#West Bengal BJP – Vishwa Samvad Kendra Andhra Pradesh

బెంగాల్‌లో మళ్లీ చెలరేగిన హింస.. 110 మంది అరెస్ట్‌
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శుక్రవారం నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి.. రోడ్లను దిగ్భందించారు. వారిని ఆపడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై వారు రాళ్లతో దాడులు చేయగా హింసాత్మక పరిస్థితి నెలకొంది. దీంతో 110 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందన్నారు. హింసాత్మక చర్యలు నెలకొంటున్న నేపథ్యంలో ముర్షిదాబాద్ జిల్లాలో పలు నిషేధాజ్ఞలు విధించామని.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశామని అధికారులు తెలిపారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోషల్‌ మీడియాలో వ్యాప్తి చేస్తున్న వదంతులను పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఘర్షణ సమయంలో ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో గాయపడిన 10మంది పోలీసులు.. ఓ యువకుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

వక్ఫ్‌ చట్టం ఈనెల 8 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్‌ సవరణ చట్టాన్ని అమలుచేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు. మైనారిటీలు, వారి ఆస్తులను రక్షిస్తానని హామీ ఇచ్చారు. ఒకప్పుడు బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారతదేశం కలిసి ఉండేవని.. తర్వాతే విభజన జరిగిందని గుర్తుచేశారు. ఇక్కడే ఉండిపోయిన మైనారిటీలకు రక్షణ కల్పించడం మన బాధ్యత అని.. తాను ఉన్నంతకాలం వారిని, వారి ఆస్తులను రక్షిస్తానని అన్నారు.

పరిస్థితిని అదుపుచేయడంలో మమత ప్రభుత్వం విఫలం: భాజపా

పరిస్థితిని అదుపు చేయడంలో మమత ప్రభుత్వం విఫలమయ్యిందని భాజపా విమర్శలు గుప్పించింది. దీనిని అదుపులోకి తీసుకురావడానికి అవసరమయితే కేంద్రం సహాయం తీసుకోవాలని సూచించింది. ఇది నిరసన చర్యగా కనిపించట్లేదని.. సమాజంలోని ఇతర వర్గాలలో గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి దుష్టశక్తులు చేస్తున్న ప్రయత్నాలని మండిపడింది.

The post బెంగాల్‌లో మళ్లీ చెలరేగిన హింస.. 110 మంది అరెస్ట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ట‌చ్‌లో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు!
బీజేపీ నేత‌, సినీ నటుడు మిథున్ చక్రవర్తి

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్‌లో పలువురు ప్రజా ప్రతినిధులు అసంతృప్తితో బీజేపీ వైపు చూస్తున్నారా? గత వారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో సైతం నలుగురు ఎంపీలు, పలువురు ఎమ్యెల్యేలు ఎన్డీయే అభ్యర్ధికి ఓట్ వేయడం తెలిసిందే. 38 మంది ఆ పార్టీ ఎమ్యెల్యేలో బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు బీజేపీ నాయకుడు, సినీ నటుడు మిథున్ చక్రవర్తి ప్రకటించడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపన‌లు ప్రారంభం అయ్యాయి.

పైగా,ఈ 38 మందిలో 21 మంది ఎమ్యెల్యేలు నేరుగా తనతోనే టచ్‌లో ఉన్నట్టు ఆయన వెల్లడించడం గమనార్హం. ఉపాధ్యాయుల ఎంపిక కుంభకోణంలో మంత్రి టీఎంసీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టు తర్వాత ఆ పార్టీలో తుపాన్ చెలరేగిందని, ఇదే బిగ్ బ్రేకింగ్ వార్త అంటూ ఆయన తెలిపారు. పార్థ చటర్జీ అరెస్టుపై మాట్లాడుతూ ఆయన తప్పు చేయకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మిథున్ పేర్కొన్నారు. ఒకవేళ తప్పు చేస్తే మాత్రం ఎవరూ ఆయన్ను కాపాడలేరని స్పష్టం చేశారు. ఇది రూ. 2000 కోట్ల భారీ కుంభకోణం అని ఆరోపించారు.

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు ఒక రోజు ఉదయం ముంబైలో ఉండగా దినపత్రికల్లో చదివానని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని 18 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉందని, త్వరలోనే మరికొన్ని రాష్ట్రాలలో పార్టీ పతాకం ఎగురడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తన పోరాటం ఆపదని, రాష్ట్రంలో ఇప్పుడు స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగితే తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అలాగే బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీనా? అనే అంశంపైనా ఆయన స్పందిస్తూ ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సూపర్‌స్టార్లు అయిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్‌ ఖాన్‌లు ముస్లింలే అని చెప్పారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు ఆదరించడం వల్లే తను నటుడిగా ఈ స్థాయికి చేరుకున్నట్టు తెలిపారు.

బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని అక్కడ కూడా వాళ్ళ‌ సినిమాలకు భారీ కలెక్షన్లు వస్తున్నట్టు గుర్తు చేశారు. ఒకవేళ బీజేపీ వాళ్ళ‌ను ద్వేషిస్తే ఇది సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ట‌చ్‌లో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోల్‌కతాలో బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మృతి!
కోల్‌క‌తా: కోల్‌కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ర్యాలీలో ప్రసంగించాల్సిన రోజున, శుక్రవారం ఉదయం 27 ఏళ్ళ బీజేపీ కార్యకర్త ఒకరు పాడుబడిన భవనంలో అనుమానాస్పద పరిస్థితులలో శవమై కనిపించాడు. మృతుడు అర్జున్ చౌరాసియాగా గుర్తించారు.

ఉత్తర కోల్‌కతాలోని ఘోష్ బగన్ ప్రాంతంలోని భవనంలో ఉరిపోసుకుని కనిపించాడని పోలీసులు తెలిపారు. ఆయన బీజేపీ యువమోర్చా కార్యకర్త. పోలీసులు మృతదేహానికి సమీపంలో ఎటువంటి సూసైడ్ నోట్‌ను కనుగొనలేదు. తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని తీసుకువెళుతున్నప్పుడు భారీ నిరసనలను ఎదుర్కొన్నారు. సంఘటనా స్థలంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) జోయితా బసు ఉన్నారు.

“మాకు న్యాయం కావాలి. అతను సంతోషకరమైన వ్యక్తి. నేను పోలీసుల మాట‌ల‌ను నమ్మను. వారు ఉదయం ఏడు గంటలకు వచ్చారు. నా సోదరుడు రెండు గంటలకు మరణించాడు,” అని అర్జున్ అక్క సునీతా చౌరాసియా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సంఘటన పట్ల అమిత్ షా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తన రాక సందర్భంగా మధ్యాహ్నం విమానాశ్రయం వద్ద తనకు భారీ స్వాగత సన్నాహాలు పలికేందుకు జరిపిన ఏర్పాట్లను రద్దు చేయవలసిందిగా ఆయన పార్టీ నేతలకు సూచించారు.

వరుస ట్వీట్లలో, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ దీనిని “రాజకీయ హత్య” అని స్పష్టం చేశారు. “అభిజిత్ సర్కార్ తర్వాత, అర్జున్ చౌరాసియా అనే మరో 26 ఏళ్ళ బీజేపీ కార్యకర్తను టీఎంసీకి చెందిన #రాజకీయ ఉగ్రవాదులు హత్య చేశారు. అతని చంపి, ఉరివేశారు, ” అని ఆరోపిస్తూ ఘోష్ ట్వీట్ చేశారు.

“పశ్చిం బంగాను సందర్శిస్తే తాను హత్యకు గురయ్యే అవకాశం ఉందని హోంమంత్రి అమిత్ షా నిన్న అన్నారు. రాజకీయ హత్యల పరంపరను కొనసాగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని టీఎంసీ కృతనిశ్చయంతో ఉంది” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఘటనా స్థలాన్ని సందర్శించిన బీజేపీ ఎంపీ సుభాష్ సర్కార్ సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈరోజు కోల్‌కతాలో హోంమంత్రి అమిత్ షాకు స్వాగతం పలికేందుకు చౌరాసియా బైక్ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని సర్కార్ చెప్పారు.

“కాశీపూర్ అసెంబ్లీ నివాసి అయిన నిబద్ధ కలిగిన మా కార్యకర్త అర్జున్ చౌరాసియా(27) మరణం, హత్య చాలా బాధ కలిగించింది. దురదృష్టవశాత్తు హత్య దృష్ట్యా, కోల్‌కతాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు స్వాగతం పలికేందుకు అన్ని వేడుకలు రద్దు చేసుకున్నాము” అని పశ్చిమ బెంగాల్ బీజేపీ ట్వీట్ చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోల్‌కతాలో బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.