#Visakha railway zone – Vishwa Samvad Kendra Andhra Pradesh

త్వరలోనే విశాఖ రైల్వే జోన్ ప్రక్రియ: జీవీఎల్
విజయవాడ: ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన విజయవంతం అయిందని.. తన అభ్యర్థన మేరకే విశాఖలో సభ జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అనేక ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు జరగటం రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న సహకారానికి నిదర్శనమని జీవీఎల్ పేర్కొన్నారు. ప్రధాని విశాఖ పర్యటనకు ఒకరోజు ముందే రైల్వేజోన్ నిర్థారిస్తూ నోటిఫికేషన్ విడుదలైందని తెలిపారు. రాయగడ జోన్, సౌత్ కోస్ట్ జోన్లకు రూ.106 కోట్లు మంజూరు చేశారన్నారు. రైల్వే మంత్రి జోన్ ప్రధాన‌ కార్యాలయం ఎక్కడ నిర్మించాలో.. మంత్రి తనిఖీ కూడా చేశారన్నారు. నిర్మాణ ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని జీవీఎల్ తెలిపారు. నేషనల్ ఇంటర్నెట్ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా ఎనిమిది సెంటర్లలో ఒకటి విశాఖకు దక్కిందని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్వరలోనే విశాఖ రైల్వే జోన్ ప్రక్రియ: జీవీఎల్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూములివ్వడం లేదు
త్వరలో రైల్వే జోన్‌కు శంకుస్థాపన

బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

విశాఖ‌ప‌ట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రైల్వే జోన్ శంకుస్థాపన త్వరలోనే జరుగుతుందని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ తెలిపారు. జోన్​ ఏర్పాటుపై దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. జోన్ ఏర్పాటు లేకపోతే, నిధులు ఎందుకు కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. నిరాధారమైన లీక్​ల ఆధారంగా ఆవాస్తవ కథనాలు వస్తున్నాయని ఆవేదనవ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని రైల్వేమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళామ‌ని తెలిపారు.

విశాఖలో 25 ఏకరాల స్థలాన్ని దక్షిణ కోస్తా రైల్వేకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే ఇప్పటి వరకు స్పందించలేదని మాధవ్ ఆరోపించారు. 2020-21 బడ్జెట్ లో రూ. 175 కోట్లు ప్రత్యేక రైల్వే జోన్ కోసం ఇచ్చామన్నారు. ర్యాక్ సమస్య వల్ల కొత్త రైలు మొదలుకావడం ఆలస్యమైందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూములివ్వడం లేదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.