FARM LAWS – Vishwa Samvad Kendra Andhra Pradesh

చేయి నరికి, మెడకోసి శవాన్ని వ్రేళ్ళాడదీసి…. సింఘు సరిహద్దులో అమానవీయ ఘటన
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పేరుతో కొందరు సుదీర్ఘంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఢిల్లీలోని సింఘు సరిహద్దులో (కుండ్లి, సోనిపట్‌లో) ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది.

చేయి, మెడ నరికేసిన ఓ 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి శవం ఢిల్లీలో ఈ ఉదయం (అక్టోబర్ 15) పోలీస్ బారికేడ్ కు వ్రేళ్ళాడుతూ కనిపించింది.

దానికి ముందు కొందరు నిహంగ్ సిక్కులు ఒక వ్యక్తిని చుట్టుముట్టి అతనిపై దాడి చేసి అతని చేతులు నరుకుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దాంతో ఈ హత్య రైతు నిరసనకారులలోని కొందరి పనేనని పోలీసులు భావిస్తున్నారు.

వారు ముందుగా అతని చేతులు నరికేశారు. మెడ కోశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడికి సమీపంలోని పోలీస్ బారికేడ్ కు వేలాడదీశారు. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్ ను అపవిత్రం చేశాడనే ఆరోపణతో నిహంగులు ఆ యువకుడిని (ఇంకా గుర్తించలేదు) కొట్టి చంపినట్లుగా తెలుస్తోంది.

గత సంవత్సరం కోవిడ్ లాక్ డౌన్ సమయంలో పాటియాలాలో పాసులు చూపించమని అడిగిన ఒక పోలీసు అధికారి చేతిని కొంతమంది నిహంగ్ సిక్కులు నరికేసిన ఘటన కూడా అప్పట్లో సంచలనం రేపింది.

ఇకపోతే వ్యవసాయ చట్టాల వ్యతిరేక నిరసనల వేదిక నేర కార్యకలాపాల కేంద్రంగా మారింది.

గత సంవత్సరం వ్యవసాయ చట్టాల వ్యతిరేక నిరసనకారులకు సంఘీభావం తెలిపేందుకు కోల్కతా నుంచి వచ్చిన ఒక బాలిక కొందరు దుర్మార్గుల చేతిలో అత్యాచారానికి గురైంది. అనంతరం బాధితురాలు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది.

మరొక సంఘటనలో….. వ్యవసాయ చట్టాల వ్యతిరేక నిరసనకారులు ఒక యువ రైతును కాల్చి చంపారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చేయి నరికి, మెడకోసి శవాన్ని వ్రేళ్ళాడదీసి…. సింఘు సరిహద్దులో అమానవీయ ఘటన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రైతుల నిరసనల వల్ల గ్రామాల్లో కరోనా వ్యాప్తి – హర్యానా ముఖ్యమంత్రి
సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతుల కారణంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరిగిపోతోందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. వేల సంఖ్యలో జనం గుమిగూడుతూ.. కొవిడ్ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. కొన్ని గ్రామాల్లో గతేడాది కన్నా ఎక్కువగా మరణాల రేటు నమోదైందని తెలిపారు.

రైతుల ఆందోళనల్లో పాల్గొన్నవారి గ్రామాల్లో, ధర్నాలు నిర్వహిస్తున్న గ్రామాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ గ్రామాల్లో గతేడాది కన్నా 6 నుంచి 10 శాతం మరణాల రేటు పెరిగింది. ఇది కరోనాతో కాదని వాదిస్తే.. ఇంకా ఏ మహమ్మారి ప్రస్తుతం లేదు. వేల సంఖ్యలో ఒకే దగ్గర గుమిగూడుతూ.. కొవిడ్ నిబంధనలు పాటించలేదని ఖట్టర్ పేర్కొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైతుల నిరసనల వల్ల గ్రామాల్లో కరోనా వ్యాప్తి – హర్యానా ముఖ్యమంత్రి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నిజాలు తెలుసుకోకుండా తప్పుడు వాదనలు చెయ్యకండి : బ్రిటన్ కు భారత్ తీవ్ర హెచ్చరిక
భారత్‌లో శాంతియుత ఆందోళనలు, మీడియా స్వేచ్ఛపై బ్రిటన్‌ పార్లమెంట్‌ చేపట్టిన డిబేట్‌ వివాదానికి దారితీసింది. ఈ చర్చను భారత్‌ తీవ్రంగా ఖండించింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా డిబేట్‌ నిర్వహించారని దుయ్యబట్టింది. అసలేం జరిగిందంటే..

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత 100 రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో ఆందోళనకారుల భద్రత, మీడియా స్వేచ్ఛపై బ్రిటిష్‌ పార్లమెంట్‌లో సోమవారం 90 నిమిషాల పాటు డిబేట్‌ జరిగింది. ఈ చర్చలో పలు బ్రిటిష్‌ పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొని నిరసనకారులు, జర్నలిస్టుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనల కవరేజీ విషయంలో మీడియా ప్రతినిధులకు స్వేచ్ఛ లేదని ఆరోపించారు. ఇరు దేశాల ప్రధానులు ముఖాముఖీగా కలుసుకున్నప్పుడు యూకే ఈ అంశాలను లేవనెత్తుతుందని ఆ దేశ మంత్రి నీగెల్‌ ఆడమ్స్‌ వెల్లడించారు.

”రైతుల ఆందోళన, ఈ అంశంపై మీడియా కవరేజీపై నెలకొన్న అనిశ్చితి భారత మూలాలున్న బ్రిటిష్‌ కమ్యూనిటీల్లో ఆందోళన కలిగిస్తోంది. మరికొద్ది నెలల్లో బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటన సందర్భంగా ఈ అంశాన్ని ఆ దేశ ప్రధాని మోదీతో చర్చించే అవకాశముంది. అయితే ఆలోగా భారత ప్రభుత్వం, రైతు సంఘాలు మధ్య చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నా” అని ఆడమ్స్‌ అన్నారు. ప్రతిపక్ష లేబర్‌ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. ”ఈ విషయంలో ఇరు వర్గాలు ఒక అడుగు వెనక్కి తగ్గి ఓ ఒప్పందానికి రావాల్సిన అవసరం ఉంది”అని అన్నారు.

అవన్నీ తప్పుడు వాదనలే..

అయితే ఈ డిబేట్‌ను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ”సంయమన(బ్యాలెన్స్డ్‌) చర్చలకు బదులు.. తప్పుడు వాదనలు చేయడాన్ని, నిజానిజాలు తెలుసుకోకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై నిందలు వేయడంపై మేం తీవ్రంగా చింతిస్తున్నాం” అని లండన్‌లో భారత హైకమిషన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో బ్రిటిష్‌ సహా అనేక వీదేశీ మీడియా సంస్థలు ఉన్నాయని, అవన్నీ రైతుల ఆందోళన గురించి ఎప్పటికప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని పేర్కొంది. అందువల్ల భారత్‌లో మీడియాకు స్వేచ్ఛ కొరవడిందనే ప్రశ్నే రావొద్దని తెలిపింది. ఒకవేళ భారత్‌పై ఎవరైనా నిందారోపణలు చేయాలనుకుంటే అవన్నీ నేరుగానే చెప్పాలని ఘాటుగా సమాధానమిచ్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నిజాలు తెలుసుకోకుండా తప్పుడు వాదనలు చెయ్యకండి : బ్రిటన్ కు భారత్ తీవ్ర హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.