archiveVillagers united against illegal Mosque

Newsvideos

మా ఇళ్ల మధ్యన మసీదు – మాకొద్దు మాకొద్దు అంటున్న గ్రామస్తులు

ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించ తలపెట్టిన మసీదు నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విశాఖ జిల్లా, పెందుర్తి ఆశ్రమం అధిపతి భారతీనంద స్వామీజీ ఆధ్వర్యంలో బొండపల్లిలోని తహసీల్దార్...