WARANGAL – Vishwa Samvad Kendra Andhra Pradesh

తెలంగాణ హిందూ బాలికపై ఇద్దరు ముస్లిం సోదరుల అత్యాచారం.. బాలిక నగ్న చిత్రాలు తీసి బెదిరించిన నిందితులు!
తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ నగరంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సుమారు 15 ఏళ్ల వయసున్న హిందూ మైనర్‌ బాలికపై ఇద్దరు ముస్లిం యువకులు ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఆ యువకుల ఆగడాలతో విసిగిపోయిన బాలిక చివరకు తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో స్పందించిన వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

బాలికకు మాయమాటలు చెప్పి.. ఆపై వంచించి!

పదో తరగతి చదువుతున్న బాలికపై ఇంటి పక్కనే ఉంటున్న ఇద్దరు ముస్లిం సోదరులు కన్నేశారు. ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యారు. ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా గత ఆరు నెలలుగా వారు ప్రవర్తిస్తూ వస్తున్నారు. వీడియోలు రికార్డు చేసి ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దని బెదిరించారు. తీరా విషయం కాస్త బాలిక తల్లికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

నిందితులు వీరే..

వరంగల్ నగరంలోని ఓ కాలనీలో పదిహేనేళ్ల బాలిక తన తల్లితో కలిసి నివాసం ఉంటోంది. అదే ప్రాంతంలో అలీ(26), అబ్బు (22) సోదరులు ఉంటున్నారు. వీరిద్దరూ వరుసకు అన్నదమ్ములు అవుతారు. ఈ బాలికపై కన్నేసిన వీరు.. మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకున్నారు. ఎవరూ లేని సమయంలో ఒకరికి తెలియకుండా మరొకరు ఇంటికి పిలిపించి పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ టైంలో వీడియోలు రికార్డు చేశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బాలికను బెదిరించేవారు. బాలికకు నిందితులు పలుమార్లు సైగలు చేయడాన్ని గమనించిన తల్లి… విషయం ఏంటని ఆరా తీయగా.. బాలిక అసలు విషయం చెప్పింది.

వెంటనే బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుల ఇంటిపై బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి బీజేపీ నాయకులు దాడి చేశారు. ఇంటి ఎదుట నిలిపిన వాహనాలను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు.

ఈ ఘటనపై వరంగల్ నగర సీపీ ఏవీ రంగనాథ్ స్పందించారు. బుధవారం అర్ధరాత్రి ఫిర్యాదు అందిందని చెప్పారు. మైనల్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని వెల్లడించారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఐపీసీతో పాటు పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

The post తెలంగాణ హిందూ బాలికపై ఇద్దరు ముస్లిం సోదరుల అత్యాచారం.. బాలిక నగ్న చిత్రాలు తీసి బెదిరించిన నిందితులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జులై 7 నుంచి కాకతీయుల ఘన కీర్తిని చాటేలా ఉత్సవాలు
వరంగల్‌: ఓరుగల్లు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయుల ఘనకీర్తిని చాటేందుకు వరంగల్‌లో గతంలో కాకతీయుల ఉత్సవాలు వైభవంగా జరిగేవి. 2015 వరకు ఏటా ప్రభుత్వం తరఫున నిర్వహించేవారు. ఆ తర్వాత మళ్ళీ ఉత్సవాలు జరగలేదు. తాజాగా జులై ఏడు నుంచి ఈ ఉత్సవాలను వారం రోజుల పాటు అంగరంగవైభవంగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. ఈసారి వేడుకలకు ముఖ్య అతిథిగా కాకతీయుల వారసుడు రానున్నారు. ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ జిల్లాలోని జగ్దల్‌పుర్‌లో ఉండే కమల్‌చంద్ర భంజ్‌ కాకతీయను రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, యువ చరిత్రకారుడు అరవింద్‌ ఆర్యలు వెళ్ళి గురువారం ఆయనకు ఆహ్వాన పత్రం ఇచ్చారు. తన తల్లి, సోదరితో వస్తానని ఆయన చెప్పినట్టు తెలిసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జులై 7 నుంచి కాకతీయుల ఘన కీర్తిని చాటేలా ఉత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలు – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు జీవో జారీ చేసింది. 12 మండలాలతో హన్మకొండ జిల్లా, 15 మండలాలతో వరంగల్ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త గా ఏర్పాడే హన్మకొండ జిల్లాలో 12 రెవెన్యూ మండలాలు, 139 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అలాగే వరంగల్ జిల్లాలో 15 రెవెన్యూ మండలాలు, 217 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెండు రెవెన్యూ డివిజన్లు, ఆరు నియోజకవర్గాలతో హన్మకొండ జిల్లా ఏర్పడింది.

హన్మకొండ జిల్లాలో హ‌న్మ‌కొండ‌, కాజీపేట‌, ఐన‌వోలు, హ‌స‌న్‌ప‌ర్తి, వేలేరు, ధ‌ర్మ‌సాగ‌ర్‌, ఎల్క‌తుర్తి, భీమ‌దేవ‌ర‌ప‌ల్లి, క‌మాలాపూర్‌, ప‌ర‌కాల‌, న‌డికూడ‌, దామెర‌, ఆత్మ‌కూరు, శాయంపేట‌ మండలాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో వ‌రంగ‌ల్‌, ఖిల్లా వ‌రంగ‌ల్‌, గీసుగొండ‌, వ‌ర్ధ‌న్న‌పేట‌, రాయ‌ప‌ర్తి, ప‌ర్వ‌త‌గిరి, సంగెం, న‌ర్సంపేట‌, చెన్నారావుపేట‌, న‌ల్ల‌బెల్లి, దుగ్గొండి, ఖానాపూర్‌, నెక్కొండ‌ మండలాలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలు – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.