West Bengal Chief Minister Mamata Banerjee – Vishwa Samvad Kendra Andhra Pradesh

జాతీయ గీతాన్ని అగౌరవపరిచిన మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు!
ముంబై: జాతీయ గీతాన్ని అగౌరవపరిచిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముంబైలోని మజ్‌గావ్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం సమన్లు ​​జారీ చేసింది. బీజేపీ ముంబై కార్యదర్శి, న్యాయవాది వివేకానంద్ గుప్తా ఆమెపై జాతీయ గీతాన్ని అగౌరవపరిచినందుకు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 1, 2021న దక్షిణ ముంబైలోని వై బి చవాన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ ఫంక్షన్‌లో మమతా బెనర్జీ అతిథిగా హాజరయ్యారు.

కూర్చునే జాతీయ గీతాన్ని పాడారు మమతా బెనర్జీ.. అంతేకాకుండా సగం సగం పాడడం కూడా వివాదాస్పదమైంది. మమతా బెనర్జీ జాతీయ గీతానికి చేసిన అవమానానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆమె కూర్చొని జాతీయ గీతాన్ని పాడటం ప్రారంభించి, ఆపై అర్ధాంతరంగా ముగించేశారు. అప్పుడే బీజేపీ ముంబై కార్యదర్శి, అడ్వకేట్ వివేకానంద్ గుప్తా ఫిర్యాదు కాపీని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

మమతా బెనర్జీ “కూర్చున్న స్థితిలో జాతీయ గీతం పాడటం ప్రారంభించి, ఆ తర్వాత లేచి నిలబడ్డారని, నాలుగు లేదా ఐదు లైన్లు పాడిన తర్వాత జాతీయ గీతాన్ని అకస్మాత్తుగా నిలిపివేశారని” ముంబైలోని పోలీస్ కమిషనర్‌కు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971లోని సెక్షన్ 3 కింద ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఉద్దేశపూర్వకంగానే మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని పూర్తిగా అగౌరవపరిచారని ఆయన ఆరోపించారు. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ఎవరైనా జాతీయ గీతం చిన్న వెర్షన్ పాడాలనుకుంటే, అతను లేదా ఆమె తప్పనిసరిగా మొదటి రెండు లైన్లు, చివరి రెండు లైన్లను పాడాలి. కానీ మమతా బెనర్జీ చేసినదంతా తప్పేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జావేద్ అఖ్తర్ కూడా హాజరయ్యారు.

మేజిస్ట్రేట్ స్వయంగా ల్యాప్‌టాప్‌లో సాక్ష్యానికి సంబంధించిన వీడియోను వీక్షించారు. ఈవెంట్ ప్రభుత్వ కార్యక్రమం లేదా ఏదైనా అధికారిక కార్యక్రమం కాదని, ఆమె సీఎం అయినప్పటికీ, ఆమె తన అధికారిక విధులను నిర్వర్తించడం లేదని తేల్చిచెప్పారు. దీంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సమన్లను జారీ చేయడానికి రికార్డులో ఉన్న సాక్ష్యాలు సరిపోతాయని మేజిస్ట్రేట్ అభిప్రాయపడింది. తర్వాతి హియరింగ్‌ను మార్చి రెండోతేదీకి వాయిదా వేసింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాతీయ గీతాన్ని అగౌరవపరిచిన మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అక్కడ ‘మమతా’ వార్తలు రాస్తేనే ‘మమకారం’!
‘సానుకూలంగా’ ఉండి సంపాదించుకోండి…

వివాదస్పదమైన బెంగాల్‌ సీఎం వ్యాఖ్య

కోల్‌కతా: వార్తా పత్రికల విధి ప్రజలపక్షాన ఉండడం. సమాజానికి ఏ వర్గం నుంచి హాని ఉన్నా ఆ వర్గాన్ని తమ ‘కలం’తో సరిదిద్దడానికి ప్రయత్నించడం… అయితే, ఇటువంటి పత్రికలకే ఎర వేశారు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఏకంగా భారీ ఆఫర్‌ను ప్రకటించారు. తమ ప్రభుత్వానికి అనుకూలమైన వార్తలు రాయండని పిలుపునిచ్చారు.

West Bengal Chief Minister Mamata Banerjee has triggered massive controversy after she urged local newspapers to publish “positive” news if they want to earn government ads. #MamataBanerjee #WestBengal

Read Here: https://t.co/5kMdGvSaHa pic.twitter.com/cEecFDs3pv

— Organiser Weekly (@eOrganiser) December 8, 2021

స్థానిక వార్తాపత్రికలు ప్రభుత్వ ప్రకటనలను సంపాదించాలనుకుంటే ‘సానుకూల’ వార్తలను ప్రచురించాలని ఆమె కోరారు. దీంతో ఆ రాష్ట్రంలో పెద్ద దుమారమే రేగింది. మమతా విలేఖర్లతో మాట్లాడుతూ.. తనకు ప్రతికూల వార్తలు అక్కర్లేదని, ప్రచురణకర్తలు తమ ప్రచురణలను జిల్లా మేజిస్ట్రేట్‌ కార్యాలయానికి సమర్పించాలని ఆమె అన్నారు. మీరు సానుకూలంగా లేదా ప్రతికూలంగా వార్తలు రాస్తున్నారా? లేదా? అని నిర్ధారించిన తర్వాత ప్రభుత్వ ప్రకటనల విషయమై నేను డీఎంకి చెబుతాను అని మమతా చెప్పారు. తమ గ్రామీణ వార్తాపత్రికకు ప్రభుత్వం నుంచి ప్రకటనలు రావడం లేదని స్థానిక జర్నలిస్టు చెప్పడంతో సీఎం నుంచి పై వివాదాస్పద స్పందన వచ్చింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అక్కడ ‘మమతా’ వార్తలు రాస్తేనే ‘మమకారం’! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జాతీయ గీతాన్ని అవమానించిన మమతా!
ముంబై: జాతీయ గీతాన్ని అవమానించినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ముంబై బీజేపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసంపూర్ణంగా జాతీయ గీతాన్ని ఆలపించి, అవమానించారంటూ సీఎం మమతా బెనర్జీపై పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ కూడా విమర్శలు గుప్పించింది. కూర్చున్న భంగిమలో జాతీయగీతాన్ని ఆలపిస్తూ, ఆపై 4 లేదా 5 శ్లోకాల తర్వాత ఆకస్మాత్తుగా ఆపివేశారని ముంబై బీజేపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ముంబైలో విలేఖ‌రుల సమావేశంలో పాల్గొంటూ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న మమతా బెనర్జీ గీతం పూర్తి చేయకుండా మధ్యలో కూర్చున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ‘‘మొదట కూర్చున్న మమతా బెనర్జీ ఆ తర్వాత లేచి నిలబడి భారత జాతీయ గీతాన్ని సగంలో పాడటం మానేశారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా మమతా బెంగాల్ సంస్కృతిని, జాతీయ గీతాన్ని, దేశాన్ని, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌ను అవమానించారు’’ అని పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ ట్వీట్ చేసింది.

జాతీయ గీతం పట్ల మమతా బెనర్జీ వ్యవహరించిన తీరు చూస్తుంటే మన దేశంలోని ప్రతిపక్షాలు మన దేశం పట్ల గౌరవం, దేశభక్తి ప్రదర్శించడానికి వెనుకాడుతున్నారా? అంటూ బిజెపి ఐటి సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. ముంబయిలో జరిగిన సభలో బెంగాల్ సీఎం మమతా జాతీయ గీతాన్ని అవమానించారు. ఆమెకు మర్యాద తెలియదా లేదా ఆమె తెలిసి అవమానించారా? అని ప్రశ్నిస్తూ బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షురాలు డాక్టర్ సుకాంత మజుందార్ ట్వీట్ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాతీయ గీతాన్ని అవమానించిన మమతా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై మమతా అనుచిత వ్యాఖ్యలు
కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరును ప్రస్తావించకుండా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మధ్య వివాదం సృష్టించే ప్రయత్నం ఎవరూ చేయకూడదన్నారు. అటువంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని, అన్యాయమని అన్నారు. కొత్తగా ఎన్నికైన నలుగురు టీఎంసీ ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించాలని డిప్యూటీ స్పీకర్ అశిష్ బెనర్జీని గవర్నర్ ధన్‌కర్ కోరారు. స్పీకర్ బిమన్ బెనర్జీని కాకుండా డిప్యూటీ స్పీకర్‌ను ఈ విధంగా కోరడంపై వివాదం రేగింది.

ఈ నేపథ్యంలో మమత బెనర్జీ మంగళవారం శాసన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఎవరి పేరునూ ప్రస్తావించాలనుకోవడం లేదు. కానీ స్పీకర్ స్థానాన్ని తక్కువ చేయడానికి ఎవరూ ప్రయత్నించకూడదు. శాసన సభలో స్పీకర్ స్థానం అత్యున్నత రాజ్యాంగ పదవి. ఎవరైనా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మధ్య వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తే, అది ఆమోదయోగ్యం కాదు, న్యాయం కాదు’’ అని మమత వ్యాఖ్యానించారు.

కొత్త ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించేందుకు డిప్యూటీ స్పీకర్‌కు గవర్నర్ అధికారం ఇవ్వడంతో పశ్చిమ బెంగాల్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ పార్థ ఛటర్జీ స్పందించారు. వీరి చేత ప్రమాణం చేయించే అవకాశాన్ని స్పీకర్ బిమన్ బెనర్జీకి కల్పించాలని గవర్నర్‌ను ఓ లేఖ ద్వారా కోరారు. దీనికి గవర్నర్ అంగీకరించారు. దీంతో సుబ్రత మండల్, బ్రజ్ కిశోర్ గోస్వామి, ఉదయన్ గుహ, శోభన్ దేబ్ ఛటోపాధ్యాయల చేత మంగళవారం బిమన్  ప్రమాణం చేయించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై మమతా అనుచిత వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.