#YSRCP – Vishwa Samvad Kendra Andhra Pradesh

రోజా అనుచ‌ర గ‌ణంతో శ్రీ‌వారి భ‌క్తులకు ఇక్క‌ట్లు!
తిరుప‌తి: తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీనిపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ పెరగడంతో టీటీడీ ఈనెల 21 వరకు బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసిన విషయం విదితమే. అయినా.. పలువురు రాష్ట్ర మంత్రులు, ఇతర కీలక నేతలు తిరుమలకు భారీ సంఖ్యలో తమ అనుచరులతో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు.

గంటల తరబడి ఆలయం, పరిసరాల్లోనే గడుపుతున్నారు. ఇటీవల మంత్రి ఉష శ్రీచరణ్‌ 60 మందితో, గతంలో మంత్రి సీదిరి అప్పలరాజు 150 మందితో శ్రీవారిని వీఐపీ ప్రొటోకాల్‌, బ్రేక్‌దర్శనాల సమయంలో దర్శించుకున్నారు. తాజాగా మంత్రి రోజా గురువారం దాదాపు 30మందితో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇందులో పది మందికి ప్రొటోకాల్‌, 20 మందికి బ్రేక్‌ దర్శనం కల్పించినట్టు సమాచారం.

అనుచరులందరికీ దర్శనమయ్యే వరకు ఆలయంలోనే గంటకుపైగా ఆమె గడిపారు. దీనిపై మీడియా ప్రతినిధులు మంత్రి రోజాను ప్రశ్నించగా… ‘టీటీడీ నిబంధనలను పాటించక తప్పడం లేదు. ప్రస్తుతం బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశామని టీటీడీ అధికారులు చెప్పినందున మా అనుచరులు సర్వదర్శనంలో శ్రీవారిని దర్శించుకోవాల్సి వచ్చింది. అందుకే అప్పటివరకు శ్రీవారి ఆలయంలో ఉన్నా..’ అని సమాధానమిచ్చారు.

శ్రీవారిని 30 మంది అనుచరులతో కలిసి రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా గురువారం దర్శించుకున్నారు. ఉదయం పది మంది వీఐపీ ప్రొటోకాల్‌, మరో 20 మంది బ్రేక్‌ టికెట్లతో శ్రీవారిని దర్శించుకున్నట్టు సమాచారం. తమకు కావాల్సినన్ని ప్రొటోకాల్‌ దర్శన టికెట్లను ఇవ్వకపోవడంపై మంత్రి రాజా టీటీడీ అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రోజా అనుచ‌ర గ‌ణంతో శ్రీ‌వారి భ‌క్తులకు ఇక్క‌ట్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సంతుష్టీకరణకి పరాకాష్ట
“ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలన క్రైస్తవులకు కొమ్ము కాస్తోంది, మతమార్పిడులకు అవకాశం కల్పిస్తోంది” అని కేవలం ఇప్పటి వరకు విన్నాం.. కానీ ఇప్పుడు అది ఋజువులతో సహా బయటపడింది. ప్రభుత్వంలో కొందరు అధికారుల అండ దండలతో మిషనరీలు అటవీ భూములను సైతం ఆక్రమించుకుని చర్చిల నిర్మాణానికి ఎలా పూనుకుంటున్నాయో  ఆర్గనైజర్ పత్రిక వెల్లడించింది. అయితే సమయానికి స్థానిక హిందూ బంధువులు, లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ వంటి న్యాయ వేదికలు అధికారిక పత్రాలను ఋజువులుగా పెట్టి  ఈ వ్యవహారాన్ని ఛేదించి అడ్డుపడడంతో మిషనరీల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇప్పుడే కాదు గత టీడీపీ హయాంలో కూడా క్రైస్తవుల విషయంలో అనుసరించిన సంతుష్టీకరణ చర్యలు కూడా న్యాయ వేదికల దృష్టికి వచ్చాయి. అయితే ఇపుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నేరుగా చర్చిల నిర్మాణానికి నిధులు సమకూరుస్తున్న పరిస్థితి ఏర్పడింది.

గుంటూరు జిల్లాలో మూడు చర్చిల నిర్మాణానికి మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా నిధులు విడుదల చేస్తూ 2019 డిసెంబర్ 27న ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో ఏపీ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చర్చికి రూ. 5 లక్షల చొప్పున, రూ. 15 లక్షలు మంజూరుకు మైనారిటీ సంక్షేమ సంస్థకు  ప్రతిపాదనలు అందాయి. చర్చిల నిర్మాణానికి పూర్తి స్థాయి నిధులు విడుదల చేయడానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కి సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం పాలనాపరంగా నిధులు విడుదలకు ఉత్తర్వులు (జీవో) జారీ చేసేసింది. క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ రూ. 15లక్షల నిధులను జిల్లా కలెక్టర్ పేరున విడుదల చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ సంతుష్టీకరణ, బుజ్జగింపు చర్యలపై బీజేపీ గట్టిగా నిరసన వ్యక్తం చేసింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మౌనంగా ఉండిపోయింది. ఆ పార్టీ గతంలో తన పాలనలో కూడా ఇటువంటి సంతుష్టీకరణ విధానాలనే అవలంబించింది. ఇప్పుడు కూడా అందులో ఎటువంటి మార్పు కనిపించడంలేదు.

కఠోర సత్యాలను వెల్లడించే పత్రాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ వెలికితీసింది. చర్చిల నిర్మాణానికి జగన్ ప్రభుత్వం సహాయం చేస్తున్నా ఎందుకు టీడీపీ మౌనం వహిస్తోంది  అనే విషయం ఆ పత్రాల ద్వారా బయటపడింది. 2018-19 మధ్య చర్చిల నిర్మాణాలు, మరమ్మతులకు రూ.38.36 కోట్లు అప్పటి టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి 54 జీవో లు విడుదల చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అంతే కాదు చర్చిల్లో మరుగుదొడ్ల మరమ్మతులు, నిర్మాణాలకు జీవో ఆర్.టి. నెంబర్ 408 ద్వారా 2018 నవంబర్ 29న జీవో  జారీ చేస్తూ మరో రూ.58 లక్షలు విడుదల చేసింది ప్రభుత్వం. తన అధికారాన్ని కాపాడుకోడం కోసం చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు ఈ నిధులు విడుదల చేయడమే కాదు, సంతుష్టీకరణ కోసం క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేరుస్తామని కూడా హామీ ఇచ్చాడు.

క్రైస్తవ మత ప్రచారానికి వచ్చిన వారందరికీ అండగా నిలుచుని వివిధ కార్యక్రమాల్లో వారికి సహకరించడం గత తెలుగు దేశం హయాంలోనూ జరిగింది. ఇప్పుడూ జరుగుతోంది. ఇటువంటి చర్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టి ఎల్.ఆర్.పీ.ఎఫ్ తీవ్రంగా పోరాటం చేస్తోంది. ఇటీవల ఈ సంస్థ ప్రయత్నం వల్ల కర్నూలులో అక్రమంగా మసీదు, చర్చి నిర్మాణం ఆగింది. ఇలా నిలువరించి ఉండకపోతే కొందరు అధికారులే అటవీ భూములు, ప్రభుత్వ భూములలో చర్చిల నిర్మాణానికి తోడ్పాటు ఇచ్చేవారు. ఏకంగా ప్రభుత్వమే చర్చిల నిర్మాణానికి నిధులు అధికారికంగా విడుదల చేస్తోందంటే పరిస్థితి ఎంత పరాకాష్టకు చేరిందో అర్థం అవుతుంది. అయితే న్యాయ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కేంద్రం ఒక చట్టం చేసి మతపరమైన అంశాలను రాష్ట్ర పాలనలో చొప్పించకుండా చేస్తే ఇటువంటి దుష్టాంతాలు కొంతవరకు నిలువరించవచ్చన్నది అభిప్రాయం. ఓట్ల కోసం బుజ్జగింపు, సంతుష్టీకరణ చర్యలకు ఒడిగడితే అది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు గొడ్డలి పెట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

(ఆర్గనైజర్ సౌజన్యంతో)

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సంతుష్టీకరణకి పరాకాష్ట appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ధర్మవరంలో బీజేపీ నేతలపై వైకాపా కార్యకర్తల దాడి!
ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లో మంగ‌ళ‌వారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ నేతలపై వైకాపా వర్గీయులు కర్రలతో దాడి చేశారు. బీజేపీ నేతలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే రక్తం కళ్ళ‌జూశారు. విచక్షణారహితంగా దాడి చేసి, తిరిగి కారులో వెళ్లిపోయారు. ధర్మవరం పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాజు, బీజేపీ కార్యదర్శి రాము సహా మరొకరికి గాయాలయ్యాయి. వారిని పోలీసులు ఆటోలో ఆస్పత్రికి తరలించారు.

ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశానికి సన్నద్ధమవుతుండగా వైకాపా కార్యకర్తలు, స్థానిక నేతలు ఒక్కసారిగా దాడి చేసినట్టు బీజేపీ నాయకులు చెప్పారు. నిన్న నియోజకవర్గ ప్లీనరీ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణపై చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు దాడికి పాల్పడ్డవారిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణం దాటి వెళ్ళ‌కుండా చెక్‌పోస్టులను అలర్ట్‌ చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ధర్మవరంలో బీజేపీ నేతలపై వైకాపా కార్యకర్తల దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఓడిపోయే పోరుకు నేనెందుకు? – మమతకు స్పష్టం చేసిన శరద్ పవార్
* రాష్ట్రపతి పదవికి పోటీపై ప్రతిపక్ష పార్టీలకు స్పష్టం చేసిన శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు నిరాకరించారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయమై ఏకాభిప్రాయం కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రతిపక్ష నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌ ఆఫ్ ఇండియాలో జరుగుతోన్న సమావేశంలో పవార్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు.

ఈ పదవికి పవార్‌ పేరును మమత ప్రతిపాదించగా.. ఇంకా క్రియాశీల రాజకీయాల్లో తాను కొనసాగాల్సి ఉందని చెప్తూ మమత ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికకు సంబంధించి మరో పేరు ప్రస్తావనకు రాలేదు. కాగా ఈ సమావేశానికి 16 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.

జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ.. ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. దీనిపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హాజరుకావాలని 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా మొత్తం 22 మంది నేతలకు లేఖలు వ్రాశారు. కాగా, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, శివసేన, ఎన్‌సీసీ, ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేడీఎస్,డీఎంకే, ఆర్‌ఎల్‌డీతో సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు.

ఈ పదవికి సంబంధించి మొదటి నుంచి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పవార్ పేరే వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకోవడంలో సఫలమవుతాయన్న దానిపై శరద్‌ పవార్‌ నమ్మకంగా లేరట. అందుకే ఓడిపోయే పోరులో బరిలోకి దిగేందుకు ఆయన సుముఖంగా లేరని ఇదివరకే సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా… మమతా బెనర్జీ పిలుపునిచ్చిన సమావేశానికి పలువురు అగ్రనేతలు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మనీ లాండరింగ్ కేసులో మూడురోజులుగా ఈడీ విచారణకు హాజరవుతున్నారు. దాంతో ఆయన రాలేకపోయారు. మమతా బెనర్జీ సమావేశానికి కాంగ్రెస్ ను ఆహ్వానించారన్న కోపంతో కేసీఆర్ కూడా సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇదే కారణంతో శిరోమణి అకాలీదళ్‌ నేతలు కూడా సమావేశానికి రాలేదు. ఆప్‌, బీజేడీ, వైఎస్సార్‌సీపీ పార్టీ నేతలు కూడా సమావేశానికి దూరంగా ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఓడిపోయే పోరుకు నేనెందుకు? – మమతకు స్పష్టం చేసిన శరద్ పవార్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించేది లేదు
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌

విజయవాడ: పెట్రోల్‌, డీజిల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ కేంద్రం తీసుకున్న చర్యకు కొనసాగింపుగా 23 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌)ను తగ్గించాయి. దీంతో ధరలు తగ్గాయి. అయితే, తాము మాత్రం వ్యాట్‌ తగ్గించేది లేదని అంటూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.

పెట్రోలు డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాల తగ్గింపు అనుగుణంగా వ్యాట్‌లో కోతకు దిగే పరిస్థితి లేదని ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తేల్చి చెప్పింది. పైగా వ్యాట్‌ను తగ్గించకపోవడానికి కారణాలను, తమ రాష్ట్ర వైఖరిని సమర్థించుకుంటూ పత్రికలలో పూర్తిస్థాయిలో ఒక పేజీ వివరణాత్మక ప్రకటనను కోట్ల రూపాయలు వెచ్చించి వెలువరించింది.

పన్నుల విషయంలో తమ ప్రభుత్వ వైఖరి ఇదేనని, ప్ర‌జ‌లు దీనిని గుర్తించి, అర్థం చేసుకోవాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్రం పన్నులు తగ్గిస్తే రాష్ట్రం ఎందుకు కిమ్మనకుండా ఉందని, వెంటనే కుదించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పత్రికలకు ఈ ప్రకటన వెలువరించింది.

సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం కోటాలో రాష్ట్రం ఇప్పటికే రూ 3.35 లక్షల కోట్లు వసూలు చేసి పెట్టిందని, మరి దీనికి అనుగుణంగా కేంద్రం రాష్ట్రానికి ఎందుకు తగు వాటా అందించడం లేదని అంటూ కేంద్రంపై ఎదురుదాడికి దిగారు. అయితే, కేంద్రం ఇంధన ధరలు పెంచిన ప్రతిసారీ అధిక వ్యాట్‌ కారణంగా రాష్ట్రానికి భారీగానే ఆదాయం వస్తోంది. మరి కేంద్రం ధరలు తగ్గించినప్పుడు జగన్‌ సర్కారు కూడా తగ్గించాలి కదా! అని వాహనదారులు వ్యాఖ్యానిస్తున్నారు.

తమ హయాంలో ఒక్కసారే పెట్రోలు, డీజిల్‌పై పన్నులు పెంచామని జగన్‌ ప్రభుత్వం కొన్ని పత్రికలకు మాత్రమే ఇచ్చిన ప్రకటనలో తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వం ఉండగా.. 2015 ఫిబ్రవరి 5వ తేదీకి ముందు పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌ ఉందని పేర్కొంది.

2015 నుంచి నిరుడు సెప్టెంబరు 19 వరకు అదే వ్యాట్‌ కొనసాగిందని.. పైగా ఆ కాలంలో రూ.4 అదనపు వ్యాట్‌ ఉందని.. తాము వచ్చాక అదనంగా పెట్రోల్‌, డీజిల్‌పై ఒక్క రూపాయి సెస్సు మాత్రమే విధించామని తెలిపింది. 2015 నుంచి నేటి వరకు అదనపు వ్యాట్‌ 4 రూపాయలే కొనసాగుతోందని, తాము అదనంగా పెంచిదేమీలేదని వాదించింది.

కాగా, తెలుగుదేశం ప్రభుత్వం 2018 సెప్టెంబరు 10న పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 చొప్పున అదనపు వ్యాట్‌ తగ్గించింది. అంటే ఇక మిగిలిన అదనపు వ్యాట్‌ రెండ్రూపాయలే. కానీ 2020 జనవరి నుంచి జూలై వరకు కేవలం 7 నెలల వ్యవధిలోనే జగన్‌ సర్కారు అదనపు వ్యాట్‌ పెంచింది. రూ.2 నుంచి 4కు తీసుకొచ్చింది. దీనికితోడు రహదారుల అభివృద్ధి పేరిట పెట్రోల్‌, డీజిల్‌పై రూపాయి సెస్సు వేస్తోంది. అంటే వ్యాట్‌, సెస్సు పేరిట రూ.3 భారం వేసింది

వాస్తవానికి, అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో తర్వాత మూడుసార్లు పన్నుల భారం మోపారు. టీడీపీ తగ్గించిన అదనపు వ్యాట్‌ను 7 నెలల్లో పెంచేశారు. ఇది సరిపోదన్నట్లు రోడ్ల అభివృద్ధి పేరిట పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.1 చొప్పున సెస్సు వేశారు.

ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రలో వ్యాట్‌ వడ్డింపు చాలా ఎక్కువగానే ఉంది. నిరుడు జూలై 20న లీటర్‌ పెట్రోల్‌పై అదనపు వ్యాట్‌ను రూ.2.76 నుంచి 4 రూపాయలకు, డీజిల్‌పై ఉన్న అదనపు వ్యాట్‌ 3.07 నుంచి 4 రూపాయలకు పెంచారు. అంటే పెట్రోల్‌పై రూ.1.24, డీజిల్‌పై 93 పైసల భారం వేస్తూ జీవో 204ని జగన్‌ ప్రభుత్వం విడుదల చేసింది.

రహదారుల అభివృద్ధి పేరిట పెట్రోలు, డీజిల్‌పై వసూలు చేసిన రూపాయి సెస్సులో 50 పైసలను తాకట్టుపెట్టి మరీ రుణం తీసుకొస్తున్నారు. కానీ, ఆ పేరుతో వసూలు చేసిన సెస్‌ రూ.2,205 కోట్లు మాత్రం అందుకోసం ఖర్చు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

బీజేపీ మండిపాటు

ఇలా ఉండగా, పెట్రోల్‌ ధరలపై ఏపీ ప్రభుత్వం వితండవాదం చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కేంద్రంతో సమానంగా పెట్రో ధరలు పెంచిన ప్రభుత్వం, తగ్గించినప్పుడు ఎందుకు తగ్గించడం లేదని ఆయన నిలదీశారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు రూ. 19 వేల కోట్లే ఇచ్చిందని చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు.

అసలు కేంద్రం ఎంత ఇచ్చిందో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. రాజధాని నిర్మాణం పేరిట రూ. 4 సెస్‌ వసూలు చేస్తూ రాజధానిని ఎందుకు నిర్మించడం లేదని బీజేపీ నేత ప్రశ్నించారు. అలాగే, రహదారి సెస్‌ పేరుతో రూ. 2 వసూలు చేస్తూ గోతులు ఎందుకు పూడ్చడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించేది లేదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

The state government setup a SIT on the destruction of idols in Andhra Pradesh
The AP government has set up a Special Investigation Team (SIT) to probe cases of attacks on temples and destruction of idols in the state.The government has issued orders appointing SIT will have 16members headed by ACB Additional Director GVG Ashok Kumar. Krishna district SP Ravindra Babu and others were given a place in the team. The government has directed a special investigation team to probe cases on vandalism of idols since September 20 last year and also to seek the co-operation of the forensic, CID and cyber crime departments.

On the other hand, it is learned that the government has already ordered a CID investigation led by Additional DG Sunil Kumar is ongoing on the incident of Vijayanagaram district’s Ramathiratham temple.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post The state government setup a SIT on the destruction of idols in Andhra Pradesh appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విగ్రహాల ధ్వంసంపై సిట్‌ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలో దేవాలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంసం కేసుల దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఏసీబీ అదనపు డైరెక్టర్‌ జీవీజీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌లో 16 మంది సభ్యులుగా ఉండనున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తదితరులకు ఆ బృందంలో స్థానం కల్పించారు. గతేడాది సెప్టెంబర్‌ 20 తర్వాత నుంచి ఇప్పటి వరకు అయిన విగ్రహాల ధ్వంసం కేసులను దర్యాప్తు చేయాల్సిందిగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఫొరెన్సిక్‌, సీఐడీ, సైబర్‌ క్రైమ్‌ విభాగాల సహకారం తీసుకోవాల్సింది ప్రభుత్వం సిట్‌కు సూచించింది.

మరోవైపు ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగిన ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం సీఐడీ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. అదనపు డీజీ సునీల్‌ కుమార్‌ నేతృత్వంలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విగ్రహాల ధ్వంసంపై సిట్‌ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Another incident in AP: The idol of Lord Ganesha disappeared in the temple
It is well known that the attacks on temples in AP are causing a great deal of controversy. Even as the investigation on Ramathirtha incident is going on, another such ghastly incident took place, this time in Kadapa district. Till now we witnessed only destruction of idols. Now the goons went a step ahead and lifted the idol of Lord Ganesh from a temple at Chagarevu village of Velma Mandal in Kadapa District.

The idol of Vinayaka was stolen by thugs on Thursday night in Chagarevu village of Vemula mandal in Kadapa district. Locals who noticed the incident on Friday morning immediately informed the police. With information from locals, SI Sanjeevareddy reached the spot and inspected the temple premises. Footage of CCTV cameras in the area was examined. The SI said that a case has been registered and investigation is on.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Another incident in AP: The idol of Lord Ganesha disappeared in the temple appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హద్దే లేని అధికార పార్టీ ఆగడాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు నేడు తుదిగడువు కావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలుచోట్ల వైకాపా నేతలు దౌర్జన్యాలకు దిగడంతో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంలో భాజపా ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. అభ్యర్థి మణెమ్మ చేయి, భుజంపై కత్తితో దాడి చేశారు. ఆమె అల్లుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గుంటూరు జిల్లా మాచర్లలో తెదేపా నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమా, న్యాయవాది కిశోర్‌పై దాడి చేసి బీభత్సం సృష్టించారు.

చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండల పరిధిలోని పాడిపేటలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను వైకాపా నేతలు చించివేశారు. పుదిపట్లలో తెదేపా అభ్యర్థి హరిప్రియను అడ్డుకున్నారు. దీంతో వారిద్దరూ నామినేషన్లు దాఖలు చేయకుండానే వెనుదిరిగారు. పాకాలలో నామినేషన్‌ను వైకాపా నేతలు అడ్డుకోవడంతో పోలీసుల సాయంతో తెదేపా అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడకలో తెదేపా అభ్యర్థి నామినేషన్‌ వేయకుండానే వెనుదిరిగారు. వైకాపా నేతలు తనను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. వైకాపా నేతలు హద్దుమీరి ప్రవర్తిస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పడకండ్లలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి కుమారుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నామినేషన్‌ వేయకుండా వైకాపా వర్గీయులు అడ్డుకుంటున్నారని తెదేపా అభ్యర్థి ఆరోపించారు. నామినేషన్‌ను అడ్డుకునేందుకే గుట్కాలు విక్రయిస్తున్నారనే కారణంతో అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైకాపా నేతలు అడ్డుకుంటున్నారని తెదేపా నేత చెంగల్రాయుడు కడప జిల్లా రైల్వే కోడూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. రాయచోటి మండలం చినమండెంలో తెదేపా అభ్యర్థిపై వైకాపా నేతలు దాడి చేశారని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నామినేషన్‌ పత్రాలు చించివేసినా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హద్దే లేని అధికార పార్టీ ఆగడాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.