Yaganti – Vishwa Samvad Kendra Andhra Pradesh

యాగంటి నంది పెరుగుతున్నది నిజమే – శాస్త్రవేత్తల వెల్లడి
కర్నూలు జిల్లా యాగంటి గ్రామంలో ఉన్న ఉమా మహేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పూర్వం ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండటం వల్ల నంది చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేవారని చెబుతారు. కానీ ప్రస్తుతం అక్కడ ప్రదక్షిణలు చేయడానికి వీలు లేకుండా మొత్తం నంది విగ్రహం పెరిగి పోయింది. అయితే ఈ నంది విగ్రహాన్ని ఎవరూ ప్రతిష్టించలేదు.ఆలయ నిర్మాణం తరువాత చిన్న నంది విగ్రహం స్వయంగా వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఈ నందిపై భారత పురావస్తు శాఖ అధికారులు జరిపిన పరిశోధనల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. 20 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పెరుగుదల కనిపిస్తుందని, అది కేవలం ఒక ఇంచు మాత్రమే పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా రాళ్ళల్లో కొన్ని రసాయనాలు ఉండటం వల్ల, అది వర్షంతో చర్య జరిగి వాటి పెరుగుదలకు తోడ్పడతాయి. కానీ నంది విగ్రహం ఆలయ ప్రాంగణంలో వర్షానికి తడవకుండా ఉండడం, కేవలం గాలిలో ఉండే తేమతో చర్య జరపడం వల్ల పెరుగుదల చాలా ఆలస్యంగా జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.

కాలజ్ఞానం లో వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కలియుగం అంత మయ్యేటప్పుడు ఈ నంది లేచి రంకెలు వేస్తుందని తెలిపారు. అప్పుడే కలియుగం కూడా అంతం అవుతుందని తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు. అందులో పేర్కొన్నట్లుగానే ఇక్కడ ఉన్న నంది రోజు రోజుకి పెరుగుతుందని భక్తుల విశ్వాసం.

ఈనాడు సౌజన్యంతో…..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యాగంటి నంది పెరుగుతున్నది నిజమే – శాస్త్రవేత్తల వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యాగంటి ఆలయానికి ‘మైనింగ్’ ముప్పు!
క‌ర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలోని శైవక్షేత్రం యాగంటి. ఈ దేవాలయ సమీపంలో ఉన్న విలువైన నాపరాయి నిక్షేపాల కోసం మైనింగ్ మాఫియా మోతాదుకు మించి పేలుళ్లు జరుపుతోంది. ఫలితంగా ఎంతో ప్రాచీనమైన ఆలయ ప్రాంగణం దెబ్బతింటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విజయనగర సామ్రాజ్య రాజు హరిహర బుక్కరాయలు 1336లో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెప్తోంది. పోతులూరి వీరబ్రహ్మేంద్రరస్వామి వారు ఈ పరిసరల్లోనే కాలజ్ఞానాన్ని రచించారు. అలాంటి ప్రసిద్ధ ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా జరుపుతున్న పేలుళ్లతో ప్రమాద స్థితికి చేరుకుంది. మెట్ల మార్గం, ప్రధాన గాలిగోపురం దెబ్బతిన్నాయి. ప్రసిద్ధి చెందిన బసవన్న మండపం ముప్పు బారిన పడి.. కూలిపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యాగంటి ఆలయానికి ‘మైనింగ్’ ముప్పు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యాగంటి ఆలయానికి అక్రమ మైనింగ్‌ ముప్పు!
కర్నూలు: కర్నూలు జిల్లాలో శ్రీ శ్రీబ్రహ్మం నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే శ్రీ యాగంటి ఉమా మహేశ్వర దేవాలయం. ఈ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మింపబడిరది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. ఇక్కడ ప్రతిష్ఠించిన నంది విగ్రహం అంతకంతకూ పెరుగుతూ వుంటుంది.

ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధ్రువీకరించారు. ఇంతటి చరిత్ర ఉన్న ఈ ఆలయానికి సమీపంలో గనుల కోసం జరుపుతున్న పేలుళ్ళతో ముప్పు పొంచి ఉంది. నంది విగ్రహం మోపురంపై పగుళ్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే బసవన్న మండపం పైకప్పు దూలం విరిగి కిందకు జారింది. యాగంటి సమీపంలో తవ్వకాలకు అనుమతులివ్వకూడదని కర్నూలు జడ్పీ సమావేశంలో 2017లో తీర్మానం చేశారు.

ఈ కారణంతోనే ఆలయానికి 1.8 కి.మీ దూరంలో ఉన్న ఓ క్వారీ అనుమతులు పునరుద్ధరించలేమంటూ గనులశాఖ ఓ దరఖాస్తును తిరస్కరించింది. అలాంటిది ప్రస్తుతం అక్కడే ఓ సిమెంటు పరిశ్రమకు లైమ్‌స్టోన్‌ తవ్వుకోడానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. ఆరేళ్ల క్రితం వేంకటేశ్వరస్వామి గుహలో పైభాగం కొంత కుప్పకూలింది. ఈ గుహకు వెళ్లే వంతెన సైతం పగుళ్లకు గురవుతోంది. వీటిపై ప్రభుత్వం దృష్టిపెట్టక పోవడం బాధాకరమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యాగంటి ఆలయానికి అక్రమ మైనింగ్‌ ముప్పు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.