archiveWHO

News

మలేరియాకూ వ్యాక్సిన్‌!

జెనీవా: మలేరియాకూ వ్యాక్సిన్‌ వచ్చేసింది. ఇది ప్రపంచంలోనే మలేరియాకు తొలి టీకా. 2019 నుంచి ఆఫ్రికాలోని 8 లక్షల మంది పిల్లలపై చేస్తున్న ట్రయల్స్‌లో వ్యాక్సిన్‌ మంచి ఫలితాలను చూపించడంతో డబ్ల్యూహెచ్‌వో దానికి ఆమోదం తెలిపింది. ‘ఆర్టీఎస్‌, ఎస్‌/ఏఎస్‌01 (మాస్క్విరిక్స్‌ బ్రాండ్‌...
News

ప్రపంచ ఔషధ కేంద్రంగా మారనున్న భారత్‌

డబ్ల్యూహెచ్వో శాస్త్రవేత్త వెల్లడి జెనీవా: భారత్‌ ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ చెప్పారు. పోలియో నిర్మూలన, ప్రసూతి, శిశు మరణాల రేటు తగ్గుదల, యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌, ప్రపంచ ఫార్మసీగా...
News

టీకాల సరఫరాపై భార‌త్‌కు ఐరాస ప్రశంసలు

ఐక్య‌రాజ్య‌స‌మితి: ప్రపంచదేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించిన భారత్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో 40 శాతం మందికి టీకా అందించాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ అంశం దోహదపడుతుందని...
News

ఆఫ్రికాలో వెలుగుచూసిన మరో ప్రాణాంతక వైరస్… గబ్బిలాల ద్వారా వ్యాప్తి… డబ్ల్యూహెచ్వో హెచ్చరిక..

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోన్న వేళ కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్‌లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ప్రాణాంతక మార్బర్గ్ వైరస్ కేసును మొదటిగా ఆఫ్రికాలో గుర్తించారు. ఆఫ్రికా పశ్చిమ ప్రాంతం గినియా దేశంలో మార్బర్గ్ వైరస్ బారినపడి ఓ వ్యక్తి మరణించినట్లు...
News

కనీసం సెప్టెంబరు వరకైనా బూస్టర్ డోసు ఆపండి – సంపన్న దేశాలకు WHO వినతి

కోవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్‌ డోసును అందించే ప్రణాళికలను కనీసం సెప్టెంబరు ముగిసే వరకు వాయిదా వేసుకోవాలని సంపన్న దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పిలుపునిచ్చారు. ముందుగా అన్ని దేశాల్లో కనీసం...
News

కరోనా వైరస్ మూలాల నిర్ధారణకు చైనా సహకరించాలి : WHO

కరోనా వైరస్‌ మహమ్మారి మూలాల నిర్ధారణలో చైనా కచ్చితంగా సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గెబ్రెయెసస్‌ సూచించారు. ప్రపంచంలో కరోనా వైరస్‌ మొట్టమొదటి కేసు 2019లో చైనాలోని ఊహాన్‌లో లోనే గుర్తించినట్లు ఆయన పునరుద్ఘాటించారు. ''కరోనా వైరస్‌...
News

సాక్ష్యాలను తుడిచేస్తున్న చైనా

ఏడాదిన్నర గడుస్తున్నా కరోనా వైరస్‌ మూలాలు యావత్‌ ప్రపంచానికి ఓ మిస్టరీగానే మారాయి. కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌నుంచే లీక్‌ అయ్యిందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వీటిని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనావైరస్‌ పరిణామ క్రమానికి...
News

కరోనా మూలాలపై మరోసారి దర్యాప్తు… ప్రపంచ దేశాల ఒత్తిడితో సిద్థమైన డబ్ల్యూహెచ్వో… సహకరించాలని చైనాకు వినతి..

కరోనా వైరస్‌ మూలాలపై మరోసారి జరిపే దర్యాప్తునకు సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను కోరింది. వైరస్‌ మూలాలపై శోధన జరిగే సమయంలో చైనా నుంచి పూర్తి సహకారంతో పాటు పారదర్శకంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. జి-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న...
News

చైనాను ఏమీ చేయలేం… అసమర్థతను వెలిబుచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ…

కరోనా వైరస్‌పై మరింత సమాచారం కోసం చైనాను బలవంతం చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, ఈ విషయంలో సభ్యదేశాల నుంచి పూర్తి సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘కరోనా మూలాల సమాచారంపై ఎవరినీ ఒత్తిడి చేసేందుకు ప్రపంచ...
News

కరోనా చైనా సృష్టే – స్పష్టం చేసిన బ్రిటన్, నార్వే శాస్త్రవేత్తలు

ఏడాదిన్నర కావస్తున్నా.. యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి మూలాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. వీటిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. అందరి వేళ్లు మరోసారి వుహాన్‌ ల్యాబ్‌వైపే చూపిస్తున్నాయి. కరోనా వైరస్‌ చైనా శాస్త్రవేత్తల సృష్టే...
1 2 3 4
Page 2 of 4