Washington – Vishwa Samvad Kendra Andhra Pradesh

దేవుడు చెప్పాడని విమానం డోర్‌ తీయబోయింది…
వాషింగ్టన్‌: వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా ఓ మహిళ విపరీత చర్యకు పాల్పడింది. దేవుడు చెప్పాడంటూ విమానం డోర్ తీసేందుకు ప్రయత్నించింది. అడ్డుకున్న తోటి ప్రయాణికుడిని గాయపర్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుత్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. విమాన సిబ్బంది, ప్రయాణికులను భయాందోళనకు గురిచేసిన ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికా మీడియా కథనాలు వెల్లడించిన వివరాల ప్రకారం..

టెక్సాస్‌కు చెందిన 34 ఏళ్ళ ఎలోమ్‌ అగ్బెనినో ఇటీవల ఒహైయోలోని కొలంబస్‌ వెళ్లేందుకు టెక్సాస్‌ నుంచి సౌత్‌వెస్ట్‌ విమానంలో బయల్దేరింది. అయితే విమానం గాల్లో ప్రయాణిస్తుండగా.. ఎలోమ్‌ తన సీటు నుంచి లేచి వెళ్లి ఎగ్జిట్ డోర్‌ను తదేకంగా చూస్తూ నిలబడింది. ఆమెను గమనించిన విమాన సిబ్బంది ఒకరు సీట్లో కూర్చోవాలని సూచించారు. అప్పుడు ఆమె తాను కిటికీ నుంచి బయటకు చూస్తానని చెప్పింది. అందుకు సిబ్బంది అంగీకరించలేదు.

వెంటనే ఆమె వారిని నెట్టుకుంటూ వెళ్లి.. ఎగ్జిట్‌ డోర్‌ హ్యాండిల్‌ పట్టుకుని తెరిచేందుకు ప్రయత్నించింది. ”దేవుడు నన్ను ఒహైయో రమ్మన్నాడు. విమానం డోర్‌ తీయమని దేవుడే చెప్పాడు” అంటూ గట్టి గట్టిగా అరవడంతో తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానం గాల్లో 37వేల అడుగుల ఎత్తులో ఉంది. ఎలోమ్‌ను అడ్డుకునేందుకు తోటి ప్రయాణికుడొకరు ప్రయత్నించగా.. అతడిని ఆమె గట్టిగా కొరికి గాయపర్చింది.

ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని అర్కన్సాస్‌లోని బిల్‌ అండ్‌ హిల్లరీ క్లింటన్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానం సురక్షితంగా దిగిన తర్వాత ఎయిర్‌పోర్టు పోలీసులు ఎలోమ్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపర్చారు. అయితే తాను భర్తకు చెప్పకుండానే ఒహైయోకు బయల్దేరినట్టు ఎలోమ్‌ పోలీసులు విచారణలో చెప్పిందట. ఆమె మానసిక స్థితి కూడా సరిగ్గా లేనట్టు తెలుస్తోంది.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేవుడు చెప్పాడని విమానం డోర్‌ తీయబోయింది… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘భారత్‌, అమెరికా సంబంధాల్లో 2022 కీలకం.. వచ్చే ఏడాది మరింత పటిష్ఠం’
వాషింగ్టన్‌: గ్లోబల్‌ అజెండాను ముందుకు తీసుకు వెళ్ళే భాగస్వామ్యుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, భారత ప్రధాని మోదీ.. ముందు వరుసలో ఉంటారని యూఎస్‌ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ ఫైనర్ ప్రశంసలు గుప్పించారు. వాషింగ్టన్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. భారత్‌, అమెరికా సంబంధాల్లో 2022 ఏడాది కీలకంగా నిలిచిందని తెలిపారు. వచ్చే ఏడాది ఇరుదేశాల సంబంధాలు మరింత పటిష్ఠమవుతాయని అన్నారు. ఇండోనేషియాలోని బాలీలో ఇటీవల ముగిసిన G-20 సదస్సు సందర్భంగా దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడంలో మోదీ చేసిన వ్యాఖ్యలు కీలక పాత్ర పోషించాయన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘భారత్‌, అమెరికా సంబంధాల్లో 2022 కీలకం.. వచ్చే ఏడాది మరింత పటిష్ఠం’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాను నిలువరించేందుకు భారత్‌తో బంధం మరింత బలోపేతం: అమెరికా
వాషింగ్టన్‌: చైనా దూకుడును నిలువరించేందుకు భారత్‌తో రక్షణ సంబంధాలను మెరుగుపర్చుకొనే ప్రణాళికలను అమెరికా సిద్ధం చేస్తోంది. అంతేకాదు సరిహద్దుల్లో చైనా గ్రేజోన్‌ కార్యకలాపాలను తిప్పికొట్టాలని కూడా బైడెన్‌ కార్యవర్గం భావిస్తోంది. అమెరికా రక్షణశాఖ విడుదల చేసిన నేషనల్‌ డిఫెన్స్‌ స్ట్రాటజీ 2022లో ఈ అంశాలను ప్రస్తావించింది. ‘రక్షణ శాఖ భారత్‌తో ఉన్న ప్రధాన రక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. చైనా దూకుడును అడ్డుకొనే సామర్థ్యాన్ని భారత్‌లో పెంచి.. స్వేచ్ఛాయుత హిందూ మహాసముద్రాన్ని కాపాడాల్సి ఉంది” అని ఆ వ్యూహ పత్రంలో పేర్కొంది. చైనా నుంచి వ్యవస్థీకృతమైన సవాళ్ళు ఎదురవుతున్నాయని పేర్కొంది.

ఇండో-పసిఫిక్ ప్రాంతంపై ఈ పత్రంలో ప్రస్తావిస్తూ.. ”మిత్ర, భాగస్వామ్య దేశాల ప్రయత్నాలను రక్షణశాఖ బలోపేతం చేస్తుంది. అమెరికా పాలసీ, అంతర్జాతీయ చట్టాలను అనుసరించి చైనా గ్రేజోన్‌ కార్యకలాపాలను ఎదుర్కొంటాము” అని ఆ పత్రంలో పేర్కొంది. ఈ నేషనల్‌ సెక్యూరిటీ స్ట్రాటజీలో అణ్వాయుధాల మోహరింపుల సమీక్ష, క్షిపణి రక్షణ వ్యవస్థ సమీక్ష వంటివి కూడా ఉన్నాయి.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాను నిలువరించేందుకు భారత్‌తో బంధం మరింత బలోపేతం: అమెరికా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భార‌త్‌పై అమెరికా మీడియా వ్య‌తిరేక ప్ర‌చారం… జైశంక‌ర్ విమ‌ర్శ‌
వాషింగ్టన్‌: భారత్‌ పట్ల పక్షపాత ధోరణితో వార్తలు రాస్తున్నారంటూ అమెరికన్‌ మీడియాపై విదేశాంగ మంత్రి జై శంకర్‌ విరుచుకుపడ్డారు. ప్రతిష్ఠాత్మకమైన వాషింగ్టన్‌ పోస్ట్‌తో సహా మొత్తంగా మీడియా అంతా భారత్‌ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందంటూ విమర్శించారు.

అమెరికాలోని భారతీయులు వాషింగ్టన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి జైశంకర్‌ మాట్లాడుతూ భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మానుకోవాలని అమెరికన్‌ మీడియాకు హితబోధ చేశారు. ‘‘ఈ పోటీ ప్రపంచంలో వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది ప్రజలు తెలుసుకోవాలి. వారిని మనం విద్యావంతులను చేయాలి’’ అని అమెరికన్‌ మీడియాను ఉద్దేశించి మంత్రి చెప్పారు.

అమెరికాలో భారత్‌ వ్యతిరేక శక్తులు పెరుగుతుండడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన, ”ఇక్కడ వివక్ష లేదా పక్షపాత ధోరణులు ఉన్నాయన్నది నా ప్రధానమైన పాయింట్‌. భారతదేశానికి సంరక్షకులమని కొంతమంది భావిస్తుంటారు. కానీ, వారికి భారత ప్రజల హృదయాల్లో చోటు వుండదు. అందువల్ల వారు బయట నుండి తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నిస్తూ వుంటారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భార‌త్‌పై అమెరికా మీడియా వ్య‌తిరేక ప్ర‌చారం… జైశంక‌ర్ విమ‌ర్శ‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజాబ్‌ లేదని జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇవ్వని ఇరాన్‌ అధినేత
వాషింగ్ట‌న్: ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్న యాంకర్‌ ఎదుట ఖాళీ కుర్చీ ఉన్న ఈ చిత్రం వెనుక ఓ ఆసక్తికర ఘటన ఉంది. ఆ మహిళ పేరు క్రిస్టియన్‌ అమన్పూర్‌. ఇరానీ-బ్రిటన్‌ కుటుంబంలో జన్మించిన ఈమె సీఎన్‌ఎన్‌లో చీఫ్‌ ఇంటర్నేషనల్‌ యాంకర్‌. అమెరికా ప్రభుత్వ నిర్వహణలోని పీబీఎస్‌లోనూ ఓ షో చేస్తున్నారు. అమన్పూర్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఈ ఫొటోను పోస్టు చేసి.. దీని వెనుక ఉన్న కథను వివరించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జనరల్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వీటిలో ప్రసంగించేందుకు ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవల న్యూయార్క్‌కు వచ్చారు.

రైసీ ఇంటర్వ్యూ తీసుకోడానికి అమన్పూర్‌ కొన్ని వారాల ముందే ప్లాన్‌ చేశారు. అన్నీ సిద్ధం చేసుకున్నారు. మరో 40 నిమిషాల్లో ఇరాన్‌ అధ్యక్షుడు వస్తారనగా ఆయన సహాయకుడు ప్రత్యక్షమయ్యారు. అమన్పూర్‌ను హిజాబ్‌ ధరించాల్సిందిగా అధ్యక్షుడు కోరుతున్నట్టు తెలిపారు. తాము న్యూయార్క్‌లో ఉంటున్నామంటూ ఆ మాటను ఆమె తిరస్కరించారు. ససేమిరా అన్న సహాయకుడు అమన్పూర్‌ హిజాబ్‌ ధరిస్తేనే ఇంటర్వ్యూ జరుగుతుందని తేల్చి చెప్పారు. అమన్పూర్‌ ఇంటర్వ్యూ రద్దు చేసుకున్నారు. “ఓ పక్క ఇరాన్‌లో హిజాబ్‌ గురించే జరుగుతున్న తీవ్ర ఆందోళనల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇరాన్‌ అధ్యక్షుడితో మాట్లాడటానికి ఇది చాలా కీలక సమయం” అంటూ ఆమె విచారం వ్యక్తం చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్‌ లేదని జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇవ్వని ఇరాన్‌ అధినేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత సంతతి వారిపై పెరుగుతున్న జాతి వివక్ష ఘటనలు
చట్ట సభ సభ్యురాలిగా ఉన్న ప్రమీళను దూషిస్తూ వీడియోలు

వాషింగ్ట‌న్‌: అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన వారిపై జాత్యాహంకార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా చట్టసభ్యురాలు ప్రమీల జయపాల్‌కు బెదిరింపు సందేశాలు వచ్చాయి. తిరిగి భారత్‌కు వెళ్ళి పోవాలంటూ ఓ వ్యక్తి పరుష పదజాలంతో దూషిస్తోన్న ఆడియో క్లిప్‌లను ఆమె ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘సాధారణంగా రాజకీయ ప్రముఖులు తమ దుర్బలత్వాన్ని ప్రదర్శించరు. కానీ.. హింసను అంగీకరించలేం. కాబట్టి.. వీటిని బయటపెడుతోన్నా. ఇలాంటి దుశ్చర్యలకు ఆధారంగా నిలిచే జాత్యహంకారం, లింగ వివక్షనూ సహించేది లేదు’ అని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సంతతి వారిపై పెరుగుతున్న జాతి వివక్ష ఘటనలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోదీ నాయకత్వంలో భారత్ పురోగమిస్తోంది…: డోనాల్డ్ ట్రంప్
వాషింగ్ట‌న్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. సవాళ్ళ‌ను అధిగమిస్తూ అద్భుతమైన పాలన అందిస్తున్నారంటూ కితాబునిచ్చారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తానని రిపబ్లికన్‌ పార్టీ నేత ధీమా వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. ప్రధాని మోదీతో తన స్నేహం, భారత దేశంతో అనుబంధం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, తన నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు సహా పలు అంశాలపై మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

‘భారత్‌కు నా కన్నా మంచి మిత్రుడైన అమెరికా అధ్యక్షుడు మరొకరు ఉండర’ని ట్రంప్‌ అభివర్ణించుకున్నారు. మోదీ నేతృత్వంలో భారత్‌ పురోగమిస్తోందని తెలిపారు. కీలకమైన అధికారిక రహస్య పత్రాలను ఫ్లోరిడాలోని తన నివాసం నుంచి ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుందన్న వార్తలను ట్రంప్‌ తోసిపుచ్చారు. ఎఫ్‌బీఐ అధికారులే ఆ పత్రాలను తీసుకొచ్చి పెట్టి నాటకమాడారని ప్రత్యారోపణ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోదీ నాయకత్వంలో భారత్ పురోగమిస్తోంది…: డోనాల్డ్ ట్రంప్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రపంచ అత్యున్నత పురస్కారానికి తెలుగు వ్యక్తి ఎంపిక‌
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జార్జిటౌన్ యూనివర్సిటీ తమ దగ్గర దౌత్యవిద్య పూర్తి చేసిన విద్యార్థులలోని అయిదుగురిని శతాబ్ది పురస్కారానికి ఎంపిక చేసింది. ఆ పురస్కారానికి అక్కడ విద్యను అభ్యసించిన తెలుగు వ్యక్తి ఎంపికయ్యారు. ఆయనే రాజా కార్తికేయ గుండు. ఆయన ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో దౌత్యవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. రాజా కార్తికేయ భారతీయ విద్యా భవన్, నిజాం కళాశాలలో విద్యను అభ్యసించారు. ఐఐఎఫ్​టీ ఢిల్లీలో ఎంబీఏ పూర్తి చేశారు. జార్జిటౌన్ యూనివర్సిటీలోని వాల్ష్ స్కూల్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ నుంచి 2007-2009లో (మాస్టర్ ఆఫ్ ఫారిన్​ సర్వీస్​)ను పూర్తి చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచ అత్యున్నత పురస్కారానికి తెలుగు వ్యక్తి ఎంపిక‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చ‌ర్చ్‌లో కాల్పుల కలకలం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
వాషింగ్ట‌న్‌: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అలబామాలోని ఓ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

బర్మింగ్‌హామ్ సబర్బ్‌ వెస్టావియా హిల్స్‌లో ఉన్న సెయింట్ స్టీఫెన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చ‌ర్చ్‌లో కాల్పుల కలకలం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాద నిర్మూలనపై పాక్ నిబద్ధతే అమెరికా- పాకిస్తాన్ భవిష్యత్ సంబంధాలను నిర్ణయిస్తుంది: అమెరికా
వాషింగ్ట‌న్‌: అన్ని ఉగ్రవాద ముఠాలను విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ గట్టి చర్యలు తీసుకొంటుందని ఆశిస్తున్నట్టు ఆ దేశంలో అమెరికా నూతన రాయబారి డొనాల్డ్‌ బ్లోమ్‌ పేర్కొన్నారు.

ఉగ్రవాదంపై పోరుపై పాక్‌ నిబద్ధత రానున్న కాలంలో అమెరికా-పాక్‌ సంబంధాల తీరును నిర్ణయిస్తుందన్నారు. ఉగ్రవాదంపై సమర్థంగా పోరాడటానికి మిత్రదేశాలతో అమెరికా చేతులు కలుపుతుందని బ్లోమ్‌ తెలిపారు. ఉగ్రవాదులు విదేశాల్లో దాడులు చేయడానికి అఫ్గానిస్థాన్‌ గడ్డను ఉపయోగించుకోకుండా అక్కడి తాలిబన్‌ ప్రభుత్వంపై పాక్‌తో కలిసి ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ‘డాన్‌’ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా కుట్ర వల్లే తనను ప్రధాని పదవి నుంచి తొలగించారని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన ఆరోపణల గురించి ప్రశ్నించగా, దాని గురించి పట్టించుకోకుండా ముందుకుసాగుదామని బ్లోమ్‌ సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాద నిర్మూలనపై పాక్ నిబద్ధతే అమెరికా- పాకిస్తాన్ భవిష్యత్ సంబంధాలను నిర్ణయిస్తుంది: అమెరికా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.