#GULAM NABI AZAD – Vishwa Samvad Kendra Andhra Pradesh

గులాం నబీ ఆజాద్ కు ఉగ్రవాదుల బెదిరింపులు
జమ్ముకశ్మీర్‌ నేత గులాం నబీ ఆజాద్ ‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఆయన ఇటీవల కాలంలో కాంగ్రెస్ ‌ను వీడాక సొంత పార్టీ స్థాపించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పలు ర్యాలీలు, సభలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఆయుధాలను వీడాలని పిలుపునిచ్చారు. వాటివల్ల కేవలం వినాశనం తప్ప మరేమీ ఉండదన్నారు. దీంతో ఓ ఉగ్రసంస్థ ఆజాద్ ‌ను ద్రోహిగా పేర్కొంటూ బెదిరింపు సందేశాన్ని పంపింది.

దక్షిణ కశ్మీర్‌లోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన అనంతనాగ్ ‌లోని దాల్‌ బంగ్లా లాన్స్ ‌లో నిన్న ఆజాద్‌ ఓ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. తుపాకీ సంస్కృతి కొన్ని తరాలకు హాని చేస్తుందన్నారు. మరింత మంది కశ్మీరీ యువకులు హింసకు బలికాకూడదని పేర్కొన్నారు. హింస కారణంగా కశ్మీర్‌ లోయలో వేలమంది మహిళలు భర్తలను కోల్పోతున్నారని.. లక్షల మంది పిల్లలు అనాథలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ”తుపాకులు చేతపట్టిన వారికి నాదొక విన్నపం. ఒక్కసారి ఆలోచించండి. ఆ తుపాకీ పరిష్కారం కాదు. తుపాకీ నుంచి కేవలం వినాశనం, కష్టాలే వస్తాయి” అని వివరించారు.

కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ అసాధ్యమని ఆజాద్‌ పునరుద్ఘాటించారు. పార్లమెంట్‌లో 2/3 వంతు మెజార్టీ ఉండాలని.. లేకపోతే సుప్రీం కోర్టు ద్వారా ప్రయత్నించవచ్చని పేర్కొన్నారు. కానీ, గత మూడేళ్లలో సుప్రీం కోర్టు దీనికి సంబంధించిన కేసుల్లో వాదనలు కూడా వినలేదన్నారు. తనకు ఓ ఉగ్ర సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆజాద్‌ తెలిపారు. కానీ, ఆ బెదిరింపులు తాను అనుసరించే శాంతి మార్గం నుంచి తనను తప్పించలేవని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గులాం నబీ ఆజాద్ కు ఉగ్రవాదుల బెదిరింపులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశ్మీర్ కి ప్రత్యేక హోదా తిరిగి రాదు గాక రాదు – ఆజాద్
* స్థానిక పార్టీల అబద్ధాలను నమ్మోద్దంటూ ప్రజలకు హితబోధ

ఆర్టికల్‌ 370పై కొన్ని స్థానిక పార్టీలు జమ్మూకశ్మీర్‌ ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ మండిపడ్డారు.జమ్మూకశ్మీర్ ‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని పునరుద్ధరిస్తామంటూ హామీలు ఇస్తూ ప్రజల్ని మోసగిస్తున్నాయన్నారు. మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్‌ 370 తిరిగి పునరుద్ధరణ జరగదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ‌ను వీడిన తర్వాత తొలిసారి బారాముల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆజాద్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ”ఓట్ల కోసం నేను ఎవరినీ పక్కదోవ పట్టించను.. దోపిడీకి పాల్పడను. సాధించలేని సమస్యల జాబితాను పెంచుకోవద్దు. ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ జరగదు. ఇది జరగాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ కావాలి. దేశంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ చతికిలబడుతోంది. పార్లమెంట్‌లో మెజార్టీ సాధించి ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించగలిగే పార్టీ ప్రస్తుతం దేశంలో ఏదీ లేదు” అన్నారు.

”ఇప్పటివరకూ సాగిన దోపిడీ రాజకీయాలు కశ్మీర్‌లో లక్ష మంది చావుకు కారణమయ్యాయి. ఐదు లక్షల మంది పిల్లలు అనాథలయ్యారు. ఇది తీవ్ర వినాశనానికి కారణమైంది. నా రాజకీయ అవకాశాలు దెబ్బతిన్నప్పటికీ దోపిడీ, అసత్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకే జమ్మూకశ్మీర్ ‌కు వచ్చా. ప్రజల్నిరెచ్చగొట్టి ఆందోళనలకు పురిగొల్పడం మోసపూరితం. నా ప్రాణం ఉన్నంతవరకు అసత్యానికి వ్యతిరేకంగా పోరాడతా. ఈ ఆలోచన లేకుండా చేయాలనుకుంటే నన్ను చంపాల్సి ఉంటుంది. ఎన్నికల్లో సీట్లు గెలుచుకొనేందుకు భావోద్వేగ నినాదాలు ఇవ్వను. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌ తిరిగి రాష్ట్ర హోదా పొందేలా మనం పోరాడాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరంలేదు. రాష్ట్రంగా ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వమే జమ్మూకశ్మీర్‌ పౌరులకు ఉద్యోగాలు, భూముల భద్రతకు సంబంధించి చట్టాలు చేయవచ్చు. ఈ రెండు అంశాలకు పార్లమెంట్‌ ఆమోదం అవసరంలేదు” అని ప్రజలకు వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశ్మీర్ కి ప్రత్యేక హోదా తిరిగి రాదు గాక రాదు – ఆజాద్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేడే ఆజాద్ క్రొత్త పార్టీ ప్రకటన
కాంగ్రెస్ ‌తో తెగతెంపులు చేసుకున్న గులాం నబీ ఆజాద్‌ తన రాజకీయ జీవితంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభించనున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆదివారం జరగబోయే భారీ ర్యాలీలో కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన నేడు ఢిల్లీ నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో జమ్మూకు చేరుకోనున్నారు. అక్కడ ఆయనకు ఎయిర్ ‌పోర్టులో ఘన స్వాగతం పలికేందుకు ఆయన మద్దతుదారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు.

అక్కడి నుంచి భారీ ర్యాలీతో సైనిక్‌ కాలనీకి బయలుదేరనున్నారు. అక్కడ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. దాదాపు 20 వేల మంది మద్దతుదారులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ సభలోనే ఆయన కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక వ్యక్తులు తెలిపారు. జాతీయ పార్టీ అయినప్పటికీ.. తొలుత జమ్మూ-కశ్మీర్‌ శాఖతో ప్రయాణం ప్రారంభించనున్నారు.

జమ్మూ-కశ్మీర్‌లో ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఆజాద్ ‌కు మద్దతుగా పార్టీని వీడిన విషయం తెలిసిందే. వీరంతా నేడు ఆజాద్ ‌తో సభకు హాజరవనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ‌ను వీడిన వారిలో జమ్మూకశ్మీర్‌ మాజీ ఉపముఖ్యమంత్రి తారా చంద్‌, మాజీ మంత్రులు అబ్దుల్‌ మాజిద్‌ వాణి, మనోహర్ ‌లాల్‌ శర్మ, ఘరు రామ్‌, మాజీ ఎమ్మెల్యే బల్వాన్‌ సింగ్‌ తదితరులు ఉన్నారు. తాజాగా శనివారం మరో మాజీ ఎమ్మెల్యే అశోక్‌ శర్మ సైతం కాంగ్రెస్ ‌కు రాజీనామా చేస్తూ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు.

ఐదు దశాబ్దాల బంధాన్ని తెంచుకొని కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన గులాం నబీ ఆజాద్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. పార్టీలో ఎలాంటి కీలక పదవిలో లేనప్పటికీ.. అన్ని నిర్ణయాలూ రాహులే తీసుకుంటారని విమర్శించారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా మారిన తర్వాతే పార్టీ పతనం ప్రారంభమైందంటూ ఘాటు విమర్శలు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేడే ఆజాద్ క్రొత్త పార్టీ ప్రకటన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కు భారీ షాక్
* ఆజాద్ రాజేనామా అనంతరం కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు

వరుస ఓటములు, రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న కాంగ్రెస్‌ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. జమ్మూకశ్మీర్ ‌కు చెందిన 50 మందికిపైగా సీనియర్ నేతలు మూకుమ్మడి రాజీనామాలను ప్రకటించారు. ఇటీవల హస్తం పార్టీని వీడిన గులాంనబీ ఆజాద్ ‌కు మద్దతుగా వారంతా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు.

‘ఆజాద్ ‌కు మద్దతుగా మేం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను సమర్పించాం’ అని మాజీ ఎమ్మెల్యే బల్వాన్‌ సింగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వారు తమ పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. తాజాగా బయటకు వెళ్లిన వారిలో మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్‌, మాజీ మంత్రులు అబ్దుల్‌ మాజిద్‌ వని, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్ తదితరులు ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కు భారీ షాక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రధాని మోడీ గొప్ప మానవతావాది – గులాం నబీ ఆజాద్
కాంగ్రెస్ ‌తో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటూ ఇటీవల హస్తం పార్టీని వీడిన దిగ్గజ నేత గులాం నబీ ఆజాద్‌ ఎట్టకేలకు తన రాజీనామాపై మౌనం వీడారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బలవంతంగానే తాను పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఆజాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం కొరవడుతోందన్నారు.

అప్పుడు 6 రోజులు నిద్రపోలేదు..

జీ23 నేతలతో కలిసి నేను పార్టీ అధిష్ఠానికి లేఖ రాసినప్పటి నుంచే నాకు, పార్టీకి మధ్య విభేదాలు మొదలయ్యాయి. వారు (కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఉద్దేశిస్తూ).. తమనెవరూ ప్రశ్నించకూడదని అనుకుంటారు. ఎన్నోసార్లు కాంగ్రెస్‌ సమావేశాలు జరిగాయి. అందులో మేం చెప్పే ఒక్క సలహాను కూడా వారు తీసుకోలేదు. కానీ, పార్టీ కోసం మేం రక్తం చిందించాం. అందుకే తట్టుకోలేక ఆ లేఖ రాశాం. ఆ లేఖ రాయడానికి ముందూ, తర్వాత ఆరు రోజుల పాటు నేను నిద్రలేని రాత్రులు గడిపా” అని ఆజాద్‌ చెప్పుకొచ్చారు. రాజీనామా చేయాలని తాను ఎన్నడూ అనుకోలేదని, కానీ, తన ఇంట్లో నుంచి తానే బలవంతంగా వెళ్లిపోయేలా చేశారని ఆయన దుయ్యబట్టారు.

ఏ క్షణమైనా కాంగ్రెస్‌ కూలిపోవచ్చు..

”కాంగ్రెస్‌ నాయకత్వానికి లోపాలను సరిదిద్దుకునే సమయం లేదు. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నవారంతా ఎందుకూ పనికిరారు. రాష్ట్ర అధ్యక్షులు పార్టీ సభ్యులను ఏకం చేయాల్సింది పోయి.. వారు పార్టీని వీడేలా చేస్తున్నారు. ‘మూలుగుతున్న’ కాంగ్రెస్‌ డాక్టర్‌ నుంచి కాకుండా కంపౌండర్‌ నుంచి మందులు తీసుకుంటోంది. ఆ పార్టీ పునాదులు బలహీనపడుతున్నాయి. ఏ క్షణమైనా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది” అని ఆజాద్‌ అభిప్రాయపడ్డారు.

30ఏళ్ల క్రితం సోనియా గాంధీపై ఎలాంటి గౌరవం ఉందో ఇప్పుడూ ఆమెను అలాగే గౌరవిస్తున్నానని ఆజాద్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఇందిరాగాంధీ కుటుంబ వారసుడిగా.. రాజీవ్‌-సోనియా కుమారుడిగా రాహుల్ ‌నూ అంతే గౌరవిస్తున్నానని అన్నారు. రాహుల్‌ గాంధీని విజయవంతమైన నేతగా చేయాలని అనుకున్నామని, కానీ ఆయన అంత ఆసక్తి చూపించలేదని చెప్పుకొచ్చారు.

అది కేవలం కాంగ్రెస్‌ ప్రచారం మాత్రమే..

ఈ సందర్భంగా ప్రధాని మోడీపై గులాం నబీ ఆజాద్ ప్రశంసలు కురిపించారు. మోడీ చాలా కఠినమైన మనిషి అని మొదట తాను అభిప్రాయపడ్డానని అన్నారు. కానీ, ప్రధాని చాలా గొప్ప మానవతావాది అని కొనియాడారు. “అయితే భాజపాలో చేరుతున్నారా?” అని ప్రశ్నించగా.. ”నేను భాజపాలో చేరడం లేదు. ఆ నిర్ణయం జమ్మూకశ్మీర్‌లో నా రాజకీయాలకు ఏ మాత్రం ఉపయోగపడదు. ఇది కేవలం కాంగ్రెస్‌ ప్రచారం మాత్రమే” అని కొట్టిపారేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రధాని మోడీ గొప్ప మానవతావాది – గులాం నబీ ఆజాద్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.