Rashtrapati Bhavan – Vishwa Samvad Kendra Andhra Pradesh

చర్చలతో అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం..
బంగ్లాదేశ్ ప్రధానికి సూచించిన మోడీ

న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీతో.. బంగ్లాదేశ్‌ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన భేటీలో ఇరు దేశాల ప్రధానులు కీలక అంశాలపై విస్తృత చర్చ జరిపారు. అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. షేక్‌హసీనా.. నరేంద్ర మోదీ సమక్షంలో ఇరుదేశాల అధికారులు ఏడు ఎంఓయూలపై సంతకాలు చేశారు.

భారత్‌, బంగ్లాదేశ్‌ స్నేహం పరస్పర సహకార స్ఫూర్తితో చాలా సమస్యలు పరిష్కరించుకున్నాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. తీస్తా నీటి పంపిణీ సహా అన్ని సమస్యలకు త్వరలో ముగింపు పలకాలని తాము భావిస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 1971 నాటి స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు.. ఇరు దేశాల విశ్వాసంపై దాడి చేయాలనుకునే శక్తులను కలిసి ఎదుర్కోవడం చాలా అవసరమని మోదీ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చర్చలతో అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రభుత్వానికి, ప్రజలకు గవర్నర్‌ ‘మార్గదర్శి, స్నేహితుడు’
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి, ప్రజలకు గవర్నర్‌ ”మార్గదర్శి, స్నేహితుడు, తత్వవేత్త” అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. గవర్నర్లు రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని, ప్రజలతో సజీవ సంబంధాలు ఏర్పరచుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, సేవ కోసం కట్టుబడి ఉన్నామని గవర్నర్లు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

రాష్ట్రపతి భవన్‌లో గురువారం నిర్వహించిన 51వ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవరుర్ల సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ ప్రజల్లో చైతన్యం పెంపొందించడంతోపాటు జాతీయ లక్ష్యాలను చేరుకోవడంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చేయడంలో గవర్నర్ల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో సాధారణ ప్రజలతో ”నిరంతర సంబంధాలు” కొనసాగించాలని కోవింద్‌ తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రభుత్వానికి, ప్రజలకు గవర్నర్‌ ‘మార్గదర్శి, స్నేహితుడు’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘పద్మ’ పౌర పురస్కారాల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో సోమవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీటిని ప్రదానం చేశారు. 2020లో మొత్తంలో 119 మందిని పద్మాలు వరించాయి. 119 మందిలో 29 మంది మహిళలు ఉన్నారు. 16 మందికి చనిపోయిన అనంతరం అవార్డు ప్రకటించారు.

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు పద్మ భూషన్‌, బాలీవుడ్‌ నటికి కంగనా రనౌత్‌కు పద్మశ్రీ, నిర్మాత ఏక్తా కపూర్‌, క్రీడాకారుడు జహీర్‌ ఖాన్‌, సింగర్‌ అద్నాన్‌ సమీలకు పద్మశ్రీ, నిర్మాత కరణ్‌ జోహార్‌కు పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు.

మరణానంతరం అరుణ్‌ జైట్లీకి పద్మ విభూషన్‌, సుష్మా స్వరాజ్‌, గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు పద్మ విభూషన్‌ ప్రకటించారు. కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ప్రకటించిన పద్మ విభూషణ్‌ అవార్డును ఆమె కుమార్తె బన్సూరీ స్వరాజ్‌ అందుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. విజయవాడ వయోలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, అనంతపురానికి చెందిన సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్‌రావు, తొలి మృదంగ కళాకారిణి విజయవాడకు చెందిన నిడుమోలు సుమతి రాష్ట్రపతి చేతులమీదుగా పద్మ శ్రీ పురాస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణ కళాకారుడు కనకరాజుకు రాష్ట్రపతి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

కాగా, శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలం, మందరాడ గ్రామానికి చెందిన ప్రముఖ రంగస్థల సినీయర్‌ నటుడు యడ్ల గోపాలరావు కూడా భారత రాష్ట్రపతి చేతులమీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. పద్మశ్రీ అవార్డుకు యడ్ల గోపాలరావు ఏడాదిన్నర క్రితమే ఎంపికయినా, కరోనా కారణంగా కొంత విరామం తర్వాత ఈరోజు అవార్డును అందుకున్నారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షా తదితరులు హాజరయ్యారు.

The post ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.