#Yadagirigutta: – Vishwa Samvad Kendra Andhra Pradesh

యాదగిరిగుట్టలో త్వరలో కోటి పుష్పార్చన వేడుకలు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో త్వరలోనే మరో అద్భుతమైన వేడుకలను నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు వెల్లడించారు. ఆయన ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో మాట్లాడుతూ త్వరలోనే ఆలయంలో కోటి పుష్పార్చన వేడుకను జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

త్వరలోనే వేడుక తేదీలను ప్రకటిస్తామన్నారు. అంతే కాకుండా కోటి పుష్పార్చన వేడుక ముగిసిన వెంటనే వేయి యజ్ఞ గుండాలతో లోక కల్యాణార్థమైన లక్ష్మీనరసింహ సహస్ర కుండాత్మక మహాయాగం నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యాదగిరిగుట్టలో త్వరలో కోటి పుష్పార్చన వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మరోసారి బయటపడ్డ యాదాద్రి ఆలయ పనుల్లోని డొల్లతనం!
యాద‌గిరిగుట్ట‌: యాదగిరిగుట్టలో మంగళవారం వర్షం కురిసింది. సాయంత్రం..ఒక్కసారిగా చల్లబడి ఉరుములు.. మెరుపులు, ఈదురు గాలులతో సుమారు అరగంట పాటు వర్షం కురిసింది. దీంతో కొండపైన క్యూ కాంప్లెక్స్​ ఎక్స్​లేటర్ సమీపంలో స్లాబ్ సీలింగ్​పైనుంచి వర్షం నీళ్లు లీక్ అవుతున్నాయి. అరగంట పాటు కురిసిన వర్షానికి యాదాద్రి కొండపై భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు మరిన్ని ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

మొదటి ఘాట్ రోడ్డును కలిపేందుకు ఏర్పాటు చేస్తున్న ఫ్లై ఓవర్ వద్ద మట్టి కొట్టుకు పోయింది. ఘాట్ రోడ్డు వద్ద వాహనాలు పైకి వెళ్లే దారి సమీపంలో వర్షం నీరు నిలిచిపోవడంతో అక్కడ మరమ్మతులు చేశారు. మోస్తరు వర్షం కురిస్తే చాలు.. కోట్లాది రూపాయలతో నిర్మించిన యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు డొల్లతనం బయటపడుతూనే ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మరోసారి బయటపడ్డ యాదాద్రి ఆలయ పనుల్లోని డొల్లతనం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వర్షంతో బయటపడ్డ యాదాద్రి ప‌నుల్లో డొల్లతనం!
యాదగిరిగుట్ట: అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక పుణ్యక్షేత్రం అంటూ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా రూ.1280 కోట్ల వ్యయంతో పునర్నిర్మించిన యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల డొల్లతనం ఒక్కవానకే బయటపడింది! బుధవారం వేకువజామున ఈదురు గాలులతో కురిసిన భారీ అకాల వర్షానికి యాదాద్రి అతలాకుతలమైంది.

లక్ష్మీనరసింహస్వామి కొలువైన గర్భాలయం మినహా.. కొండపైన, కొండకింద ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రాంతాలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ప్రధానాలయ ముఖమండపంలోనికి, దర్శన క్యూకాంప్లెక్స్‌, ప్రసాద విక్రయశాలలోకి వరద నీరు చేరింది.

రెండో ఘాట్‌రోడ్‌కు అనుసంధానంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ ఘాట్‌రోడ్డు కుంగిపోయింది. కొండపైన ఆలయ పరిసర ప్రాంతాల్లో నాటిన కొబ్బరి చెట్లు నెలకొరిగాయి. కొండచరియల ప్రాంతాలు, రహదారులు కోతకు గురయ్యాయి. కొండపైన బస్‌బే, కొండకింద తాత్కాలిక బస్టాండ్‌ ప్రాంతాలు వరద నీటితో బురదమయంగా మారాయి.

ప్రధానాలయానికి ఉత్తర దిశలోని లోహపు విద్యుత్‌ స్తంభం విరిగిపడింది. విద్యుత్తు సరఫరాకు సైతం పలుమార్లు అంతరాయం ఏర్పడింది. కొండకింద రింగురోడ్డు రహదారులు వరద నీటితో పూర్తిగా జలమయంగా మారి కుంటలను తలపించాయి. ముఖ్యంగా.. కొండపైన నీటిపారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచింది. ప్రధానాలయం, అష్టభుజి ప్రాకార మండపాల్లోకి చేరిన నీటిని ఆలయ సిబ్బంది తొలగించాల్సి వచ్చింది.

ప్రసాద విక్రయశాలలోకి వర్షపు నీరు రావడంతో భక్తులు ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు వరద నీటిలో వెళ్ళ‌లేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రసాదాల తయారీ భవనంపై వరద నీరు నిండిపోయి ట్యాంకును తలపించగా, విష్ణుపుష్కరిణిలోకీ వరద నీరు చేరింది. ఎండవేడి నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు కొండపైన విష్ణుపుష్కరిణి నుంచి శివాలయం వరకూ నిర్మించిన చలువ పందిళ్లు ఈదురుగాలుల తాకిడికి నేలమట్టమయ్యాయి.

ఆలయ నిర్మాణ ప్రణాళికలు, నమూనా డిజైన్లలో లోపాలే ఈ పరిస్థితికి కారణమనే వాదన వినిపిస్తోంది. నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టడం, ఆ పనులను కూడా నాసిరకంగా చేయడం వల్లనే కొండపైన, కింద వర్షం పడిన ప్రతిసారీ ఇబ్బందులు పడాల్సి వస్తోందని భక్తులు, స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వర్షంతో బయటపడ్డ యాదాద్రి ప‌నుల్లో డొల్లతనం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట ఆలయ నిర్వహణ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి బృహత్‌ ప్రాజెక్టును దేవాదాయశాఖతోపాటు యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ చేపడుతోంది. అద్భుతంగా ఆలయం అభివృద్ధి చెందడంతోపాటు… పెద్దఎత్తున వసతుల కల్పన జరిగిన దృష్ట్యా నిర్వహణ అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతోంది. భారీస్థాయిలో అభివృద్ధి, విస్తరణ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న విధానం ఆలయ నిర్వహణ, పాలనకు సరిపోదని అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రత్యేక ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని, పాలక మండలి అదే రకంగా ఉండాలని అంటున్నారు.

టీటీడీ తరహాలో ఐఏఎస్ అధికారిని, కార్యనిర్వహణాధికారిగా నియమించే విధానం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. జేఈఓ, డిప్యూటీ ఈఓ, ఏఈఓ తదితర పోస్టుల సంఖ్యను పెంచే యోచనలో ఉన్నారు. దేవాదాయశాఖ పరిధిలోనే టీటీడీ తరహా వ్యవస్థ, విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో సర్కార్ కనిపిస్తోంది. ఈనెల 28న మహాకుంభ సంప్రోక్షణ పరిపూర్ణం కానుంది. ఆ రోజు నుంచి భక్తులకు దర్శన భాగ్యం కలగనుంది. ఆ తర్వాత ఆలయ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట ఆలయ నిర్వహణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.