#Chinese Army – Vishwa Samvad Kendra Andhra Pradesh

చైనాలో కరోనా విలయం – రంగంలోకి సైన్యం
చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా అతిపెద్ద నగరం, వాణిజ్య రాజధాని అయిన షాంఘైలో వైరస్‌ ఉద్ధృతి విపరీతంగా ఉంది.

దేశంలో మొత్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 70 శాతం ఈ ఒక్క నగరంలోనే బయటపడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రాగన్‌ సర్కారు.. షాంఘైలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టింది. పరీక్షలను పెంచడంతో పాటు పెద్ద ఎత్తున ఆరోగ్య కార్యకర్తలు, సైన్యాన్ని నగరానికి పంపింది.

చైనాలో గత కొద్ది రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సోమవారం దేశవ్యాప్తంగా 13వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. ఇందులో దాదాపు 9వేల కేసులు ఒక్క షాంఘైలోనే ఉండటం గమనార్హం. ఈ నగరంలో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో గతవారం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. నగర వ్యాప్తంగా దాదాపు అన్ని కార్యకలాపాలను నిలిపివేసి, కఠినమైన లాక్‌డౌన్‌ విధించి.. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసినప్పటికీ షాంఘైలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు సోమవారం నుంచి ట్విన్‌ కొవిడ్‌ పరీక్షలు మొదలుపెట్టారు. అంటే నగరంలో ప్రతి పౌరుడికి యాంటీజెన్, న్యూక్లిక్‌ యాసిడ్‌ పరీక్షలు చేస్తున్నారు.

ఇందుకోసం డ్రాగన్‌ ప్రభుత్వం సైన్యాన్ని సైతం రంగంలోకి దింపింది. ఆర్మీ, నేవీ నుంచి దాదాపు 2వేల మందికి పైగా సిబ్బందిని నగరానికి పంపింది. దీంతో పాటు దాదాపు 15 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బందిని షాంఘైకి తరలించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. షాంఘై పొరుగున ఉన్న జియాంగ్ జు, జెజియాంగ్‌ తదితర ప్రావిన్సుల నుంచి ఈ సిబ్బందిని నగరానికి పంపించారు.

ఆఫీసుల్లోనే తిండి, నిద్ర..

వైరస్‌ సంక్రమణ చైన్ ‌ను తెగ్గొట్టడంతో పాటు, వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా షాంఘైలో కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు. క్లోజ్డ్‌ లూప్‌ వ్యూహంతో కొన్ని అత్యవసర వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు అనుమతినిచ్చారు. దీంతో ఆయా కంపెనీల సిబ్బంది బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఆఫీసుల్లోనే నిర్బంధంలో పనిచేస్తున్నారు. వాణిజ్య పరిశ్రమకు చెందిన వేలాది మంది స్టాక్ ట్రేడర్లు, ఇతర ఉద్యోగులు తమ తమ ఆఫీసుల్లోనే నిద్ర పోతున్నారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

– ఈనాడు సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో కరోనా విలయం – రంగంలోకి సైన్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ బాలుడిని తిరిగి అప్పగించిన చైనా
న్యూఢిల్లీ: చైనా చెరలోని 17 ఏళ్ల భారత బాలుడు మిరామ్ తరోన్‌ను ఇవాళ చైనా ఆర్మీ మన సేనలకు అప్పగించింది. అతడికి భారత ఆర్మీ అధికారులు మెడికల్ టెస్టులు చేయడం సహా మిగిలిన ప్రాసెస్‌ను పూర్తి చేయనున్నారు. ఈ విషయాలను ధ్రువీకరిస్తూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ట్వీట్ చేశారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో వాచా, దమై మధ్య ఉన్న ఇంటరాక్షన్ పాయింట్ వద్ద అతడిని అప్పగించినట్టు తెలిపారు. ఈ కేసులో చాలా జాగ్రత్తగా వ్యవహరించి, ఆ బాలుడిని సేఫ్‌గా స్వదేశానికి తీసుకొచ్చినందుకు ఆయన ఇండియన్ ఆర్మీకి ధన్యవాదాలు చెప్పారు.

నిన్న రిపబ్లిక్‌ డే సందర్భంగా భారత్, చైనా ఆర్మీ అధికారులు హాట్‌లైన్‌ ద్వారా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఆ బాలుడిని భారత సైన్యానికి ఎక్కడ అప్పగించనుందన్న దానిపై చైనా క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత ఏ సమయంలో అప్పగిస్తారన్నది మరోసారి వెల్లడించడంతో ఆ మేరకు మన ఆర్మీ ఏర్పాట్లు చేసిందని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు. ఆ బాలుడు ఇప్పటి వరకు పొరుగు దేశం ఆర్మీతో ఉన్న నేపథ్యంలో అతడిని డ్రాగన్ సేనలు ఏమైనా ఇబ్బంది పెట్టాయా? ఏవైనా సెన్సర్లు అమర్చడం లాంటివి చేశారా? ఆరోగ్యపరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా? లాంటి అన్ని విషయాలపై నిశితంగా ఆర్మీ పరీక్షించనుందని తెలుస్తోంది.

కాగా, జనవరి 18న అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లా పదిహేడేళ్ల మిరామ్ తరోన్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. అతడిని చైనా సైనికులు కిడ్నాప్ చేశారంటూ అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ తాపిర్ గావ్ గత వారంలో ట్వీట్ చేశారు. సాంగ్ పో నది అరుణాచల్ ప్రదేశ్ లోకి ప్రవేశించే చోట అతడిని కిడ్నాప్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

Source: Brabhata Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ బాలుడిని తిరిగి అప్పగించిన చైనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.