#voting – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరం
రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం

వీటో అధికారంతో తీర్మానం వీగిపోయేలా చేసిన రష్యా

ఐక్య‌రాజ్య‌స‌మితి: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉండడం గమనార్హం. తక్షణమే ఉక్రెయిన్‌ నుంచి రష్యా బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. అమెరికా, అల్బేనియా సంయుక్తంగా రూపొందించిన ఈ తీర్మానంపై ఐరాస భద్రతా మండలి ఓటింగ్‌ నిర్వహించింది. పోలండ్‌, ఇటలీ, లక్సెంబర్గ్‌, న్యూజిలాండ్‌ సహా 11 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. భారత్, చైనా, యూఏఈ దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

‘విభేదాలు, వివాదాలను పరిష్కరించడానికి చర్చలు ఒక్కటే సమాధానం. అయితే, ఈ క్షణంలో అది కొంత సాధ్యమయ్యే పని కాదని అనిపించినప్పటికీ తప్పదు. ఇరు వర్గాలు దౌత్య మార్గాన్ని వదులుకోవడం విచారించదగ్గ విషయం. మనం తిరిగి ఆ మార్గానికే రావాలి. ఈ కారణాలన్నింటి వల్ల భారతదేశం ఈ తీర్మానానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది’ అని ఐరాసలో భారత శాశ్వత రాయబారి టి.ఎస్‌.తిరుమూర్తి వివరించారు.

భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా ఉన్న రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించి తీర్మానాన్ని అడ్డుకుంది. మాస్కో వర్గాలు ఈ తీర్మానం వీగిపోయేలా చేస్తాయని ముందుగానే ఊహించినట్టు అమెరికా తెలిపింది. అయితే, ఈ ఓటింగ్‌ ద్వారా అంతర్జాతీయ వేదికపై రష్యా ఒంటరితనాన్ని చూపించినట్టు పేర్కొంది.

అలాగే ఉక్రెయిన్‌పై పుతిన్‌ సేనల సైనిక చర్యను ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నట్టు నిరూపించగలిగామని వివరించింది. ‘మీరు ఈ తీర్మానాన్ని మాత్రమే అడ్డుకోగలరు. మా గళాన్ని, నిజాన్ని, సిద్ధాంతాలను, ఉక్రెయిన్‌ ప్రజల్ని మాత్రం అడ్డుకోలేరు’ అని అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.