#Yuga Tulsi – Vishwa Samvad Kendra Andhra Pradesh

విజయవంతంగా యుగ తులసి గో వితరణ
భాగ్య‌న‌గ‌రం: అక్రమ రవాణా నుండి రక్షించిన గోవులను గో ఆధారిత వ్యవసాయ రైతులకు ఉచితంగా అందించే గో వితరణ కార్యక్రమం యుగ తులసి గో మహా క్షేత్రంలో సోమ‌వారం విజయవంతంగా జరిగింది.

యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కె.శివ కుమార్, సేవ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ విజయ్ రామ్ గార్ల చేతుల మీదుగా 17 ఆవులు, 25 నందులను మొదటి విడతలో భాగంగా 10 జిల్లాల నుండి వచ్చిన రైతులకు పంపిణీ చేశారు.

గో ఆధారిత వ్యవసాయం కోసం రైతులకు గోవులను ఉచితంగా అందించడం పట్ల రైతులంతా తమ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. గోవులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని యుగ తులసి ఫౌండేషన్‌కి లిఖిత పూర్వకంగా హామీ పత్రాలు రాసిచ్చిన రైతులు యుగ తులసి ఫౌండేషన్‌కి తమ కృతజ్ఞతలు తెలిపారు.

గో వితరణ కార్యక్రమంలో ఇది కేవలం మొదటి ఫేజ్ మాత్రమే అని భవిష్యత్‌లో మరిన్ని గోవులను గో ఆధారిత రైతులకు ఉచితంగా అందించడానికి యుగ తులసి సిద్ధంగా ఉందని చైర్మన్ చెప్పారు. గోవులను రైతులు సద్వినియోగపరచుకోవాలని, గోవుల రక్షణకు ఎటువంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌ని రైతులకు తెలిపారు. ఇలా గోవులను రైతులకు ఉచితంగా అందించే ఆసక్తి ఉన్న వారు ముందుకి రావాలని సేవ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ విజయ్ రామ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విజయవంతంగా యుగ తులసి గో వితరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆల‌యాల్లో గో ఆధారిత నైవేద్యం
భాగ్య‌న‌గ‌రం: తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానంలో గో ఆధారిత నైవేద్యం స‌మ‌ర్పిస్తున్న‌ట్టుగానే తెలంగాణ‌లోని ప్ర‌ముఖ ఆల‌యాల్లో గో ఆధారిత నైవేద్యం ప్రవేశ‌పెట్టాల‌ని యుగ తులసి, సేవ్‌ ఫౌండేషన్ నిర్వ‌హ‌కుడు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు.

అర‌ణ్య భ‌వ‌న్‌లో యుగ తులసి ఛైర్మన్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు కె.శివ కుమార్‌, సేవ్ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు విజ‌య రామ‌కుమార్ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని క‌లిసి విన‌తి పత్రం అందించారు.

దేశ వ్యాప్తంగా గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం చేసే రైతులను ప్రోత్స‌హించేందుకు వారు పండించిన ఉత్ప‌త్తుల‌ను ఆలయాల్లో వినియోగించి, గో ఆధారిత నైవేద్యం స‌మ‌ర్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రిని కోరారు.

త్వ‌ర‌లో పునః ప్రారంభం కానున్న యాదాద్రి శ్రీ ల‌క్ష్మీన‌ర్సింహా స్వామి ఆల‌యంలో స్వామివారికి గో ఆధారిత నైవేద్యాన్ని ప్రవేశపెట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ‌లోని ఆల‌యాల్లో గో ఆధారిత నైవేద్య స‌మ‌ర్ప‌ణ కార్య‌క్ర‌మాన్నిమొద‌లు పెడితే ఇక్క‌డ గో సంత‌తి వృద్ధి చెందుతుంద‌ని పేర్కొన్నారు.

రైతుల‌ను మ‌రింత ప్రోత్స‌హించేందుకు గో ఆధారిత వ్య‌వ‌సాయంపై వారికి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్టు వివ‌రించారు. దేవ‌తామూర్తులకు స్వచ్ఛమైన ఆవుపాలు, నెయ్యి, బియ్యం, పప్పులు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ద్వారా యుగ తులసి, సేవ్‌ ఫౌండేషన్ల కృషి అభినందనీయమని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి చెప్పారు. తెలంగాణ‌లోని దేవాల‌యాల్లో గో ఆధారిత నైవేద్యాన్ని ప్ర‌వేశ‌పెట్టేందుకు కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆల‌యాల్లో గో ఆధారిత నైవేద్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.