CDS Bipin Rawat – Vishwa Samvad Kendra Andhra Pradesh

అమరవీరుడు సాయితేజకు అంతిమ వీడ్కోలు… స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయి అమరుడైన చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌ నాయక్‌ సాయితేజ అంత్యక్రియలు ముగిశాయి. కురబలకోట మనదలంలోని సాయితేజ స్వగ్రామం ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.

ఈ ఉదయం బెంగళూరులో సైన్యానికి చెందిన కమాండ్‌ ఆస్పత్రి నుంచి సాయితేజ భౌతికకాయాన్ని చిత్తూరు జిల్లా సరిహద్దు చీకలబైలు చెక్‌పోస్ట్‌ వలసపల్లి మీదుగా ఎగువరేగడకు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. సుమారు 30 కి.మీ మేర సాగిన ఈ భారీ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ పతాకాలతో ర్యాలీ కొనసాగించారు.

ఆ తర్వాత గ్రామానికి చేరుకున్న సాయితేజ పార్థివదేహాన్ని చూసి భార్య శ్యామల, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఎగువరేగడ మైదానంలో ఉంచిన సాయితేజ భౌతికకాయాన్ని సందర్శించేందుకు సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ‘సాయితేజ అమర్‌ రహే’ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. అనంతరం సాయితేజ వ్యవసాయక్షేత్రంలో అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా సైనికులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమరవీరుడు సాయితేజకు అంతిమ వీడ్కోలు… స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వెల్లింగ్టన్‌ ఆర్మీ ఆస్పత్రిలో పార్థివదేహాలు
రేపు ఢిల్లీలో రావత్‌ దంపతుల అంత్యక్రియలు

వెల్లింగ్టన్‌: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతితో యావత్‌ దేశం విషాదంలో మునిగిపోయింది. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించి అమరుడైన బిపిన్‌ను తలచుకుని దేశం మొత్తం విలపిస్తోంది. సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌తోపాటు హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన ఆర్మీ అధికారులందరికీ పార్లమెంట్‌ నివాళులర్పించనుంది. దుర్ఘటనపై ఉభయ సభల్లో డిఫెన్స్‌ మినిస్టర్‌ రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటన చేయనున్నారు.

సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ సహా హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించినవారి భౌతికకాయాలు వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నాయి. ప్రముఖుల నివాళుల తర్వాత భౌతికకాయాలను ఈ సాయంత్రం లేదా రాత్రికి కోయంబత్తూరు ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి తరలిస్తారు.

రావత్‌ దంపతుల అంత్యక్రియలు రేపు ఢిల్లీ కంటోన్మెంట్‌లో జరగనున్నాయి. రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భౌతికకాయాలను ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం, కామరాజ్‌ మార్గం మీదుగా కంటోన్మెంట్‌ ఏరియాలోని బ్రార్‌ స్క్వేర్‌ శ్మశాన వాటిక వరకు అంతియ యాత్ర నిర్వహిస్తారు. తుది వీడ్కోలు తర్వాత సైనిక లాంఛనాలతో రావత్‌ దంపతుల అంతిమ సంస్కారాలు చేస్తారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన మిగతా ఆర్మీ అధికారుల భౌతికకాయాలను కూడా ఈ సాయంత్రం లేదా రాత్రికి స్వస్థలాలకు తరలిస్తారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వెల్లింగ్టన్‌ ఆర్మీ ఆస్పత్రిలో పార్థివదేహాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అత్యవసర క్యాబినెట్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం
కోయంబత్తూరు: కోయంబత్తూరు-సూళూరు మధ్యలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ప్రమాదం వివరాలను ఆయన ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఘటనపై రాజ్ నాథ్ కొద్దిసేపట్లో పార్లమెంటులో క్లుప్తంగా ప్రకటన చేయనున్నారు. కాగా ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్‌కు తీవ్ర గాయాలు కాగా, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ లో మొత్తం 14 మంది ఉన్నారు. వీరిలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్, గుర్ సేవక్ సింగ్, జితేందర్ సింగ్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయితేజ, హవాల్దార్ సత్పాల్ ఉన్నారు. ఇతరుల వివరాలు తెలియాల్సి ఉంది. వీరిలో ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారికి వెల్లింగ్టన్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అత్యవసర క్యాబినెట్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.