MADHYAPRADESH – Vishwa Samvad Kendra Andhra Pradesh

గోసంర‌క్ష‌ణ‌కు కొంగుబిగించిన మాతృశ‌క్తి(వీడియో)
బాలాఘాట్‌: గోమాత విశిష్ట‌త‌ను తెలిసిన అక్క‌డి మ‌హిళ‌లు గోసంర‌క్ష‌ణ‌కు కొంగుబిగించారు. ర‌క్ష‌ణ లేని ఆవుల‌ను, ఇత‌రులు విరాళంగా ఇచ్చినవి, అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఆవుల ర‌క్ష‌ణ నిమిత్తం వారు.. త‌మ‌ ఊరు బాలాఘాట్ జిల్లా, చంద‌న గ్రామంలో ఓ గోశాల‌ను నిర్మించారు. ఈ ఆలోచ‌న వ‌చ్చిన వెంట‌నే ఆ ఊరి పెద్ద‌లు, సాధువుల‌కు వివ‌రించ‌డంతో వారూ గోశాల నిర్మాణానికి త‌మ వంతు స‌హాయ‌స‌హ‌కారాల‌ను అందించారు. హిందూ సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా గోశాల‌ను ప్రారంభించి, ప‌లువురి మ‌న్న‌న‌లు అందుకున్నారు.

https://vskandhra.org/wp-content/uploads/2022/09/Gosala.mp4

Source: VSKMadhyapradesh

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోసంర‌క్ష‌ణ‌కు కొంగుబిగించిన మాతృశ‌క్తి(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మదర్సాలలో జాతీయ గీతాలాపన తప్పనిసరి చేయనున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం
భోపాల్‌: ఉత్తరప్రదేశ్ తరహాలోనే మధ్యప్రదేశ్‌లోనూ మదర్సాలలో జాతీయగీతాలాపనను తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సంకేతాలు ఇచ్చారు. మదర్సాలలో జాతీయ గీలాతాపనను తప్పనిచేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. జాతీయగీతం ఎక్కడైనా పాడుకోవచ్నని, అది చాలా మంచిదని అన్నారు. మధ్యప్రదేశ్‌లోనూ యూపీ తరహాలో నిర్ణయం తీసుకోనున్నారనే అనే మీడియా ప్రశ్నకు, ఇది కచ్చితంగా పరిశీలించాల్సిన అంశమేనని, పరిశీలిస్తామని మంత్రి సమాధానమిచ్చారు.

పాకిస్థాన్‌లో పాడమన్నామా?….

కాగా, అక్కడా ఇక్కడా అని కాకుండా దేశంలోని అన్ని విద్యా సంస్థల్లోనూ జనగణమన గీతాలాపన చేయాలని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ విష్ణు దత్ శర్మ అన్నారు. ”జాతీయగీతాన్ని పాకిస్థాన్‌లో పాడమని మేము చెప్పడం లేదు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా దేశం నలుమూలల్లోనూ విద్యాసంస్థల్లో జాతీయ గీతం పాడటం, భారత్ మాతా కీ జై నినాదాలు చేయడం జరగాలని మాత్రమే మేము చెబుతున్నాం” అని శర్మ తెలిపారు. ఇందుకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలను తాము స్వాగతిస్తామని అన్నారు.

The post మదర్సాలలో జాతీయ గీతాలాపన తప్పనిసరి చేయనున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మధ్య ప్రదేశ్, పుదుచ్ఛేరిలకు పాకిన‌ ‘హిజాబ్’
నిషేధానికి మధ్యప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ మంత్రి మ‌ద్దతు

భోపాల్‌: కర్ణాటకలో చెలరేగిన హిజాబ్‌ వివాదం సరిహద్దులను దాటి మధ్యప్రదేశ్‌, పుదుచ్ఛేరిలకు పాకింది. మధ్యప్రదేశ్‌లో ఓ మంత్రి హిజాబ్‌ను వ్యతిరేకించగా.. పుదుచ్ఛేరి అరియాం కుప్పంలో ఓ విద్యార్థిని హిజాబ్‌ ధరించడంపై ఉపాధ్యాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం క్రమశిక్షణకు ప్రాధాత్యనిస్తుందంటూ హిజాబ్‌ నిషేధానికి మధ్యప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ మంత్రి ఇందర్‌ సింగ్‌ పర్మార్‌ మద్దతునిచ్చారు. హిజాబ్‌ స్కూల్‌ యూనిఫాం కాదని, అందుకే పాఠశాలల్లో దాని ధరించడం నిషేధించాలని అన్నారు. సంప్రదాయాలను ప్రజలు వారి ఇళ్ళ‌ల్లో పాటించాలని, పాఠశాలల్లో కాదంటూ స్పష్టం చేశారు.

స్కూల్స్‌లో డ్రెస్‌ కోడ్‌ను కఠినంగా అమలు చేయడానికి తాము కృషి చేస్తామని తెలిపారు. స్కూల్స్‌లో హిజాబ్‌ను నిషేధిస్తారా అన్న ప్రశ్నకు ఈ సమస్యను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మరో వైపు పుదుచ్ఛేరిలో ఓ విద్యార్థిని ధరించిన హిజాబ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఉపాధ్యాయుడిపై విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థల నుండి తమకు ఫిర్యాదులు అందాయని విద్యా డైరెక్టరేట్‌ ప్రతినిధి తెలిపారు. అసలేం జరిగిందో పాఠశాల నుండి నివేదిక స్వీకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మధ్య ప్రదేశ్, పుదుచ్ఛేరిలకు పాకిన‌ ‘హిజాబ్’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ విద్యార్థులపై ముస్లింల దాడి!
‘భారత్‌ మాతాకీ జై’ అని నినాదాలు చేయమన్నందుకు కొట్టారు

మధ్యప్రదేశ్‌లో ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు

అగర్‌ మాల్వా: ‘భారత్‌ మాతా కీ జై’ అని నినాదాలు చేయమన్నందుకు తోటి హిందూ విద్యార్థులపై ముస్లిం విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని అగర్‌ మాల్వా జిల్లాలో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి. ఇక్కడి ఒక ప్రైవేట్‌ పాఠశాలలో, కొంతమంది అబ్బాయిలు జాతీయ గీతం తర్వాత ‘భారత్‌ మాతా కీ జై’ నినాదం చేయలేదు, ఆ తర్వాత ఈ విషయమై విద్యార్థుల మధ్య గందరగోళం నెలకొంది.

‘బడి విడిచిపెట్టిన తర్వాత, కొంతమంది ముస్లిం విద్యార్థులు భరత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, అతని స్నేహితులపై దాడి చేశారు. కసాయి మొహల్లా సమీపంలో కర్రలతో కొట్టారు. అలాగే, భారతదేశం అంటే ఏమిటి, భారత్‌ మాతా కీ జై అని నినాదాలు చేయండి అని మాకు చెప్పడానికి మీరేవరు?, ఎక్కువ చేస్తే చంపేస్తామని కూడా బెదిరించారు’ అని పోలీసులు చెప్పారు.

అల్లర్లు, దాడి చేసిన ఆరోపణలపై తొమ్మిది మంది తెలిసిన, తొమ్మిది మంది తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు బాదోడ్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ వివేక్‌ కనోడియా తెలిపారు. భరత్‌ సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాహిర్‌, అజార్‌, షకీల్‌, పింటు, షోఫీ, రాజా, ఇతరులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు కనోడియా తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ విద్యార్థులపై ముస్లింల దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ కు అనుకూలంగా నినాదాలు… పోలీసుల అదుపులో నిందితులు
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో పాక్ అనుకూల నినాదాలు కలకలం రేపాయి. ఖరాకువా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొహర్రం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో కొందరు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఊరేగింపులకు అనుమతి లేకపోయినా కొందరు ఊరేగింపును చేపట్టారు. పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినందుకు ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ఆధారంగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ “దేశంలో తాలిబాన్ సంస్కృతిని సహించబోమని” హెచ్చరించారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, మొహర్రం సందర్భంగా కొందరు గుర్రంపై ఊరేగింపుకు యత్నించారు. అయితే కోవిడ్ నిబంధనల వల్ల ఊరేగింపుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారు పాక్ కు అనుకూల నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లారు. నినాదాలు చేసిన వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఊరేగింపులకు అనుమతి లేదని పోలీసులు నిలిపివేశారు. అందుకే పాక్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఖరకువాన్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం 10 మంది, ఇతర గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేయబడింది. వీడియో క్లిప్ ఆధారంగా 10 మందిని గుర్తించామని పోలీసు సూపరింటెండెంట్ సతేంద్ర కుమార్ శుక్లా తెలిపారు. వీరంతా 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు అని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి ఈ వీడియో వైరల్ అయింది, పోలీసులు ఈ ఉదయం వరకు వేచి ఉండి అరెస్టు చేయడానికి ముందు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. “మేము ఆరుగురిని అరెస్టు చేశాము మరియు కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాము. వారిని విచారిస్తున్నారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు, వారిని త్వరలో అరెస్టు చేస్తాము” అని శుక్లా చెప్పారు.

తాలిబాన్లకు మద్దతిచ్చిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు:

తాలిబాన్లకు సోషల్‌ మీడియాలో మద్దతిచ్చిన 14 మందిని అస్సాం రాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాలిబాన్లు 20 ఏళ్ల తర్వాత ఆఫ్ఘన్‌ను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడాన్ని స్వాగతిస్తూ, వారికి మద్దతిస్తూ అస్సాంకు చెందిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ పోస్టులను అస్సాం సైబర్‌ సెల్‌ పోలీసులు సీరియస్‌గా పరిగణించారు. 11 జిల్లాలకు చెందిన 14 మందిని అరెస్ట్‌ చేశారు. హైలకందికి చెందిన ఒక ఎంబీబీఎస్ విద్యార్థి, తేజ్‌పూర్ మెడికల్ కాలేజీలో చదువుతున్న మరో ఇద్దరు కూడా అరెస్టైన వారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ కు అనుకూలంగా నినాదాలు… పోలీసుల అదుపులో నిందితులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అసభ్య పదాల లిస్టులో చేరిన ‘పప్పూ’
చట్టసభల్లో సభ్యులు మాట్లాడే భాష ఎంతో హుందాగా ఉండాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఒక్కోసారి సభ్యులు అసభ్యకరమైన భాషను వాడతారని.. అలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉచ్చరించకూడదని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా శాసనసభ సభ్యులు ఉచ్చరించకూడని అసభ్య పదాల (Unparliamentary Words) జాబితాలో మరికొన్నింటిని చేర్చింది. తాజాగా 38 పదాలు/ పదబంధాలు/ వాక్యాలతో కూడిన ప్రత్యేక బుక్‌లెట్‌ను రూపొందించిన ప్రభుత్వం.. వాటిని సభ్యులకు అందించింది. తాజా జాబితాలో రాహుల్‌ గాంధీని పరోక్షంగా ప్రస్తావించే ‘పప్పూ’ పదంతో పాటు ‘మిస్టర్‌ బంటాధార్’ వంటి పదాలను చేర్చడం గమనార్హం.

మధ్యప్రదేశ్‌లో విధాన సభ ప్రారంభమైన నాటి నుంచి వందల పదాలను అన్ ‌పార్లమెంటరీ భాషలో పొందుపరచారు. వీటితో పాటు డోంగీ (మోసగాడు), నీకమ్మా (పనికిరాని), చోర్‌ (దొంగ), భ్రస్ట్‌ (అవినీతిపరుడు), గూండా వంటి హిందీ పదాలను అన్‌పార్లమెంటరీ పదాల జాబితాలో పొందుపరచారు. ఈ జాబితాను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్ కమల్‌ నాథ్‌, మంత్రి నరోత్తమ్‌ మిశ్రాతో పాటు అసెంబ్లీ స్పీకర్‌ గిరీష్‌ గౌతమ్‌లు విడుదల చేశారు.

సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చట్టసభలో భాషపై అవగాహనకు సంబంధించి సభ్యుల కోసం ఈ బుక్‌లెట్‌ను అందించారు. సభలో మాట్లాడేటప్పుడు సభ్యులు ఉపయోగించకూడని పదాలను మరచిపోవడం చాలాసార్లు జరుగుతుందని.. అలాంటి సందర్భంలో సభ్యులకు ఈ బుక్‌లెట్‌ ఎంతగానో దోహదపడుతుందని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య దేవాలయాలుగా అభివర్ణించే (పార్లమెంట్‌, విధాన సభ) వేదికలపై చట్టసభ సభ్యులు హుందాగా వ్యవహరించాలని సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అసభ్య పదాల లిస్టులో చేరిన ‘పప్పూ’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

C.A.A : ఆరుగురు పాకిస్తానీ హిందువుల‌కు భార‌త పౌర‌స‌త్వం
దశాబ్దాలుగా మధ్యప్రదేశ్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ నుండి వ‌చ్చిన ఆరుగురు హిందూ వలసదారులకు సి.ఎ.ఎ చ‌ట్టం కింద భారత పౌరసత్వం లభించింది. గ‌తంలో మతపరమైన హింస కారణంగా వారు ఆరుగురూ పాకిస్తాన్ నుండి భార‌త్ కు వ‌చ్చారు. గ‌తేడాది కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (సి.ఎ.ఎ) ద్వారా వారు ప్ర‌స్తుతం భార‌త పౌర‌స‌త్వాన్ని పొందారు. వీరు 1988 నుంచి 2005 వ‌ర‌కు భారతదేశానికి వలస వచ్చినట్టు రాష్ట్ర అధికారులు వెల్ల‌డించారు.

పొరుగు దేశాల్లో మతపరమైన హింస కారణంగా భార‌త్ కు వ‌చ్చిన ఈ హిందూ వలసదారులకు సి.ఏ.ఏ చ‌ట్టం కింద వారికి భారత పౌరసత్వం అందించ‌బ‌డింద‌ని, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేసి వారికి భారత పౌరసత్వ ధృవీకరణ పత్రాలను అందజేశామ‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు.

భారతీయ పౌరసత్వం పొందిన వారిలో భోపాల్‌కు చెందిన నందలాల్, అమిత్ , మాండ్‌సౌర్‌కు చెందిన అర్జుందస్ మంచందాని, జైరామ్ దాస్, నారాయణ దాస్ సౌశల్య బాయి ఉన్నారు.

ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లోని హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ లేదా క్రైస్తవ మ‌తానికి చెందిన వారు ఆయా దేశాల్లో మ‌త‌ప‌ర‌మైన హింస‌కు గురై భార‌త్ దేశానికి వ‌చ్చిన వారికి భార‌త పౌర‌స‌త్వం క‌ల్పించ‌డానికి వీలుగా కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం పౌర‌స‌త్వ చ‌ట్టానికి స‌వ‌ర‌ణలు చేసింది. ఈ చ‌ట్టం ప్ర‌కారం భారతదేశంలోకి వ‌చ్చిన వారు ప్ర‌స్తుతం సి.ఏ.ఏ చ‌ట్టం ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకున్న త‌ర్వాత ప్ర‌భుత్వం అన్ని ప‌త్రాల‌ను ప‌రిశీలించి వారికి భార‌త పౌర‌స‌త్వం క‌ల్పిస్తుంది.

Source : ORGANISER & VSK TELANGANA

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post C.A.A : ఆరుగురు పాకిస్తానీ హిందువుల‌కు భార‌త పౌర‌స‌త్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత ప్రతిష్టకు భంగం కలిస్తున్న క్రైస్తవ సంస్థపై చర్యలకు ఆదేశం
భారతదేశ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్న క్రైస్తవ మిషనరీ సంస్థపై చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి.   అంతర్జాతీయంగా భారతదేశంపై దుష్ప్రచారం సాగిస్తున్న పెర్సిక్యూషన్ రిలీఫ్ (Persecution Relief) సంస్థ వ్యవస్థాపకుడు, మధ్యప్రదేశ్ కు చెందిన శిబు థామస్ పై ఐపీఎస్ సెక్షన్లు 499, 500 కింద FIR నమోదు చేయాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్ భోపాల్ డీఐజీని ఆదేశించింది.

దేశంలోని క్రైస్తవులపై మతపరమైన హింస ఎక్కువైందంటూ  పెర్సిక్యూషన్ రిలీఫ్ (Persecution Relief) సంస్థ, ప్రపంచ దేశాల్లో మత స్వాతంత్రం, మతపరమైన మైనారిటీల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి ఏర్పడిన అమెరికా ప్రభుత్వరంగ సంస్థ (United States Commission on International Religious Freedom – USCIRF)కు తప్పుడు నివేదికలు పంపిస్తూ దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే తెలిసిందే. ఈ మేరకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, మధ్యప్రదేశ్ కు చెందిన శిబు థామస్ పై ఐపీఎస్ సెక్షన్లు 499, 500 కింద FIR నమోదు చేయాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్ భోపాల్ డీఐజీని ఆదేశించింది.

దేశంలో క్రైస్తవ పాఠశాలలు, క్రైస్తవ అనాథ శరణలయాలపై హిందూ మతోన్మాదులు మతపరమైన హింసకు పాల్పడుతున్నారని, క్రైస్తవ అనాథ శరణలయాల నిర్వహకులపై, పాస్టర్లపై పోలీసులు అక్రమ పొక్సో కేసులు నమోదు చేస్తున్నారంటూ పెర్సిక్యూషన్ రిలీఫ్ తమ 2019 వార్షిక నివేదికలో పేర్కొనడం, వాటిని USCIRF తమ నివేదికలో ప్రస్తావించడాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (Legal Rights Protection Forum -LRPF) జాతీయ బాలల హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించి కమిషన్, రాష్ట్రంలో ఎక్కడైనా అటువంటి ఘటన చోటుచేసుకుంటే రెండు వారాల్లో తమకు నివేదిక పంపాలని గతంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి ఘటనలు జరగలేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో.. తప్పుడు నివేదికలు పంపిస్తూ అంతర్జాతీయంగా జాతీయ బాలల హక్కుల కమిషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న పెర్సిక్యూషన్ రిలీఫ్ అధినేత శిబు థామస్ మీద ఐపీసీ సెక్షను 499, 500 కింద FIR రిజిష్టర్ చేసి దర్యాప్తు చేయాల్సిందిగా భోపాల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జెనెరల్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు LRPF తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరాలు వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత ప్రతిష్టకు భంగం కలిస్తున్న క్రైస్తవ సంస్థపై చర్యలకు ఆదేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో మ‌త మార్పిడి వ్య‌తిరేక బిల్లు
మ‌త మార్పిడి వ్య‌తిరేక బిల్లుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన త‌ర్వాత గ‌తంలో ఉన్న మ‌త స్వేచ్ఛ చ‌ట్టం – (1968) ర‌ద్ద‌వుతుంది. ఈ బిల్లు ప్ర‌కారం బ‌ల‌వంత‌పు మ‌త మార్పిళ్ల‌కు పాల్ప‌డితే జ‌రిమానాల‌తో పాటు, జైలు శిక్ష విధిస్తూ ప్ర‌తిపాద‌న‌లు చేశారు.

మోసపూరిత మార్గాల ద్వారా జరిగే మత మార్పిళ్ల‌కు వ్యతిరేకంగా ఈ చ‌ట్టాన్ని తీసుకువ‌స్తున్న‌టు్ట మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర హోంమంత్రి న‌రోత్తం మిశ్రా తెలిపారు.

“ఈ బిల్లు ప్ర‌కారం ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన మైన‌ర్ బాలికలను, మ‌హిళ‌ల‌ను బ‌ల‌వంతంగా మ‌తం మార్చ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్టు రుజువైతే రూ .50వేల జ‌రిమాన‌తో పాటు 2 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తారు.” అని మిశ్రా మీడియా సంస్థ‌కు వెల్ల‌డించారు.

బిల్లు ప్రకారం, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల సమిష్టిగా మత మార్పిడికి పాల్పడితే 5 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా ఈ మతమార్పిళ్ల‌కు సహాయపడే సంస్థను నడుపుతున్న వారితో పాటు అటువంటి సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తుల కూడా శిక్షార్హుల‌వుతారు.

అయితే, స్వచ్ఛందంగా ఇతర మతాలకు మారాల‌నుకునే వారు రెండు నెల‌ల ముందుగానే జిల్లా మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని ఈ బిల్లులో ప్ర‌తిపాధించారు. సరైన సమాచారం ఇవ్వడంలో విఫలమైతే 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ .50,000 జరిమానా విధించవచ్చు.

మతమార్పిళ్ల‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చిన ఉత్తర ప్రదేశ్ తరువాత దేశంలో రెండో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. గత నెలలో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ కొత్త మ‌త మార్పిళ్ల వ్యతిరేక చట్టాన్ని యుపి గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రకటించారు.

అక్రమాలకు పాల్పడితే 10 అడుగుల లోతులో పాతేస్తాం – మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

రాష్ట్రంలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ గట్టి వార్నింగ్ ఇచ్చారు. వెంటనే వారు రాష్టాన్ని విడిచిపెట్టి వెళ్లకపోతే 10 అడుగుల లోతులో పాతేస్తానంటూ హెచ్చరించారు. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జయంతి రోజును కేంద్రం సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

‘నేను ఈ రోజు సీరియస్‌ మూడ్‌లో ఉన్నాను. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వారిని నేను విడిచిపెట్టను. అలాంటి వారు మధ్యప్రదేశ్‌ నుంచి పారిపోవాలి. లేకపోతే 10 అడుగుల లోతులో పాతిపెడతాను. మీ ఆచూకీని ఎవ్వరూ గుర్తించలేరు’ అంటూ శివరాజ్‌ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుపరిపాలన అంటే ఆ ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారని అన్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో అలాంటి పాలనే కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో మ‌త మార్పిడి వ్య‌తిరేక బిల్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.