AAP MLA Amanatullah Khan – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రభుత్వ స్థలంలో హజ్ హౌజ్ నిర్మించే ప్రయత్నాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి – VHP డిమాండ్
ఢిల్లీలోని AAP ప్రభుత్వ హిందూ వ్యతిరేక మరియు ముస్లిం-బుజ్జగింపు విధానాలకు వ్యతిరేకంగా పోరాడటానికి విశ్వ హిందూ పరిషత్ ఒక ఫ్రంట్ ‌ను ప్రారంభించింది. VHP జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, “గత కొన్ని సంవత్సరాలుగా, ఢిల్లీ ప్రభుత్వం ముస్లింలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఉగ్రవాదుల పక్షాన వాదించడం, హిందూ మాన బిందువులపై దాడి చేయడం మరియు హిందువులు కష్టపడి చెల్లించిన పన్నులను హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు వెచ్చించడంలో అపూర్వమైన రికార్డు సృష్టించిందని అన్నారు. “రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదం అనే అగ్నిపర్వతం యొక్క ముఖద్వారం వద్ద ఢిల్లీ కూర్చున్నట్లు కనిపిస్తోంది! ఢిల్లీని జిహాదీ రాడికల్స్ రాజధానిగా మరియు హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక రాజధానిగా మార్చాలనే AAP ప్రయత్నాలను VHP అనుమతించదు!” అని అన్నారు.

ఢిల్లీ పన్ను చెల్లింపుదారుల డబ్బును దోషపూరితంగా, బహిరంగంగా గో హంతకుడు అఖ్లాఖ్ మరియు ఇతర జిహాదీల కోసం ఖర్చు చేశారు. కానీ జిహాదీల మారణకాండలో ఆశువులుబాసిన అంకిత్ సక్సేనా, ధృవ్ త్యాగి, రియా గౌతమ్, యోగేష్ కుమార్, డాక్టర్ పంకజ్ నారంగ్, అంకిత్ గార్గ్, రాహుల్ రాజ్‌పుత్, రతన్ లాల్, ఢిల్లీకి చెందిన అంకిత్ శర్మ వంటి వారిని ఢిల్లీ ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోలేదు? అదే ముస్లిం డాక్టర్ అనాస్ ముజాహిద్ కరోనాతో మరణిస్తే ముస్తఫాబాద్ వెళ్లి అతని కుటుంబానికి 10 మిలియన్లు ఇచ్చాడు. కానీ అదే మహమ్మారికి బలైన డాక్టర్ కెకె అగర్వాల్ వంటి డజన్ల కొద్దీ కరోనా యోధులైన హిందూ వైద్యుల కోసం ఆయన ఏం చేశాడు? అని డాక్టర్ జైన్ ప్రశ్నించారు.

బంగ్లాదేశీలు, రోహింగ్యాల వంటి ముస్లిం చొరబాటుదారులు మరియు జిహాదీల ప్రధాన కార్యాలయాలు, హజ్ హవుజ్ లు ఆయనకు ఆమోదయోగ్యమైనవి. కానీ హనుమాన్ భక్తుడ్ని అని చెప్పుకునే ఆయనకు హనుమంతుడి ఆలయం మాత్రం ఎందుకు ఆమోదయోగ్యం కాదు? అని శ్రీ సురేంద్ర జైన్ ప్రశ్నించారు. ముల్లా/మౌల్వి/ముజ్జిన్‌లకు మంచి జీతాలను ఇస్తాడు, కానీ కోవిడ్ మహమ్మారి సంక్షోభ సమయాల్లో కూడా పూజారి-పురోహితులకు ఎలాంటి సహాయమూ చెయ్యకుండా దూరంగా ఉంటాడు. “రాజధానిలోని బహిరంగ ప్రదేశాలలో వందలాది అక్రమ మజార్లు (సమాధులు) ముఖ్యమంత్రి గారి రక్షణలో అభివృద్ధి చెందుతున్నాయి.” అని డాక్టర్ జైన్ ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA)లు, ఢిల్లీలోని గ్రామ పంచాయితీలు మరియు ప్రజా ప్రతినిధుల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా అనేక భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ భూమిలో హజ్ హౌస్ నిర్మించడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు ఆయన తెలిపారు. ముస్లిం ఓటు బ్యాంకుపై ఆశతో ప్రభుత్వ సొమ్ముతో హజ్ హోజ్ నిర్మించడానికి ముఖ్యమంత్రి ఉద్యుక్తుడవుతున్నాడని, ఈ ముఖ్యమంత్రి ఔరంగజేబుకు ప్రతిరూపంగా మారాడని శ్రీ జైన్ దుయ్యబట్టారు.

ఇప్పటికే దేశ రాజధాని లవ్ జిహాద్, మత మార్పిడులు మరియు జిహాదీ రాడికల్స్ యొక్క సామూహిక హింసల భీభత్సంతో అట్టుడిగిపోతోంది. దీనిపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు నివేదించినప్పటికీ ప్రభుత్వం యొక్క నిర్లిప్త వైఖరి మాత్రం తొలగిపోలేదు. AAP MLA అమానతుల్లా ఖాన్ రాజ్యాంగ పదవిలో కూర్చుని హిందూ సన్యాసి తల నరికేస్తామని బెదిరించటం, శివ విహార్ మరియు సీలంపూర్ లలో జరిగిన అల్లర్లలో AAP నాయకుల పాత్ర ఎవరికీ తెలియనిదేమీ కాదు. ఢిల్లీలో ఎందరో అమాయక హిందూ యువతులు ఇస్లామిక్ జిహాదీలు మరియు చర్చిల కుట్రలకు బలై వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మౌన ప్రేక్షకుడిగా మిగిలిపోయింది. ఢిల్లీలో, పార్లమెంటరీ చట్టాలను లేదా కేంద్ర ప్రభుత్వ విధానాలను రాజ్యాంగ విరుద్ధంగా తూలనాడడంలోనే శాసనసభ సమయమంతా భారీగా దుర్వినియోగమవుతోంది. మత మార్పిడి భూతం నుండి రాష్ట్ర పౌరులను విముక్తి చేయడానికి ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయడంలేదు?” అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం హజ్ హౌస్ ఆలోచనను విరమించుకోవాలని, చొరబాటుదారులు మరియు జిహాదీలకు సేవ చేయడం మానేసి, హిందూ సమాజాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ సురేంద్ర జైన్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. లేకపోతే, జాతీయ రాజధానిలోని పౌర సమాజం వీధుల్లోకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు.

Source : VSK BHARAT

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రభుత్వ స్థలంలో హజ్ హౌజ్ నిర్మించే ప్రయత్నాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి – VHP డిమాండ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తల తీసేస్తా : హిందూ పూజారి యతి నరసిం‌హానంద్ సరస్వతికి ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ బెదిరింపు
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ శనివారం హిందూ పూజారి యతి నరసిం‌హానంద్ సరస్వతిని “తల తీసేస్తా” అంటూ బెదిరించారు.

ఖాన్ ఆయన తలని ఖండించాలనటమే కాదు, అతని నాలుకను కూడా కత్తిరించాలని ఆకాంక్షించారు. దాస్నా ఆలయ ప్రధాన పూజారి యతి నరసిం‌హానంద్ సరస్వతి ఇస్లాంపైన, మహమ్మద్ ప్రవక్తపైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ముస్లిములు ఆరోపిస్తున్నారు.

हमारे नबी ﷺ की शान में गुस्ताखी हमें बिल्कुल बर्दाश्त नहीं, इस नफ़रती कीड़े की ज़ुबान और गर्दन दोनो काट कर इसे सख़्त से सख़्त सजा देनी चाहिए।
लेकिन हिंदुस्तान का क़ानून हमें इसकी इजाज़त नहीं देता, हमें देश के संविधान पर भरोसा है और मैं चाहता हूँ कि @DelhiPolice इसका संज्ञान ले। pic.twitter.com/GGcKl3LsX8

— Amanatullah Khan AAP (@KhanAmanatullah) April 3, 2021

దానిపై ఖాన్ ట్వీట్ చేస్తూ, “ముహమ్మద్ ప్రవక్త పట్ల ఇలాంటి అగౌరవాన్ని మేము సహించలేము. ఈ ద్వేషపూరిత పురుగు నాలుక మరియు మెడను కోసి అత్యంత కఠినమైన శిక్షను విధించాలి. కానీ ఈ నేలపైనున్న చట్టం మమ్మల్ని అందుకు అనుమతించదు. భారత రాజ్యాంగంపై మాకు నమ్మకం ఉంది. ఢిల్లీ పోలీసులు దీనిని గమనించాలని నేను కోరుకుంటున్నాను.” అని వ్యాఖ్యానించారు.

ఖాన్ ఇస్లాంవాదులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం, ఈ విధంగా హిందువులను బెదిరించడం ఇదే మొదటిసారి కాదు. “విమర్శలకు ఎవరూ అతీతులు కాదు. మీరు హిందూ దేవీదేవతలపై విమర్శలు గుప్పించేటప్పుడు మేము మీ ప్రవక్త గురించి ఎందుకు ప్రశ్నించకూడదు?” అని నరసిం‌హానంద్ ప్రశ్నించారు. కానీ ఈ ప్రకటనతో కూడా ఆ ముస్లిం ఎమ్మెల్యే శాంతించలేదు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తల తీసేస్తా : హిందూ పూజారి యతి నరసిం‌హానంద్ సరస్వతికి ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ బెదిరింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీలోని రోహింగ్యాల నుండి తన భూమిని తిరిగి తీసుకోనున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
ఢిల్లీలోని కలిండి కుంజ్ ప్రాంతంలోని రోహింగ్యాల నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోనుంది.

అధికారుల ఆమోదం పొందిన తరువాత, నీటిపారుదల శాఖ ఢిల్లీ పోలీసుల సహాయం కోసం వేచి ఉంది. అది ఈ వారంలో లభిస్తుందని భావిస్తున్నారు.

రోహింగ్యాలు జకాత్ ఫౌండేషన్ స్థలంలో నివాసమేర్పరచుకుని ఉన్నారు. 2018 ఏప్రిల్‌లో ‌అక్కడ భారీ అగ్నిప్రమాదం జరిగింది.

అప్పట్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారు ఆ భూమిలో ఉండటానికి అనుమతించింది. కానీ అది త్వరలోనే ఖాళీ అవనుంది.

మూడేళ్ళ క్రిందటి నుండి స్థానిక ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ సహకారంతో రోహింగ్యాలు అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభమైంది.

అక్కడ మట్టితో నిర్మించిన గృహాల సంఖ్య కూడా 36 నుండి 50 కి పెరిగింది. అక్కడి స్థానిక ఎమ్మెల్యే కూడా ఆ “భూమిని ఖాళీ చేయమని కోరము” అని వారికి హామీ ఇచ్చారు. కానీ రోహింగ్యాల గురించి స్థానిక నివాసితుల నుండి పలు ఫిర్యాదులు వస్తున్నాయి.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీలోని రోహింగ్యాల నుండి తన భూమిని తిరిగి తీసుకోనున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.