#YASIN MALIK – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇస్లామిక్ దేశాలకు భారత్ వార్నింగ్
ఉగ్ర‌వాదుల‌కు నిధులు స‌మ‌కూర్చిన కేసులో యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు శిక్ష విధించిన ఎన్ఐఏ ప్ర‌త్యేక కోర్టు తీర్పును కొన్ని ఇస్లామిక్ దేశాలు త‌ప్పు ప‌ట్ట‌డాన్ని భార‌త ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండించింది.

ప్ర‌పంచానికి ప్ర‌మాద‌క‌రంగా త‌యారైన ఉగ్ర‌వాదాన్ని తాము ఎట్టి ప‌రిస్ఙ‌తుల్లో స‌హించబోమని భారత్ సదరు దేశాలకు స్పష్టం చేసింది. ఏ స్థాయిలో ఉన్నవారైనా, ఏ దేశమైనా ఉగ్రవాదుల్ని స‌పోర్ట్ చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకోబోమని స్ప‌ష్టం చేసింది.

మాలిక్ పై వెలువ‌రించిన తీర్పుపై కామెంట్స్ చేసే హ‌క్కు ఇస్లామిక్ దేశాల‌కు లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. త‌మ దేశ‌పు సార్వభౌమ‌త్వాన్ని ప్రశ్నించటం, లేదా ఇత‌ర ఏ విష‌యాల గురించైనా జోక్యం చేసుకోవడం వంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ స‌హించబోమంటూ వార్నింగ్ ఇచ్చింది. హింస‌ను ప్రేరేపిస్తూ ఎంతో మందిని పొట్ట‌న పెట్టుకున్న తీవ్ర‌వాది యాసిన్ మాలిక్ ‌కు ఉరిశిక్షే క‌రెక్టు అని భారత్ పేర్కొంది. కానీ ద‌య‌త‌లిచి ప్ర‌త్యేక కోర్టు జీవిత ఖైదు విధించింద‌ని తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇస్లామిక్ దేశాలకు భారత్ వార్నింగ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యాసిన్ మాలిక్‎కు శిక్ష ఖరారు!
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ వేర్పాటువాది, నిషేధిత జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ నేత యాసిన్‌ మాలిక్‌కు ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదీతో పాటు రూ.10వేలు జరిమానా విధించింది. అంతకుముందు మరణ శిక్ష విధించాలని నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ డిమాండ్‌ చేసింది.

2017లో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడంతోపాటు ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారం అందించిన కేసుల్లో యాసిన్‌ మాలిక్‌ను దోషిగా ఢిల్లీ కోర్టు గత వారం నిర్ధారించింది. శిక్షలపై బుధవారం తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో యాసిన్‌ మాలిక్‌కు మరణ శిక్ష విధించాలని కోర్టును ఎన్‌ఐఏ కోరింది.

ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్‌ సింగ్‌కు విన్న‌వించింది. యాసిన్‌ మాలిక్‌ తరుఫున వాదించేందుకు కోర్టు నియమించిన అమికస్ క్యూరీ, ఆయనకు జీవిత ఖైదు విధించాలని సూచించింది. అయితే, తనపై ఎన్‌ఐఏ చేసిన ఆరోపణలను యాసిన్‌ మాలిక్‌ తోసిపుచ్చారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యాసిన్ మాలిక్‎కు శిక్ష ఖరారు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీరు వేర్పాటువాది యాసిన్ మాలిక్ దోషి.. తేల్చిన ఎన్ఐఏ కోర్టు!
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి నిధులను సేకరించి, సమకూర్చిన కేసులో కశ్మీరు వేర్పాటువాది యాసిన్ మాలిక్ దోషి అని ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు చెప్పింది. కశ్మీరు లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాల కేసులో తాను నేరం చేసినట్టు మాలిక్ అంగీకరించిన సంగతి తెలిసిందే.

ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ ఈ తీర్పు చెప్పారు. తదుపరి వాదనల కోసం మే 25న జరుగుతుంది. మాలిక్ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కోర్టు ఆయనను ఆదేశించింది. ఆదాయ వనరులు, ఆస్తుల వివరాలను తెలియజేయాలని తెలిపింది. ఆయనకు విధించదగిన జరిమానాను నిర్ణయించేందుకు ఆయన ఆర్థిక పరిస్థితిని మదింపు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది.

ఈ కేసుపై విచారణ జరపవలసిన జడ్జి రాకేశ్ కుమార్ శర్మ సెలవులో ఉండటంతో జడ్జి ప్రశాంత్ కుమార్ విచారణ జరుపుతారని తెలుస్తోంది. కశ్మీరులో ప్రశాంతతకు భంగం కలిగించడం, దేశద్రోహం దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, నేరపూరిత కుట్రకు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వంటి నేరారోపణలపై విచారణ జరిగింది.

ఉగ్రవాద చర్యలకు పాల్పడటం, ఉగ్రవాదం కోసం నిధులు సేకరించడం, ఉగ్రవాద చర్యలకు కుట్ర పన్నడం, ఉగ్రవాద ముఠా, సంస్థలో సభ్యునిగా ఉండటం, దేశద్రోహానికి పాల్పడటం వంటి నేరారోపణలపై విచారణ జరిగింది. ఈ ఆరోపణలపై తాను తన వాదనను వినిపించబోనని మాలిక్ కోర్టుకు చెప్పాడు. తాను ఈ నేరాలను చేసినట్టు అంగీకరించాడు.

జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యక్రమాల కోసం నిధులను సేకరించేందుకు మాలిక్ ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్టు ఆరోపణలు నమోదయ్యాయి. స్వాతంత్ర్యోద్యమం పేరుతో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడినట్టు ఎన్ఐఏ ఆరోపించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీరు వేర్పాటువాది యాసిన్ మాలిక్ దోషి.. తేల్చిన ఎన్ఐఏ కోర్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేరాలను అంగీకరించిన వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్
2017లో జమ్మూ కాశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించిన తీవ్ర‌వాదం, వేర్పాటువాదం కార్యకలాపాలకు సంబంధించిన కేసులో తాను ఎదుర్కొంటున్న అభియోగాలను వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ అంగీకరించారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఎదుర్కొంటున్న అభియోగాలను సైతం ఢిల్లీలో ఒక న్యాయస్థానం ఎదుట ఆయన అంగీకరించారు.

కోర్టు వర్గాల ప్రకారం UAPA సెక్షన్లు 16 (టెర్రరిస్టు చర్య), 17 (టెర్రరిస్టు కార్యకలాపాల కోసం నిధుల సేకరణ), 18 (టెర్రరిస్టుల కార్యకలాపాలకు పాల్పడటానికి కుట్ర), 20 (టెర్రరిస్టు ముఠా, టెర్రరిస్టు సంస్థలో సభ్యుడు), భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 120-B (నేరపూరితమైన కుట్ర), 124-A (దేశద్రోహం) కింద తాను ఎదుర్కొంటున్న అభియోగాలను సైతం మాలిక్ తోసిపుచ్చలేదు.

మాలిక్ ఎదుర్కొంటున్న అభియోగాలకు సంబంధించి అతడికి విధించాల్సిన శిక్షపై వాదోపవాదాలను ప్రత్యేక జడ్జి ప్రవీణ్ సింగ్ మే 19న వింటారు. అభియోగాలకు లోబడి మాలిక్‌కు గరిష్టంగా జీవిత ఖైదు శిక్ష విధించే అవకాశం ఉందని కోర్టు వర్గాలు వెల్లడించాయి.

పుల్వామా దాడి అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో భారత్ వ్యతిరేక, వేర్పాటువాద శక్తుల ఏరివేతతో 2019 నుంచి మాలిక్ జైలులో ఉన్నారు. అనంతరం జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (NIA) కస్టడీలోకి వచ్చారు. అటు పిమ్మట మాలిక్‌ను జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు నుంచి ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు.

1989లో మాజీ కేంద్ర హోమ్ మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబియా సయీద్ అపహరణ, 1990 సంవత్సరం మొదట్లో ఐదుగురు భారత వైమానిక దళం (IAF) అధికారుల హత్య కేసుల్లో సైతం మాలిక్ నిందితుడుగా ఉన్నారు. యాసిన్ మాలిక్‌పై అనేక కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) టెర్రరిస్టు మఖ్బూల్ భట్‌కు మరణ శిక్ష విధించిన జడ్జి జస్టిస్ నీల్‌కంఠ్ గంజు హత్య, శ్రీనగర్‌లో దూరదర్శన్ కేంద్రం మాజీ డైరెక్టర్ లస్సా కౌల్ హత్య కేసులోనూ మాలిక్ ప్రమేయం ఉంది.

వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కోర్టులో తన నేరాలను అంగీకరించడం పట్ల ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో అర్థ సత్యాలను, ఇస్లామోబియాను చూపారంటూ గతంలో వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను, చిత్రంపై వ్యంగంగా వ్యాఖ్యానించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్‌ను, నెయిల్ ఫైల్స్ తీస్తానంటూ ట్వీట్ చేసిన హిందీ సినీ నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నాను ఆయన నిలదీశారు. నేరాలకు పాల్పడ్డానని యాసిన్ మాలిక్ అంగీకరించిన తర్వాత కూడా అలాగే వ్యవహరిస్తారా? అని వారిని వివేక్ అగ్నిహోత్రి ప్రశ్నించారు.

VSK TELANGANA సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేరాలను అంగీకరించిన వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.