YOGI – Vishwa Samvad Kendra Andhra Pradesh

త్వరలోనే మధుర, బృందావనం తదితర క్షేత్రాలు మేల్కోంటాయి…
యోగి ఆదిత్యనాథ్

ల‌క్నో: కాశీలోని జ్ఞానవాపి మసీదులో హిందూ దేవతల విషయంలో వివాదం కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత కాశీ నగరం మేల్కొన్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

మథుర, బృందావనం, విద్యావాసినీ ధామ్, నైమిశ్ ధామ్ దేవస్థాన యాజమాన్యాలు సైతం మేల్కొంటున్నాయని చెప్పుకొచ్చారు. లఖ్​నవూలో బీజేపీ నిర్వహించిన ఒకరోజు రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో మాట్లాడిన యోగి.. యూపీలో మతపరమైన అల్లర్లు జరగలేదని చెప్పారు.

“రామనవమి, హనుమాన్ జయంతి వేడుకలు శాంతియుతంగా జరిగాయి. మొదటిసారి రంజాన్‌ సందర్భంగా చివరి శుక్రవారం రోడ్లపై నమాజు జరగలేదు. అనవసర శబ్దం నుంచి ఎలా విముక్తి కల్పించామో (మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించడంపై) మీరు గమనించాలి.

కాశీ విశ్వనాథ్ మందిర కారిడార్​ను ప్రారంభించుకున్నాం. లక్ష మంది భక్తులు ఒకేసారి దర్శించుకునే అవకాశం ఇప్పుడు లభించింది. రామ మందిర నిర్మాణం తర్వాత కాశీ నగరం మేల్కొంటోంది. మథుర, బృందావనం వంటి తీర్థక్షేత్రాలు మేల్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మనమంతా మరోసారి ముందడుగు వేయాలి.” అని యోగి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్వరలోనే మధుర, బృందావనం తదితర క్షేత్రాలు మేల్కోంటాయి… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

28 ఏళ్ళ తర్వాత సొంతూరికి.. 5 ఏళ్ళ తర్వాత తల్లి ఒడికి…
ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సుమారు 28 ఏళ్ళ‌ తర్వాత తమ సొంతూరులో అడుగుపెట్టారు. 5 ఏళ్ళ తర్వాత తల్లి ఆశీర్వాదంతో భావోద్వేగానికి లోనయ్యారు.

యోగి సొంతూరు ఉత్తరాఖండ్‌లోని పౌరీ. సుమారు 28 ఏళ్ళ తర్వాత ఆయన ఆ ఊరిలో అడుగుపెట్టారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక యోగి తన తల్లిని కలవడం ఇదే తొలిసారి. అందుకే ఆమె ఆశీర్వాదం తీసుకుని ఆప్యాయంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను యోగినే స్వయంగా ట్వీట్టర్‌లో షేర్‌ చేశారు. ‘అమ్మ’ అనే క్యాప్షన్ పెట్టారు.

బుధవారం యోగి మేనల్లుడి తలనీలాలు తీసే కార్యక్రమం ఉంది. అందుకోసమే ఆయన సొంతూరికి వెళ్ళారు. ముఖ్యమంత్రిగా ఒక అధికారిక కార్యక్రమం బదులు సొంత పని మీద వెళ్ళ‌డం ఆయనకు ఇదే తొలిసారి అంటున్నారు. కరోనా టైంలో హరిద్వార్‌లో తన తండ్రి చనిపోతే అంత్యక్రియలకు యోగి హాజరు కాలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా టైంలో 23 కోట్ల మందికి తండ్రిగా బాధ్యతలు తనపై ఉన్నాయని, అలాంటిది తానే కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే ఎలా అంటూ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చారు.

కుటుంబ సభ్యులను కలవడానికి ముందు పౌరీ జిల్లా కేంద్రంలోని మహాయోగి గురు గోరఖ్‌నాథ్‌ ప్రభుత్వ కళాశాలలో తన ఆధ్యాత్మిక గురువైన మహంత్‌ వైద్యనాథ్‌ విగ్రహాన్ని యూపీ సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యోగి ఉద్వేగానికి లోనయ్యారు. 1940 తర్వాత తాను జన్మించిన స్థలంలో తన ఆధ్యాత్మిక గురువు విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా భావిస్తున్నానని చెప్పారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 28 ఏళ్ళ తర్వాత సొంతూరికి.. 5 ఏళ్ళ తర్వాత తల్లి ఒడికి… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మతపరమైన ఉత్స‌వాల‌కు యోగి స‌ర్కార్ కొత్త నిబంధనలు
ల‌క్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు మతపరమైన కార్యక్రమాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాలు, ఊరేగింపులకు నిర్వాహకుల నుంచి తప్పనిసరిగా అఫిడవిట్ (ప్రమాణపత్రం) తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం రాత్రి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి యోగి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

రంజాన్, అక్షయ తృతీయ ఒకే రోజు వస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను కోరారు. అనుమతి ఇచ్చే ముందే శాంతి, సామరస్యాన్ని కాపాడుతామంటూ నిర్వాహకుల నుంచి అఫిడవిట్ తప్పకుండా తీసుకోవాలని అన్నారు. సంప్రదాయంగా వస్తున్న మతపరమైన కార్యక్రమాలకే అనుమతి ఇవ్వండి. కొత్త కార్యక్రమాలకు అనుమతులు వద్దని యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మతపరమైన ఉత్స‌వాల‌కు యోగి స‌ర్కార్ కొత్త నిబంధనలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రధాని మోదీ శంకుస్థాపన
షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ అంతటా కనెక్టివిటీని మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధిని పెంచే లక్ష్యంతో, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్విటర్‌లో ప్రధాని మాట్లాడుతూ, “ఇది ఉత్తరప్రదేశ్ అంతటా కనెక్టివిటీని మెరుగుపరిచే ముఖ్యమైన ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్. ఇది ఆర్థికాభివృద్ధి, పర్యాటకాన్ని కూడా పెంచుతుంది” అని ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం స‌మాచారం ప్రకారం… ఎక్స్‌ప్రెస్‌వే వెనుక ఉన్న ప్రేరణ, దేశవ్యాప్తంగా వేగవంతమైన కనెక్టివిటీని అందించాలనేది ప్రధాన మంత్రి ల‌క్ష్య‌మ‌న్నారు.

594 కిలోమీటర్ల పొడవైన ఆరు లైన్ల‌ ఎక్స్‌ప్రెస్‌వేను రూ.36,200 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్నారు. మీరట్‌లోని బిజౌలి గ్రామం దగ్గర ప్రారంభమయ్యే ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాగ్‌రాజ్‌లోని జుడాపూర్ దండు గ్రామం వరకు విస్తరించ‌నున్నారు. ఇది మీరట్, హాపూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభాల్, బుదౌన్, షాజహాన్‌పూర్, హర్దోయ్, ఉన్నావ్, రాయ్ బరేలీ, ప్రతాప్‌గఢ్ , ప్రయాగ్‌రాజ్ మీదుగా వెళుతుంది.

పని పూర్తయిన తర్వాత, ఇది ఉత్తరప్రదేశ్‌లో అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే అవుతుంది, ఇది రాష్ట్రంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాలను కలుపుతుంది. షాజహాన్‌పూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వేపై అత్యవసర టేకాఫ్ , ఎయిర్ ఫోర్స్ విమానాల ల్యాండింగ్‌కు సహాయం చేయడానికి 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్ స్ట్రిప్ కూడా నిర్మించ‌నున్నారు. ఎక్స్‌ప్రెస్‌వే వెంట పారిశ్రామిక కారిడార్‌ను కూడా నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే 2024 నాటికి పూర్తవుతుంది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రధాని మోదీ శంకుస్థాపన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉత్తరప్రదేశ్ హిట్ : మహారాష్ట్ర ఫట్ – డాన్
కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ దీన్ని కట్టడి చేయడంలో ఉత్తర్‌ప్రదేశ్‌ చేపడుతున్న చర్యలను పాకిస్థాన్‌ మీడియా ప్రశంసించింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు యోగి ప్రభుత్వం అవలంభించిన విధానం సరైందని పాకిస్థాన్ మీడియా అభిప్రాయపడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి అడ్డుకట్టవేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలుపరిచినట్లు పాకిస్థాన్‌కు చెందిన ‘డాన్‌’ పత్రిక సంపాదకులు ఫహద్‌ హుస్సేన్‌ తెలిపారు.

పాకిస్థాన్‌ జనాభాతో దాదాపు సమానంగా(పాకిస్థాన్‌ 20కోట్లు, ఉత్తర్‌ప్రదేశ్‌లో 22కోట్ల జనాభా) ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రతను పాకిస్థాన్‌తో పోల్చిచూసింది. దీనిలో భాగంగా కరోనా మరణాల రేటు పాకిస్థాన్‌లో కంటే ఉత్తర్‌ప్రదేశ్‌లోనే తక్కువని ఫహద్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు. అదే దాదాపు 11కోట్ల జనాభా కలిగిన మహారాష్ట్రలో మాత్రం కరోనా మరణాల రేటు పాకిస్థాన్‌ కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఆ రాష్ట్రం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల కారణమే అక్కడ వైరస్‌ అదుపులోకి రాలేదని అభిప్రాయపడ్డారు. ఈ వైరస్‌ను అడ్డుకట్ట వేయడంలో ఉత్తర్‌ప్రదేశ్‌ వ్యవహరించిన విధానమే సరియైందని స్పష్టం చేశారు.

పాకిస్థాన్‌లో కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు అదే జనాభా కలిగిన ఉత్తర్‌ప్రదేశ్‌, అత్యధిక తీవ్రత ఉన్న మహారాష్ట్ర రాష్ట్రాలు వైరస్‌ పోరులో అనుసరిస్తున్న తీరుపై విశ్లేషించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వ తీరును వివరిస్తూ రాసిన ‘మెసేజ్‌ విత్‌ మ్యాటర్‌’ వ్యాసం అనంతరం భారత్‌లోని రాష్ట్రాలతో పోల్చుతూ వైరస్‌ను నియంత్రిస్తున్న తీరును పోల్చారు. ఇదిలా ఉంటే, ప్రపంచంలోనే లక్షకు పైగా కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో పాకిస్థాన్‌ చేరింది. అత్యధిక కరోనా తీవ్రత ఉన్న దేశాల్లో పాకిస్థాన్‌ 15వ స్థానానికి చేరింది. ఇప్పటివరకు ఆ దేశంలో లక్షా మూడువేల పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 2067మంది మృత్యువాతపడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్తరప్రదేశ్ హిట్ : మహారాష్ట్ర ఫట్ – డాన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీ యోగి ఆదిత్యనాథ్ తో ముఖా ముఖి ప్రత్యక్ష ప్రసారం.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కరోనాతో తమ రాష్ట్రం చేసిన పోరాట అనుభవాలను మనతో పంచుకుంటున్నారు. వారి అనుభవాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీ యోగి ఆదిత్యనాథ్ తో ముఖా ముఖి ప్రత్యక్ష ప్రసారం. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.