YCP – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఏపీలో రోడ్ల దుస్థితిపై చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు
రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: తూర్పుగోదావరి జిల్లా, రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీలో రోడ్ల పరిస్థితిపై చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు చేశారు.

తాను పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ప్రయాణించేందుకు మూడు గం.ల సమయం పట్టిందని చెప్పారు. ‘ప్రయాణం చేసేటప్పుడు ఒడిదొడుకులు ఉండొచ్చు.. ఒక్కోసారి గోతులు ఎక్కువగా ఉండొచ్చు.. మేం జంగారెడ్డిగూడెం నుంచి ఇక్కడికి దాకా రావడానికి.. చాలా బాగుంది.. చక్కగా జ్ఞాపకం ఉండేలా ఉంది’ అని అనడంతో అందరూ నవ్వేశారు.

ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని.. ప్రయాణంలో ఇటువంటి ఇబ్బంది ఏర్పడడానికి బహుశా రోడ్ల మీద గోతులు ఎక్కువ ఉండవచ్చంటూ చిన్న జీయర్ స్వామి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏపిఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆహ్వానంతో రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో చిన్న జీయర్ స్వామి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. ఏపి లో రోడ్ల దుస్థితి పై చిన్న జీయర్ స్వామి చేసిన కామెంట్స్ పై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలో రోడ్ల దుస్థితిపై చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ఎస్సీ’ సీట్లో క్రైస్తవ మహిళ… వెంటాడుతున్న ప‌ద‌వీ గండం!
గుంటూరు: ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన గుంటూరు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవిని వైసీపీ అభ్యర్థిగా చేపట్టిన హెన్రీ క్రిస్టినాకు ఇప్పుడు పదవీ గండం వెంటాడుతున్నది. ఆమె ఎస్సీ కాదని, క్రైస్తవ మహిళా అని ఫిర్యాదులు వెళ్ళ‌డంతో పాటు, స్థానిక సంస్థలకు పోటీచేసేవారికి ఇద్దరికన్నా ఎక్కువ మంది సంతానం ఉండరాదనే నిబంధనను అతిక్రమించారని, ఆమెకు నలుగురు సంతానం అని ఫిర్యాదు చేయరడంతో త్వరలోనే ఆమెకు పదవీ గండం తథ్య‌యమని భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గట్టి మద్దతురాలైన ఆమె, ముఖ్యమంత్రి అండతో కొల్లిపర మండలం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠాన్ని అధిష్ఠించారు. అయితే, క్రిస్టినా అసలు ఎస్సీనే కాదనీ, ఎస్సీలకు రిజర్వ్ అయినా స్థానంలో ఆమెను ఎలా ఎంపిక చేస్తారనీ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి.

ఆమె ఎంపిక నాటి నుంచి ఫిర్యాదుల పరంపరను విపక్షాల వారు కొనసాగిస్తున్నారు. క్రిస్టినాపై కొల్లిపరలో జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి మండ్రు సరళకుమారి కలెక్టర్‌కు, ఎన్నికల కమిషన్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు.

అయినా.. క్రిస్టినా అధికార పార్టీ అభ్యర్థి కావడంతో ఫిర్యాదులను పట్టించుకోకుండా ఏకపక్షంగా ముందుకు పోయి ఆమెనే జడ్పీ పీఠంపై కూర్చోబెట్టారు. అంతే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ క్రిస్టినాపై మరో వివాదం తెరపైకి వచ్చింది.

ఇద్దరుకు మించి సంతానం లేని వారు మాత్రమే స్థానిక సంస్థలలో పోటీకి అర్హులు. నలుగురు సంతానం కలిగి ఉన్న క్రిస్టినా అసలు జెడ్పీటీసీగానే పోటీకి అనర్హురాలు అంటూ బీజేపీ అభ్యర్థి సరళకుమారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈనెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో క్రిస్టినా మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు.

మరోవైపు క్రిస్టినా భర్త కత్తెర సురేష్ నడిపే హార్వెస్ట్ ఇండియా సొసైటీపై కూడా వివాదాలు చుట్టుముట్టాయి. ఓ మతానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్న హార్వెస్ట్ ఇండియా సొసైటీపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆ సొసైటీకి విదేశీ నిధులు కూడా నిలిపేసినట్టు సమాచారం. ఇలాంటి వరుస పరిణామాలు క్రిస్టినా దంపతులకు ఇబ్బందికరంగా మారాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఎస్సీ’ సీట్లో క్రైస్తవ మహిళ… వెంటాడుతున్న ప‌ద‌వీ గండం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం
వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఉద్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ‘ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ బిల్లు, ఫార్మర్స్‌ అగ్రిమెంట్‌ ఆన్ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్ ఫార్మర్స్‌ సర్వీసు’ బిల్లులు తాజాగా రాజ్యసభ ఆమోదం కూడా పొందాయి. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా విపక్షాలు ప్రవేశపెట్టిన సవరణ తీర్మానాలు వీగిపోయాయి. కాంగ్రెస్‌, తెరాస, శిరోమణి అకాలీదళ్‌ సహా 14 పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించినప్పటికీ.. బిల్లులకు ఆమోదం లభించింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.

వ్యవసాయ బిల్లులకు వైకాపా మద్దతు

రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైకాపా మద్దతిచ్చింది. వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… గతంలో దళారీల దయాదాక్షిణ్యాలపై రైతులు బతికారని, ఈ బిల్లుల ద్వారా గిట్టుబాటు ధర దక్కుతుందన్నారు. నచ్చినచోట పంట అమ్ముకోవడం వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఏపీలో రైతు భరోసా పథకం ద్వారా సీఎం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు.

”రాత్రింబవళ్లు కష్టపడి పంటలు పండించిన రైతులు ప్రధానంగా రెండు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మొదటిది రైతులకు సరైన మద్దతు ధర లభించడం లేదు. రెండోది రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని పరిస్థితి ఉంది. ఈ బిల్లు ద్వారా ముందుగా నిర్ణయించుకున్న ధరకు రైతులు పంట అమ్ముకునే వీలుంది. వ్యవసాయ మార్కెట్లు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలేదు. మధ్య వర్తుల వల్ల రైతులు నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర వచ్చిన చోట పంట విక్రయం వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుంది” అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

బిల్లుపై స్పష్టత ఇవ్వాలి: తెదేపా

వ్యవసాయ బిల్లుపై రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. బిల్లుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు నివారించాల్సిన అవసరముందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, సర్కారు విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.