WEAPONS – Vishwa Samvad Kendra Andhra Pradesh

7 నుంచి భారత్ – రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు
చైనా సహా పాల్గొననున్న పలుదేశాలు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై సైనిక చర్య జరుపుతున్న రష్యా.. మరోసారి మిత్రదేశాలు, మాజీ సోనియట్‌ దేశాలతో కలిసి ఇవాళ భారీఎత్తున సైనిక విన్యాసాలు ప్రారంభించనుంది. ఈ నెల ఏడో తేదీ వరకు వస్టాక్‌ పేరుతో నిర్వహించే ఈ విన్యాసాల్లో భారత్‌, చైనా, లావోస్‌, మంగోలియా, నికరగ్వా, సిరియాతోపాటు మరికొన్ని మాజీ సోవియట్‌ దేశాలు పాల్గొంటాయని మాస్కో ప్రకటించింది.

వ్యూహాత్మక విన్యాసాల్లో 50వేల సైనికదళాలు, 5వేల కంటే ఎక్కువగా ఆయుధాలు, మిలిటరీ హార్డ్‌వేర్‌ ముఖ్యంగా 140యుద్ధవిమానాలు, 60 యుద్ధనౌకలు, గన్‌ బోట్లు, మద్దతు పడవలు పాల్గొంటాయి. సైనిక కమాండర్లలో నైపుణ్యాలు పెంచటానికి, సైనిక ప్రధాన కార్యాలయాలు ఆదేశాలు ఇవ్వటానికి, తూర్పు దిశతోపాటు తూర్పు సముద్ర ప్రాంతంలో దండయాత్రలను తిప్పికొట్టడం, తూర్పు ప్రాంతంలో మిలిటరీ రక్షణకు భరోసా, మిత్ర దేశాల ప్రయోజనాలను కాపాడటం, శాంతి పరిరక్షణ వంటి లక్ష్యాలను.. సంయుక్తంగా ఎదుర్కొనేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 7 నుంచి భారత్ – రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత సరిహద్దుల వెంబడి భారీగా సైన్యాన్ని మోహరిస్తున్న చైనా
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట చైనా భారీ ఆయుధాలను చేర్చింది. అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సరిహద్దులకు తరలించింది. వెస్ట్రన్‌ సెక్టార్‌లో ఎల్‌ఏసీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపు దీర్ఘశ్రేణి శతఘ్నులు, రాకెట్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతోపాటు రన్‌వేల అభివృద్ధి చేపట్టింది. వీటితోపాటు ఫైటర్‌ జెట్‌లను భద్రపర్చేందుకు బ్లాస్ట్‌ప్రూఫ్‌ బంకర్ల నిర్మాణం కూడా చేపట్టింది. భారత్‌తో వివాదం మొదలైన రెండేళ్ళ‌లోనే వీటిని సిద్ధం చేసినట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంచనావేశాయి. ఈ విషయాన్ని కేంద్రంలోని కీలక అధికారులు ఓ ఆంగ్లపత్రికకు వివరించారు. ఇటీవల అమెరికా ఆర్మీ పసిఫిక్‌ కమాండ్‌ జనరల్‌ చార్లెస్‌ ఫ్లయాన్‌ కూడా భారత్‌ పర్యటన సమయంలో చైనా మోహరింపులపై ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సరిహద్దుల వెంబడి భారీగా సైన్యాన్ని మోహరిస్తున్న చైనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళలో ఆయుధాలను నిల్వచేస్తున్న ఎస్‌డిపిఐ!
తిరువ‌నంత‌పురం: కేర‌ళ‌లోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్‌డిపిఐ) భారీగా మారణాయుధాలను సేకరించి, నిల్వ చేస్తోంది. తిరువనంతపురంలోని ముత్తతర పత్తి పొలంలోని ఉన్న ఎస్‌డిపిఐ కార్యకర్త సోదరుడి ఇంట్లోని ఉపయోగించని ఫ్రిజ్‌లో కత్తులు బ‌య‌ట‌ప‌డ్డాయి.

రాష్ట్రంలో విస్తృతంగా అల్లర్లకు ఎస్‌.డి.పి.ఐ, పి.ఎఫ్‌.ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) సిద్ధమవుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పారుతికుజిలోని సీ.ఎస్‌.ఐ మసీదు సమీపంలోని ఉబైద్ ఇల్లు ఉంది. ఉబైద్ ఎస్‌.డి.పి.ఐ కార్యకర్త సోదరుడు.

నగరపాలక సంస్థ సిబ్బంది డెంగ్యూ నివారణ చర్యల్లో భాగంగా ఆ ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసేందుకు వెళ్ళారు. ఇంటి బయట ఉంచిన పాత ఫ్రిజ్‌ని తెరిచి చూడగా ఆయుధాలు కనిపించడంతో అవాక్కయ్యారు. ఫ్రిజ్‌లో మొత్తం అయిదు క‌త్తులు క‌నిపించాయి.

తమ మొబైల్ ఫోన్లలో ఆ ఆయుధాలను చిత్రీకరించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైర‌స్ కావ‌డంతో స్థానికులు పూంతుర పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెతకడానికి వచ్చారు. కానీ, అప్పటికి ఎవరో ఆ ఆయుధాలను దాచిపెట్టారు.

పోలీసులతో ఉబైద్ వాగ్వివాదానికి దిగాడు. వాటిని తన ఇంట్లో ఎవరైనా పెట్టి ఉండొచ్చని చెప్పాడు. అయితే, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఉబైద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.

ఉబైద్, అతని కుటుంబం ఇటీవలే బీమపల్లి నుండి పరుత్తికుజికి మారింది. బీమపల్లి పేరు పోలీసు రికార్డుల్లో న‌మోదై ఉన్న‌ది. ఆయుధాలు కనిపించిన ఇల్లు ఆర్ఎస్ఎస్ శాఖ జ‌రిగే స్థ‌లానికి సమీపంలో ఉంది.

బీమపల్లి సహా ప‌లు చోట్ల ఉన్న ఎస్‌.డి.పి.ఐ సభ్యుల ఇళ్లలో, వారి రహస్య స్థావరాల్లో ఆయుధాలు నిల్వ ఉంచినట్టు గతంలో వార్తలు వెలువ‌డ్డాయి. అయితే, ఈ విషయంలో పోలీసుల నుంచి చెప్పుకోదగ్గ విచారణ జరగలేదు. తాజాగా క‌నిపించిన ఆయుధాల‌ను కూడా స్వాధీనం చేసుకోవలసి ఉంది.

ఎస్‌.డి.పి.ఐ, పి.ఎఫ్‌.ఐ.. రాష్ట్ర స్థాయి బి.జె.పి, ఆర్‌.ఎస్‌.ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నట్టు వెలువ‌డిన నివేదికల మధ్య ఈ సంఘటన బ‌య‌ట‌ప‌డ‌డంతో స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. పాలక్కాడ్‌లో సంజీత్, అలప్పుజాలో రెంజిత్ శ్రీనివాసన్ హత్య జరిగిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరిగింది. పారుతికుజి వద్ద జరిగిన ఘటన యాదృచ్ఛికం కాదని స్థానికులు చెబుతున్నారు.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళలో ఆయుధాలను నిల్వచేస్తున్న ఎస్‌డిపిఐ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశీయ ఆయుధ పరిశ్రమకు ఊతం… 108 రక్షణ ఉపకరణాల దిగుమతిపై నిషేధం
దేశీయ ఆయుధ పరిశ్రమను బలోపేతం చేయడానికి కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న 108 రక్షణ పరికరాలను ఇకనుంచి దేశంలోనే తయారుచేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటి దిగుమతులు పూర్తిగా నిషేధించింది. వీటిలో కొత్త తరం కార్ వైట్ యుద్ధనౌకలు, గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ట్యాంకు ఇంజిన్ లు , రాడార్లు వంటివి ఉన్నాయి.

ఆ వివరాలను ఈ క్రింది ఛాయా చిత్రాలలో చూడవచ్చు…..

గతేడాది 101 ఆయుధాల దిగుమతులను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం తాజా గా ఈ నిర్ణయం తీసుకుంది . ప్రధాని మోడీ ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశీయ ఆయుధ పరిశ్రమకు ఊతం… 108 రక్షణ ఉపకరణాల దిగుమతిపై నిషేధం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.