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ట్వీట్ చేశారు.

పార్లమెంట్ సెంట్రల్ హాలులోని నేతాజీ చిత్రపటానికి ప్రధాని పుష్పాంజలి ఘటించారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు మంత్రులు సెంట్రల్ హాలులో నేతాజీకి నివాళులర్పించారు.

ఆయన త్యాగం స్ఫూర్తిదాయకం – రాష్ట్రపతి

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతాజీకి నివాళి అర్పించారు. నేతాజీ ఆదర్శాలు, ఆయన చేసిన త్యాగం దేశ ప్రజల్లో ఎల్లప్పుడూ స్ఫూర్తిని నింపుతుందని చెప్పారు. “నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారత్ నివాళులు అర్పిస్తోంది. స్వేచ్ఛాయుత భారతదేశం అనే భావనను సాకారం చేసేందుకు ఆయన నిబద్ధతతో వేసిన అడుగుల వల్ల దేశానికి స్ఫూర్తిగా మారారు” అంటూ రాష్ట్రపతి కోవింద్ ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశవ్యాప్తంగా ఘనంగా పరాక్రమ దివస్ వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అటల్ కు ఘన నివాళి.. నేడు ఆయన మూడో వర్ధంతి.
నేడు భారత మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్ పేయీ తృతీయ వర్ధంతి. ఆయనకు నివాళులు అర్పించడానికి భాజపా అగ్రనేతలు, ప్రముఖులు దిల్లీలోని వాజ్ పేయీ స్మారకం ‘సదైవ్ అటల్’కు తరలివెళ్లారు.

ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. సదైవ్ అటల్ కు చేరుకొని వాజ్ పేయీకి నివాళులర్పించారు. మాజీ ప్రధానమంత్రి దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మహానేత దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అటల్ కు ఘన నివాళి.. నేడు ఆయన మూడో వర్ధంతి. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రైలులో స్వస్థలానికి రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ రైలు ప్రయాణం చేశారు. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆయన స్వస్థలమైన కాన్పూర్‌కు శుక్రవారం రైలులో బయలుదేరారు. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ రైల్వే స్టేషన్‌లో రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక ట్రైన్‌ ఎక్కారు. రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌, రైల్వే బోర్డు చైర్మన్‌, సీఈవో సునీత్‌ శర్మ వారికి వీడ్కోలు పలికారు. అయితే రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాంనాథ్‌ కోవింద్‌ తన స్వస్థలానికి వెళ్లడం ఇదే తొలిసారని రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే రాష్ట్రపతి ప్రయాణిస్తున్న రైలు.. కాన్పూర్‌ సమీపంలోని జింఝాక్‌, రూరా ప్రాంతాల్లో రెండు సార్లు ఆగనుంది. అక్కడ కోవింద్‌ తన పాఠశాల రోజుల్లో పరిచయమున్న వ్యక్తులతో కాసేపు ముచ్చటిస్తారు. ఆ తర్వాత ఆయన తన సొంతూరికి చేరుకుంటారు. రెండు రోజుల పాటు అక్కడ పర్యటించి.. తిరిగి జూన్‌ 28న కాన్పూర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో రైలెక్కి లఖ్‌నవూ వెళ్తారని రాష్ట్రపతి భవన్‌ తెలిపింది. లఖ్‌నవూలో రెండు రోజుల పర్యటన అనంతరం జూన్‌ 29 సాయంత్రం ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకుంటారని పేర్కొంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైలులో స్వస్థలానికి రాష్ట్రపతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు బైపాస్ సర్జరీ
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఎయిమ్స్‌ వైద్యులు విజయవంతంగా బైపాస్‌ సర్జరీ నిర్వహించారు. ఈ విషయాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఆయన త్వరలోనే కోరుకోవాలని ఆకాంక్షించారు.

”ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు విజయవంతంగా బైపాస్‌ సర్జరీ నిర్వహించిన వైద్యులను అభినందిస్తున్నా. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్‌ డైరెక్టర్‌తో మాట్లాడాను. రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా” అని రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు.

ఛాతీలో అసౌకర్యం కారణంగా ఈ నెల 26న రాష్ట్రపతి కోవింద్‌ ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు సాధారణ పరీక్షలు నిర్వహించిన వైద్యులు, తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్‌కు సిఫార్సు చేశారు. గత శనివారం ఆయన ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు బైపాస్ సర్జరీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మ‌తం మారిన గిరిజ‌నుల ఎస్టీ హోదాను తొల‌గించాల‌ని గిరిజన సంఘాల డిమాండ్
చ‌త్తీస్‌గ‌డ్‌ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై అక్కడి గిరిజన సంఘాలు రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాయి. గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని గత కొంతకాలంగా సాగుతున్న మతమార్పిళ్లపై ఆగ్రహంగా ఉన్న గిరిజన సంస్థలు.. తమలోని మ‌తం మారిన గిరిజ‌నుల ఎస్టీ హోదాను తొల‌గించాలంటూ రాష్ట్రపతికి వినతిపత్రాలు సమర్పించాయి. బాబా కార్తీక్ ఒరాన్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని సురాక్ష మంచ్, గిరిజన గౌరవ్ సమాజ్, జనజాతి గౌరవ్ సమాజ్ మొదలైన సంస్థ‌ల ఆధ్వర్యంలో అక్టోబ‌ర్ 29న చ‌త్తీస్‌గ‌డ్‌లోని వివిధ జిల్లాల రెవెన్యూ కేంద్రాలలో కలెక్టర్లకు తమ వినతిపత్రం సమర్పించి, రాష్ట్రపతికి చేరవేయాల్సిందిగా అభ్యర్ధించాయి.

వినతిపత్రంతో పాటు 235 మంది లోక్‌సభ సభ్యుల సంతకం ఉన్న దరఖాస్తును కూడా కలెక్టర్లకు సమర్పించాయి. మ‌తం మారిన గిరిజ‌నుల‌కు ఎస్టీ హోదాను తొల‌గించి వారి రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేయాల‌ని గిరిజన సంఘాలు తమ మెమోరండంలో పేర్కోన్నాయి. రాష్ట్రంలోని మతమార్పిళ్ల కారణంగా నిజ‌మైన గిరిజ‌నులు ఆర్థికంగా, విద్యాపరంగా తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని  గిరిజన సంస్థల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

గిరిజ‌నులు మ‌తం మార‌డం వ‌ల్ల  73ఏళ్ళ స్వ‌తంత్ర్య భార‌త్‌లో నిజ‌మైన గిరిజ‌నులు నేటికి అనేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని,  ఇప్ప‌టికైనా త‌మ‌కు న్యాయం చేయాల‌ని గిరిజ‌న‌ల సంక్షేమ సంఘాలు రాష్ట్రప‌తిని, ప్ర‌ధాన‌మంత్రిని విన్న‌విస్తున్నాయి.

Source : VSK BHARATH.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మ‌తం మారిన గిరిజ‌నుల ఎస్టీ హోదాను తొల‌గించాల‌ని గిరిజన సంఘాల డిమాండ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దళిత యువకుడికి శిరోముండనం చెయ్యడంపై స్పందించిన రాష్ట్రపతి
ఆంధ్రప్రదేశ్‌లో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన కేసుపై భారత రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. బాధితుడికి అండగా నిలబడేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రత్యేక అధికారిని నియమించారు.

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో స్థానిక వైకాపా నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు ఇటీవల వెదుళపల్లిలో వరప్రసాద్‌ అనే ఎస్సీ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపర్చడంతోపాటు పోలీస్‌స్టేషన్‌లోనే అతడికి శిరోముండనం చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం ఈ ఘటనతో మనస్తాపం చెందిన వరప్రసాద్‌ తాను నక్సలైట్లలో కలుస్తానంటూ ఇటీవల రాష్ట్రపతికి లేఖ రాశారు. వరప్రసాద్‌ లేఖపై రాష్ట్రపతి స్పందించి చర్యలు తీసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దళిత యువకుడికి శిరోముండనం చెయ్యడంపై స్పందించిన రాష్ట్రపతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.