VISA – Vishwa Samvad Kendra Andhra Pradesh

మోదీతో భేటీ తర్వాత రిషి కీలక నిర్ణయం… ఏటా 3 వేల మంది భారతీయులకు వీసా
న్యూఢిల్లీ: యూకే వెళ్ళాలనుకునే భారతీయులకు బ్రిటన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత యువ నిపుణులకు ఏటా 3000 వీసాలు అందించేలా సరికొత్త వీసా పథకానికి యూకే ప్రధాని రిషి సునాక్‌ ఆమోదం తెలిపారు. జి-20 సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో రిషి సునాక్ భేటీ అయిన కొద్ది గంటలకే యూకే ప్రభుత్వం ఈ ప్రకటన వెలువర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది.

“యూకే-ఇండియా యువ నిపుణుల వీసా పథకాన్ని ప్రకటిస్తున్నాం. ఈ పథకం కింద భారత్‌కు చెందిన 18-30 ఏళ్ళ డిగ్రీ విద్యావంతులకు ఏటా 3000ల వీసాలు అందజేస్తాం. వారు యూకేకు వచ్చి రెండేళ్ళ వరకు ఉద్యోగం చేసుకునేందుకు వీలుంటుంది” అని బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం నేడు ట్విటర్‌లో వెల్లడించింది. ఇరు దేశాల మధ్య వలస భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా ఈ పథకాన్ని ఆమోదించామని, దీని కింద ప్రయోజనం పొందిన తొలి దేశం భారత్‌ అని యూకే ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోదీతో భేటీ తర్వాత రిషి కీలక నిర్ణయం… ఏటా 3 వేల మంది భారతీయులకు వీసా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇద్దరు చైనీయుల అరెస్టు!
న్యూఢిల్లీ: వీసా లేకుండా భారత్‌లోకి ప్ర‌వేశించి, రెండు వారాల పాటు ఇక్క‌డే ఉన్నారు ఇద్ద‌రు చైనీయులు. ఆదివారం వారు నేపాల్ వెళ్తుండ‌గా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. వారిద్ద‌రు భార‌త్‌లోకి ప్ర‌వేశించిన‌ప్ప‌టి నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ ప‌రిధిలోని ప్రాంతాల్లో ఉన్నార‌ని అధికారులు చెప్పారు. వారిద్ద‌రిని బిహార్‌లో స‌రిహ‌ద్దు ర‌క్ష‌ణ ద‌ళం స‌శ‌స్త్ర సీమా బ‌ల్ (ఎస్ఎస్బీ) అదుపులోకి తీసుకున్న‌ట్టు వివ‌రించారు.

ఆ ఇద్ద‌రు చైనీయుల పేర్లు లు లాంగ్ (28), యువాన్ హైలాంగ్ (34) అని అధికారులు తెలిపారు. వారిద్ద‌రి వ‌ద్ద చైనీస్ పాస్‌పోర్టులు ఉన్న‌ప్ప‌టికీ వీసాలు లేవ‌ని వారు చెప్పారు. వారిద్ద‌రు ఓ ట్యాక్సీ నుంచి దిగి కాలినడ‌క‌న‌ భార‌త్-నేపాల్ స‌రిహ‌ద్దు దాట‌డానికి ప్ర‌య‌త్నించార‌ని తెలిపారు. రెండు వారాల క్రితం నేపాల్ మీదుగా భార‌త్‌లోకి ప్ర‌వేశించి నోయిడాకు వెళ్లామ‌ని ఆ ఇద్ద‌రు చైనీయులు విచార‌ణ‌లో చెప్పార‌ని అధికారులు వివ‌రించారు. అక్క‌డ త‌మ‌కు ప‌రిచ‌యం ఉన్న వారి ఇంట్లో ఉన్నామ‌ని వారు అంటున్నార‌ని చెప్పారు. అయితే, ఆ ఇద్ద‌రు చైనీయులు ఓ ఆర్థిక మోసానికి రాకెట్‌లో భాగ‌స్వాములుగా తాము గుర్తించామ‌ని అధికారులు తెలిపారు. ఈ విష‌యంపై త‌దుప‌రి విచారణ జ‌రుపుతున్నామ‌ని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇద్దరు చైనీయుల అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాత విధానంలోనే హెచ్1బీ వీసా
ట్రంప్ తెచ్చిన విధానాన్ని కొట్టివేసిన కోర్టు

భారతీయ ఐటి ఉద్యోగులకు పెద్ద ఊరట

వాషింగ్ట‌న్‌: హెచ్‌-1బీ వీసాల జారీలో గతంలో మాదిరిగా లాటరీ విధానాన్నే అనుసరించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు నార్త్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా కోర్టు ఆదేశించినట్టు అమెరికా అంతర్గత భద్రతా విభాగం పేర్కొంది.  దీంతో వేల భారతీయ ఐటీ నిపుణులకు ఊరట కలగనుంది. టెక్నాలజీ కంపెనీలు హెచ్‌-1బీ వీసాల ఆధారంగానే ఐటీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగాలు కల్పిస్తుంటాయి.

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో లాటరీ విధానాన్ని రద్దు చేసి, వేతనం ఆధారంగా హెచ్‌-1వీ వీసాలను జారీచేయాలని ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ మార్గదర్శకాలు జారీచేసింది. అయితే, జో బైడెన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్‌ ప్రభుత్వ ప్రతిపాదనను 2021 డిసెంబరు 31 వరకు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు ట్రంప్‌ ప్రభుత్వ ప్రతిపాదనపై అమెరికాకు చెందిన చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని విచారించిన కాలిఫోర్నియా కోర్టు వేతనం ఆధారంగా వర్క్‌ వీసాల జారీ విధానాన్ని కొట్టేసింది. దీంతో లాటరీ విధానమే కొనసాగనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాత విధానంలోనే హెచ్1బీ వీసా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆఫ్గన్ నుంచి భారత్ చేరుకున్న 142 మంది దౌత్యాధికారులు… మన పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు హోంశాఖ ప్రయత్నాలు.. ఎమర్జెన్సీ వీసాలు జారీ
ఆఫ్గనిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. అక్కడున్న మన అధికారులను స్వదేశానికి తీసుకొచ్చింది. 142 మంది భారత అధికారులున్న వాయుసేన యుద్ధ విమానం కాబూల్ విమానాశ్రయం నుంచి గుజరాత్ లోని జామ్ నగర్ చేరుకుంది..

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 విమానంలో అఫ్ఘానిస్థాన్‌లోని భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎంబసీ సిబ్బంది, ఐటీబీపీ జవాన్లు మొత్తం 142 మందితో సీ-17 విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ చేరుకుంది. కాగా, కాబూల్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వీరిని సోమవారం సాయంత్రమే సురక్షిత ప్రాంతానికి తరలించారు. తాజాగా వారందరిని సీ-17 విమానంలో భారత్ ‌కు తీసుకువచ్చారు. ఇక తాలిబన్లు తిరిగి అఫ్ఘానిస్థాన్‌లో పాగా వేయడంతో ఆ దేశంలోని ప్రజలు విదేశాలకు పారిపోతున్నారు. తాలిబన్ల పాలనలో తాము బతికిబట్టకట్టలేమని వాపోతున్నారు.

ఆఫ్గాన్..తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో కొత్త కేటగిరీ వీసాలను ప్రకటించింది కేంద్ర హోంశాఖ. భారత్​కు రావాలనుకునే అఫ్గానీల దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఎలక్ట్రానిక్ వీసా విధానాన్ని తీసుకొచ్చింది. ‘ఇ-ఎమర్జెన్సీ ఎక్స్ – మిస్క్ వీసా’ పేరుతో దీన్ని ప్రకటించింది. అఫ్గాన్ లో ఆందోళనకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్గన్ నుంచి భారత్ చేరుకున్న 142 మంది దౌత్యాధికారులు… మన పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు హోంశాఖ ప్రయత్నాలు.. ఎమర్జెన్సీ వీసాలు జారీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.