Chinese Foreign Minister Wang Yi – Vishwa Samvad Kendra Andhra Pradesh

బలగాలను ఉపసంహరిస్తేనే శాంతి స్థాపన సాధ్యం
చైనా విదేశాంగ మంత్రికి భారత వర్గాలు స్పష్టం

న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య సంబంధాలు ప్రస్తుతం సాధారణ స్థితిలో లేవని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ శుక్రవారం చెప్పారు. 1993-96 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు విరుద్ధంగా సరిహద్దుల్లో భారీగా దళాలు ఉన్నాయన్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశం అనంతరం జైశంకర్ మీడియాతో మాట్లాడారు.

వాంగ్ యీతో చర్చలు ముగిసిన అనంతరం జైశంకర్ మీడియాతో మాట్లాడుతూ, తూర్పు లడఖ్ వివాదంపైనా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభంపైనా చర్చించామన్నారు. అరమరికలు లేకుండా, నిజాయితీగా చాలా ముఖ్యమైన ఎజెండాపై విస్తృతంగా చర్చించినట్టు తెలిపారు.

2020 ఏప్రిల్‌లో చైనా చర్యల వల్ల దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించామని చెప్పారు. ఈ అంశంపై మన మనోభావాలను నిజాయితీగా తెలియజేసినట్టు తెలిపారు. సాధారణ సంబంధాల పునరుద్ధరణ జరగాలంటే, సరిహద్దుల్లో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ జరగవలసిన అవసరం ఉందని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బలగాలను ఉపసంహరిస్తేనే శాంతి స్థాపన సాధ్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌లో చైనా విదేశాంగ శాఖ మంత్రి పర్యటన
నేడు భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌తో భేటీ

సరిహద్దుతో సహా చర్చకు రానున్న పలు అంశాలు

న్యూఢిల్లీ: భారత్​లో పర్యటిస్తున్న చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్​తో నేడు భేటీ కానున్నారు.

ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా పాకిస్థాన్‌ పర్యటన ముగించుకొని గురువారం సాయంత్రం వాంగ్‌ యీ దిల్లీ చేరుకున్నారు. అయితే, పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న సమయంలో కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాంగ్‌యీ… తాజాగా భారత్‌లో పర్యటించడం గమనార్హం. ఇక గల్వాన్‌ ఘటన(రెండేళ్ల) తర్వాత సీనియర్ స్థాయి చైనా నేత మనదేశంలో పర్యటించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌లో చైనా విదేశాంగ శాఖ మంత్రి పర్యటన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గతుకుల రహదారిలో భారత్‌-చైనా సంబంధాలు
విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌

సింగ‌పూర్‌: భారత్‌-చైనా మధ్య సంబంధాలు గతుకుల రహదారిలో ఉన్నాయని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ తెలిపారు. ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కొన్ని చర్యలను చైనా చేపట్టిందని, అందుకు ఆ దేశం వద్ద ఇప్పటికీ విశ్వసనీయమైన వివరణ లేదని ఆయన మండిపడ్డారు. ద్వైపాక్షిక సంబంధాలను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నదీ చైనా నాయకత్వమే చెప్పాలని స్పష్టం చేశారు.

సింగపూర్‌లో జరిగిన ‘గ్రేటర్‌ పవర్‌ కాంపిటీషన్‌ : ది ఎమర్జింగ్‌ వరల్డ్‌ ఆర్డర్‌’ చర్చా కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమాధానంగా జైశంకర్‌ మాట్లాడుతూ, భారత్‌-చైనా సంబంధాల్లో ప్రస్తుత పరిస్థితి గురించి చైనా నాయకత్వానికి ఏదైనా సందేహం ఉన్నట్టు తాను భావించడం లేదని చెప్పారు.

తన వల్ల సక్రమంగా జరగనిది ఏమిటో కూడా ఆ దేశ నాయకత్వానికి తెలుసునని తెలిపారు. తాను చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో అనేకసార్లు సమావేశమయ్యానని తెలిపారు. తాను అత్యంత స్పష్టంగా, సమంజసంగా మాట్లాడానని చెప్పారు. అటువైపు నుంచి స్పష్టత లేదని పేర్కొన్నారు.

తూర్పు లడఖ్‌లో చైనాతో ఘర్షణలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, భారత్‌-చైనా మధ్య అమలవుతున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా కొన్ని చర్యలు చేపట్టినందువల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు గతుకుల రహదారిలో నడుస్తున్నాయని చెప్పారు. ఈ ఉల్లంఘనలకు ఇప్పటికీ చైనా వద్ద సరైన, విశ్వసనీయమైన వివరణ లేదని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గతుకుల రహదారిలో భారత్‌-చైనా సంబంధాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.