NAMAMI GANGE – Vishwa Samvad Kendra Andhra Pradesh

నమామి గంగే కార్యక్రమం క్రింద అయోధ్యలో ఐదు రామాయణ కాలం నాటి నీటి కుండాలను పునరుద్ధరించనున్న అధికారులు
నమామి గంగే (పవిత్ర గంగానది ప్రక్షాళన) కార్యక్రమంలో భాగంగా అయోధ్యలో ఐదు రామాయణ కాలం నాటి నీటి కుండాలను పునరుద్ధరించాలని అధికారులు గుర్తించారు.

ఆ మేరకు బ్రహ్మ కుండ్, ఫతేగంగ్, శ్రీ సీతా రామ్ మందిర్ కుండ్, లాల్ దిగ్ఘి మరియు స్వామి రామ్ జీ దాస్ ఆశ్రమం తలాబ్ లను రామాయణ కాలం నాటి నీటి కుండాలుగా అధికారులు గుర్తించారు. నమామి గంగే కార్యక్రమంలో భాగంగా ఆ నీటి కుండాలను పునరుద్దరించనున్నారు.

నమామి గంగే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జల శక్తి మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి 18 నెలల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రజల దైనందిన జీవితంలో కళను కూడా ఏకీకృతం చేసే ప్రయత్నం చేయాలని కూడా నిర్ణయించారు. అయోధ్యను అంతర్జాతీయ మత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులలో ఒక మైలురాయిగా నిలిచేలా 2019 లో అయోధ్యలో గొప్ప శ్రీ రామ ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ చారిత్రాత్మక తీరును వెలువరించిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 5 న ఆలయ భూమి పూజలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నమామి గంగే కార్యక్రమం క్రింద అయోధ్యలో ఐదు రామాయణ కాలం నాటి నీటి కుండాలను పునరుద్ధరించనున్న అధికారులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రధాని మోడీ ఇచ్చిన విరాళాలు 103 కోట్ల రూపాయల పైమాటే
బాలికా విద్య నుంచి గంగా నదిని ప్రక్షాళన కార్యక్రమం వరకు వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలకు ప్రధాని మోదీ తన వ్యక్తిగత సహాయాన్ని అందిస్తూనే ఉంటారు. కాగా ఈ విధంగా ప్రధాని ఇచ్చిన విరాళాల మొత్తం రూ.103 కోట్లకు పైమాటే అని తెలిసింది. ఈ క్రమంతో ‘పీఎం కేర్స్‌ నిధి’ ఏర్పాటుచేసిన తొలినాళ్లలో మోదీ రూ.2.25లక్షలను అందచేసినట్టు అధికారులు తెలిపారు. కరోనా వైరస్‌ మహమ్మారి కట్టడికై ఉద్దేశించిన ఈ నిధిని మార్చి 27న ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా.. గత సంవత్సరం ఉత్తర్‌ ప్రదేశ్‌లో జరిగిన కుంభమేళాలో విధులు నిర్వహించిన పారిశుధ్య సిబ్బంది సంక్షేమం కోసం మోదీ రూ.21 లక్షలు విరాళం ఇచ్చారు. దక్షణ కొరియా అందించే సియోల్‌ శాంతి బహుమతి ద్వారా లభించిన రూ.1.3 లక్షల బహుమతి మొత్తాన్ని గంగా నది ప్రక్షాళన కార్యక్రమం ‘నమామి గంగే మిషన్‌’కు విరాళంగా అందచేశారు. అంతేకాకుండా తనకు లభించిన మెమెంటోలు, తదితర వస్తువులను వేలం వేయగా వచ్చిన మరో రూ.3.40 కోట్ల మొత్తాన్ని కూడా ఈ కార్యక్రమానికే అందచేశారు. 2015లో తనకు లభించిన వివిధ బహుమతులను వేలం వేయగా వచ్చిన రూ.8.35 కోట్లను నమామి గంగే మిషన్‌కు ఇచ్చారు. ఈ విధంగా వివిధ సందర్భాల్లో ఆయన ఇచ్చిన విరాళాలు మోత్తం రూ.103 కోట్ల పైమాటే అని తెలిసింది.

ఇదిలా ఉండగా.. అసలు పీఎం కేర్స్‌ నిధి చట్టబద్ధతపై కాంగ్రెస్‌ పలు ప్రశ్నలు లేవనెత్తింది. ప్రధానమంత్రి జాతీయ సహాయక నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) ఉండగా మరో నిధి ఎందుకని కూడా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పర్చిన ఇతర సహాయక నిధులు బడ్జెట్‌ కేటాయింపులపై ఆధారపడి ఉండగా… పీఎం కేర్స్ నిధి ప్రజలు తమంతట తామే ఇచ్చే విరాళాలతో నడుస్తుందని కేంద్రం వివరించింది. కాగా, ఇటీవల పీఎం కేర్స్‌ వెబ్‌సైట్‌లో ప్రకటించిన ఆడిట్‌ వివరాల ప్రకారం .. ఈ నిధికి రూ.3,075.85 కోట్లు దేశీయ విరాళాలు కాగా.. విదేశీ విరాళాలు రూ. 39.67 లక్షల మేరకు లభించాయని తెలుస్తోంది. సదరు నిధి ఖాతాలో ప్రస్తుతం రూ. 30,76,62,58,096 మొత్తం నిల్వ ఉన్నట్టు వెబ్‌సైట్‌ గణాంకాలు తెలుపుతున్నాయి. పీఎం కేర్స్‌కు చైనా నుంచి విరాళాలు అందాయని… విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు ఎందుకు బహర్గతం చేయటం లేదని కాంగ్రెస్‌ నేత చిదంబరం తదితరులు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడి కావటం గమనార్హం.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రధాని మోడీ ఇచ్చిన విరాళాలు 103 కోట్ల రూపాయల పైమాటే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గంగాజలంతో కరోనా చికిత్స?
ఆది నుంచి గంగానదిని పవిత్ర నదిగా భావిస్తారు భారతీయులు. పురాణాల్లోనూ దీని ప్రస్థావన ఉంది. భగీరథుడు తమ వంశస్తులకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని కైలాసం నుంచి గంగను భువి పైకి తీసుకొచ్చాడన్నది పురాణ గాథ. మరి అంత పవిత్ర గంగను కరోనా మహమ్మారికి చికిత్స చేయవచ్చా? ఇదే విషయాన్ని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)కు ప్రతిపాదించినట్లు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ అన్నారు.

తాజాగా ఓ టెలివిజన్‌ ఛానల్‌లో ‘నమామి గంగా’ మిషన్‌ గురించి షెకావత్‌ మాట్లాడారు. గంగానది ప్రక్షాళకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖతో కలిసి ఎన్నో సంస్థలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ చికిత్స కోసం గంగా జలాన్ని వాడవచ్చా? అన్న దానిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాలని ఐసీఎంఆర్‌కు ప్రతిపాదించినట్లు తెలిపారు. ”వందేళ్ల పాటు గంగా జలాన్ని నిల్వ ఉంచినా అది చెడిపోదు. ఇతర నదీ జలాలతో పోలిస్తే, గంగాజలం పూర్తి భిన్నం. దాని వెనుక ఉన్న నిజమేంటో శతాబ్దాలుగా అందరికీ తెలుసు. అందుకే కరోనా వైరస్‌ చికిత్సలో గంగాజలం వినియోగించవచ్చా? అన్న దానిపై పరిశోధించాలని ఐసీఎంఆర్‌కు ప్రతిపాదనలు పంపాం” అని షెకావత్‌ వెల్లడించారు.

అయితే, క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాలన్న కేంద్ర జలవనరులశాఖ ప్రతిపాదనలను ఐసీఎంఆర్‌ తోసిపుచ్చింది. కొవిడ్‌-19 చికిత్సకు పవిత్ర గంగాజలం ఉపయోగపడుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలేవీ లేవని తెలిపింది. ఇప్పటికే గంగానదిలో భారీగా బ్యాక్టీరియా ఉందని వెల్లడించింది. ఇది కొవిడ్‌-19వంటి వైరస్‌లపై వీటి ప్రభావం చూపదని పేర్కొంది.

మరోవైపు దేశంలో నీటి వనరుల గురించి షెకావత్‌ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న 132 డ్యామ్‌ల్లో 56శాతం నీటి నిల్వలు ఉన్నట్లు తెలిపారు. ‘గతంతో పోలిస్తే, నీటి పరిస్థితి బాగుంది. ఈ ఏడాది విపరీతమైన మంచు కురిసింది. అదంతా ప్రయోజనం చేకూర్చేదే. ఇక లాక్‌డౌన్‌ కారణంగా నదీ జలాలు చాలా వరకూ శుభ్రపడ్డాయి. అయితే, అవి తాగునీటికి అనుకూలంగా ఉన్నాయా? లేదా? అన్నది అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడే ఏమీ చెప్పలేం” అని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గంగాజలంతో కరోనా చికిత్స? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.