Xi Jinping – Vishwa Samvad Kendra Andhra Pradesh

జిన్‌పింగ్‌ గద్దె దిగు అంటూ చైనాలో కరోనా ఆంక్షలపై ఆగ్రవేశాలు
బీజీంగ్‌: కరోనా ఆంక్షలపై చైనా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో జీరో కరోనా పాలసీని అమలు చేస్తున్న అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. జనం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వారిని అదుపు చేయలేక చెదరగొట్టడం కోసం పలుచోట్ల పెప్పర్ స్ప్రే ఉపయోగించారు.

దాంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. ‘జిన్ పింగ్ స్టెప్‌ డౌన్.. కమ్యూనిస్ట్ పార్టీ స్టెప్ డౌన్’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత గురువారం వాయవ్య చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలోగల ఉరుమ్‌కీలో ఓ రెసిడెన్షియల్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆంక్షలు కఠినంగా అమలు చేయడంవల్ల లోపల ఉన్నవారు బయటకు రాలేక, శ్వాస తీసుకోలేక 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే లాక్‌డౌన్‌లో మగ్గిపోతున్న ప్రజల ఆగ్రహానికి ఈ ఘటన ఆజ్యం పోసింది.

కరోనా ఆంక్షల కారణంగానే ఇటీవల అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని, మంటలను అదుపు చేయడంలో సహాయక సిబ్బందికి అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయని, అందువల్ల మంటలు తగ్గుముఖం పట్టడానికి మూడు గంటల సమయం పట్టిందని ఆందోళనకారులు ఆరోపించారు. ఇళ్లకు గొలుసులతో తాళాలు వేయడం వల్ల లోపలున్న వారికి తప్పించుకునే మార్గం లేకుండా పోయిందని ఆవేదన వారు వ్యక్తం చేశారు.

అయితే, నిరసనకారులు చేస్తున్న ఆరోపణలను అధికారులు కొట్టిపడేశారు. ప్రమాదం జరిగిన భవనం వద్ద ఎలాంటి ఆంక్షలు అమలులో లేవని చెప్పారు. కానీ, అగ్నిప్రమాదం జరిగిన షింజియాంగ్‌ ప్రాంతంలో గత 110 రోజులుగా కఠిన లాక్‌డౌన్ అమల్లో ఉన్నది. దాదాపు 10 మిలియన్ల మంది ఉయిఘర్లు ఇక్కడ నివసిస్తున్నారు. ఆంక్షల కారణంగా ఉరుమ్‌కీలోని 40 లక్షల మంది దాదాపు నాలుగు నెలలుగా ఇండ్లకే పరిమితమయ్యారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జిన్‌పింగ్‌ గద్దె దిగు అంటూ చైనాలో కరోనా ఆంక్షలపై ఆగ్రవేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రధాని మోదీని పలకరించిన జిన్పింగ్.. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరుదేశాల నేతల తొలి భేటీ
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లు ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇండోనేషియాలో జరుగుతోన్న జీ-20 సదస్సులో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం దీనికి వేదికైంది. ఈ సందర్భంగా ఒకరికొకరు ఎదురుపడిన నేతలు.. పరస్పరం చేతులు కలిపి, ముచ్చటించారు. జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ సంభాషిస్తున్నట్టు వీడియోలు బయటకు వచ్చాయి. వాస్తవానికి.. జీ-20 సదస్సు క్రమంలో ఈ ఇద్దరు నేతల మధ్య భేటీ జరిగే అవకాశంపై వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పటివరకు ఏ సమావేశం ఖరారు కాలేదని తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రధాని మోదీని పలకరించిన జిన్పింగ్.. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరుదేశాల నేతల తొలి భేటీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒకే వేదికపై భారత్, పాక్, చైనా దేశాధినేతలు
* SCO సదస్సులో ఆవిష్కృతం కానున్న అరుదైన దృశ్యం

ఉజ్బెకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుపై (SCO summit) ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సదస్సులో రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్‌, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రులు హాజరు కానుండడమే ఇందుకు కారణం. సెప్టెంబర్‌ 15, 16వ తేదీల్లో జరిగే ఈ సమావేశానికి దాదాపు 15 దేశాధినేతలు హాజరుకానున్నారు. కరోనా మహమ్మారి తర్వాత పలు దేశాధినేతలు నేరుగా హాజరవుతోన్న అంతర్జాతీయ సదస్సు కూడా ఇదే. అయితే, ఓవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్‌తో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోన్న వేళ ఈ సదస్సులో ప్రధాని మోడీ హాజరు కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

జూన్‌ 2019 తర్వాత షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్ ‌కు (SCO summit) దేశాధినేతలు నేరుగా హాజరవుతున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్‌ 14న ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్ ‌కు (Samarkand) వెళ్లనున్నారు. సదస్సులో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ వంటి కీలక నేతలు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా రష్యా, చైనా అధ్యక్షుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నట్లు ఆయా దేశాలు ఇదివరకే వెల్లడించాయి. ఇదే సమయంలో భారత ప్రధాని మోడీతో భేటీపై మాత్రం చైనా స్పందించలేదు. ఈ నేపథ్యంలో భారత్ ‌తో పాకిస్థాన్‌, చైనాల అధినేతలు సమావేశమయ్యే విషయంపై ప్రపంచ దేశాలకు ఆసక్తి నెలకొంది.

2001లో చైనా నేతృత్వంలో ఏర్పాటైన ఎస్‌సీఓలో (SCO) రష్యా, ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌, తజికిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌ సభ్యులుగా ఉన్నాయి. ‘నాటో’కు ప్రతిగా సభ్య దేశాల మధ్య రాజకీయ, భద్రత, ఆర్థిక, సాంస్కృతిక సహకారాన్ని సుసాధ్యం చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటైంది. 2017లో రష్యా సహకారంతో భారత్‌ ఎస్‌సీఓలో పూర్తిస్థాయి సభ్యత్వాన్ని సాధించింది. అదే ఏడాది చైనా సహాయ సహకారాలతో పాకిస్థాన్‌ కూడా ఎస్‌సీఓలో చేరింది. ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌లో ఈ ఏడాది సదస్సు జరుగుతుండగా.. వచ్చే ఏడాది (2023 సెప్టెంబర్‌) సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒకే వేదికపై భారత్, పాక్, చైనా దేశాధినేతలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కమ్యూనిస్ట్ పార్టీ ఆనవాయితీని పాటించని చైనా అధ్యక్షుడు
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ‌కు బుధవారంతో 69 ఏళ్లు పూర్తయ్యాయి. చైనా అధ్యక్షులు 68 ఏళ్ల వయసు దాటిన తర్వాత లేదా అయిదేళ్ల చొప్పున రెండు దఫాలు పదవిలో కొనసాగాక రిటైర్‌ కావడం ఆనవాయితీగా వస్తోంది.

ఒక్క మావో జెడాంగ్‌ తప్ప జిన్‌పింగ్ ‌కు ముందున్న అధ్యక్షులందరూ ఈ సంప్రదాయాన్ని పాటించారు. అయితే జిన్‌పింగ్‌ మాత్రం దీనికి భిన్నమైన పంథాలో వెళ్తున్నారు. అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా(సీపీసీ)లో అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగిన ఆయన ఈ ఏడాదితో అధ్యక్షుడిగా పదేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. కానీ జిన్పింగ్ మూడోసారి కూడా అధ్యక్షుడిగా కొనసాగడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే సీపీసీ ఆయనకు మావో తరహాలో పార్టీలో అత్యంత కీలక(కోర్‌) నేత హోదాను కట్టబెట్టింది. దీంతోపాటు చైనా చట్ట సభ ‘నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌’ 2018లో రాజ్యాంగ సవరణ చేసి అధ్యక్షులకు రెండు దఫాల పదవీకాల పరిమితిని ఎత్తేసింది. దీంతో పార్టీ అధినేతగా, సైన్యాధిపతిగా, దేశాధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ జీవితకాలం కొనసాగడానికి మార్గం సుగమమైంది. అక్టోబరులో నిర్వహించతలపెట్టిన సీపీసీ అత్యున్నత సమావేశాల్లో ఈ దిశగా లాంఛన ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కమ్యూనిస్ట్ పార్టీ ఆనవాయితీని పాటించని చైనా అధ్యక్షుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శిలువలను, యేసు చిత్రాలను ధ్వంసం చేయండి, ఆ స్థానంలో మావో, జిన్‌పింగ్ చిత్రాలను ఉంచండి: క్రైస్తవులకు చైనా ప్రభుత్వం ఆదేశాలు
క్రైస్తవ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్రాలను, పోస్టర్‌లను తొలగించి వాటిని మావో జెడాంగ్ మరియు ఇతర కమ్యూనిస్ట్ నాయకుల చిత్రాలతో భర్తీ చేయాలని కోరడం ద్వారా తమ పట్టణంలో క్రైస్తవుల మత స్వేచ్ఛను తొలగించడానికి చైనా అధికారులు ప్రయత్నిస్తున్నారని, షాంకి ప్రావిన్స్‌లోని ఒక పట్టణమైన లిన్‌ఫెన్‌కు చెందిన స్థానిక పాస్టర్ బిట్టర్ వింటర్ పేర్కొంటున్నారు.

మతపరమైన అణచివేతకు కొనసాగింపుగా, చైనా అధికారులు క్రైస్తవులను తమ విశ్వాసాన్ని త్యజించి, శిలువలను, చర్చిలలో యేసు చిత్రాలను తొలగించి ఆ స్థానంలో ఛైర్మన్ మావో ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ చిత్రాలను ఉంచకపోతే వారు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఆదేశించారు.

డైలీ మెయిల్‌లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, దేశంలో మతం యొక్క అభివ్యక్తిని అణిచివేసేందుకు చైనా అధికారులు సమష్టి ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవ మైనారిటీలపై ప్రభుత్వ అనుమతి పొందిన హింసలో భాగంగా చైనా అధికారులు ఇటీవల అన్హుయి, జియాంగ్సు, హెబీ మరియు జెజియాంగ్‌తో సహా పలు ప్రావిన్సులలోని చర్చిలలో మతపరమైన చిహ్నాలను బలవంతంగా పడగొట్టారు.

చర్చి పైనున్న శిలువను భారీ యంత్రాలతో తొలగిస్తున్న దృశ్యం

స్వతంత్ర అవుట్లెట్ బిట్టర్ వింటర్ ను ఉటంకిస్తూ, డైలీ మెయిల్‌లో ప్రచురించిన కథనం క్రైస్తవులను మతపరమైన చిత్రాలను తీసివేసి, వాటి స్థానంలో కమ్యూనిస్ట్ నాయకుల చిత్రాలను ఉంచాలని షాంకి ప్రావిన్స్ అధికారులు ఆదేశించారని వెల్లడించింది.

చైనా ప్రావిన్స్ లోని హువైనాన్‌లో మతపరమైన వ్యవహారాల అధికారులు గడచిన శని, ఆదివారాలలో స్థానిక శివాన్ క్రైస్ట్ చర్చిలోకి బలవంతంగా ప్రవేశించి దానిలోని శిలువను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఒక వారం ముందే చర్చిలోని శిలువను తొలగించమని అధికారులు ఆదేశించినట్లు స్థానిక వనరులను ఉటంకిస్తూ రేడియో ఫ్రీ ఆసియా సమాచారాన్ని వెల్లడించింది.

శిలువను పడగొట్టడానికి చైనా అధికారులు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు, వారు అక్కడే వున్న డజన్ల కొద్దీ విశ్వాసుల నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారని, వారు శిలువను పడగొట్టకుండా అధికారులను ఆపడానికి గుమిగూడారని కూడా రేడియో ఫ్రీ ఆసియా పేర్కొంది.

జూలై 7 న జెజియాంగ్ ప్రావిన్స్‌లోని యోంగ్జియాలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. స్థానిక ప్రభుత్వం అయోడి క్రైస్ట్ చర్చి మరియు యిన్‌చాంగ్ క్రైస్ట్ చర్చిపై వున్న శిలువలను పడగొట్టడానికి 100 మంది కార్మికులను పంపినట్లు అమెరికాకు చెందిన చైనా ఎయిడ్ పేర్కొంది. స్థానిక సమాచారం మేరకు ప్రభుత్వ ఉద్యోగులు చర్చిలలోకి బలవంతంగా ప్రవేశించారు. చర్చిల ఆస్తులను ధ్వంసం చేశారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన 80 ఏళ్ళ మహిళతో సహా అక్కడ వున్న క్రైస్తవులను కొట్టారు.

గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద క్రైస్తవులు ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడం కొనసాగించాలనుకుంటే వారు తమ మతపరమైన చిహ్నాలను ధ్వంసం చేయాలని, ఆ స్థానంలో కమ్యూనిస్ట్ నాయకుల పోస్టర్లను ప్రదర్శించాలని ప్రభుత్వ అధికారులు బెదిరిస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది.

చర్చిలోని మత చిహ్నాలను తొలగించడానికి యంత్రాలతో వస్తున్న అధికారులు

ఈ చర్య చైనా అంతటా మత సంస్థలపై చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CCP) యొక్క భారీ అణచివేత వ్యూహానికి అనుగుణంగా ఉంది. దేశ ప్రధానమంత్రిగా జి జిన్‌పింగ్ రావడంతో, దేశంలో మతపరమైన కార్యకలాపాలను ప్రక్షాళన చేయడానికి CCP చర్యలు దృఢముగా కొనసాగుతున్నాయి. చర్చిలు మరియు మసీదులను కూలగొట్టాలని, టిబెటన్ పిల్లలు బౌద్ధ మత అధ్యయనాలను కొనసాగించకూడదని, అలాగే ఉఘర్ ముస్లిం మైనారిటీలలో ఒక మిలియన్ మందికి పైగా సభ్యులను నిర్బంధ శిబిరాల్లో విద్యాభ్యాసం చేయించటానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆదేశాలు జారీ చేసింది.

ఈ అణిచివేత చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ జారీ చేసిన స్పష్టమైన సూచనల ప్రకారమే జరుగుతున్నాయి. అన్ని మతాలు కమ్యూనిస్ట్ పార్టీకి విధేయులుగా ఉండడం తప్పనిసరి. నవంబర్ 2019 లో అన్ని మత గ్రంథాల యొక్క బోధనలను సమీక్షించి, సవరించడానికి కూడా CCP ఒక ఉత్తర్వు జారీ చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉండే కొత్త కంటెంట్ ఏదీ వాటిలో ఉండకూడదని దేశ ఉన్నతాధికారులు ఆదేశించారు. చైనాలోని జాతి మరియు మతపరమైన సమస్యలకు బాధ్యత వహిస్తున్న చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ జాతీయ కమిటీ యొక్క జాతి మరియు మతపరమైన వ్యవహారాల కమిటీ నిర్వహించిన సమావేశంలో ఈ ఉత్తర్వు జారీ చేయబడింది. సమావేశాన్ని పర్యవేక్షించిన చైనా పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ చైర్మన్ వాంగ్ యాంగ్ మాట్లాడుతూ, అధ్యక్షులు జి యొక్క ఆదేశాలకు మతపరమైన అధికారులు కట్టుబడి ఉండాలని మరియు ‘సోషలిజం యొక్క ప్రధాన విలువలు’ మరియు అవసరాలకు అనుగుణంగా వివిధ మతాల సిద్ధాంతాలను వివరించాలని అన్నారు.

SOURCE : OPINDIA

https://www.opindia.com/2020/07/china-jesus-christian-cross-demolish-communist-party-xi-jinping-mao-symbols/

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శిలువలను, యేసు చిత్రాలను ధ్వంసం చేయండి, ఆ స్థానంలో మావో, జిన్‌పింగ్ చిత్రాలను ఉంచండి: క్రైస్తవులకు చైనా ప్రభుత్వం ఆదేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.