Vishwa Hindu Parishad – Vishwa Samvad Kendra Andhra Pradesh

అయోధ్య తరహాలో భద్రాద్రిలో మరో ఉద్యమం నిర్మిస్తాం: విశ్వహిందూ పరిషత్
భాగ్యనగరం: భద్రాచలం సీతారామచంద్ర స్వాముల వారి ఆస్తులను రక్షించడం కోసం ఉత్తర భారత దేశంలో నిర్మించిన అయోధ్య ఉద్యమం మాదిరి, దక్షిణ భారతదేశంలో కూడా భద్రాచలం రాముల వారి భూముల రక్షణకు మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు వీరన్నగారి సురేందర్ రెడ్డి వెల్లడించారు.

మాన్యాలు రక్షించే బాధ్యత ప్రతి హిందూపై ఉందని పేర్కొంటూ వందల సంవత్సరాలుగా వస్తున్న వారసత్వ సంపదను కొల్లగొట్టేందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని సాగనివ్వమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రంప చోడవరం నియోజకవర్గంలో గల పురుషోత్తమ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి గోశాలను బుధవారం విశ్వహిందూ పరిషత్ బృందం సందర్శించింది.

ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి గోశాలలోని గోవులకు మాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల కాలంలో కొంతమంది కావాలని గోశాలపై విధ్వంసం సృష్టించిన ఆనవాళ్లను, పగిలిపోయిన రేకులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాములవారి అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వమని స్పష్టం చేశారు.

అందుకు విశ్వహిందూ పరిషత్ దే సంపూర్ణ బాధ్యత అని పేర్కొంటూ చట్టాన్ని, న్యాయాన్ని ఉల్లంఘించి రాజకీయ అండదనులతో అక్రమాలకు పాల్పడితే విశ్వహిందూ పరిషత్ రూపంలో స్వయంగా రాముడే దిగివచ్చి తన భూములు తాను కాపాడుకుంటాడని భరోసా వ్యక్తం చేశారు. ఇది సత్యం అని తెలిపారు.

రాజకీయం అశాశ్వతమని, ధర్మం అనేది శాశ్వతం అని చెబుతూ అది ఎప్పటికీ ఎవరికీ తెలవంచదని హెచ్చరించారు. ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా చివరకు ధర్మానిదే విజయం అని చెప్పారు. ఇక్కడి దేవుడి భూములు మొత్తం సర్వే చేసి, రికార్డులు ఆధారంగా ఎంత భూమి ఉందో దానికి అంతటికి ఫెన్సింగ్ చేసి దేవుడికి దక్కేలా చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నేత డిమాండ్ చేశారు.

ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్య తీసుకోవాలని ఆయన సూచించారు. కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో అక్రమాలకు పాల్పడితే చట్ట పరంగా శిక్ష అనుభవించడం తప్ప ఒరిగేదేమీ లేదని ఆయన హెచ్చరించారు. రాముడి భూములు కాపాడే విషయంలో విశ్వహిందూ పరిషత్ బృహత్తర ఉద్యమం నిర్మిస్తుందని ప్రకటించారు. యావత్ రామభక్తులను, హిందువులను చైతన్యం చేసి భద్రాచలం భూములను భద్రంగా కాపాడుతామని నాయకులు స్పష్టం చేశారు.

తాత్కాలిక ప్రకటనలు, చిలిపి చేష్టలతో సమయం వృధా చేసుకుని సంబరపడే కంటే.. రాములవారి భూముల పేరుకు రాకుంటేనే మంచిదని భూముల ఆక్రమించుకున్న రైతులకు హితవు పలికారు. కార్యక్రమంలో పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ ఓరుగంటి సురేష్ కుమార్, ఖమ్మం విభాగ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్ల , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చిలుకూరి నాగేశ్వరరావు, జిల్లా కార్య అధ్యక్షులు అవులూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్య తరహాలో భద్రాద్రిలో మరో ఉద్యమం నిర్మిస్తాం: విశ్వహిందూ పరిషత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ఇక్ఫాయ్’లో జరిగింది మతపర దాడి(వీడియో): వీహెచ్‌పీ అనుమానం
భాగ్యనగరం: ఇక్ఫాయ్ డీమ్డ్ యూనివర్సిటీలో జరుగుతున్నది విద్యార్థుల మధ్య జరిగే ర్యాగింగ్ కాదని, హిందూ ముస్లింల మధ్య జరుగుతున్న మతపరమైన దాడి అని విశ్వహిందూ పరిషత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ఇండియన్ బిజినెస్ స్కూల్ హాస్టల్ లో జూనియర్లు – సీనియర్లు ఘర్షణ పడ్డారని మాత్రమే పోలీసులు పేర్కొంటున్నారు. కానీ వాస్తవంగా అక్కడ జరుగుతున్నది హిందూ విద్యార్థులపై ముస్లిం విద్యార్థుల దాడిగానే విశ్వహిందూ పరిషత్ భావిస్తోంది. గొడవ జరిగిన తర్వాత బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించింది.

ఈ సందర్భంగా గత శనివారం వైరల్‌గా మారిన ఒక వీడియోలో ఒక హిందూ విద్యార్థిని ఇతర విద్యార్థులు `అల్లాహు అక్బర్’ అనమని వత్తిడి చేస్తూ భౌతికంగా కొట్టడం కనిపించడంతో ఈ విషయమై పెద్ద అలజడి రేగింది. లా చదువుతున్న హిమాంక్ బన్సల్ అనే విద్యార్థుని దారుణంగా హింసించడం స్పష్టం అవుతుంది.

https://vskandhra.org/wp-content/uploads/2022/11/attck.mp4

ఈ వీడియోలను సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ నగర కమిషనర్, మంత్రి కల్వకుంట్ల రామారావులకు బాధితులు ట్విట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కానీ, బాధితులకు న్యాయం జరగడం లేదని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సురేందర్ రెడ్డి పండరినాథ్ ఆరోపించారు. నేటికీ రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత కారణంగా నిందితులు తప్పించుకు తిరుగుతున్నారని వారు విమర్శించారు.

సీనియర్లు, జూనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని పోలీసులు సమాచారం ఇస్తూ.. అసలు విషయాన్ని దాటవేస్తున్నట్టు వారు మండిపడ్డారు. ఇది సీనియర్, జూనియర్ల గొడవ కాదని, మతపరమైన దాడి అని వారు స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన దుండగులను కమ్యూనల్ కేసు కింద అరెస్టు చేసి, యూనివర్సిటీ నుంచి వారిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ విషయంలో వాస్తవాన్ని వెలుగులోకి తీసుకువచ్చి బాధితులకు న్యాయం చేయాలని యూనివర్సిటీ అధికారులను, పోలీసులను వారు కోరారు. తాత్సారం ప్రదర్శించి అసలు విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తే, సమస్య ముదిరి వివాదం చెలరేగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై శంకరపల్లి పోలీసులను, అక్కడే విలేకరులను అడిగితే ఎవరికి వారు తలో దిక్కున సమాచారం ఇస్తూ వాస్తవం దాస్తున్నట్టు స్పష్టంగా తెలిసిపోతుందని వారు విమర్శించారు.

ఈ విషయంలో యూనివర్సిటీ పెద్దలు వాస్తవాలను బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల భాగ్యనగరంలో హిందువులకు రక్షణ కొరవడే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏది ఏమైనా ఇక్ఫాయ్ యూనివర్సిటీలోని గొడవల వాస్తవ విషయాలు వెలుగులోకి రావాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్ గదిలో ఒకే విద్యార్థిపై పదుల సంఖ్యలో దుండగులు దాడి చేసిన వీడియోలు, అల్లాహు అక్బర్ అంటూ బలవంతంగా అనిపించిన వీడియోలు తమ దగ్గర ఉన్నాయని వారు తెలిపారు. కావాలంటే వాటిని పోలీసులకు అప్పజెప్తామని పేర్కొన్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

12 మందిపై పోలీసుల కేసు

మరోవంక, ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా 12 మందిపై కేసు నమోదు చేసి, ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఓ మతాన్ని కించపరిచే విధంగా మెసేజ్ పెట్టడంతో వివాదం మొదలైందని సమాచారం. ఈ క్రమంలో జూనియర్‌పై పది మంది సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.

ఓ జూనియర్‌ను సీనియర్లు చితక బాదారు. రూమ్‌లో డోర్ పెట్టి అతడిని తీవ్రంగా కొట్టారు. అనంతరం విద్యార్థులు కాలేజ్ గ్రూప్స్ లో వీడియోలను అప్లోడ్ చేశారు. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, తొలుత ఇరువురిని రాజీకుదుర్చీ పంపించారనే ఆరోపణలు వస్తున్నాయి. ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కాలేజీ యాజమాన్యాన్ని కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చనున్నట్టు పోలీసులు వెల్లడించారు.

ఘటనపై బాధిత విద్యార్థి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో ఫిర్యాదు చేయగా, నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు సూచించారు. మంత్రి ట్వీట్‌తో ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మందిపై శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ 12 మంది విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది. దర్యాప్తు అనంతరం మరికొంత మంది విద్యార్థులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఇక్ఫాయ్’లో జరిగింది మతపర దాడి(వీడియో): వీహెచ్‌పీ అనుమానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భద్రాద్రి రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోము: వీహెచ్‌పీ
భాగ్యనగరం: రెండో అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలం రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోమని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. భద్రాచలం రాముల వారి భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం పురుషోత్తమ పట్టణం గ్రామంలోని భూములు కబ్జాకు గురవుతున్నాయని తెలుసుకొని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర బృందం భద్రాచలం రాములవారిని ఈ నెల 21న దర్శించుకుంది. ఈ సందర్భంగా ఈవో కార్యాలయంలో అధికారులతో మాట్లాడింది. దేవాలయ భూములు కబ్జాకు గురవుతుంటే తెలంగాణ ప్రభుత్వం అధికార యంత్రాంగం మీరంతా ఏం చేస్తున్నారని నిలదీసింది. నకిలీ పత్రాలను సృష్టించుకుని దేవాలయ భూములు కబ్జా చేస్తున్నట్టు దేవాలయ అధికారులు పరిషత్ బృందానికి తెలిపారు.

తీర్పులు కూడా దేవాలయ భూమిగా గుర్తించాయని, వందలకొద్దీ తీర్పులు కూడా వెల్లడించిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అన్ని ఆధారాలతో సహా ప్రత్యేక శ్రద్ధ పెట్టి దేవాలయ భూములను కాపాడుకుంటామని పరిషత్ నాయకులు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నందున దేవుడి మాన్యాలకు దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భద్రాద్రి రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోము: వీహెచ్‌పీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు వద్దు… వీహెచ్‌పీ!
నాగ్‌పూర్‌: మతం మార్చుకున్న ఎస్సీలు, ఎస్‌టీలకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందరాదని విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) అభిప్రాయపడింది. మతం మారిన వారు కుల ఆధారిత రిజర్వేషన్‌తోపాటు మైనారిటీ హోదాల్లోనూ ప్రయోజనం పొందుతున్నారని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి విజయ్‌ శంకర్‌ తివారీ అన్నారు. శుక్రవారం నాగ్‌పూర్‌(మహారాష్ట్ర) ధన్తోలిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

అయితే ఇలా రెండు ప్రయోజనాలు పొందటాన్ని తాము అడ్డుకుంటామని తివారీ చెప్పారు. ఈ ప్రయోజనాలను ఆశించే చాలా మంది మతం మారుతున్నారన్నారు. కేంద్రం కూడా ఈ దిశగా రిజర్వేషన్లు అందకుండా చూసే ప్రణాళిక రూపొందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మత మార్పిడుల కోసం పలు ప్రయత్నాలు ఊపందుకున్నాయని, అలాంటి కార్యకలాపాలను ఎదుర్కోవడానికి వీహెచ్‌పీ తరపున ఒక కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు వద్దు… వీహెచ్‌పీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బజరంగ్ దళ్ ఆన్ లైన్ సభ్యత్వ నమోదు ప్రారంభం… 50 లక్షల మంది యువత చేరికే లక్ష్యం
న్యూఢిల్లీ: బజరంగ్‌దళ్‌లోకి కొత్తగా 50 లక్షల మందిని చేర్చుకునేందుకు విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) ఆన్‌లైన్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ‘జాతీయస్థాయిలో బజరంగ్‌ దళ్‌ అభియాన్‌ను ప్రారంభించాం. ఇందుకు 15–35 ఏళ్ల యువత అర్హులు. సభ్యత్వం కోసం మా వెబ్‌సైట్‌ లింక్‌లో అందుబాటులోకి తెచ్చిన దరఖాస్తును నింపాలి’ అని వీహెచ్‌పీ సెక్రటరీ జనరల్‌ మిలింద్‌ పరాండే మీడియాతో అన్నారు.

కనీసం 50 లక్షల మంది యువతను చేర్చుకోవాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. వీరందరికీ శిక్షణనిచ్చి, తమ సంస్థలో చేరుకుంటామన్నారు. ఈ కార్యకర్తలకు వ్యక్తిత్వ వికాసంతోపాటు మతం, చరిత్ర, సంస్కృతి, ఆత్మరక్షణ విధానాలు, యోగ నేర్పిస్తామని చెప్పారు. నవంబర్‌ ఆరోతేదీ నుంచి దేశవ్యాప్తంగా శ్రేయోభిలాషులు (హృత్‌చింతక్‌) పేరుతో మరో భారీ కార్యక్రమం చేపట్టనున్నట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బజరంగ్ దళ్ ఆన్ లైన్ సభ్యత్వ నమోదు ప్రారంభం… 50 లక్షల మంది యువత చేరికే లక్ష్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు… రాజ్యాంగ విరుద్ధం: వీహెచ్‌పీ
న్యూఢిల్లీ: రిజర్వేషన్ల ప్రయోజనాన్ని షెడ్యూల్డ్ వర్గాల నుండి మతమార్పిడి ఐన వారికి కేటాయించాలని కోరడం రాజ్యాంగ విరుద్ధం, దేశ వ్యతిరేకం మాత్రమే కాదు, షెడ్యూల్డ్ కులాల హక్కులపై పగటిపూట దోపిడీ కూడా అని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) విమర్శించింది.

వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్ మీడియాతో మాట్లాడుతూ.. మిషనరీలు, మౌల్వీలు తమ మతాల్లో కులాల ప్రాతిపదికన ఎలాంటి వివక్ష లేదని, తమ గూటికి చేరిన తర్వాత ఏ ఒక్కరు కూడా వెనుకబడి ఉండరని మరోసారి చెబుతుంటారని అన్నారు. అయినప్పటికీ, వారు నిరంతరంగా మతమార్పిడులకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్నప్పుడు, వారి సమానత్వం వాదన బూటకమని నిరూపించబడడమే కాకుండా, వారి దుర్మార్గపు ఉద్దేశాలు కూడా బహిర్గతమవుతున్నాయన్నారు. న్యాయాన్ని నిర్ధారించడం వారి ఉద్దేశ్యం కాదు కానీ, మత మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయడానికి పూర్తిగా ఉచిత రన్‌వేను పొందడం వారి ఎజెండా…. ఈ అసమంజసమైన డిమాండ్ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తికి కూడా విరుద్ధమని డాక్టర్ జైన్ అన్నారు.

Source: VSKBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు… రాజ్యాంగ విరుద్ధం: వీహెచ్‌పీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భద్రాద్రి రాముడి స్థలంపై క్రైస్తవ మాఫియా కన్ను! : విశ్వహిందూ పరిషత్
తెలుగు ప్రజలు అయోధ్యగా పిలుచుకునే భద్రాద్రి శ్రీ రాములవారి ఆస్తులపై పరాయి మతస్తులు కన్ను పడింది… వందల కోట్ల విలువ చేసే ఆస్తులు కబళించేందుకు కాచుకు కూర్చున్నారు… దాదాపు 916 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్సీ, స్థానిక ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు దేవుడి పొలాల్లో రాబందుల్లా వాలిపోయారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆరోపించారు.

రాముడు అంటే విశ్వాసం లేని, హిందూ ధర్మం నుంచి క్రైస్తవ మతం మారిన వ్యక్తులు రాముడిని ఎగతాళి చేస్తూ, భగవంతుడి భూములు కబ్జా చేస్తున్నారని, అనుమతి లేకుండా అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగే వారు ఎవరూ లేకపోవడం, ధైర్యం చేసి దేవాలయ అధికారులు అడిగితే కబ్జాదారులు దాడులకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు.

“శ్రీరాముడి భూములు కబ్జా చేస్తే మీకేంటి నష్టం? దేవుడి ఆస్తులు కావాలనుకుంటే రాముడే స్వయంగా వచ్చి అడుగుతాడు.. మధ్యలో మీరెవరు? అడగడానికి” అంటూ రాముడిని ఎగతాళి చేస్తూ దుర్భాషలాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు బిక్కుబిక్కుమంటున్నారని తెలిపారు. అసలు విషయం ఏమిటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండేది. అయితే 2014లో రాష్ట్రం విడిపోవడంతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలిశాయి. రాముల వారి మందిరం మాత్రం ఖమ్మం జిల్లాలోని మిగిలింది. కానీ భూములు మాత్రం ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాయి. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలోని జిల్లాలను విభజిస్తూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు.

దీంతో భద్రాచలం, ఖమ్మం నుంచి విడిపోయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా అవతరించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అందులో తూర్పుగోదావరి జిల్లాను పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాగా విడదీశారు.

ప్రస్తుతం భద్రాద్రి శ్రీ రాములవారి భూములు ఉన్న ప్రాంతం ఎటపాక మండలం, పురుషోత్తమ పట్టణం గ్రామాలు పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిశాయి. కాబట్టి ఎటపాక మండలంలో 1 నుంచి 101 సర్వే నంబర్లలో దాదాపు 980 ఎకరాల శ్రీరాముడి భూములు ఉన్నాయని బాలస్వామి తెలిపారు.

తన కార్ డ్రైవర్ ను చంపిన కేసులో ప్రధాన నిందితుడు. ప్రస్తుతం జైల్లో ఉన్న అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అండదండలతో వైఎస్ఆర్సిపికి చెందిన ఎటపాక ఎంపీటీసీ రాముడి భూములు కబ్జా చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. అతను హిందుత్వాన్ని వీడి క్రైస్తవ మతం ఆచరిస్తున్నాడని, దేవుడి భూములలో ఇల్లు నిర్మాణం చేసుకుంటూ, ఇతరులను కూడా నిర్మించుకోవాలని ప్రోత్సహిస్తున్నాడని తెలిపారు.

దేవుడి భూములలో నిర్మాణాలను ఆపాలని అధికారులు వెళితే “రాముడు లేడు దేవుడు లేడు. తన భూములు కావాలనుకుంటే రాముడిననే వచ్చి అడగమను. మధ్యలో మీరెవరు..? మీరు ఎందుకు వచ్చారు” అంటూ ఎండోమెంట్ అధికారులను దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని బాలస్వామి విస్మయం వ్యక్తం చేశారు.

పైగా, రాముడి పేరుతో ఎగతాళి చేస్తూ వెకిలీ చేష్టలు చేస్తున్నాని చెబుతూ ఇదంతా అక్కడి పాలకుల సహాయ సహకారలతోనే జరుగుతున్నదని స్పష్టంగా చెప్పవచ్చని తెలిపారు. దేశానికి స్వాతంత్రం రాకముందు 1867లో పురుషోత్తముడు అనే ఓ రామ భక్తుడు ఆంగ్లేయులు దగ్గర భూములు కొన్నట్టు రికార్డులు ఉన్నాయని ఆయన చెప్పారు.

సాక్షాత్తు శ్రీరామచంద్రుడి పేరు మీదే పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయని తెలిపారు. కబ్జా విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఇది సివిల్ సబ్జెక్ట్ అని తెలివిగా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికారులు కూడా కబ్జాదారులకు మద్దతుగా నిలుస్తున్నారని ఆయన చెప్పారు.

పట్టపగలే భద్రాద్రి శ్రీరామచంద్రుడి ఆస్తులను దోచుకుంటున్న దొంగలను హిందూ సమాజం నిలదీయాలని బాలస్వామి పిలుపునిచ్చారు. రాముల వారి ఆస్తులను పరిరక్షించేందుకు ధైర్యంగా నడుము కట్టి నడవాలని విశ్వహిందూ పరిషత్ నేత విజ్ఞప్తి చేశారు. హిందువులంతా చైతన్యమైతే కబ్జాకోరులు, దోపిడి దొంగలు తోకముడవక తప్పదని హెచ్చరించారు. అవసరమనుకుంటే ఈ విషయంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భద్రాద్రి రాముడి స్థలంపై క్రైస్తవ మాఫియా కన్ను! : విశ్వహిందూ పరిషత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అర్ధ‌రాత్రి రోడ్డుపై సామూహిక న‌మాజ్!
వీహెచ్‌పీ కార్యకర్తల సహాయంతోపోలీసులకు అప్పగించిన గ్రామస్థులు

ల‌క్నో: ‘నమాజ్’ పేరుతో అర్ధరాత్రి రోడ్డును ఆక్రమించి రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగించిన వ్యక్తులను గ్రామస్థులు పోలీసులకు అప్పగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులో రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు వెళ్తూ రాత్రిపూట దారిలోని షాజహాన్‌పూర్‌ గ్రామానికి చేరుకున్నారు.

తమ బస్సును రోడ్డుకు అడ్డంగా నిలిపివేసి, రోడ్డుపైనే సామూహికంగా నమాజ్ చేయసాగారు. ‘నమాజ్’ పేరిట రోడ్డును ఆక్రమించి ప్రజా రవాణాకు ఆటంకం కలిగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రామస్థులు స్థానిక విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) కార్యకర్తల సహాయంతో వారిని నేరుగా తిల్హార్ పోలీస్ స్టేషన్‌కు త‌ర‌లించారు.

యాత్రికులు బస్సును రోడ్డు అడ్డంగా నిలిపి, ‘నమాజ్’ పేరిట రోడ్డును ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులు సృష్టించడం ద్వారా చ‌ట్టాన్ని ఉల్లంఘించిన ఘటనలో 18 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారు లిఖితపూర్వక క్షమాపణ చెప్పడంతో చలాన్ జారీ చేసి విడుదల చేశామని అదనపు ఎస్పీ సంజీవ్ వాజపేయి తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అర్ధ‌రాత్రి రోడ్డుపై సామూహిక న‌మాజ్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఫారూఖీ షో.. కేసీఆర్ తర్వాత కేజ్రీవాల్ అనుమతి!
భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌లో మునావర్‌ ఫారూఖీ షోను అనుమతించి కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన ఉద్రిక్తత పరిస్థితుల నుండి ప్రజలు ఇంకా కోలుకోకుండానే దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 28న ఈ షో నిర్వహణకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతించింది.

అయితే, షోను తాము అడ్డుకుంటామని విశ్వహిందూపరిషత్, బజరంగ్ దళ్ ప్రకటించాయి. హిందూ దేవతలను కించపరుస్తూ చేసే మునావర్‌ ఫారూఖీ షోకు అనుమతి ఇవ్వవద్దంటూ ఢిల్లీ పోలీసులకు లేఖ రాశాయి. హైదరాబాద్‌లో కూడా మునావర్‌ ఫారూఖీ షో నిర్వహించవద్దంటూ హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఆందోళనలు చెలరేగాయి.

గడిచిన రెండు నెలల్లో దేశవ్యాప్తంగా డజను దాకా మునావర్‌ షోలు రద్దయినా.. హైదరాబాద్‌లో మాత్రం షో నిర్వహించారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘కామెడీ నైట్‌ టూర్‌’ ప్రదర్శనకు మొత్తం 2,083 మంది ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్‌ చేసుకోగా.. 85% మంది హాజరయ్యారు.

షోను కచ్చితంగా అడ్డుకుంటామంటూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, పలు హిందూ సంఘాలు రెండు రోజులుగా హెచ్చరికలు చేయడంతో సైబరాబాద్‌ పోలీసులు శిల్పకళావేదిక పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

హాల్‌లోకి వెళ్లే మార్గాల్లో.. బారీకేడ్లతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి, కొండాపూర్‌, కొత్తగూడ చౌరస్తా, మాదాపూర్‌ మొదలు.. అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. 2 వేలకు పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. గ్రేటర్‌ వ్యాప్తంగా బీజేపీ, బీజేవైఎం నేతలను గృహనిర్బంధం చేశారు.

అయినప్పటికీ కొందరు బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు శిల్పకళావేదికలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. రాముడి తల్లిపైన, సీతాదేవిపైన కామెడీ షోలు చేస్తున్న వారికి పోలీసులు భద్రత కల్పిస్తున్నారని, దీని ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మునావర్ షో జరిగిన రోజు రాజాసింగ్ ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా మునావర్‌ షోలు రద్దవుతుంటే, హైదరాబాద్‌లో మాత్రం పిలిచి మరీ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. మునావర్‌ ఫారూఖీ షో హైదరాబాద్‌లో నిర్వహించినందుకు నిరసనగా తాను చేయబోయే కామెడీ షోతో యావత్‌ భారతదేశం షేక్‌ అవుతుందని వ్యాఖ్యానించడమే కాక ఓ వీడియోను కూడా రాజాసింగ్ విడుదల చేశారు.

దీనిపై కలకలం రేగింది. ముస్లిం సంఘాలు మండిపడ్డాయి. హైదరాబాద్ పాతబస్తీలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఆందోళనలు చేశారు. అనంతరం రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. సాయంత్రానికే బెయిల్ దొరకడంతో ఒక రోజు విరామం తర్వాత రాజాసింగ్‌పై పీడీయాక్ట్ ప్రయోగించి, మళ్ళీ అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. తెలంగాణలో ఓ ఎమ్మెల్యేపై తొలిసారిగా పీడీయాక్ట్ అమలు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఫారూఖీ షో.. కేసీఆర్ తర్వాత కేజ్రీవాల్ అనుమతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ పండుగలపై ఓవైసీ విద్వేషం!
భాగ్య‌న‌గ‌రం: ఉత్తర భారత దేశంలో ప్రజలు అత్యంత భక్తిశద్ధలతో జరుపుకొనే కన్వర్‌ యాత్రకు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ విస్తృతమైన ఏర్పాట్లు చేసి భక్తులను స్వాగతిస్తుంటే హైదరాబాద్ ఎం.పి. అసదుద్దీన్‌ ఓవైసీ ప్రజలు కట్టిన పన్నులు వృథా అవుతున్నాయని మాట్లాడుతూ తన హిందూ ద్వేషాన్ని ప్రకటిస్తున్నాడని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) తెలంగాణ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది.

హిందువులు దేవాలయాలలో సమర్పించిన లక్షలాది కోట్ల రూపాయల నుండే హిందూ పండుగలకు ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి కానీ ప్రజలు కట్టిన పన్నుల నుండి కాదని ఓవైసి తెలుసుకోవాలని ఆయ‌న హిత‌వు ప‌లికారు.

తెలంగాణ‌ ప్రభుత్వం కూడా హిందూ పండుగలకు దేవాదాయ శాఖ నుండే నిధులు మంజారు చేస్తోంద‌ని, ప్రార్ధనా స్థలాల యాత్రలకు సబ్సిడీలు, పండుగలకు విందులు, ప్రార్ధనా స్థలాల మరమతులకు ఈ శాఖ నుంచి నిధులు స‌మ‌కూరుతున్నాయ‌న్న విష‌యాన్ని ఓవైసీ గుర్తు పెట్టుకోవాల‌ని వీహెచ్‌పీ సూచించింది.

ఇక‌నుంచైనా హిందూ పండుగలపై అసత్యప్రచారాలు ఓవైసీ మానుకోవాలని హెచ్చరించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ పండుగలపై ఓవైసీ విద్వేషం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.