#vizianagaram district – Vishwa Samvad Kendra Andhra Pradesh

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 500 మంది భ‌క్తులు ప‌య‌నం
విజయనగరం: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల నుంచి 500 మంది ద‌ళితులు, గిరిజనులు బస్సుల్లో బయలుదేరారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్, సమరస‌తా సేవా ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి బస్సుల్లో భ‌క్తులు ప‌య‌న‌మ‌య్యారు.

ఈ సందర్భంగా టీటీడీ జిల్లాశాఖ కో ఆర్డినేటర్ జోశ్యుల శ్యామ్ సుందర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్టీ, ఎస్సీ ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాల పరిసరాల్లో గల ద‌ళిత‌, గిరిజనులకు ఈ సౌక‌ర్యం క‌ల్పించిన‌ట్టు తెలిపారు. భ‌క్తులు శ్రీస్వామివారిని దర్శించుకునేందు పది బస్సులు ఏర్పాటు చేశామ‌ని, బస్సుకు 47 మంది చొప్పున సేవా ఫౌండేషన్‌కు చెందిన ఇద్దరికి దర్శనానికి అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ ప్రతినిధి కె.నాగభూషణం, గుర్ల సేవా సమితి సభ్యుడు శ్రీనివాసరావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 500 మంది భ‌క్తులు ప‌య‌నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.