పారాలింపిక్స్ లో భారత్ కు రెండు స్వర్ణాలు

హిళా షూటర్‌ అవని లేఖరా అదరగొట్టింది. పారాలింపిక్స్ ‌లో భారత్‌ కు తొలి స్వర్ణం సాధించి పెట్టింది. 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఆమె బంగారు పతకాన్ని సాధించింది. పారాలింపిక్స్ ‌లో స్వర్ణం సాధించిన భారత తొలి మహిళగా అవని రికార్డు సృష్టించింది. అవని లేఖరా నేపథ్యం ఇదీ.. జైపురకి చెందిన పందొమ్మిదేళ్ల రైఫిల్‌ షూటర్‌ అవని.. టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న పిన్న వయస్కురాళ్ళలో ఒకరు. అది 2012. అప్పటికి అవనికి పదేళ్లు. ఓ కారు ప్రమాదంలో … Continue reading పారాలింపిక్స్ లో భారత్ కు రెండు స్వర్ణాలు