Women – Vishwa Samvad Kendra Andhra Pradesh
ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలకు కొరడా దెబ్బలు!
కాబూల్‌: తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గాన్‌లో మహిళలపై అణచివేతకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో పలు నేరాలకు సంబంధించి మహిళలతో సహా మొత్తం 19 మందికి కొరడా దెబ్బలతో బహిరంగంగా శిక్షించినట్టు తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని అక్కడి అధికారి వెల్లడించారు. షరియాకు లోబడే ఈ శిక్ష అమలు చేసినట్టు తాలిబన్లు సమర్థించుకున్నారు.
ఈశాన్య ప్రాంతమైన తఖార్‌ ప్రావిన్సులోని తలూఖన్‌ నగరంలో మొత్తం 19 మందికి కొరడా దెబ్బలు విధించగా.. అందులో 10మంది పురుషులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నట్టు అధికారి అబ్దుల్‌ రహీం రషీద్‌ వెల్లడించారు. నవంబర్‌ 11న మత పెద్దలు, విద్యావంతులు, స్థానికుల సమక్షంలోనే ఈ శిక్ష అమలు చేశామన్నారు. గతేడాది ఆగస్టులో అఫ్గాన్‌ను వశం చేసుకున్న తర్వాత.. కొరడా దెబ్బలతో శిక్షించినట్టు తాలిబన్లు అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తాలిబన్ల అరాచకాలపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలకు కొరడా దెబ్బలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
సంఘ కార్యక్రమాల్లో మహిళా అధ్యక్షురాలు
మహిళలు సార్వజనిక జీవితంలో తమ పాత్రను కోరుకుంటారు, అందుకే సంఘ శాఖల్లో, శిబిరాల్లో మహిళ నాయకులను వ్యాఖ్యానం కోసం ఆహ్వానించడం జరుగుతుండేది. సంఘపు సామాజిక సంస్కరణల దృక్పథానికి అఖిల భారతీయ మహిళా పరిషత్ తన సమర్థనను తెలియజేసింది. మహిళా పరిషత్ అధ్యక్షురాలుగా రాజ్ కుమారి అమృత్ కౌర్, రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి అనసూయ బాయి కాలేతోపాటు ఇతర సభ్యులు కూడా 1937 డిసెంబర్ 28న నాగపూర్ సంఘ శిబిరంలో పాల్గొన్నారు.
ఇలా జరగడం మొదటిసారి కాదు. దీనికి పూర్వం కూడా సామాజిక జీవనంలో సేవలను అందించే మహిళా నాయకురాళ్ళను, సామాజిక కార్యకర్తలను పలుమార్లు సంఘ కార్యక్రమాలకు ఆహ్వానించారు. కాంగ్రెస్ నాయకురాలు కమలాబాయి 1938 నవంబర్ 21న కొంకణ్ లో జరిగిన సంఘ శాఖను సంబోధిస్తూ మాట్లాడారు. అలాగే పార్వతీ భాయ్ చిట్ని వాస్ 1934 డిసెంబర్ 9న నాగపూర్ లో జరిగిన సంఘ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆ కార్యక్రమంలో సంఘ శ్రేయోభిలాషి, విధానసభ సభ్యురాలు రమాబాయి తాంబే కూడా ఉన్నారు.
పరమ పూజనీయ డాక్టర్ జీ మహిళల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చైతన్యం కోసం ఎంతగానో పరితపించేవారు. దాని ఫలితంగానే రాష్ట్ర సేవికాసమితి సృజన జరిగిందని చెప్పవచ్చు. సంఘం ద్వారా ప్రేరణ పొందిన మహిళా కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ముందుకు కదిలి ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయడానికి పునాది వేసినారని చెప్పవచ్చు.
– డాక్టర్ రాకేష్ సిన్హా
Source: VSKTelangana
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post సంఘ కార్యక్రమాల్లో మహిళా అధ్యక్షురాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
హిజాబ్‌పై ఇరాక్ లో పెల్లుబికిన నిరసన… ముసుగులు వద్దంటున్న మహిళలు
టెహ్రాన్: ఇరాన్‌లో మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు తలపై తప్పనిసరిగా ముసుగు ధరించాల్సిందే. 1979లో అయతుల్లా ఖొమేని ఇస్లామిక్‌ ప్రతిఘటన ఉద్యమాన్ని ప్రారంభించి, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఇరాన్‌పై పట్టు సాధించారు.
అప్పటి నుంచి మహిళలు హిజాబ్‌ ధరించడం తప్పనిసరిగా మారింది. దేశంలో ఇస్లామిక్‌ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇరాన్‌లో 2005లో ఏర్పాటు చేసిన గస్తే ఎర్షాద్‌ అనే నైతిక పోలీసు వ్యవస్థ హిజాబ్‌ చట్టాల అమలును పర్యవేక్షిస్తుంది. తమపై బలవంతంగా రుద్దిన చట్టాల గురించి దేశ సరిహద్దులు దాటినప్పుడు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇటీవల పోలీసుల దాష్టీకంవల్ల మాసా అమీని అనే యువతి మరణించడంతో తమపై అమలవుతున్న నిర్బంధాల మీద మహిళల నిరసనలు పెల్లుబికాయి.
రక్షణాత్మక చర్యలు
అమెరికాలో స్థిరపడిన ఇరాన్‌ పాత్రికేయురాలు మసీ అలీనేజాద్‌ ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలను ముద్రించినందుకు 1994లో టెహ్రాన్‌లో అరెస్టయ్యారు. హిజాబ్‌ నియమాలు, ఇరాన్‌ మహిళల సమస్యలపై ఆమె గళం విప్పేవారు. మాసా మరణానంతరం తలెత్తిన నిరసనలు మహిళలపై ఇరాన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రజల్లో గూడుకట్టుకొన్న ఆగ్రహాన్ని వెల్లడిస్తున్నాయి. అక్కడి కఠినమైన నిబంధనలను ధిక్కరిస్తూ అమ్మాయిలు తలపై ముసుగులను తొలగించి, వాటిని గాలిలో ఊపుతున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిర్భయంగా ఇరాన్‌ స్త్రీలు ప్రదర్శించిన ఆగ్రహం యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
कार के ऊपर खड़ी महिला ने अपने हिजाब उतारे और हवा में लहराना शुरू कर दिया।
वीडियो ईरान की राजधानी तेहरान की।
ईरान में हिजाब के विरुद्ध मुस्लिम महिलाओं का उग्र प्रदर्शन। pic.twitter.com/w6Gx6TfZNo
— Panchjanya (@epanchjanya) September 23, 2022
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post హిజాబ్‌పై ఇరాక్ లో పెల్లుబికిన నిరసన… ముసుగులు వద్దంటున్న మహిళలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
రాజ‌మ‌హేంద్ర‌వ‌రం చ‌ర్చి వ‌ద్ద వివాహిత‌ దీక్ష‌!
బ‌ల‌వంత‌పు పెళ్ళితో అష్ట‌క‌ష్టాలు
చివ‌ర‌కు భ‌ర్త ఆచూకీ చెప్ప‌ని పాస్ట‌ర్‌, అత్త‌వారు
రాజమహేంద్రవరం: తన భర్త ఎక్కడున్నాడో తెలియచేసి తన కాపురం నిలబెట్టాలని కోరుతూ రామకృష్ణ థియేటర్ పక్కవీధిలోని ఎఈఎల్‌సి చర్చి వద్ద మున్నింగి సత్యవతి అనే మ‌హిళ బుధవారం దీక్ష చేపట్టింది.
పదేళ్ళ క్రితం తనకు జాకబ్ ప్రభు చరణ్‌తో పెళ్ళయిందని, మూడేళ్ల క్రితం తనను పుట్టింట్లో వదిలి పెట్టి వెళ్ళారని అప్పటినుంచి జాకబ్ ప్రభు చరణ్ ఆచూకీ తనకు చెప్పకుండా ‌అత్తింటి వారు ఇబ్బంది పెడుతున్నారని సత్యవతి బోరుమంది.
పెళ్ళి కాకముందు తనను.. పాస్టర్ నెల్లిపూడి నెల్సన్ నర్సింగ్ చదివించారని తరువాత తనకు ఉద్యోగం వచ్చిందని సత్యవతి చెప్పారు. ఆ సమయంలోనే పాస్టర్ నెల్సన్ కొడుకు మార్టిన్ లూథర్, కోడలు కేరీశా ప్రభు ప్రియ దంపతులు కలిసి కేరీశా సోదరుడు ప్రభుచరణ్‌ను వివాహం చేసుకోవాలని పదే పదే అడిగేవారని ఆమె చెప్పింది.
తాను ఒప్పుకోకపోవడంతో తన తల్లితండ్రులపై ఒత్తిడి తెచ్చారని వివరించారు. పాస్టర్ నెల్సన్ తనను చదివించారు కాబట్టి ఆయన రుణం తీర్చుకోవాలని ఒత్తిడి చేయడంతో పెళ్ళికి అంగీకరించినట్టు సత్యవతి చెప్పింది.
పెళ్ళి అయిన తర్వాత అతడు మద్యానికి బానిస అని, ఉద్యోగం కూడా లేదని తెలిసిందన్నారు. తాగివచ్చి వేధింపులకు గురిచేసేవాడని స‌త్య‌వ‌తి ఆరోపించారు. తాగుడికి బానిసైన వ్యక్తిని, కాపురం చేయనివాడినిచ్చి తనకు పెళ్ళి చేసి మోసం చేశారని ఆరోపించింది.
మూడేళ్ళ క్రితం తనను పుట్టింట్లో వదిలి పెట్టి వెళ్ళారని, తాను ఎప్పుడు అత్తింటింకి వెళ్లినా జాకబ్ లేడని హైదరాబాద్లో ఉన్నాడని ఒకసారి, ఢిల్లీలో ఉన్నాడు, ముంబైలో, బెంగుళూరులో ఉన్నాడని మరోసారి చెప్పడం తప్ప అతడిని తనకు చూపించడం లేదని సత్యవతి వాపోయింది.
తనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తన కుటుంబ సభ్యులతో సత్యవతి దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో పలువురు మహిళలు, సత్యవతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post రాజ‌మ‌హేంద్ర‌వ‌రం చ‌ర్చి వ‌ద్ద వివాహిత‌ దీక్ష‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
దేశాభివృద్ధిలో మ‌హిళా భాగ‌స్వామ్యం అవ‌స‌రం
రాష్ట్ర సేవికా సమితి శిక్షా వ‌ర్గ ముగింపు ఉత్స‌వంలో డాక్ట‌ర్ విద్య‌
క‌ర్నూలు: భార‌తదేశం శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతూ ఇత‌ర దేశాల‌కు ఆద‌ర్శ‌వంతంగా నిలుస్తోంద‌ని, ఈ ముందడుగులో మ‌హిళ‌లూ భాగ‌స్వామ్యులు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని డాక్ట‌ర్ విద్య అన్నారు. వేస‌వి సెల‌వుల‌ను పుర‌స్క‌రించుకుని రాష్ట్ర సేవికా స‌మితి ఆధ్వ‌ర్యంలో ఇక్క‌డి బుధ‌వార పేట‌లోని కేశ‌వ మెమోరియ‌ల్ స్కూల్‌లో ప్రారంభిక్ శిక్షా వర్గ(శిక్షణా తరగతులు) జ‌రిగింది. ఈ నెల ఒక‌టోతేదీ నుంచి ఏడోతేదీ వ‌ర‌కు కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా జ‌రిగింది. ముగింపు ఉత్స‌వానికి డాక్ట‌ర్ విద్య ముఖ్యఅతిథిగా హాజ‌రై, మాట్లాడారు. ఈ ఏడు రోజులపాటు జ‌రిగిన ఈ శిక్ష‌ణ మ‌హిళాభ్యున్న‌తికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. శిక్షణార్థులు కేవలం వారం రోజుల్లోనే ఎన్నో విషయాలు నేర్చుకుని చక్కగా ప్రదర్శించారని కొనియాడారు.
విశాఖపట్నం నుంచి విచ్చేసిన ప్రధాన వక్త, ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యవాహిక(కార్యదర్శి) వెంకట భాను మాట్లాడుతూ 1936 సంవత్సరంలో సేవికా సమితిని స్థాపించార‌ని అప్పటినుండి దేశంలో మహిళల జాగృతి కొరకు సమితి పాటుపడుతుందని తెలిపారు. ఒక పురుషుడు విద్యావంతుడైతే అతనొక్కడే బాగుపడతారని, కానీ.. ఒక మహిళ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం మొత్తం ఉన్నతి సాధిస్తుందని తెలిపారు.
కర్నూలు జిల్లా కార్యవాహిక విశాలాక్షిమ్మ, ఇతర కార్యకర్తల సహకారంతో ఈ శిక్షణ తరగతులు విజయవంతంగా జరిగాయి. శిక్షా వ‌ర్గ‌లో మహిళలకు కరాటే, వ్యాయామం, దండ, యోగాసనాలు, సూర్య నమస్కారాలలో శిక్షణ ఇచ్చారు. అంతేకాక మానసిక వికాసం కొరకు ఉపన్యాసాలు, చర్చా కార్యక్రమాలు జ‌రిగాయి. కథలు, పాటలు మొదలైన వాటి ద్వారా మహిళలలో ఆలోచన, అవగాహన పెంపొందేలా నిపుణులు శిక్ష‌ణ ఇచ్చారు. ఈ శిబిరంలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల నుండి మొత్తం 147 మంది పాల్గొన్నారు. ముగింపు ఉత్స‌వంలో శిక్షణార్థులు ప్రదర్శించిన సూర్య నమస్కారాలు, ఘోష్, దండ, కరాటే, ఘన సమత, యోగా ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నాయి.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post దేశాభివృద్ధిలో మ‌హిళా భాగ‌స్వామ్యం అవ‌స‌రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఉత్తరప్రదేశ్‌లో మహిళా ఉద్యోగులకు రాత్రి షిఫ్ట్ ల్లేవ్‌!
ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మహిళల భద్రత కోసం మహిళా ఉద్యోగులకు నైట్​ షిప్ట్​లు వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి వేళ కార్యాలయాల్లో పనిచేయవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులను కోరింది.
ఈ క్రమంలోనే ఒకవేళ సాయంత్రం ఏడు నుంచి ఉదయం ఆరు గంటల వరకు పని చేసే మహిళా ఉద్యోగులకు ఆఫీసు యాజమాన్యం ఉచిత రవాణా సౌకర్యంతో పాటు భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు ప్రభుత్వ ఆఫీసులతో పాటు ప్రైవేటు కంపెనీలు, ఆఫీసులకు కూడా వర్తిస్తాయని తెలిపింది.
అంతేకాకుండా, ఇక నుంచి మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీ చేయమని బలవంతం చేయడానికి వీలు లేదు. అవసరమైన సేవలు మినహా అన్ని విభాగాలతో పాటు ప్రైవేట్ సంస్థలలో ఈ నిబంధనలు వర్తిస్తాయని సమాచార ప్రధాన కార్యదర్శి నవనీత్ సెహగల్ తెలిపారు.
అలాగే, ఆఫీసుల్లో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, మంచినీటి సౌకర్యాలతో పాటు పనిచేసే ప్రదేశంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా, వారు తమ కుటుంబానికి తగినంత సమయం కేటాయించాలనే ఉద్దేశ్యంతో కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఉత్తరప్రదేశ్‌లో మహిళా ఉద్యోగులకు రాత్రి షిఫ్ట్ ల్లేవ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
భారత ఆశా వర్కర్లకు అంతర్జాతీయ పురస్కారం
న్యూఢిల్లీ: భారత్‌లోని పది లక్షలకు పైగా మహిళా ఆశా వర్కర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ‘గ్లోబల్‌ హెల్త్‌ లీడర్‌’ అవార్డుతో సత్కరించింది. ఈ పురస్కారాన్ని ప్రపంచవ్యాప్తంగా అతికొద్దిమందికే ఇస్తారు. ఈ సారి ఆరు సంస్థలు/వ్యక్తులకు ప్రకటించారు. కొవిడ్‌-19 సమయంలో భారత ఆశావర్కర్ల సేవలు నిరుపమానమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ ప్రశంసించారు. గ్రామీణ పేదలకు ఆరోగ్యసేవలను పొందేలా చేయడంలో, వారిని ఆరోగ్యవ్యవస్థతో అనుసంధానం చేయడంలో ఆశా సేవకులు అద్భుతమైన కృషి చేస్తున్నారని అభినందించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post భారత ఆశా వర్కర్లకు అంతర్జాతీయ పురస్కారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ప్రియురాలికి మ‌తం మార్చుకోవాల‌ని ఆస్ప‌త్రి య‌జ‌మాని ఖాన్ ఒత్తిడి!
భోపాల్‌: మహిళలకు మత మార్పిడి ఒత్తిడిలు త‌ప్ప‌డం లేదు. ఓ వర్గం యువకులు హిందూ అమ్మాయిలే ల‌క్ష్యంగా లవ్ జీహాద్ కు పాల్పడుతున్నారు. ప్రేమించినట్టు నటించి చివరికి పెళ్ళి విషయం వచ్చే సరికి మతం మారాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి మధ్య ప్రదేశ్ లో తాాజాగా వెలుగు చూసింది.
ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. అతడి మాటలు నమ్మిన ఆమె.. శారీరకంగా దగ్గరైంది. తీరా పెళ్ళి ప్రస్తావన తీసుకువచ్చాక.. అతడి నిజస్వరూపం తెలుసుకొని బాధితురాలు షాకైంది. అనంతరం ఆమెను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
భోపాల్‌లోని అశోకనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో నిహల్‌ ఖాన్‌ అనే వ్యక్తి ఆసుపత్రిని రన్‌ చేస్తున్నాడు. ఆసుపత్రిలో బాధితురాలు ఫిజియోథెరిపిస్టుగా పనిచేస్తోంది. కాగా, కుటుంబ కలహాల కారణంగా బాధితురాలు 2018లో తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా బ‌రతుకుతోంది. అయితే, ఆమె ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో నిహల్‌ ఖాన్‌తో క్లోజ్‌నెస్‌ ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను పెళ్ళి చేసుకుంటానని చెప్పడంతో వారిద్దరూ శారీరంగా ఒక్కటయ్యారు. తీరా పెళ్ళి ప్రస్తావన తెచ్చాక.. తాను హిందు కాదని ముస్లిం అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాకైంది.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ప్రియురాలికి మ‌తం మార్చుకోవాల‌ని ఆస్ప‌త్రి య‌జ‌మాని ఖాన్ ఒత్తిడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
స్త్రీలు చ‌ద‌వొద్ద‌ట‌!
కాబూల్‌ యూనివర్సిటీలో మహిళలకు ప్రవేశం లేదు
కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల వశమైనప్పటి నుంచి ఆ ప్రాంతం అనాగరిక కాలానికి తిరిగి వెళ్ళినట్టయింది. ఆ దేశంలో తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. కాబూల్‌ విశ్వవిద్యాలయం కొత్త ఛాన్సలర్‌ సోమవారం (సెప్టెంబర్‌ 27) మహిళలను బోధకులుగా లేదా విద్యార్థులుగా అర్హులు కారని, వీరిని సంస్థ నుంచి నిరవధికంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.
‘అందరికీ నిజమైన ఇస్లామిక్‌ వాతావరణం అందించనంత వరకు, మహిళలు విశ్వవిద్యాలయాలకు లేదా పనికి అనుమతించబడరు. ఇస్లాం మొదటిది’ అని కాబూల్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌ మొహమ్మద్‌ అష్రఫ్‌ ఘైరత్‌ సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
1990లలో తాలిబాన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటువంటి నిషేధాలు తెరపైకి వచ్చాయి. ఒక మగ బంధువుతో పాటు మహిళలు మాత్రమే బహిరంగంగా అనుమతించబడ్డారు. అలా ఉండని పక్షంలో శిక్షకు గురయ్యారు. ఇంకా, పాఠశాల ముఖం చూడలేదు.
‘ఎటువంటి ఆశ లేదు, మొత్తం ఉన్నత విద్యా వ్యవస్థ కుప్పకూలిపోతోంది’ అని కాబూల్‌ యూనివర్శిటీ జర్నలిజం స్కూల్‌లో లెక్చరర్‌గా ఉన్న ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ మాజీ అధికార ప్రతినిధి హమీద్‌ ఒబైదీ అన్నారు. ‘అంతా నాశనమైంది.’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలు కాబూల్‌ విశ్వవిద్యాలయానికి తిరిగి రాలేరని మిస్టర్‌ ఘైరత్‌ చేసిన ప్రకటన వివాదానికి దారితీయకుండా ఉండేందుకు తాలిబాన్‌ ప్రధాన ప్రతినిధి, జబిహుల్లా ముజాహిద్‌ ప్రయత్నించారు. ‘ఇది అతని వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు’ అని మాత్రమే అన్నారు.
Source: Organiser
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post స్త్రీలు చ‌ద‌వొద్ద‌ట‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
హక్కుల కోసం రోడ్లపైకి ఆఫ్ఘన్ మహిళలు
పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నిరసనలు
న్యూఢిల్లీ: ఆఫ్ఘానిస్తాన్‌లోని మ‌హిళ‌లు త‌మ పోరాటాల‌ను ఉద్ధృతం చేశారు. హ‌క్కుల కోసం రోడ్ల‌పై వ‌చ్చిన నిర‌స‌న తెలుపుతున్నారు. తాలిబన్ల నిరంకుశ వైఖరితో ఇప్ప‌టికే విసిగిపోయారు. కాబూల్‌ నగరంలో భారీ సంఖ్యలో జనం వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన నినాదాలు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ముఖ్యంగా కాబూల్‌లో తాలిబన్ల పెత్తనం మొదలయ్యాక జనం ఈ స్థాయిలో వీధుల్లోకి రావడం ఇదే మొదటిసారి. ఆఫ్ఘన్ల నిరసన ప్రదర్శనల్లో సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీడియాను తాలిబన్లు పూర్తిగా నియంత్రిస్తుండడంతో ఎక్కడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో  జనం సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు. తాలిబన్ల తీరుతో విసిగిపోయిన మహిళలు ధైర్యం చేసి గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించి వాటి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అంతర్జాతీయ సమాజానికి షేర్ చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post హక్కుల కోసం రోడ్లపైకి ఆఫ్ఘన్ మహిళలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.