#West Bengal Chief Minister – Vishwa Samvad Kendra Andhra Pradesh

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణ కోరిన మమత
కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తాను క్షమాపణ కోరుతున్నానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి తెలిపారు. నబన్నాలో మీడియా సమావేశంలో మాట్లాడిన మమత ‘రాష్ట్రపతి చాలా మంచి మహిళ. అఖిల్‌గిరి చేసింది తప్పు. నేను క్షమాపణ కోరుతున్నా… మా ఎమ్మెల్యే తరఫున నేను క్షమాపణ కోరుతున్నా. ఐయామ్‌ సారీ’ అని ఆమె చెప్పారు.

ఈస్ట్‌ మిడ్నాపూర్‌లోని రామ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యే, బెంగాల్‌ జైళ్ల శాఖ మంత్రి అఖిల్‌గిరి గత శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌లో బెంగాల్‌ బీజేఎల్పీ నేత సువేందు అధికారిపై విమర్శలు చేస్తూ అఖిల్‌గిరి నోరుజారారు. సువేందు అధికారిని ఉద్దేశించి మేం మనుషుల రూపు చూసి జడ్జి చేయం. రాష్ట్రపతి కుర్చీని గౌరవిస్తాం. కానీ, మీ రాష్ట్రపతి చూడ్డానికి ఎలా ఉంది..? అని వ్యాఖ్యానించారు. దానితో, అఖిల్‌గిరి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పారు.

తాజాగా నబన్నాలో ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ మమతాబెనర్జి కూడా రాష్ట్రపతికి క్షమాపణలు తెలిపారు. “మా పార్టీలో ఎవరైనా పొరపాటు చేస్తే తాము వ్యతిరేకిస్తా” అని ఆమె స్పష్టం చేశారు. అలాంటి వాటిని తాము సహించమని చెప్పారు.

”రాష్ట్రపతిపై మాకు అపార గౌరవం ఉంది. ఆమె చాలా గొప్ప వ్యక్తిత్వం గలవారు. ఆమెపై కామెంట్లకు క్షమాపణలు తెలియజేస్తున్నాను” అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అందం అనేది మనం బయటకు ఎలా కనిపిస్తున్నామనే దానిని బట్టి ఉండదని, అంతఃసౌందర్యాన్ని బట్టే ఉంటుందని మమత అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదని పేర్కొంటూ ఎమ్మెల్యే వాఖ్యలపై సదరు ఎమ్మెల్యేను హెచ్చరించడంతో పాటు పార్టీ సైతం క్షమాపణలు తెలియజేస్తోందని ఆమె తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణ కోరిన మమత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మమతకు సాహితీ పురస్కారం… బెంగాలీ రచయిత్రి అవార్డు వాపస్!
కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సాహిత్య పురస్కారం ప్రకటించిన పశ్చిమబంగా బంగ్లా అకాడమీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగాలీ రచయిత, జానపద సాహిత్య పరిశోధకురాలు రత్నా రషీద్‌ బెనర్జీ తన అవార్డుని వెనక్కి ఇచ్చారు.

2019లో ‘అనందా శంకర్‌ శ్రమక్‌ సమ్మాన్‌’ పేరిట రత్నా రషీద్‌కు ఆ అకాడమీ అవార్డుని ప్రకటించింది. ఈ మేరకు ఆమె రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, అకాడమీ చైర్మన్‌ భ్రత్యా బసుకి ఒక లేఖ రాశారు. మమతా బెనర్జీ రాసిన పుస్తకంలో సాహిత్యమే లేదని ఆమె స్పష్టం చేశారు.

సోమవారం రవీందన్రాథ్‌ ఠాగూర్‌ జయంతి సందర్భంగా 900 కవితలతో మమతా బెనర్జీ విడుదల చేసిన ‘కబితా బితాన్‌’ అనే పుస్తకానికి ఈ ఏడాదికి సాహిత్య పురస్కారాన్ని ప్రకటించారు. సాహిత్య అకాడమీ ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన అవార్డును ముఖ్యమంత్రికి అందజేశారు.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే తన అవార్డుని వెనక్కి ఇవ్వాలని తాను భావించానని ఆ లేఖలో రత్నా రషీద్‌ తెలిపారు. మమతా బెనర్జీకి సాహిత్య అవార్డుని ప్రదానం చేయడాన్ని తాను అవమానకరంగా భావిస్తున్నానని, ఈ పరిణామం విపరీత పరిస్థితులకు దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మమతకు సాహితీ పురస్కారం… బెంగాలీ రచయిత్రి అవార్డు వాపస్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జాతీయ గీతాన్ని అగౌరవపరిచిన మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు!
ముంబై: జాతీయ గీతాన్ని అగౌరవపరిచిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముంబైలోని మజ్‌గావ్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం సమన్లు ​​జారీ చేసింది. బీజేపీ ముంబై కార్యదర్శి, న్యాయవాది వివేకానంద్ గుప్తా ఆమెపై జాతీయ గీతాన్ని అగౌరవపరిచినందుకు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 1, 2021న దక్షిణ ముంబైలోని వై బి చవాన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ ఫంక్షన్‌లో మమతా బెనర్జీ అతిథిగా హాజరయ్యారు.

కూర్చునే జాతీయ గీతాన్ని పాడారు మమతా బెనర్జీ.. అంతేకాకుండా సగం సగం పాడడం కూడా వివాదాస్పదమైంది. మమతా బెనర్జీ జాతీయ గీతానికి చేసిన అవమానానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆమె కూర్చొని జాతీయ గీతాన్ని పాడటం ప్రారంభించి, ఆపై అర్ధాంతరంగా ముగించేశారు. అప్పుడే బీజేపీ ముంబై కార్యదర్శి, అడ్వకేట్ వివేకానంద్ గుప్తా ఫిర్యాదు కాపీని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

మమతా బెనర్జీ “కూర్చున్న స్థితిలో జాతీయ గీతం పాడటం ప్రారంభించి, ఆ తర్వాత లేచి నిలబడ్డారని, నాలుగు లేదా ఐదు లైన్లు పాడిన తర్వాత జాతీయ గీతాన్ని అకస్మాత్తుగా నిలిపివేశారని” ముంబైలోని పోలీస్ కమిషనర్‌కు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971లోని సెక్షన్ 3 కింద ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఉద్దేశపూర్వకంగానే మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని పూర్తిగా అగౌరవపరిచారని ఆయన ఆరోపించారు. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ఎవరైనా జాతీయ గీతం చిన్న వెర్షన్ పాడాలనుకుంటే, అతను లేదా ఆమె తప్పనిసరిగా మొదటి రెండు లైన్లు, చివరి రెండు లైన్లను పాడాలి. కానీ మమతా బెనర్జీ చేసినదంతా తప్పేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జావేద్ అఖ్తర్ కూడా హాజరయ్యారు.

మేజిస్ట్రేట్ స్వయంగా ల్యాప్‌టాప్‌లో సాక్ష్యానికి సంబంధించిన వీడియోను వీక్షించారు. ఈవెంట్ ప్రభుత్వ కార్యక్రమం లేదా ఏదైనా అధికారిక కార్యక్రమం కాదని, ఆమె సీఎం అయినప్పటికీ, ఆమె తన అధికారిక విధులను నిర్వర్తించడం లేదని తేల్చిచెప్పారు. దీంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సమన్లను జారీ చేయడానికి రికార్డులో ఉన్న సాక్ష్యాలు సరిపోతాయని మేజిస్ట్రేట్ అభిప్రాయపడింది. తర్వాతి హియరింగ్‌ను మార్చి రెండోతేదీకి వాయిదా వేసింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాతీయ గీతాన్ని అగౌరవపరిచిన మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.