#war – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపాలి: జి20లో తీర్మానం
బాలి: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపాలని జీ20 దేశాలు స్పష్టం చేశాయి. ఇది యుద్ధాల కాలం కాదన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించాయి. ఉక్రెయిన్–రష్యా సంక్షోభం వల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై, ఆహార, ఇంధన భద్రతపై తీవ్ర ప్రభావం పడుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశాయి.

ఇండోనేషియాలోని బాలిలో రెండు రోజుల 17వ జీ20 సదస్సు బుధవారం ముగిసింది. సదస్సు ముగింపు సందర్భంగా జీ20 దేశాలు ‘బాలి డిక్లరేషన్’ విడుదల చేశాయి. ‘‘ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా ముగింపు పలకాలి. వైరాలు పక్కనపెట్టి, శాంతిని నెలకొల్పాలి’ అని స్పష్టం చేసాయి.

సంక్షోభం కొనసాగుతున్న కొద్దీ ప్రపంచంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్త చేసాయాయి. ఇది యుద్ధాల కాలం కాదని, చర్చలు, దౌత్య విధానాలతోనే వివాదాన్ని పరిష్కరించుకోవాలన్న ప్రధాని మోదీ మాటలను గుర్తు చేసుకోవాలని డిక్లరేషన్ లో జీ20 దేశాల అధినేతలు పిలుపునిచ్చారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపాలి: జి20లో తీర్మానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధ విరమణకు మోదీ కృషి అభినందనీయం
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో రష్యా- ఉక్రెయిన్ కొన్ని రోజులు యుద్ధాన్ని ఆపాయని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్​లో చిక్కుకున్న 22 వేల మంది భారత విద్యార్థులను కాపాడేందుకు వ్లాదిమిర్​ పుతిన్​కు, వొలొదిమిర్​ జెలెన్​స్కీకి మోదీ ఫోన్లు చేసి మాట్లాడారని గుర్తు చేశారు. చార్​బాగ్​ ప్రాంతంలోని రబీంద్రాలయ్ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్​ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. విద్యార్థులకు జీవితం పట్ల దిశానిర్దేశం చేశారు. తన గురువు మౌల్వీ సాహిబ్​తో తనకు ఉన్న అనుబంధం గురించి గుర్తుచేసుకున్నారు.

భారత్​ రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని కొన్ని రోజులు ఎలా ఆపారో అనే విషయాన్ని విద్యార్థులకు వివరించారు. అందులో భాగంగా ప్రధాన మంత్రి ఇరు దేశాలను యుద్ధాన్ని కొద్ది రోజులు ఆపాలని అడిగారని అన్నారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో కూడా మాట్లాడారన్నారు. దీంతో ఇరుదేశాలు యుద్ధానికి కొన్ని రోజులు విరామం ఇచ్చాయని చెప్పారు. దీంతో భారత విద్యార్థులను అక్కడినుంచి సురక్షితంగా స్వదేశానికి తీసువచ్చారన్నారు. రెండు దేశాల మధ్య ఉద్ధృతంగా సాగుతున్న యుద్ధాన్ని, మూడో దేశం కారణంగా ఆపడం చరిత్రలో ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో భారత్​కు ఎంత గౌరవం ఉందో ఈ ఒక్క సంఘటన ద్వారా చెప్పొచ్చని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రష్యా, ఉక్రెయిన్ యుద్ధ విరమణకు మోదీ కృషి అభినందనీయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం.. విజేతలు ఎవరూ ఉండరు
న్యూఢిల్లీ: యుక్రెయిన్ – రష్యా యుద్ధంలో ఎవరూ విజేతలుగా అవతరించలేరని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ శాంతికి మద్దతిస్తుందని తెలుపుతూ యుద్ధానికి ముగింపు పలకాలని ఇరుదేశాలనూ ఆయన కోరారు. యుద్ధం వల్ల ప్రతి ఒక్కరు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన యుద్ధం గురించి స్పందిస్తూ ఉక్రెయిన్‌లో హృదయవిదారక దృశ్యాలే కాకుండా ఆయిల్ ధరలు పెరిగాయని, గ్లోబల్ ఫుడ్ సప్లయి చెయిన్‌పై కూడా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈ పరిణామాలు ప్రపంచ కుటుంబంపై భారంగా మారతాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.

బెర్లిన్‌లో జర్మనీ ఛాన్సలర్‌ ఒలాప్‌ స్కోల్జ్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న మోదీ.. ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం కారణంగా వస్తువుల ధరలు పెరిగాయని తెలిపారు. శాంతియుత చర్చలే ముందున్న ఏకైక మార్గమమని మరోసారి పేర్కొన్నారు.

యుద్ధం ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై కూడా చూపుతోందన్న మోదీ.. యుద్ధంతో ఏర్పడిన మానవతావాద పరిణామాల గురించి భారత్‌ ఆందోళన చెందుతోందని మోదీ అన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం.. విజేతలు ఎవరూ ఉండరు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధమే
ఐరాసను హెచ్చరించిన రష్యా

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరింత భీకర రూపం సంతరించుకుంటోంది. నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాపై చిర్రెత్తిపోతున్న పుతిన్‌ సర్కారు- మూడో ప్రపంచ యుద్ధం మాట వినిపించింది.

ఉక్రెయిన్‌ వైఖరి చివరకు మూడో ప్రపంచ యుద్ధానికి, అణ్వాయుధాల ప్రయోగానికి దారి తీసే ముప్పు ఉందని తీవ్రంగా హెచ్చరించింది. పాశ్చాత్యదేశాలు, ఉక్రెయిన్‌ తమ వైఖరిని మార్చుకోకుంటే.. కీవ్‌లోని ‘విధాన నిర్ణయ కేంద్రాల’పై క్షిపణులతో విరుచుపడతామని హెచ్చరిక సంకేతం పంపింది.

తమ సేనలు క్రెమిన్నా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయని ప్రకటించింది. రష్యా హెచ్చరికల్ని పెడచెవిన పెడుతున్న నాటో కూటమి దేశాల రక్షణ మంత్రులు ఉక్రెయిన్‌కు అదనపు సాయం చేస్తామని, పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని ప్రకటించారు. జర్మనీ మరో అడుగు ముందుకేసి.. విమాన విధ్వంసక ట్యాంకుల్ని ఇస్తామని హామీ ఇచ్చింది. పరిస్థితులు చేయిజారిపోతున్న తరుణంలో- ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ మాస్కోలో అడుగుపెట్టారు.

అధ్యక్షుడు పుతిన్‌, విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్‌లతో మాట్లాడారు. యుద్ధ విరమణకు పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా- వివిధ నగరాలు, ప్రధానంగా రైల్వే వ్యవస్థలు, ఆయుధాగారాలపై రష్యా సైనికులు విస్తృతంగా దాడులు కొనసాగించారు. ఉక్రెయిన్‌ సరిహద్దు దేశం మాల్దోవాలోని ట్రాన్స్‌నిస్త్రియాలో మంగళవారం ఉదయమూ పేలుళ్లు జరగడం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధమే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.