VIZAG – Vishwa Samvad Kendra Andhra Pradesh

సంఘటిత సమాజమే ధర్మాన్ని రక్షిస్తుంది – ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిలభారత కార్యకారిణి సదస్యులు భాగయ్య
ధర్మాన్ని పరిరక్షించాలంటే… సంఘటిత సమాజం అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ అఖిలభారత కార్యకారిణి సదస్యులు మాననీయ భాగయ్య తెలిపారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో నిర్వహించిన మహా నగర సాంఘీక్ లో ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. హిందూ ధర్మమంటే త్యాగం, తపస్సు, కరుణ, ప్రేమ అని ఆయన తెలియజేశారు. సమాజంలో అన్నీ వృత్తులవారూ కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. ”సంఘటితంగా లేని సమయంలోనే మనమందరం పరాధీనులం అయ్యాం” అని భాగయ్యజీ వివరించారు. నగరాలు, గ్రామాలు ఎప్పుడైతే వ్యవస్థీకృతమవుతాయో అప్పుడే భారత దేశం గౌరవించబడుతుందన్నారు. ఈ మహానగర సాంఘీక్ లో విశాఖపట్నంతోపాటు చుట్టుపక్కన ఉన్న ప్రాంతాల నుంచి స్వయం సేవకులు పాల్గొన్నారు. సుమారు 136 బస్తీలు, 101 గ్రామ పంచాయతీల నుంచి 2500 మంది వరకు సంపూర్ణ గణవేష్ తో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు.

The post సంఘటిత సమాజమే ధర్మాన్ని రక్షిస్తుంది – ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిలభారత కార్యకారిణి సదస్యులు భాగయ్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రోబోటిక్‌ సాంకేతికతతో సాయిబాబా విగ్రహం తయారీ!
విశాఖపట్నం —  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నం సమీపంలోని చినగాదిలిలో సాయిబాబా ఆలయంలో బాబా వారి రోబోటిక్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం జోడించారు. దీంతో విగ్రహం కళ్ళు కదపడం, మాట్లాడటం కూడా చేస్తోంది. దీన్ని వై. రవిచంద్ మూడేళ్లపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. రోబోటిక్‌ సాంకేతికత కూడుకున్న బాబా విగ్రహాన్ని చూసేందుకు పెద్దఎత్తున భక్తులు తరలి వస్తున్నారు.

https://vskandhra.org/wp-content/uploads/2023/01/WhatsApp-Video-2023-01-20-at-08.28.28.mp4

The post రోబోటిక్‌ సాంకేతికతతో సాయిబాబా విగ్రహం తయారీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వైజాగ్‌లో జీ-20 సన్నాహక సదస్సు… ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం!
విశాఖపట్నం నగరంలో మార్చి 28, 29 తేదీల్లో జీ -20 సన్నాహక సదస్సు జరగనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులకు బాధ్యతలు అప్పగించింది. నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటైంది. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు.

రెండ్రోజుల పాటు జరిగే ఈ జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. 300 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. జీ-20 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, రాయబారులతో పాటుగా కేంద్ర మంత్రులు ఈ సదస్సులో పాల్గొంటారు. వారికి కావాల్సిన వసతి, సదస్సు నిర్వహణ ఏర్పాట్ల పైన అధికారుల బృందం కసరత్తు ప్రారంభించింది.

జీ -20 అధ్యక్ష బాధ్యత చేపట్టిన తర్వాత నిర్వహణ పైన ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది రోజుల క్రితం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తాము జీ-20 సన్నాహక సదస్సు విశాఖ కేంద్రంగా నిర్వహణకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. దానితో కేంద్రం విశాఖ కేంద్రంగా ఈ సదస్సు జరపడానికి నిర్ణయించింది. మార్చి 28, 29 తేదీల్లో ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుంది.

దేశవ్యాప్తంగా 56 నగరాల్లో 200 సమావేశాలు నిర్వహించేలా కేంద్రం ప్రణాళిక రూపొందించింది. అందులో ఏపీ నుంచి విశాఖకు అవకాశం దక్కింది. అతిధుల కోసం స్టార్‌ హోటళ్లలో 300 గదులను బుక్‌ చేస్తున్నారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ ఈ సదస్సు కు సంబంధించి అధికారుల బృందంకు నాయకత్వం వహిస్తున్నారు.

సదస్సులె సీఎం జగన్ తో సహా కేంద్ర మంత్రులు, కేంద్ర ఉన్నతాధికారులు, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. డిజిటల్ ఇండియా..హరిత అభివృద్ధితో పాటుగా మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, రైతు అంశాలతో సదస్సులు నిర్వహణకు నిర్ణయించారు.

వివిధ దేశాల నుంచి జీ -20 సదస్సుకు కోసం వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని సుందరీకరణకు నిర్ణయించారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ జరపాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ సదస్సుకు అంతర్జాతీయ ప్రముఖులను రాష్ట్రం ఆహ్వానించింది.

కీలకమైన 12 రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే విధంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మార్చి తొలి వారంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్.. చివరి వారంలో జీ 20 సన్నాహక సదస్సుతో విశాఖ నగరం అంతర్జాతీయ – జాతీయ ప్రముఖలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దం అవుతోంది.

The post వైజాగ్‌లో జీ-20 సన్నాహక సదస్సు… ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అత్యంత వైభవం… అఖండ దీప సాగర హారతి
విశాఖపట్నం: ఏపీలోని విశాఖపట్నం సాగర తీరంలో నిన్న(నవంబర్‌ 23, బుధవారం) అత్యంత వైభవంగా అఖండ దీప సాగర హారతి జరిగింది. స్థానిక విశ్వభారత్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ దివ్యక్షేత్రాల నుంచి 15 మందికి పైగా స్వామీజీలు విచ్చేశారు. సైకత లింగార్చన, రుద్రాభిషేకం, హోమం వంటి విశేష పూజలు జరిగాయి. విశ్వభారత్ మీడియా చైర్మన్ బలివాడ రమేశ్, మేనేజింగ్ డైరెక్టర్ భీమరశెట్టి వాసుదేవ్(కిశోర్), టెక్నికల్ డైరెక్టర్ బలివాడ శివశంకర్, తదితరులు శివనామ స్మరణతో సాగరానికి హారతి ఇచ్చారు.

సనాతన ధర్మానికి రక్షణ అవసరం: శ్రీనివాసానంద సరస్వతీ స్వామి

ఈ మహా క్రతువు శ్రీ శ్రీనివాసానంద సరస్వతీ స్వామి పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సర్వజన శ్రేయస్సుకు కారణమైన సాగరుడికి హారతి ఇవ్వడం పుణ్యప్రదమని పేర్కొన్నారు. అందరితో సనాతన ధర్మాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి ఎనిమిదో తరం మనుమడు వీరం భట్లయ్య, ప్రణవానంద భారతీ స్వామి, విశ్వానంద భారతి స్వామి, స్మితప్రజ్ఞానంద భారతి స్వామి, సంశ్రీరెడ్డి స్వామి, మాత సింధుమాతా, గాయత్రి మాత తదితరులు హాజరయ్యారు. కోవిద సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అనూహ్య రెడ్డి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్, ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి. కృష్ణమోహన్, విశ్వభారత్ ఎడిటర్ పి.చిన్నికృష్ణ, విశ్వభారత్ టీవీ టెక్నికల్ ఇన్‌చార్జి పవన్, ఎడిటోరియల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అత్యంత వైభవం… అఖండ దీప సాగర హారతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పూర్తి దేశీయ పరిజ్ఞానంతో మంకీ పాక్స్ నిర్ధారణ కిట్
విశాఖపట్నంలో ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు

విశాఖపట్నం: దేశంలో మంకీపాక్స్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖలోని మెడ్​టెక్ జోన్​లో ఆర్టీపీసీఆర్ టెస్ట్​ కిట్​ను విడుదల చేశారు. ఎర్బా-ట్రాన్స్ఆసియా సంస్థ తయారు చేసిన ఈ కిట్​ను విశాఖ మెడ్​టెక్ జోన్​లో కేంద్ర ముఖ్య శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ విడుదల చేశారు.

మంకీ పాక్స్ వేగంగా విస్తరిస్తోందని.. ఇప్పటికే 75 దేశాలను చుట్టేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ప్రకటించింది. మంకీ పాక్స్​ను గుర్తించేందుకు ఈ కిట్​ను తొలిసారి భారత్​లో తయారు చేసి.. మేకిన్ ఇండియాలో భాగస్వాములమయ్యామని సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ సురేష్ వజిరాని వెల్లడించారు. పూర్తిగా దేశీయ సాంకేతికత పరిజ్ఞానంతోనే ఈ కిట్ రూపొందించినట్టు వివరించారు.

Source: Sakshi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పూర్తి దేశీయ పరిజ్ఞానంతో మంకీ పాక్స్ నిర్ధారణ కిట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోడీ పాలనలో అభివృద్ధి పథంలో ఈశాన్య రాష్ట్రాలు
అరుణాచల్‌ప్రదేశ్ సీఎంపెమాఖండూ

విశాఖ‌ప‌ట్నం: ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమాఖండూ పేర్కొన్నారు. ఇక్క‌డి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అసెంబ్లీ హాల్లో ‘సమాలోచన’ సంస్థ మేధావుల ఫోరం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

‘భారతదేశ భద్రతలో ఈశాన్య రాష్ట్రాల వ్యూహాత్మక అభివృద్ధి ప్రాధాన్యం’ అనే అంశంపై ప్రసంగించారు. దశాబ్దాలుగా నిరాదరణకు గురైన ఈశాన్య రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రధాని మోదీ చొరవతో పలు మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.

టిబెట్‌ను చైనా ఆక్రమించుకోవడంతో అరుణాచల్‌ప్రదేశ్‌కు చైనా సరిహద్దు వచ్చినట్లయిందన్నారు. స‌రిహద్దుల్లో ఒకప్పుడు తాత్కాలిక నిర్మాణాలే ఉండేవని, ప్రస్తుతం యుద్ధాల్ని తట్టుకునే పక్కా నిర్మాణాలు, రహదారుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు.

చైనా దుందుడుకు చర్యలకు దీటుగా మనం సమాధానం ఇస్తున్నామని వెల్లడించారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ లాంటి సినిమాలు అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ బాగా హిట్‌ అయ్యాయని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచి అభివృద్ధిని వేగవంతం చేశామన్నారు. ‘ఉడాన్‌’ పథకం కింద పౌర విమానయాన సర్వీసులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోడీ పాలనలో అభివృద్ధి పథంలో ఈశాన్య రాష్ట్రాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వాడవాడలా ఘనంగా ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవాలు
విశాఖపట్నం: మహారాజ్‌ ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవాలు ఏపీలో ఘనంగా జరిగాయి. విశాఖపట్నం బీవీకే కాలేజీలో శనివారం విద్యార్థులు స్వయంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా దువ్వూరి సత్యనారాయణ విచ్చేసి, మాట్లాడారు. శివాజీ మహారాజ్‌ జీవిత ఘట్టాలను, శివాజీ పరాక్రమం, దేశం కోసం అతను తలపెట్టిన ముఖ్యకార్యాలను పూసగుచ్చినట్టు వివరించారు.

అంతకుముందు ఇద్దరు విద్యార్థులు జి.వివేక్‌, రిషీతనాయుడు శివాజీ గురించి మాట్లాడారు. గౌతమి అనే విద్యార్థిని వేదికపై ప్రదర్శించిన కర్రసాము ఆకట్టుకుంది. అనంతరం కాలేజీ ప్రిన్సిపాల్‌ జేవీఎస్‌కేవీ కల్యాణి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల జయంతి, వర్ధంతులు నిర్వహిస్తే కళాశాల తరుఫున నుంచి ఎల్లవేళలా ప్రోత్సాహం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.

నంద్యాలలో…

నంద్యాల: స్థానిక ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో నంద్యాలలోని వివేకానంద ఆడిటోరియంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధాన వక్త ప్రాంత సహా సేవ ప్రముఖ్‌ మనోహర్‌ మాట్లాడుతూ శివాజీ ముస్లిం పరిపాలనను మట్టికరిపించి, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప ధీరుడన్నారు.

శివాజీ అహ్మద్‌ కోటను జయించిన తరువాత నేతాజీ పాల్కర్‌ మంచి రూపవతి సుల్తాన్‌ కోడలను బంధించి, మెప్పు పొందాలని శివాజీకి కానుక ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడని, అయితే, శివాజీ తన సైన్యాన్ని మందలించి, నేతాజి పాల్కర్‌ను దేశ బహిష్కరణ చేసి, ఆ మహిళలో మాతృత్వాన్ని దర్శించి తన సైనికులు చేసిన పనికి క్షమించమని ఆమెను వేడుకుంటాడు.

నేనే నీ కడుపున పుట్టి ఉంటే నేను కూడా నీ అంత అందంగా ఉండే వాడిని అంటూ తనకు తోబుట్టువులా సకల లాంఛనాలతో తిరిగి అహ్మద్‌ కోటకు పంపస్తాడని తెలిపారు. ప్రతి వ్యక్తికి జాతీయ శీలంతో పాటు వ్యక్తిగత శీలం కూడా శివాజీ జీవితం నుంచి నేర్చుకోవాలన్నారు.

మహానందిలో…

మహానందిలో కూడా శివాజీ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా అయోధ్య కరసేవలో పాల్గొన్న కరసేవకులకు ఘనంగా సత్కరించారు. 13 గ్రామాల మీదుగా కాషాయ జెండాల బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

మహానంది దేవస్థానం పరిధిలోని పోచ బ్రహ్మానంద రెడ్డి హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రధాన వక్త వేణుగోపాల్‌ మాట్లాడుతూ సమాజం మరింత ముందుకు వెళ్ళాలంటే ఆనాడు శివాజీ అనుసరించిన స్ఫూర్తిదాయకమైన పోరాట పటిమను అందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వాడవాడలా ఘనంగా ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

RSS : Calmly runnnig a free Covid Care Centre in Visakhapatnam
The Vignan Vihar School of the Rashtriya Swayamsevak Sangh, which till yesterday provided a cultured education to thousands of students on the outskirts of Visakhapatnam, has now been turned into a Covid Care Centre.

However, the 100-beded Covid Care Centre offers free medical care. RSS workers, who believe that service to human is service to God, are serving the Covid patients in various ways.

Free medical care, free bed, free medication, healthy and nutritious food, as well as other services not even typically found in corporate hospitals are also available here.

It specializes in daily yoga practice to patients, pranayama and counseling with specialist doctors. Here men and women are kept in separate wards.

The centre is surrounded by hills and a pleasant atmosphere in a mango orchard. This Covid Care Centre is a great gift given by RSS to many Covid patients in Visakhapatnam.

They also have two ambulances here for emergency services. However, due to the unavailability of oxygen service at the center, only Covid patients only under the age of 50 who do not have respiratory problems are admitted.

Therefore, this Covid Care Centre run by the RSS for patients who are suffering with Covid symptoms and whose condition is not yet serious, and who want to stay away from other family members after Covid becomes positive and want to recover from Covid.

This free Covid Care Centre is well run by swayamsevaks who do not expect any recognition or reputation.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post RSS : Calmly runnnig a free Covid Care Centre in Visakhapatnam appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విశాఖలో నిశ్శబ్దంగా ఉచిత కోవిడ్ కేర్ సెంటర్ నడుపుతున్న ఆర్ ఎస్ ఎస్
విశాఖపట్నం నగర శివార్లలోని గుడిలోవలో నిన్నమొన్నటిదాకా కొన్నివేల మంది విధ్యార్ధులకు సంస్కారంతోకూడిన విద్యను అందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి చెందిన విజ్ఞాన్ విహార్ స్కూలు, ప్రస్తుతం కోవిడ్ కేర్ సెంటర్ గా మారిపోయింది.

అంతేనా, ఈ 100 పడకల కోవిడ్ సెంటర్లో పూర్తి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మే ఆర్ ఎస్ ఎస్ సేవకులు ఇక్కడి కోవిడ్ పేషెంట్లకు వివిధరకాలుగా సేవలందిస్తున్నారు.

ఉచిత వైద్యం, పూర్తి ఉచితంగానే బెడ్, మందులూ, ఆరోగ్యకరమైన మరియూ బలవర్ధకమైన ఆహారంతో పాటు, మామూలుగా కార్పొరేట్ ఆసుపత్రులలో కూడా దొరకని ఇతర సేవలు కూడా ఇక్కడ లభ్యం అవుతున్నాయి. ప్రతిరోజూ పేషెంట్లతో యోగాసనాలు వేయించటం, ప్రాణాయామం చేయించటం మరియూ వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించటం ఇక్కడి ప్రత్యేకతలు. ఇక్కడ స్త్రీ పురుషులను వేరు వేరు వార్డులలో ఉంచుతారు.

చుట్టూ కొండలతో, మామిడి వృక్షాల తోటలో అహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ కోవిడ్ కేర్ సెంటర్ విశాఖలో ఎంతోమంది కోవిడ్ పేషెంట్లకు ఆర్ ఎస్ ఎస్ ఇచ్చిన గొప్ప వరం.

అత్యవసర సేవల కోసం వీరికి ఇక్కడ రెండు అంబులెన్సులు కూడా ఉన్నాయి. ఐతే, ఈ సెంటర్లో ఆక్సిజన్ సర్వీసు అందుబాటులో లేకపోవటంతో, 50 సంవత్సరాల లోపు వయస్సున్న ఊపిరి సమస్యలు లేని కోవిడ్ పేషంట్లను మాత్రమే తీసుకుంటారు. కనుక, కోవిడ్ లక్షణాలు కనిపించి, ఇంకా పరిస్థితి సీరియస్ అవ్వని పేషెంట్లూ, కోవిడ్ పాజిటివ్ వచ్చిన తరువాత ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కోవిడ్ నుంచి కోలుకోవాలనుకునే పేషెంట్లకూ ఆర్ ఎస్ ఎస్ చే నిర్వహించబడుతున్న ఈ కోవిడ్ కేర్ సెంటర్ గొప్ప అవకాశమనే చెప్పాలి.

ఈ ఉచిత కోవిడ్ కేర్ సెంటర్ ను ఎలాంటి గుర్తింపూ, పేరు ప్రతిష్టలూ ఆశించని కొంతమంది స్వయం సేవకులు చక్కగా నడుపుతున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విశాఖలో నిశ్శబ్దంగా ఉచిత కోవిడ్ కేర్ సెంటర్ నడుపుతున్న ఆర్ ఎస్ ఎస్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.