WHO – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత ఆశా వర్కర్లకు అంతర్జాతీయ పురస్కారం
న్యూఢిల్లీ: భారత్‌లోని పది లక్షలకు పైగా మహిళా ఆశా వర్కర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ‘గ్లోబల్‌ హెల్త్‌ లీడర్‌’ అవార్డుతో సత్కరించింది. ఈ పురస్కారాన్ని ప్రపంచవ్యాప్తంగా అతికొద్దిమందికే ఇస్తారు. ఈ సారి ఆరు సంస్థలు/వ్యక్తులకు ప్రకటించారు. కొవిడ్‌-19 సమయంలో భారత ఆశావర్కర్ల సేవలు నిరుపమానమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ ప్రశంసించారు. గ్రామీణ పేదలకు ఆరోగ్యసేవలను పొందేలా చేయడంలో, వారిని ఆరోగ్యవ్యవస్థతో అనుసంధానం చేయడంలో ఆశా సేవకులు అద్భుతమైన కృషి చేస్తున్నారని అభినందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత ఆశా వర్కర్లకు అంతర్జాతీయ పురస్కారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోవిడ్ మరణాలపై WHO నివేదిక తప్పుల తడక
* భారత ప్రతిష్ఠను దిగజార్చేందుకేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు

కోవిడ్‌ మహమ్మారి వల్ల భారత్ ‌లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చేసిన ప్రకటనపై వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖా మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటన నిరాధారమని పేర్కొన్నారు. ఇది భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమేనని ఆరోపించారు. గుజరాత్ ‌లోని కెవాడియాలో సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌(సీసీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) 14వ సదస్సులో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతోపాటు వివిధ రాష్ట్రాల ఆరోగ్యశాఖా మంత్రులు పాల్గొన్నారు.

దేశంలో కరోనా సంబంధిత మరణాల విషయంలో ఎలాంటి దాపరికం లేదని తేల్చిచెప్పారు. అన్ని మరణాలను సమగ్ర, సమర్థ వ్యవస్థ ద్వారా, పారదర్శకతతో నమోదు చేసినట్లు గుర్తుచేశారు. ఇండియాలో కరోనా సంబంధిత మరణాలపై డబ్ల్యూహెచ్‌ఓ అంచనాలను ఖండిస్తూ సదస్సులో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. డబ్ల్యూహెచ్‌ఓ అంచనాలను భారత్‌ ఎంతమాత్రం అంగీకరించడం లేదని మాండవీయ ఉద్ఘాటించారు. భారత్‌ అసంతృప్తిని డబ్ల్యూహెచ్‌ఓ దృష్టికి తీసుకెళ్లాలని, ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించాలని మాండవీయను కోరినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి కె.సుధాకర్‌ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోవిడ్ మరణాలపై WHO నివేదిక తప్పుల తడక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ భవనాన్ని ప్రారంభించిన మోడీ
గాంధీన‌గ‌ర్‌: సంప్రదాయ ప్రాచీన వైద్యానికి సంబంధించి నూతన శకం ప్రారంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు రోజుల గుజరాత్‌ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. అందులో భాగంగా జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ ఘెబ్రియేసస్‌, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌కుమార్‌ జగన్నాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈ అంతర్జాతీయ కేంద్రంతో సంప్రదాయ వైద్యంలో ఓ నూతన శకం ప్రారంభం కానుందని అన్నారు. రానున్న 25 ఏళ్లలో ఈ కేంద్రం ప్రపంచ మానవాళికి దగ్గర కానుందని.. వారి జీవితాల్లో కీలక భాగం కానుందని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ భవనాన్ని ప్రారంభించిన మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారతదేశం మ్యాప్‌ను తప్పుగా చూపించిన డబ్ల్యూహెచ్ఓ!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన కొవిడ్ వెబ్ సైట్లో భారత్ చిత్రపటాన్ని తప్పుగా చూపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశం అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లను ప్రపంచ పటంలో పాకిస్తాన్, చైనాలో భాగంగా చూపింది. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకుడు శాంతను సేన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాస్తూ, వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో శంతను సేన్ “నేను WHO యొక్క COVID-19 సైట్‌ను తెరిచినప్పుడు, భారతదేశ మ్యాప్‌ను చూశాను. అందులో జమ్మూ కశ్మీర్ వేరే రంగును కలిగి ఉంది. దానిలో చిన్న భాగం కూడా భిన్నంగా ఉంటుంది. జూమ్ చేసి వాటిపై క్లిక్ చేసినప్పుడు, పాకిస్తాన్, చైనా దేశాలపై కోవిడ్ గణాంకాలు కనిపించాయి.

బ్లూ పార్ట్‌పై క్లిక్ చేసినప్పుడు భారతదేశ డేటా మ్యాప్‌లో వచ్చిందని” సేన్ తెలిపాడు. మరో భాగం, పాక్ లోని కోవిడ్ డేటాను, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొంత భాగాన్ని భారత్‌తో పాటు చైనాలో కూడా భాగంగా చూపించాయని శాంతను సేన్ చెప్పారు. ఈ సమస్యను అంతర్జాతీయ సమస్యగా అభివర్ణించిన సేన్, ఈ విషయంలో భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతదేశం మ్యాప్‌ను తప్పుగా చూపించిన డబ్ల్యూహెచ్ఓ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

57 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్
హై అలర్ట్ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కొద్దిరోజుల వ్యవధిలోనే 57 దేశాలకు వ్యాపించింది. జింబాబ్వే సహా దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వైరస్‌ వ్యాప్తితో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఒమిక్రాన్‌ వేరియంట్ పై మరింత సమాచారం అవసరమని డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది. డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మందికి వైరస్ సోకితే, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతుందని అంచనా వేసింది. రానున్న వారాల్లో ఐరోపాలో కొవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరిక, మరణాల సంఖ్య పెరుగుతుందని యూరోపియన్ హెల్త్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులకు ఈ వ్యాక్సినేషన్ రేటు సరిపోదని హెచ్చరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 57 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒమిక్రాన్ కట్టడికి అంతర్జాతీయ ఒడంబడిక అవసరం
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

జెనీవా: కరోనా కట్టడికి ప్రపంచ దేశాల మధ్య ఓ సహకార ఒప్పందం అవసరమని డబ్ల్యూహెచ్​ఓ అభిప్రాయపడింది. భవిష్యత్​లో సరికొత్త వేరియంట్లు ఉద్భవించినప్పటికీ ధాటిగా ఎదుర్కొనడానికి వీలవుతుందని పేర్కొంది. జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరాతో జరిగిన సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్​గా టెడ్రోస్‌ అధనోమ్‌ పాల్గొన్నారు.

ప్రపంచ దేశాల మధ్య ఓ అవగాహన ఒప్పందం అవసరమని పేర్కొన్నారు. ఒమిక్రాన్​ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ లక్షణాలు తీవ్రంగా లేవని దక్షిణాఫ్రికాకు చెందిన డాక్టర్లు చెబుతున్నారు. గత 10 రోజుల్లోనే 81 శాతం కేసులు పెరిగాయని గాటెంగ్​ ప్రావిన్సుకు చెందిన డాక్ట‌ర్‌ ఉబెన్ పిల్లై తెలిపారు. ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు వంటి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు. టీకా వేసుకోనివారి కంటే వ్యాక్సిన్​ వేసుకున్నవారిలో మరింత తక్కువ తీవ్రత కనిపిస్తోందని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒమిక్రాన్ కట్టడికి అంతర్జాతీయ ఒడంబడిక అవసరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ఒమిక్రాన్‌’తో పొంచివున్న ముప్పు!
ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిక

జెనీవా: ప్రపంచ దేశాలను వ‌ణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌తో తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఒమిక్రాన్‌లోని మ్యుటేషన్లకు రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం ఉందని డబ్ల్యూహెచ్‌వో వెల్ల‌డించింది. భవిష్యత్తులో కేసులు పెరిగే అవకాశముందని పేర్కొంది. ఫలితంగా తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పింది. వ్యాక్సినేషన్ వేగవంతం సహా ఆరోగ్య రంగ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించింది.

ఒమిక్రాన్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌లో 26 నుంచి 32 వరకూ ఉత్పరివర్తనాలు ఉన్నాయన్న డబ్ల్యూహెచ్‌వో వాటిలో కొన్నింటికి రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం, వేగంగా వ్యాపించే లక్షణం ఉందని తెలిపింది. ఫలితంగా ప్రపంచదేశాలకు ఒమిక్రాన్ విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఒమిక్రాన్‌కు ఉన్న లక్షణాలతో రాబోయే రోజుల్లో కొవిడ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని, అదే జరిగితే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అంచనావేసింది.

ఇదే సమయంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కేసుల్లో పెరుగుదల, తీవ్రతలో మార్పు కారణంగా ఆరోగ్య రంగ వ్యవస్థలపై భారం పడే అవకాశముందని పేర్కొంది. అనారోగ్యానికి గురయ్యే వారి సంఖ్య పెరగడంతో పాటు మరణాలు సైతం అధికంగా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్న దేశాలపై ప్రభావం పడే అవకాశముందని అంచనావేసింది. ఈ నేపథ్యంలో ప్రాధాన్య వర్గాలకు వ్యాక్సిన్లను అందించడం వేగవంతం చేయడం సహా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసుకోవాలని సభ్యదేశాలకు సూచించింది.

Source: Etvbharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఒమిక్రాన్‌’తో పొంచివున్న ముప్పు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యూరప్‌లో 11 శాతం అధికంగా కరోనా కేసులు
ఆఫ్రికాలో గణనీయంగా తగ్గుదల

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డి

ఐక్య‌రాజ్య‌స‌మితి: యూరప్​లో కరోనా ఉద్ధృతి మళ్ళీ పెరుగుతోంది. గతవారం 11 శాతం అధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు శాతం అధికంగా కేసులు పెరిగాయని వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో ఏడు లక్షల మంది కరోనా బారిన పడి మృతి చెందనున్నట్టు డబ్ల్యూహెచ్​ఓ యూరప్​ డైరెక్టర్ డాక్ట‌ర్‌ హాన్స్ క్లజ్​ తెలిపారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్​, బెల్జియంలు తాజాగా లాక్​డౌన్​లను కూడా విధించాయి.

జర్మనీలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. లక్ష మరణాల మార్క్​ను ఆ దేశం ఈ వారం దాటనుంది. కరోనా టీకా వేసుకోవాలని అక్కడి రాజకీయ నాయకులు పిలుపునిస్తున్నారు. అటు.. యూరప్​లో ఇప్పటివరకు 100 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. చెక్​ రిపబ్లిక్​లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు 26 వేల కేసులు వెలుగులోకి వస్తున్నాయని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.

వైరస్ వ్యాప్తి పెరగగా.. టీకా తప్పకుండా వేసుకోవాలని పౌరులకు ప్రభుత్వం సూచిస్తోంది. తాజా పరిణామాలతో వైరస్​ను కట్టడి చేసే ప్రణాళికను ప్రభుత్వం త్వరలో విడుదలచేయనుంది. అయితే.. కరోనా వ్యాప్తి ఆఫ్రికాలో గణనీయమైన స్థాయిలో తగ్గిందని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. మరణాలు 30 శాతం తగ్గాయని పేర్కొంది. అమెరికాలో కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కానీ మరణాలు 19 శాతం పెరిగాయని వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యూరప్‌లో 11 శాతం అధికంగా కరోనా కేసులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌కు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ శుభాకాంక్షలు
ఐక్యరాజ్యసమితి: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారత్‌ దూసుకుపోతోంది. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 100 కోట్ల డోసులను పంపిణీ చేసి మరో ఘనతను సాధించింది. గురువారం నాటికి భారత్‌ వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ సంఖ్య 100 కోట్లు దాటింది. అయితే.. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ సాధించిన ఈ ఘనతను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించింది. 100కోట్ల డోసులను పూర్తి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.

కరోనా వైరస్‌ మహమ్మారి ముప్పు ఉన్న ప్రజలను రక్షించడంతోపాటు వ్యాక్సిన్‌ సమానత్వ లక్ష్యాలను సాధించేందుకు మీరు చేస్తోన్న ప్రయత్నాలకు అభినందనలు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయెసస్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, శాస్త్రవేత్తలు, వైద్య ఆరోగ్య కార్యకర్తలు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయెసస్‌ పేర్కొన్నారు. 100కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్‌ చరిత్ర లిఖించిందంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌కు టెడ్రోస్‌ స్పందిస్తూ రీట్విట్‌ చేశారు. ‘100 కోట్ల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసి మరో మైలురాయిని సాధించినందకు భారత్‌కు అభినందనలు’ అంటూ పేర్కొన్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌కు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ శుభాకాంక్షలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా ముప్పు పోలేదు… డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక!
జెనీవా: ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా ముప్పు ఇంకా పోలేదని, వైరస్‌ను నియంత్రించే పద్ధతులు పాటించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) లోకానికి హెచ్చరించింది. గతవారం ప్రపంచవ్యాప్తంగా 31 లక్షల మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారని, అలాగే మరో 54 వేల మంది ప్రాణాలు కోల్పోయారని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడిరచింది.

ప్రస్తుతం కరోనా ముగిసిందని ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా అయితే పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. వైరస్‌ తగ్గుముఖం పట్టినా.. కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని, మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా ముప్పు పోలేదు… డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.