VISAKHAPATNAM – Vishwa Samvad Kendra Andhra Pradesh

విశాఖపట్నంలో మత ప్రచారానికి.. పోలీసు సహకారం!
విశాఖపట్నం: క్రైస్తవ మత ప్రచారానికి పోలీసులు సహకరించడం విశాఖపట్నంలో వివాదానికి తావిస్తోంది. నగరంలోని రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు అవుట్ పోస్టులో సంప్రదిస్తే ఆటోను ఏర్పాటు చేస్తారు. అక్కడే ధర నిర్ణయించి ప్రయాణికులకు స్లిప్ అందిస్తారు. అయితే, ఈ విధంగా ఇచ్చే స్లిప్పులపై మత ప్రచారానికి సంబంధించిన ప్రార్థనలు, ఫొటో ముద్రించారు. పైభాగంలో ట్రాఫిక్ పోలీస్, విశాఖపట్నం సిటీ అని ఉంది. దీనిపై ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఒక మత ప్రచారానికి సహకరిస్తూ.. స్లిప్పులపై ముద్రించే అవకాశాన్ని ఎలా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం పెద్ద దుమారాన్ని రేపుతోంది.

Source: Andhra jyothi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విశాఖపట్నంలో మత ప్రచారానికి.. పోలీసు సహకారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అత్యంత వైభవం… అఖండ దీప సాగర హారతి
విశాఖపట్నం: ఏపీలోని విశాఖపట్నం సాగర తీరంలో నిన్న(నవంబర్‌ 23, బుధవారం) అత్యంత వైభవంగా అఖండ దీప సాగర హారతి జరిగింది. స్థానిక విశ్వభారత్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ దివ్యక్షేత్రాల నుంచి 15 మందికి పైగా స్వామీజీలు విచ్చేశారు. సైకత లింగార్చన, రుద్రాభిషేకం, హోమం వంటి విశేష పూజలు జరిగాయి. విశ్వభారత్ మీడియా చైర్మన్ బలివాడ రమేశ్, మేనేజింగ్ డైరెక్టర్ భీమరశెట్టి వాసుదేవ్(కిశోర్), టెక్నికల్ డైరెక్టర్ బలివాడ శివశంకర్, తదితరులు శివనామ స్మరణతో సాగరానికి హారతి ఇచ్చారు.

సనాతన ధర్మానికి రక్షణ అవసరం: శ్రీనివాసానంద సరస్వతీ స్వామి

ఈ మహా క్రతువు శ్రీ శ్రీనివాసానంద సరస్వతీ స్వామి పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సర్వజన శ్రేయస్సుకు కారణమైన సాగరుడికి హారతి ఇవ్వడం పుణ్యప్రదమని పేర్కొన్నారు. అందరితో సనాతన ధర్మాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి ఎనిమిదో తరం మనుమడు వీరం భట్లయ్య, ప్రణవానంద భారతీ స్వామి, విశ్వానంద భారతి స్వామి, స్మితప్రజ్ఞానంద భారతి స్వామి, సంశ్రీరెడ్డి స్వామి, మాత సింధుమాతా, గాయత్రి మాత తదితరులు హాజరయ్యారు. కోవిద సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అనూహ్య రెడ్డి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్, ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి. కృష్ణమోహన్, విశ్వభారత్ ఎడిటర్ పి.చిన్నికృష్ణ, విశ్వభారత్ టీవీ టెక్నికల్ ఇన్‌చార్జి పవన్, ఎడిటోరియల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అత్యంత వైభవం… అఖండ దీప సాగర హారతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారతదేశ వ్యాపారానికి కేంద్ర బిందువుగా విశాఖ: ప్రధాని నరేంద్ర మోదీ
విశాఖపట్నం: విశాఖపట్నం భారతదేశం వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మౌలిక సదుపాయల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెబుతూ రైల్వేలు, రోడ్లు, పోర్టుల అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పారు. రక్షణ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విశాఖది కీలక పాత్ర అని గుర్తు చేశారు.

విశాఖపట్నంలో 10,500 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాప‌న చేసి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ లతో ఏపీ ప్రజలకు ఎంతో అభివృద్ధి జరుగుతుందని భరోసా వ్యక్తం చేశారు. టెక్నికల్, మెడికల్ రంగం ఏదైనా ఏపీ ప్రజలు ప్రత్యేకతను కనబరుస్తున్నారని, ఏపీ ప్రజల ఉన్నత వ్యక్తిత్వం వారిని ప్రత్యేకంగా నిలుపుతోందని ప్రధాని చెప్పారు. తెలుగు ప్రజలు అందరి బాగుకోసం పాటుపడుతారని ప్రధాని కొనియాడారు.

మిషన్ గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాల కల్పన చేస్తామని పేర్కొంటూ మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ప్రతి నగరానికి అవసరమని, విశాఖపట్నం కూడా ఈ దిశగా ముందడుగు వేస్తోందని మోదీ పేర్కొన్నారు. పురాతన భారతదేశంలో విశాఖపట్నం ఒక ముఖ్యమైన ఓడరేవుగా వేల సంవత్సరాల క్రితం పశ్చిమాసియా మరియు రోమ్‌ లకు వాణిజ్య మార్గంలో భాగమని, నేటికీ ఇది భారత దేశ వాణిజ్యానికి కేంద్ర బిందువుగా నిలిచి ఉందని ఆయన పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతదేశ వ్యాపారానికి కేంద్ర బిందువుగా విశాఖ: ప్రధాని నరేంద్ర మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విశాఖ వేదికగా డిసెంబర్‌ 4న నౌకాదళ దినోత్సవం
విశాఖపట్నం: నౌకాదళ దినోత్సవానికి ఈస్ట్రన్‌ కమాండ్‌ ప్రధాన కేంద్రం విశాఖపట్నం వేదిక కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ప్రధాన దళాధిపతి -సీడీఎస్ అనిల్‌ ఛౌహాన్‌తో పాటు, త్రివిధ దళాధిపతులు హాజరుకానున్నారు. ఈ సందర్బంగా విశాఖ బీచ్‌ రోడ్డులో ఆరోజు ప్రత్యేక విన్యాసాలు నిర్వహించనున్నట్టు నౌకాదళ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిసారి రక్షణ శాఖకు సంబంధించిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము హాజరుకానున్న నేపథ్యంలో… కొత్త తరహాలో స్వాగతం పలకేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సహా యుద్ద నౌకలు, సబ్‌మెరైన్‌లు విన్యాసాల్లో భాగం కానున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విశాఖ వేదికగా డిసెంబర్‌ 4న నౌకాదళ దినోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

11న విశాఖకు ప్రధాని మోదీ రాక
విశాఖపట్నం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రధాని బహిరంగ సభ కోసం ఎంపిక చేసిన ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ను కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, పోలీసు కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు, వీసీ ప్రసాదరెడ్డితో కలిసి విజయసాయిరెడ్డి బుధవారం పరిశీలించారు.

రూ.10,472 కోట్ల పనులకు శ్రీకారం

ఈ నెల 12న రూ.10,472 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారని కలెక్టర్‌ మల్లికార్జున తెలిపారు. విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణ, రాయపూర్‌–విశాఖపట్నం 6 లేన్ల రహదారి, కాన్వెంట్‌ జంక్షన్‌–షీలానగర్‌ పోర్టు రోడ్డు అభివృద్ధి, విశాఖ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ, గెయిల్‌కు సంబంధించి శ్రీకాకుళం–అంగుళ్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు, నరసన్నపేట–ఇచ్ఛాపురం రోడ్డు అభివృద్ధి, ఓఎన్‌జీసీ ఆఫ్‌షోర్‌ కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 11న విశాఖకు ప్రధాని మోదీ రాక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విశాఖ‌లో గోవులు త‌ర‌లిస్తుండ‌గా ప‌ట్టుకున్న పోలీసులు
విశాఖ‌ప‌ట్నం: విశాఖ‌ప‌ట్నంలో గోమాత‌ల‌ను ఓ వ్యాన్‌లో క‌బేళాకు త‌ర‌లిస్తుండ‌గా స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో ప‌ట్టుకున్నారు. ఈ మేర‌కు డీసీపీ నాగ‌న్న మీడియాకు వెల్ల‌డించారు. జూ పార్క్ సమీపంలో నాలుగు ఆవులు, ఒక పెయ్యను వాహ‌నంలోకి ఎక్కిస్తుండ‌గా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇద్ద‌రిని విచారిస్తున్నారు. జూ ద‌రి తుప్ప‌ల్లో వ్యాన్‌ను పెట్టి, ఆవులను అందులోకి ఎక్కిస్తుండ‌గా ప‌ట్టుకున్నామ‌ని, కేసు న‌మోదు చేశామ‌ని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విశాఖ‌లో గోవులు త‌ర‌లిస్తుండ‌గా ప‌ట్టుకున్న పోలీసులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

93 ఏళ్ళ వయస్సులోనూ ప్రొఫెసర్‌ శాంతమ్మ పాఠాల బోధ‌న‌!
విజ‌య‌న‌గ‌రం: ఆమె వ‌య‌స్సు 93 ఏళ్ళు. అయినా ఆమె పాఠాల బోధ‌న ఆప‌లేదు. ఎంద‌రో విద్యార్థినీవిద్యార్థుల‌ను ఉత్త‌ములుగా త‌యారుచేస్తోంది. మొక్కవోని దీక్షతో రోజూ రానూపోనూ 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విద్యార్థులకు ఫిజిక్స్‌ పాఠాలు చెబుతున్నారు. కాలం ఎంతో విలువైనదని, దానిని ఎప్పుడూ, ఎవరూ వృథా చేయకూడదని చెబుతున్న ఆమె పేరు ప్రొఫెసర్‌ చిలుకూరి శాంతమ్మ.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో తెలుగు రాష్ట్రాలలో తొలితరం స్వయంసేవక్‌లలో ఒకరుగా, ప్రాంత, క్షేత్ర సంఘచాలక్‌గా, కేంద్ర కార్యకారిని సదస్యునిగా పలు బాధ్యతలు నిర్వహించి, వేలాదిమంది సంఘ్ కార్యకర్తలకు స్ఫూర్తి కలిగిస్తూ చివరి వరకు సంఘ కార్యంలో నిమగ్నమైన ఆచార్య చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ధర్మపత్ని ఆమె.

ఆమె ప్రస్తుతం విజయనగరం జిల్లా సెంచూరియన్‌ యూనివర్శిటీలో రెండు ఊత కర్రల సాయంతో నడుస్తూ విద్యార్థులకు భౌతిక శాస్త్ర పాఠాలు బోదాస్తున్నారు. వయసు మీదపడిందనే సంకోచం ఏమాత్రం ఆమెలో కనిపించలేదు. ఈ వయసులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో అధ్యాపకురాలిగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు శాంతమ్మ.

తన జీవన ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే…

‘‘మా స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం..1929 మార్చి 8న జన్మించాను. నా తండ్రి సీతారామయ్య, న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు. నేను ఐదు నెలల పసికందుగా ఉన్నప్పుడే ఆయన మా నుంచి దూరమయ్యారు. మా అమ్మ వనజాక్షమ్మ మాత్రం 104 ఏళ్ళు జీవించారు. రాజమండ్రి, మదనపల్లి ప్రాంతాల్లో నా పాఠశాల విద్యాభ్యాసం గడిచింది. విశాఖపట్నం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవీఎన్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివాను.

అప్పుడే మహారాజా విక్రమ్‌ దేవ్‌ వర్మ నుండి భౌతికశాస్త్రంలో బంగారు పతకాన్ని అందుకున్నాను. ఫిజిక్స్‌ అంటే అంత ఇష్టం. అందులోనే బీఎస్సీ ఆనర్స్‌ చేశాను. ఆంధ్రా యూనివర్సిటీ నుండి మైక్రోవేవ్‌ స్పెక్ట్రోస్కోపీలో పీహెచ్‌డీకి సమానమైన డీఎస్సీ పూర్తి చేసి, ఆ తర్వాత 1956లో ఆంధ్రా యూనివర్సిటీలోని కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా చేరాను. లెక్చరర్‌ నుండి ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్, రీడర్‌ వరకూ అనేక బాధ్యతలు నిర్వర్తించాను.

ఇవన్నీ చేసే సరికి తెలియకుండానే 60 ఏళ్ళు వచ్చేశాయి. 1989లో తప్పనిసరై పదవీ విరమణ చేశాను. విద్యార్థులకు ఇంకా పాఠాలు చెప్పాలనిపించింది. మళ్ళీ ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరాను. అక్కడే ఆరేళ్ళు గడిచిపోయింది.

కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్, యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పరిశోధనాత్మక ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశాను.

వృత్తిలో భాగంగా చాలా దేశాలు వెళ్ళొచ్చాను. యూఎస్, బ్రిటన్, కెనడా, స్పెయిన్‌తో సహా అనేక దేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యాను. అటామిక్‌ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్‌ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన అంశాలపై చేసిన విశ్లేషణ 2016లో వెటరన్‌ సైంటిస్ట్స్‌ క్లాస్‌లో అనేక అవార్డులతో పాటు బంగారు పతకాన్ని సాధించిపెట్టింది. 12 మంది విద్యార్థులు నా పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

నా భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ళ కింద‌ట కాలం చేశారు. మూడేళ్ళు ఆయన మంచంపైనే ఉన్నారు. అంతకు ముందు వరకూ రోజూ నన్ను ఎక్కడికైనా ఆయనే తీసుకువెళ్ళేవారు. ఆయన తెలుగు ప్రొఫెసర్‌ కావడంతో నాకు ఉపనిషత్తుల గురించి బోధించేవారు. ఆయన వల్లనేమో పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై కూడా ఆసక్తి ఏర్పడింది. భగవద్గీత శ్లోకాలను ఆంగ్లంలోకి అనువాదం చేసి ‘భగవద్గీత ది డివైన్‌ డైరెక్టివ్‌‘ అనే పుస్తకాన్ని రచించే వరకూ వెళ్ళింది.

వయసుతో వచ్చే సమస్యలు నన్నేమీ చేయలేకపోయాయి. రెండు మోచిప్పలకూ శస్త్ర చికిత్స జరిగి ఇరవై ఏళ్ళు అయింది. అయినా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాను. చనిపోయేవరకూ చదువు చెప్పాలనేది నా సంకల్పం. నేను క్లాస్‌ తీసుకుంటే విద్యార్థులెవరూ మిస్‌ అవ్వరు. అలాగే క్లాస్‌కి ఆలస్యంగా వెళ్ళ‌డం నా డిక్షనరీలో లేదు. సెలవు రోజుల్లోనూ ప్రత్యేక క్లాసులకు వస్తుంటాను. ఎందుకంటే యూనివర్శిటీలోని విద్యార్థులే నా పిల్లలు.

పొద్దున్న నాలుగు గంటలకే నిద్ర లేస్తాను. విశాఖపట్నంలో బయలుదేరి విజయనగరం చేరుకుంటాను. ఇక్కడి సెంచూరియన్‌ యూనివర్శిటీలో రోజుకు కనీసం ఆరు క్లాసులు తీసుకుంటాను. చిత్రమేమిటంటే… ఆంధ్రా యూనివర్శిటీ మాజీ వీసీ, ఇప్పుడు సెంచూరియన్‌ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్‌ జీఎస్‌ఎన్‌ రాజు నా దగ్గరే చదువుకున్నారు. ప్రపంచంలోనే పెద్ద వయసు ప్రొఫెసర్‌ను నేనేనట. గిన్నిస్‌బుక్ వాళ్ళ‌కు నా పేరును సూచిస్తానని నా శిష్యుడు రాజు ఈ మధ్యనే అన్నారు.

మాది ఆరెస్సెస్‌ నేపథ్యం ఉన్న కుటుంబం… డబ్బు, ఆస్తిపాస్తులపై మమకారం లేదు. మా వారు ఇంటిని కూడా వివేకానంద మెడికల్‌ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చేద్దామంటే సరే అన్నారు. ఇప్పుడు అద్దె ఇంటిలో ఉంటున్నాను. మా వారికి ఆరోగ్యం బాగోలేనప్పడు ఒక అబ్బాయి నాకు తోడుగా ఉండేవాడు. అతనిని చదివించి, పెళ్ళి చేశాను. అతనికి ముగ్గురు పిల్లలు.. అతనితోపాటు అతని భార్య, పిల్లలు కలిపి ఇంట్లో మొత్తం ఆరుగురం. అందరం అదే అద్దె ఇంటిలో జీవిస్తున్నాం’’.

విశాఖపట్నంలో సంఘ కార్యకర్తలు అందరిని ఆమె ఆదరించేవారు. ఆడవారు ఇంకా ఎక్కువగా వాహనాలు నడపడం లేని రోజులలోనే ఆంధ్రా యూనివర్సిటీలో అందరికన్నా వేగంగా కారు నడుపుతూ ఉండేవారు. నిజాయితీకి, వృత్తిపట్ల అంకితభావంకు, సమాజం పట్ల బాధ్యతాయుత ప్రవర్తనకు ఆమె పేరొందారు.

సాక్షి/ నిజం టుడే సౌజ‌న్యంతో…

The post 93 ఏళ్ళ వయస్సులోనూ ప్రొఫెసర్‌ శాంతమ్మ పాఠాల బోధ‌న‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రేపు విశాఖలో ఆశావాహ‌ జిల్లాల జోనల్ సదస్సు
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్స‌వం జ‌రుపుకోబుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో రాబోయే 25 సంవ‌త్స‌రాలకు దేశం నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను సాధించే విధంగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ నెల నాలుగోతేదీ నుంచి జూలై తొమ్మిదోతేదీ వ‌ర‌కు జోనల్, సబ్-జోనల్ స్థాయిలో స‌మావేశాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భాగంగా ఈ నెల తొమ్మిదిన‌ విశాఖపట్నంలో “ఆశావాహ‌ జిల్లాలపై జోనల్ సమావేశం” జ‌ర‌గ‌నుంది.

ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ‌ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ అధ్యక్షత వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధికారులు, ప్ర‌తినిధులు పాల్గొననున్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ స‌హాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రేపు విశాఖలో ఆశావాహ‌ జిల్లాల జోనల్ సదస్సు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విశాఖ‌లో వైభ‌వం…హ‌నుమ విజ‌యోత్స‌వ శోభాయాత్ర‌!
విశాఖ‌ప‌ట్నం: హ‌నుమ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని రామ‌భ‌క్తులు విశాఖ‌ప‌ట్నంలో భారీ ద్విచ‌క్ర వాహ‌న శోభాయాత్ర‌ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ‌పీఠం పీఠాధిప‌తి శ్రీ ప‌రిపూర్ణానంద స్వామిజీ, ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే పెన్మ‌త్స విష్ణుకుమార్ రాజు ప్రారంభించి, పాల్గొన్నారు. నగ‌రంలోని అక్క‌య్య‌పాలెంలో ప్రారంభ‌మైన ఈ యాత్ర‌ ఆర్‌కే బీచ్ కాళీమాత ఆల‌యం వ‌ద్ద ముగిసింది.

సీతారామ‌ల‌క్ష్మ‌ణ స‌మేత ఆంజ‌నేయ‌స్వామిని ప‌ల్ల‌కి ఉంచి ఊరేగించారు. ముగింపు కార్య‌క్ర‌మంలో ప‌రిపూర్ణానంద మాట్లాడుతూ, అతి త్వ‌ర‌లో సాధువులంతా హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వ‌ర‌కు యాత్ర చేప‌ట్ట‌నున్నార‌న్నారు. 2027లో ఆంధ్ర రాష్ట్రంలో హ‌నుమాన్ ఓ మ‌హా యోధుడిలా నిల‌బ‌డ‌నున్నాడ‌ని, అప్పుడు పూర్తిస్థాయి కాషాయ రాజ్యం ఏర్ప‌డ‌నుంద‌న్నారు. రాష్ట్రానికి ప‌ట్టిన గ్ర‌హ‌ణాన్ని, శ‌నిని త‌రిమికొట్టేందుకు ప్ర‌తీ ఒక్క‌రూ హ‌నుమ‌లా మారాల‌ని స్వామిజీ పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విశాఖ‌లో వైభ‌వం…హ‌నుమ విజ‌యోత్స‌వ శోభాయాత్ర‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న రాష్ట్రపతి
విశాఖ‌ప‌ట్నం: సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ విశాఖలో జరుగుతున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. ఐఎన్‌ఎస్ సుమిత్ర నౌకలో ప్రయాణిస్తూ రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తున్నారు.

రాష్ట్రపతి ప్రయాణించే నౌకకు ముందూ.. వెనుక పైలెట్ నౌకలు ప్రయాణిస్తున్నాయి. రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తూ ఫ్లీట్ రివ్యూలో యుద్ధనౌకల విన్యాసాలు సాగుతున్నాయి. గగనతలంలోనూ రామ్‌నాథ్‌ కోవింద్​కు సెల్యూట్‌ చేస్తూ ఎయిర్‌క్రాఫ్టులు చేస్తున్న విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ విన్యాసాల్లో 10 వేలమందికి పైగా నావికా సిబ్బంది పాల్గొన్నారు.

సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఈసారి రివ్యూ చేస్తున్నారు. మిలన్‌-2022 పేరుతో జరిగే నౌకాదళ విన్యాసాల్లో మొత్తం 44 యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలు జాతీయ ఓషణోగ్రఫీకి చెందిన నౌకలు పాల్గొన్నాయి. జలాంతర్గాములు, అత్యాధునిక నౌకాదళ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు భాగం పంచుకున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న రాష్ట్రపతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.