Sri Lankan navy – Vishwa Samvad Kendra Andhra Pradesh

చైనా గూఢచర్య నౌక శ్రీలంకకు రావడం వెనుక మాజీ సైనికాధికారి హ‌స్తం!
కొలంబో: శ్రీలంకలోని హంబంటోటా నౌకాశ్రయంలోకి చైనీస్ గూఢచర్య నౌక రావడం వెనుక శ్రీలంక నావికా దళం మాజీ అధిపతి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. సముద్ర సంబంధిత పరిశోధనల నెపంతో ఈ నౌకను చైనా ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ నౌకను అనుమతించవద్దని భారత దేశం అనేకసార్లు అభ్యంతరం తెలిపినప్పటికీ శ్రీలంక పట్టించుకోలేదు.

శ్రీలంకలోని హంబంటోటా నౌకాశ్రయాన్ని చైనాకు 99 సంవత్సరాలకు కౌలుకు ఇచ్చారు. ఇక్కడికి యువాన్ వాంగ్ 5 మంగళవారం ఉదయం 4.00 గంటలకు చేరుకుంది. ఇది ఈ నౌకాశ్రయంలో ఆగస్టు 21 వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇది ఉపగ్రహ సమాచారంతో, బ్యాలిస్టిక్ క్షిపణుల జాడను గుర్తించే వ్యూహాత్మక నౌక. అయితే ఇది మెరైన్ సైంటిఫిక్ రీసెర్చ్ నౌక అని చైనా చెప్తోంది. ఈ నౌక ఈ నెల 11 నుంచి 17 వరకు ఈ నౌకాశ్రయంలో ఉంటుందని మొదట్లో ప్రకటించారు.

అయితే మరిన్ని చర్చలు అవసరమని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని ప్రభుత్వం చెప్పింది. కానీ చైనా ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. దివాలా తీసిన శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ రుణాలను అడ్డుకుంటామని చైనా హెచ్చరించడంతో శ్రీలంక తలొగ్గక తప్పలేదు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ గూఢచర్య నౌక రాకను విక్రమసింఘే ప్రభుత్వం వాయిదా వేయడంపై శ్రీలంక మాజీ పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి, మాజీ నావికా దళ చీఫ్ రియర్ అడ్మిరల్ సరత్ వీరసేకర బహిరంగంగానే విరుచుకుపడ్డారు.

దీనినిబట్టి శ్రీలంకలో చైనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విక్రమసింఘే, ప్రధాన మంత్రి దినేశ్ గుణవర్దన, చైనా సన్నిహితుడు మహింద రాజపక్సలతో సరత్ వీరసేకర లాబీయింగ్ చేశారు. దీంతో హంబంటోటా నౌకాశ్రయానికి ఈ గూఢచర్య నౌకకు అనుమతి లభించింది.

శ్రీలంకలోని దౌత్యవేత్తలు చెప్తున్నదాని ప్రకారం, పరిశోధనల సాకుతో హిందూ మహా సముద్ర ప్రాంతంలోకి వస్తున్న చైనీస్ గూఢచర్య నౌకలు గత దశాబ్దంలో బాగా పెరిగాయి. ఈ ప్రాంతంలో ఎప్పుడు చూసినా కనీసం మూడు నుంచి ఐదు గూఢచర్య నౌకలు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి. 2020 నుండి 53 నౌకలు వచ్చాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా గూఢచర్య నౌక శ్రీలంకకు రావడం వెనుక మాజీ సైనికాధికారి హ‌స్తం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఫలించిన భారత దౌత్యం… 56మంది భారత జాలర్ల విడుదల
న్యూఢిల్లీ: తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పట్టారన్న ఆరోపణలపై శ్రీలంక నావికాదళం నిర్బంధించిన 56 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేయాలని అక్కడి కోర్టు మంగళవారం అధికారులను ఆదేశించింది. ఈ తీర్పుతో శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న భారతీయ మత్స్యకారులందరూ విడుదల కానున్నారు. గతేడాది డిసెంబరులో మన్నార్‌కు దక్షిణాన సముద్రంలో శ్రీలంక నావికాదళం ఈ జాలర్లను పట్టుకుంది.

శ్రీలంకతో ఆర్థిక చర్చలు జరుగుతోన్న ప్రస్తుత తరుణంలో.. మానవతా దృక్పథంలో వారిని విడుదల చేయాలంటూ భారత్‌ చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో మత్స్యకారుల విడుదలకు సంబంధించి తాజా ఆదేశాలు వచ్చాయి. కోర్టు ఆదేశాలు సంతోషకరమని కొలంబోలోని భారత హైకమిషన్ ట్వీట్‌ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఫలించిన భారత దౌత్యం… 56మంది భారత జాలర్ల విడుదల appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీ‌లంక‌లో 55 మంది భారతీయ మత్స్యకారుల అరెస్టు
కొలంబో: శ్రీలంక నావికాదళం మరోమారు భారత మత్స్యకారులపై దాడులకు దిగింది. తమ దేశపు సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ తమిళనాడుకు చెందిన మత్స్యకారులను అరెస్ట్ చేసింది. శనివారం సాయంత్రం తమిళనాడుకు చెందిన 43 మంది మత్స్యకారులను శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న 6 పడవలను సైతం స్వాధీనం చేసుకుంది. అనంతరం శ్రీలంక నావికాదళం వారిని కంగెసంతురాయ్ శిబిరానికి తీసుకెళ్లారు. ఈ వివరాలను తమిళనాడు మత్స్యశాఖ అధికారి ఆదివారం ప్రకటించారు.

రామేశ్వరం నుంచి వెళ్లిన 43 మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేసి, 6 ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. దీంతోపాటు శ్రీలంక నావికాదళం మరో 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. తమ దేశ ప్రాదేశిక జలాల్లో వేటాడినట్టు ఆరోపిస్తూ 12 మంది జాలర్లను అదుపులోకి తీసుకోని రెండు ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకుంది. గత రెండు రోజుల్లో శ్రీలంక నేవీ అరెస్ట్ చేసిన భారతీయుల సంఖ్య 55 కి చేరుకుందని సోమవారం అధికారులు ప్రకటించారు.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న తమిళ జాలర్ల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. వారిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేసింది. శ్రీలంక తీరుకు నిరసనగా మత్స్యకార సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అధికారులు చొరవ తీసుకొని మత్స్యకారులను విడిపించాలని వారి కటుంబాలు కోరుతున్నాయి. కాగా.. తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాయి. తమిళనాడుకు చెందిన మత్స్యకారుల విడుదల కోసం శ్రీలంక అధికారులతో వెంటనే మాట్లాడాలని అభ్యర్థించాయి. తమిళనాడుకు చెందిన కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఇప్పటికే భారత ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు ప్రారంభించారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీ‌లంక‌లో 55 మంది భారతీయ మత్స్యకారుల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.