INDO AMERICA RELATIONS – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత్, అమెరికాల బంధం బలోపేతమవుతుంది
ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా నిశ్చయించాయి. ఇందుకు ఉభయ సైన్యాల మధ్య సహకారాన్నీ, లాజిస్టిక్‌ సాయాన్నీ పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. చైనా దురాక్రమణ, ఆధిపత్య ధోరణి కనబరుస్తున్న ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో… భారత్‌తో తమకు దృఢమైన భాగస్వామ్యం ఉందని అమెరికా ఉద్ఘాటించింది. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ల మధ్య శనివారమిక్కడ విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. ఉభయ దేశాలు ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లు, తూర్పు లద్దాఖ్‌లో చైనా దూకుడు వంటి అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం లాయిడ్‌ శుక్రవారం భారత్‌కు వచ్చారు.

మరిన్ని రంగాల్లో మున్ముందుకు…

భేటీ అనంతరం లాయిడ్‌ మాట్లాడారు. ”ఇండో-పసిఫిక్‌ ప్రాంత సుస్థిరతకు భారత్‌-అమెరికా బంధం అత్యంత కీలకం. ఉభయ దేశాల మధ్య దృఢమైన రక్షణ బంధానికి బైడెన్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. సమాచార వినిమయం, లాజిస్టిక్‌ సహకారం, కృత్రిమ మేధ, అంతరిక్షం, సైబర్‌ రంగాల్లోనూ మరింతగా కలిసి ముందుకెళ్లాలని భావిస్తున్నాం. భావసారూప్య క్వాడ్, ఏసియాన్‌ దేశాలతో కలిసి పనిచేసే అంశంపైనా చర్చించాం” అని ఆయన చెప్పారు. అంతకుముందు దిల్లీలోని యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు ఆస్టిన్‌ నివాళులు అర్పించారు. విజ్ఞాన్‌భవన్‌లో సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.

30 డ్రోన్ల కొనుగోలుకు భారత్‌ ప్రతిపాదన

అమెరికా రక్షణ తయారీ సంస్థ జనరల్‌ ఆటోమిక్స్‌ నుంచి 30 మల్టీమిషన్‌ ఆర్డ్మ్‌ ప్రిడేటర్‌ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు భారత్‌ ప్రతిపాదించినట్టు సమాచారం. గాలిలో ఏకబిగిన 35 గంటలపాటు ఉండగల ఈ డ్రోన్లు… భూ, సాగరాలపై లక్ష్యాలను చేరుకోగలవు. వీటిని కొనుగోలు చేసేందుకు సుమారు రూ.21,732 కోట్లు (3 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) వెచ్చించాల్సి ఉంటుంది.

రష్యా క్షిపణుల కొనుగోళ్లపైనా…

రష్యా నుంచి ఎస్‌-400 వైమానిక రక్షణ క్షిపణులను కొనుగోలు చేసేందుకు భారత్‌ 2018లో కుదుర్చుకున్న ఒప్పంద విషయమూ మంత్రుల మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఈ ఒప్పందం కారణంగా భారత్‌పై నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆంక్షలు విధించవచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ క్షిపణులను కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా ఆంక్షలు విధించింది.

చర్చలు ఫలప్రదం : రాజ్‌నాథ్‌

అమెరికా రక్షణమంత్రితో చర్చలు ఫలప్రదంగా జరిగాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ”భారత సైన్యం- యూఎస్‌ ఇండో-పసిఫిక్, సెంట్రల్, ఆఫ్రికా కమాండ్ల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఆస్టిన్‌ అంగీకరించారు. 21వ శతాబ్దంలో చెప్పుకోదగ్గ భాగస్వామ్యంగా భారత్‌-అమెరికా రక్షణ బంధం ఉండాలని కోరుకుంటున్నాం” అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌ కూడా ఆస్టిన్‌తో భేటీ అయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్, అమెరికాల బంధం బలోపేతమవుతుంది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారతీయులు గొప్ప పరిశోధకులు – ట్రంప్
అమెరికాలో ఉంటూ అక్కడి ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయుల కృషిని గుర్తించిన అధ్యక్షుడు ట్రంప్‌ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా కరోనా సంక్షోభంలో అక్కడి వైద్యులు, శాస్త్రవేత్తలు అందిస్తున్న సేవల్ని ప్రత్యేకంగా కొనియాడారు. మహమ్మారిపై చేస్తున్న పోరులో వారి పాత్ర మరువలేనిదని కితాబిచ్చారు. ప్రధాని మోదీని తన గొప్ప మిత్రుడిగా పేర్కొన్న ట్రంప్‌.. కరోనా వైరస్‌పై యుద్ధంలో ఆయనతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత శాస్త్ర పరిశోధనా రంగంలో భారతీయులు చేస్తున్న కృషి ప్రశంసించడం ఇదే తొలిసారి.

కరోనా వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్‌లోనూ ఆ దిశగా కృషి జరుగుతోంది. అమెరికాలో జరుగుతున్న పరిశోధనల్లో ఇండియన్‌-అమెరికన్‌ శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యాక్సిన్‌ తయారీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటి పలు మెడికల్‌ సైన్సెస్‌ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, బయో ఫార్మా అంకుర సంస్థల్లో భారతీయులు విశేష కృషి చేస్తున్నారు. అమెరికాలో దాదాపు 40 లక్షల మంది ఇండియన్‌ అమెరికన్లు ఉన్నట్లు అంచనా. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయకుంటే భారత్‌పై ప్రతీకారం తప్పదని గత నెలలో హెచ్చరించిన తర్వాత.. ఇండియాపై ట్రంప్‌ ప్రశంసలు కురిపించడం ఇదే తొలిసారి.

”అమెరికా జనాభాలో అనేక మంది భారతీయులు ఉన్నారు. వీరిలో చాలా గొప్ప శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఉన్నారు. వ్యాక్సిన్‌ తయారీ కోసం కృషి చేస్తున్నారు. ప్రధాని మోదీ నాకు గొప్ప మిత్రుడు. ఈ సంక్షోభంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. వ్యాక్సిన్‌ తయారీలో పరస్పరం సహకరించుకుంటాం. కంటికి కనిపించని శత్రువును జయిస్తాం. మహమ్మారిపై పోరులో భారత్‌కు అండగా ఉంటాం” అని ట్రంప్ పేర్కొన్నారు.

భారత్‌కు వెంటిలేటర్లు అందిస్తాం..

కొవిడ్‌-19 చికిత్సలో కీలకంగా మారిన వెంటిలేటర్లను భారత్‌కు అందించనున్నామని అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. అయితే అవి ఎన్ని అనేది మాత్రం చెప్పలేదు. ప్రధాని మోదీతో మాట్లాడిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. ట్రంప్‌ విజ్ఞప్తి మేరకు గత నెల అమెరికాకు భారత్‌ భారీ స్థాయిలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ నిల్వల్ని సరఫరా చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతీయులు గొప్ప పరిశోధకులు – ట్రంప్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.