#Vivek Agnihotri – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘కశ్మీర్‌ ఫైల్స్‌’లో ఒక అబద్దమని చెప్పినా సినిమాల నుండే తప్పుకుంటా…
ముంబై: ‘‘ద కశ్మీర్‌ ఫైల్స్‌” సినిమాలోని ఒక్క సన్నివేశమైనా.. ఒక్క డైలాగ్‌ అయినా అబద్ధం అని ఎవరైనా నిరూపిస్తే.. నేను సినీరంగం నుంచి తప్పుకుంటా. ఇంకెప్పుడూ సినిమాలు తీయను’’ అని బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి ఉద్వేగంగా సవాల్ చేశారు. ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్‌ గానీ.. దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న తుక్డేగ్యాంగ్‌, అర్బన్‌ నక్సల్స్‌ లేదా ఉగ్రవాదులు కశ్మీర్‌ ఫైల్స్‌ అబద్ధమని నిరూపించాలని సవాల్‌ విసిరారు.

గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం(ఇఫీ)లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంపై ఇజ్రాయెల్‌ దర్శకుడు, ఇఫీ జ్యూరీ హెడ్‌ నడవ్‌ లాపిడ్‌ ముగింపు వేడుకల్లో విమర్శలు చేశారు. ‘‘ఈ సినిమాను వీక్షించి దిగ్ర్భాంతి చెందా. ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సినీ మహోత్సవంలో ప్రదర్శించేందుకు ఈ సినిమా తగదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఈ చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి లాపిడ్‌ వ్యాఖ్యలకు సమాధానం ఇస్తూ మంగళవారం ట్విటర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ఇజ్రాయెల్‌ దర్శకుడి వ్యాఖ్యలపై తాను వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేశారు.

‘‘నిజం అనేది చాలా ప్రమాదకరమైనది. నిజం అనేది ప్రజలను అబద్ధాలు చెప్పేలా చేస్తుంది. కశ్మీర్‌ ఫైల్స్‌ ముమ్మాటికీ నిజం. కల్పితం కాదు. కశ్మీరీ పండిట్లపై జరిగిన అత్యాచారాలు, ఊచకోతలు.. వారిని బలవంతంగా కశ్మీర్‌ వీడేలా పన్నిన పన్నాగం అంతా నిజం. అలా కశ్మీర్‌ను వీడిన 700 మంది బాధితులతో మాట్లాడాకే.. ఈ చిత్ర కథను రూపొందించా. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం.. ప్రతి డైలాగ్‌ నిజం నుంచి వచ్చినవే’’ అని ఆయన ఆ వీడియోలో తేల్చి చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘కశ్మీర్‌ ఫైల్స్‌’లో ఒక అబద్దమని చెప్పినా సినిమాల నుండే తప్పుకుంటా… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఖాన్‌ వ‌ల్లే హిందీ చిత్రపరిశ్రమ సర్వనాశనం: కాశ్మీరీ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి
ముంబై: బాలీవుడ్​ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘కశ్మీర్ ఫైల్స్’.. చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఉత్సాహంతో ఇప్పుడు ఆయన ‘ఢిల్లీ ఫైల్స్’ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో వివేక్​ చేసిన ఓ ట్వీట్​ బాలీవుడ్​లో చర్చనీయాంశంగా మారింది. ఏకంగా బాలీవుడ్​ స్టార్​ హీరోలను ఆయన టార్గెట్​ చేశారు.

ట్విట్టర్​ వేదికగా.. షారుక్‌ ఖాన్, సల్మాన్ ఖాన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ‘కింగ్​లు, బాద్‌షాలు, సుల్తాన్‌లు ఉన్నంత కాలం బాలీవుడ్‌ మునిగిపోతూనే ఉంటుంది. ప్రజల గాథలతో సినిమాలు తీయాలి. బాలీవుడ్​ను ప్రజల పరిశ్రమగా మార్చాలి. అప్పుడు అది ప్రపంచ సినిమాను నడిపిస్తుంది’ అని ట్వీట్‌ చేశారు వివేక్‌ అగ్నిహోత్రి. ఆయన చేసిన ఈ ట్వీట్​.. షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ను పరోక్షంగా అన్నట్టు స్పష్టమవుతుందంటున్నారు నెటిజన్లు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఖాన్‌ వ‌ల్లే హిందీ చిత్రపరిశ్రమ సర్వనాశనం: కాశ్మీరీ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క‌శ్మీర్‌ పండిట్ల వ‌ల‌స‌ల‌పై మ్యూజియం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో క‌శ్మీర్‌ పండిట్లపై జరిగిన మారణహోమం జ్ఞాపకార్థం మ్యూజియం ఏర్పాటును సులభతరం చేస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం భూమితో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని ఆయన చెప్పారు.

‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చేసిన అభ్యర్థనపై సీఎం చౌహాన్ ఈ ప్రకటన చేశారు. “ఈ రోజు వివేక్ జీ జెనోసైడ్ మ్యూజియం నిర్మించాలనే ఆలోచన ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మీకు భూమి సహా అన్ని రకాల సహకారం అందిస్తుంది. నేను మీ మనోభావాలను గౌరవిస్తాను.” అని తెలిపారు.

“వివేక్ జీ చెప్పినట్లుగా, నేను కూడా అంగీకరిస్తున్నాను, ఈ చిత్రం ద్వేషాన్ని వ్యాపింపజేయడం లక్ష్యంగా లేదు. కానీ ఏ ఇతర ప్రాంతం కశ్మీర్‌గా మారకుండా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తుంది” అని ఆయన అన్నారు. భోపాల్‌లో ఒక మారణహోమ మ్యూజియాన్ని స్థాపించాలని వివేక్ అగ్నిహోత్రి తన కోరికను వ్యక్తం చేశారు. అక్కడ కశ్మీరీ పండిట్లు ఉగ్రవాద దాడి నుండి ఎలా బయటపడ్డారో ప్రజలు తెలుసుకోవచ్చు. అన్ని అసమానతలు ఉన్నప్పటికీ, ప్రతిఘటనలో ఎప్పుడూ ఆయుధాలు తీసుకోలేదు కశ్మీరీ పండిట్లు.

వివేక్ మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అని.. భోపాల్‌లో పెరిగారని అన్నారు. సినిమాపై పన్ను రహితం చేసిన మొదటి రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ కూడా ఒకటి కావడం. కశ్మీర్ ఫైల్స్ విడుదలైన రెండు రోజుల తర్వాత మార్చి 13న శివరాజ్ సింగ్ చౌహాన్ సినిమాను పన్ను రహితంగా ప్రకటించి, సినిమాని ప్రతి ఒక్కరూ చూడాలని పేర్కొన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క‌శ్మీర్‌ పండిట్ల వ‌ల‌స‌ల‌పై మ్యూజియం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ది కశ్మీర్‌ ఫైల్స్ చిత్రానికి అశేష ప్రజాద‌ర‌ణ‌
విజ‌య‌వాడ‌: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’… కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథను దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కించిన చిత్రం. 90వ దశకంలో కశ్మీరీల‌పై జరిగిన దాడులు.. వారిపై సాగిన హత్యాకాండకు సంబంధించిన కథాంశంతో రూపొందింది ఇది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో పాటే ఓ ఘనతను అందుకుంది.

ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎమ్​డీబీలో అత్యధిక రేటింగ్​ అందుకున్న చిత్రంగా నిలిచింది. 10/10 రేటింగ్​ను అందుకుంది. కశ్మీర్‌లోని తీవ్రవాదులు, వేర్పాటువాదుల దాడుల వల్ల ఓ సామాజిక వర్గం ఎలా అంతమైందో ఈ సినిమాలో భావోద్వేగభరితంగా చూపించారు. కాగా, ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి ప్రధాన పాత్రలు పోషించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ది కశ్మీర్‌ ఫైల్స్ చిత్రానికి అశేష ప్రజాద‌ర‌ణ‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ఇస్లామిక్ టెర్రరిజం’ తొలగించి.. ‘హిందూ టెర్రరిజం’ అనే పదాన్ని పెట్టండి
డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిని కోరిన ప్రముఖ ఓటీటీ

ముంబై: వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన మల్టీ-స్టారర్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. కాశ్మీరీ హిందువుల ఊచకోతకు సంబంధించిన కథలను ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటూ ఉన్నారు. ఈ సినిమా ఈ నెల 11, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. దేశంలోని పలు ప్రాంతాలలో ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనలు వేశారు. అద్భుతమైన స్పందన వచ్చింది. ఎంతో మంది కశ్మీరీలకు ఈ సినిమా చూపించగా.. వారు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అద్భుతమైన రెస్పాన్స్ ఈ సినిమాకు వచ్చింది.

‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను అడ్డుకోడానికి పలువురు ప్రయత్నించారు కూడా..! డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సినిమాను ఎన్నో బెదిరింపులను తట్టుకుని రూపొందించారు. ఎవరికీ భయపడకుండా నిజాలు మాత్రమే చెబుతున్నానన్న ధైర్యం ఆయనలో మనకు కనిపిస్తుంది. ఈ సినిమా థియేటర్ రన్ తర్వాత ఎలాగూ ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. అయితే, ఓ ప్రముఖ ఒటిటి(ఓవర్-ది-టాప్) సంస్థ నిర్వాహకుడు కొన్ని పదాలను తీసేయాలని సూచించాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

వివేక్ అగ్నిహోత్రి 2020 సమయంలో దేశంలోని ప్రముఖ ఒటిటి ప్లాట్‌ఫారమ్ హెడ్ తన ప్లాట్‌ఫారమ్‌లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ని విడుదల చేయడానికి తనను సంప్రదించినప్పుడు జరిగిన సంఘటనను వివరించారు. కొవిడ్-19 కేసులు పెరగడం వల్ల సినిమా హాళ్ళ‌ను పూర్తిగా మూసివేశారు.

పెద్ద బ్యానర్ ఉన్న ప్రొడక్షన్ హౌస్‌లు కూడా థియేట్రికల్ విడుదలను నిలిపివేసాయి. బదులుగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ 5 మొదలైన ప్లాట్‌ఫారమ్‌లలో తమ చిత్రాలను ప్రదర్శించాయి. వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ఒటిటి గురించి ఎక్కువగా మాట్లాడే కంపెనీల అధినేత ఈ చిత్రాన్ని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు.

నేను సాధారణ కమర్షియల్‌ మైండెడ్‌ ఫిల్మ్‌మేకర్‌ అయితే అప్పుడే డీల్‌పై సంతకం చేసి ఉండేవాన్ని. అయితే సదరు సంస్థ అధినేత.. ‘మేము మా సినిమాల్లో ‘ఇస్లామిక్ టెర్రరిజం’ అనే పదాన్ని ఉపయోగించకూడదనే అనుకున్నాం. మీరు దానిని ఉపయోగించరని నేను ఆశిస్తున్నాను’ అని చెప్పాడని వివేక్ తెలిపారు. కావాలంటే ‘హిందూ ఉగ్రవాదం’ అనే పదాలను వాడచ్చని చెప్పినట్టుగా వివేక్ వివరించారు. కొందరు సినిమాలను కూడా కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారని వివేక్ తెలిపారు. ఇలాంటి వాటిని తాను అసలు పట్టించుకోలేదని.. కశ్మీర్ లో హిందువులపై జరిగిన దారుణాలను ప్రపంచానికి తెలియజేశానని అన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఇస్లామిక్ టెర్రరిజం’ తొలగించి.. ‘హిందూ టెర్రరిజం’ అనే పదాన్ని పెట్టండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.