YOGA – Vishwa Samvad Kendra Andhra Pradesh

యోగా దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రిపేందుకు స‌న్నాహాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోవ‌త్స‌వాన్ని ఈ నెల 21న దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క‌ర్ణాట‌క‌లోని మైసూర్ ప్యాలెస్ లో జరిగే ప్రధాన ఉత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ యోగా సాధ‌న చేయ‌నున్నారు. 75 మంది కేంద్ర మంత్రులు ముఖ్యమైన 75 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలలో యోగా చేస్తారు.

దేశవ్యాప్తంగా జ‌రుపుకొంటున్న‌ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు గుర్తుగా.. 75 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలలో యోగా కార్యక్రమాలలో పాల్గొనడానికి 75 మంది మంత్రులను నామినేట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో భాగంగా.. మ‌హారాష్ట్ర లోని నాసిక్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ త్రయంబకేశ్వర్ ఆలయ సముదాయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా యోగా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యోగా దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రిపేందుకు స‌న్నాహాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యోగాలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుల అరుదైన రికార్డు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి ముందు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ పర్వతారోహకులు రికార్డు సృష్టించారు. ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత ప్రాంతంలో 22,850 అడుగుల ఎత్తున యోగా చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. 14 మందితో కూడిన ఐటీబీపీ పర్వతారోహకుల బృందం అబి గమిన్ పర్వత శిఖరాగ్రానికి చేరుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యోగాలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుల అరుదైన రికార్డు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎంబీబీఎస్ విద్యార్థులకు యోగా తప్పనిసరి… జాతీయ వైద్య కమిషన్ ఉత్తర్వులు
న్యూఢిల్లీ: ఈ విద్యాసంవత్సరం(2021-22) ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎంబీబీఎస్‌ కోర్సులో చేరిన విద్యార్థులందరికీ పాఠ్యాంశంలో భాగంగా యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్దేశిస్తూ జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, విశ్వవిద్యాలయాలు, వైద్య కళాశాలలు/సంస్థలు తక్షణం తమ పరిధిలోని ఎంబీబీఎస్‌ విద్యార్థులకు యోగా శిక్షణ మొదలుపెట్టాలని పేర్కొంది.

2021-22 విద్యాసంవత్సరం నుంచి ఎంబీబీఎస్‌ పాఠ్యాంశాల్లో యోగాను అంతర్భాగం చేస్తూ మార్చి 31నే ఉత్తర్వులు వెలువరించిన విషయాన్ని ఎన్‌ఎంసీ గుర్తు చేసింది. ప్రతి సంవత్సరం జూన్‌ 12 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్‌ 21 వరకు దేశవ్యాప్తంగా అన్ని వైద్యకళాశాలల్లో ప్రతిరోజూ గంట పాటు ఫౌండేషన్‌ కోర్స్‌ కింద విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వాలని సూచించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎంబీబీఎస్ విద్యార్థులకు యోగా తప్పనిసరి… జాతీయ వైద్య కమిషన్ ఉత్తర్వులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సౌదీ అరేబియాలో తొలిసారి యోగా పండుగ
రియాద్‌: యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తోంది. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం పలు దేశాల్లోని ప్రజలు యోగా పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలో తొలిసారిగా యోగా ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. బే లా సన్ బీచ్‌లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రవాస భారతీయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు.

రేప‌టి వరకు నాలుగు రోజుల పాటు ఈ యోగా ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.  దేశంలో యోగాను ప్రోత్సహించేందుకు సౌదీ యోగా కమిటీ తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని తమ దేశంలో నిర్వహిస్తోంది. యోగా ఫెస్టివల్‌కు తాము ఊహించిన దాని కంటే ఎక్కువ స్పందన లభిస్తోందని నిర్వాహకులు సంతోషం వ్యక్తంచేశారు. గత 20 ఏళ్లుగా సౌదీ అరేబియాలో యోగాకు ప్రాముఖ్యత పెరుగుతున్నట్టు సౌదీ యోగా కమిటీ చీఫ్ నౌఫ్ బింత్ ముహమ్మద్ అల్-మరోయి ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

జిమ్స్‌లో యోగా శిక్షణకు ప్రభుత్వం లైసెన్సులు ఇవ్వడంతో చాలా మంది నిపుణులు ఇందులో శిక్షణ కల్పిస్తున్నారు. సౌదీ క్రీడా మంత్రిత్వ శాఖ కూడా తమ దేశంలో యోగాని ప్రోత్సహిస్తుండటం విశేషం. భారత్‌కు చెందిన యోగా టీచర్ ఇరుమ్ ఖాన్ కూడా ఈ యోగా ఫెస్టివల్‌లో పాల్గొంటున్నారు. సౌదీ అరేబియాలో 2008 నుంచి ఆమె యోగాసనాలపై శిక్షణ కల్పిస్తున్నారు. జెడ్డా‌కు చెందిన ప్రముఖ యోగా నిపుణులు దనా అల్గోసైబి, లెబనాన్‌కు చెందిన నటాలీ క్రీడెహ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సౌదీ అరేబియాలో తొలిసారి యోగా పండుగ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘సూర్య న‌మ‌స్కారం’పై ఇస్లాంవాదుల వింత వైఖ‌రి!
న్యూఢిల్లీ: భారత జాతీయతతో ముడిపడి ఉన్న దేశం, సెంటిమెంట్ వారిని ఎప్పుడూ బాధించలేదు. కానీ, ఈ నెలో ఒక‌టోతేదీ నుంచి ఏడో తేదీ వ‌ర‌కు పాఠశాలల్లో ‘సూర్య నమస్కార్’ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) ఇప్పుడు వ్యతిరేకిస్తోంది.

అధికారిక చర్య ఖచ్చితంగా మతపరమైనది కాదు. స్వాతంత్ర్య దినోత్సవం 75వ వార్షికోత్సవం సందర్భంగా మాతృభూమికి నివాళులర్పిస్తూ ఈ ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఏఐఎంపీఎల్‌బీ ఒక ప్రకటనలో, ముస్లింల అపెక్స్ బాడీ ఇప్పుడు ‘సూర్య నమస్కార్’ సూర్య పూజ ఒక రూపమని.. ఇస్లాం దానిని అనుమతించదని చెప్పింది.

2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సూర్య నమస్కారం విషయంలో బోర్డు, ఇతర ముస్లిం సంస్థలు వాగ్వాదానికి దిగాయి.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘సూర్య న‌మ‌స్కారం’పై ఇస్లాంవాదుల వింత వైఖ‌రి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ వేదికగా ప్రపంచ యోగా ఛాంపియన్ షిప్
ఆతిథ్యం ఇవ్వనున్న ఒడిశా

న్యూఢిల్లీ: యోగాపై అవగాహన మరింత విస్తృతం చేసే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో యోగా పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఈ కార్యక్రమం ఒడిశాలోని భువనేశ్వర్​ వేదికగా జరగనున్నట్టు జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య వెల్లడించింది. యోగాను క్రీడగా ఇటీవల గుర్తించిన కేంద్రం.. ఈ ఏడాది నిర్వహించిన ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​లో యోగాకు స్థానం కల్పించింది. మహిళలు, పురుషుల విభాగాల్లో చాలామంది అభ్యర్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ వేదికగా ప్రపంచ యోగా ఛాంపియన్ షిప్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద మూడు వేల మందితో యోగా
అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద యోగా దినోత్సవం లో లమ 3 వేలమందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమాన్ని సోల్స్ టైస్ టు టైమ్స్ స్క్యేర్ గా అభివర్ణించారు. తమ తమ యోగా మ్యాట్స్ తెచ్చుకుని వీరంతా ఇందులో పార్టిసిపేట్ చేయడం అభినందనీయమని భారత కాన్సులేట్ జనరల్ రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యిందని, ఇండియాలో పుట్టిన యోగా గ్లోబల్ హెరిటేజ్ గా మారిందని ఆయన అన్నారు. ఇది ఆరోగ్యానికి, సంక్షేమానికి..ప్రకృతితో మమేకమై జీవించడానికి తోడ్పడుతుందన్నారు. శాంతియుత సమాజం కోసం, పచ్చని భూతలం కోసం ఇది దోహదపడుతుందని, మానవాళి ఆరోగ్యం దీనిపై ఆధారపడి ఉందని ఆయన చెప్పారు. యోగా ఈజ్ వే ఆఫ్ లైఫ్ అన్నారు. శరీరానికి, మనసుకు సాంత్వన కలిగించే యోగాను అందరూ పాటించాలని జైస్వాల్ సూచించారు.

ప్రాణాయామం, మెడిటేషన్ చేస్తున్న వేలమంది ఈ పరిసరాలను ‘పునీతం’ చేశారని..అద్భుత అనుభవం పొందారని ఈ ఈవెంట్ లో పాల్గొన్న రుచికా లాల్ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరపు గ్లోబల్ థీమ్ ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రవచించిన యోగా ఫర్ వెల్ నెస్ నినాదం నేపథ్యంలో…ట్రైబ్స్ ఇండియాతో బాటు పలు భారతీయ కంపెనీలు ఏర్పాటు చేసిన ఆయుర్వేద, ప్రకృతి సహజ సిద్ధమైన వస్తువులు, ఉత్పత్తుల స్టాల్స్ ను అనేకమంది సందర్శించారు. ఉదయం ఏడున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఇక్కడ 9 యోగా సెషన్స్ నిర్వహించారు. అలాగే న్యూజెర్సీ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.ప్రముఖ యోగా నిపుణులు ధారా నటాలీతో బాటు వివిధ భారతీయ సంఘాలు దీన్ని నిర్వహించడం విశేషం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద మూడు వేల మందితో యోగా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సురక్షా కవచం యోగా – ప్రధాని
యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లామని తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు.

‘కరోనాతో భారత్‌ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దేశంలోని ప్రతి మూలా లక్షలాది మంది యోగా సాధకులుగా మారారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉంది. యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలి. యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. మంచి ఆరోగ్యం సమకూరుతుంది. దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక, మానసిక దృఢత్వాన్ని యోగా పెంపొందిస్తుంది. కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణంగా మారింది’ అని ప్రధాని వెల్లడించారు.

క్లిష్ట సమయంలో విశ్వాసం పాదుకొల్పిన సాధనం..

‘కంటికి కనిపించని కరోనా వైరస్‌ ప్రపంచంపై దాడి చేసినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఏ ఒక్క దేశం వద్దా సరైన వసతులు లేవు. మానసికంగా దానితో పోరడడానికి సిద్ధంగా లేం. అలాంటి కష్ట సమయంలో ఆత్మ విశ్వాసం పెంపొందించే సాధనంగా యోగా మారింది. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు యోగాను ఓ సురక్షా కవచంగా మార్చుకున్నట్లు నాతో తెలిపారు. వారిని వారు రక్షించుకోవడంతో పాటు కరోనా బాధితుల్ని కాపాడడానికి కూడా యోగాను ఉపయోగించుకున్నారు. బాధితులకు వైద్యులు యోగా సాధన చేయిస్తున్న చిత్రాలు ఉన్నాయి. మహమ్మారి మూలంగా ఇన్నాళ్లు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలన్న స్ఫూర్తి మాత్రం తగ్గలేదు. ఈ ఏడాది థీమ్ ‌గా నిర్ణయించిన ‘యోగా ఫర్‌ వెల్‌నెస్‌’ వల్ల ప్రజలు యోగాను మరింత విస్తృతంగా సాధన చేస్తారని భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని మోడీ అన్నారు.

ప్రతికూల ఆలోచనల నుంచి ఆవిష్కరణల వైపు..

‘ప్రతికూల ఆలోచనల నుంచి ఆవిష్కరణల వైపు మళ్లించే శక్తి యోగాకు ఉంది. మనలో ఇమిడి ఉన్న శక్తిని వెలికితీయడానికి దోహదం చేస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడి శక్తిమంతంగా మారేందుకు బాటలు వేస్తుంది. వైద్యశాస్త్రం సైతం చికిత్సతో పాటు స్వస్థత ప్రక్రియలపై కూడా దృష్టి సారిస్తున్నాయి. యోగాకు స్వస్థత చేకూర్చే శక్తి ఉంది. మన శరీరంపై యోగా ప్రభావాన్ని ఆవిష్కరించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి’ అని ప్రధాని వివరించారు.

ఎమ్‌-యోగా యాప్‌..

యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగా సే సహయోగ్‌ తక్‌’ అన్న మంత్రాన్ని ప్రజలకు అందించిన ప్రధాని మోడీ ఎమ్‌-యోగా అనే మొబైల్‌ యాప్‌ను ప్రారంభించారు. దీంతో యోగా శిక్షణకు సంబంధించిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయన్నారు. వివిధ భాషల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు ఈ యాప్ దోహదం చేయనుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సురక్షా కవచం యోగా – ప్రధాని appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.