VIJAYAWADA – Vishwa Samvad Kendra Andhra Pradesh

కూల్చివేసిన ఆలయాలను ఎప్పుడు ప్రారంభిస్తారో?
విజయవాడలో కనుకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం సమయంలో అక్కడ ఉన్న తొమ్మిది ఆలయాలను అప్పట్లో అధికారులు తొలగించారు. ఇది జరిగి రెండేళ్లు గడుస్తున్నా ఆ ఆలయాలు పునరుద్ధరణకు నోచుకోలేదు. ఈ తొమ్మిది ఆలయాల నిర్మాణానికి రూ. 1.79 కోట్లను సైతం కేటాయించారు. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఏడాది లోపే తొలగించిన తొమ్మిది ఆలయాలను నిర్మిస్తామని భక్తులకు మాట ఇచ్చారు. ఈక్రమంలో శనీశ్వరుని ఆలయం, కనక దుర్గ నగర్లోని శ్రీ కృష్ణుని ఆలయానికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఆలయాల నిర్మాణం మాత్రం పూర్తికాలేదు. ఇందులో కొన్నింటిని నిర్మించినప్పటికీ ఇప్పటి వరకు వాటిని ప్రారంభించలేదు. రూ 48 లక్షలతో నిర్మించిన దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి ఆలయం, సీతమ్మ పాదాలు, బొడ్డు బొమ్మ గత ఆరు నెలలుగా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ఆయా ఆలయాల్లో చెత్త పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉండటంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

The post కూల్చివేసిన ఆలయాలను ఎప్పుడు ప్రారంభిస్తారో? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇంద్రకీలాద్రిపై ఘనంగా పంచమి వేడుకలు
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. అమ్మవారి సన్నిదానంలో అక్షరాభ్యాసలతో పాటు, అన్నప్రసన్నాలకు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీపంచమి సందర్భంగా ఏపీ నుండే కాకుండా తెలంగాణ, యూపీ, తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చారు.

The post ఇంద్రకీలాద్రిపై ఘనంగా పంచమి వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఫిబ్రవరి 9 నుంచి విజయవాడలో 33వ పుస్తక మహోత్సవం
రాష్ట్రంలోని పుస్తక ప్రియులకు శుభవార్త. ఏటా విజయవాడలో నిర్వహించనున్న పుస్తక ప్రదర్శన 2023 ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 19 వరకు జరగనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణంగా పుస్తక ప్రద‌ర్శన‌ను విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తుంటారు. కానీ అక్కడ అంబేడ్కర్‌ స్మృతివనం నిర్మిస్తుండటంతో ఈ సారి వేదికను మార్చారు. ఈ ఏడాది పుస్తక మహోత్సవాన్ని విజయవాడ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పుస్తక మహోత్సం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాఠకులకు త్వరలోనే సాహిత్య దాహం తీరనుంది.

The post ఫిబ్రవరి 9 నుంచి విజయవాడలో 33వ పుస్తక మహోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విజయవాడ దుర్గగుడి సిబ్బంది ఇష్టారాజ్యం… దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు!
విజయవాడ: విజయవాడ దుర్గగుడిలోని ప్రసాదాల కౌంటర్లో ఒక ఉద్యోగి ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలపై.. దర్జాగా కూర్చుని ఫోన్ మాట్లాడుతుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గగుడి మహామండపం వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లో ఈ ఘటన జరిగింది. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. భక్తుల మనోభావాలను గాయపరిచేలా కొంతమంది సిబ్బంది ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు బాధ్యు లపై సరైన చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆలయంలోని అన్ని విభాగాల్లోనూ పాలన పూర్తిగా గాడి తప్పిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా ఘటన జరిగినా బాధ్యులపై కనీస చర్యలు కూడా చేపట్టకపోవడమే దీనికి ప్రధాన కారణమన్న ఆరోపణలు లేకపోలేదు.

దుర్గగుడిలో గత నెలలో ముగిసిన దసరా ఉత్సవాలకు భారీగా పోటెత్తిన భవానీ భక్తు లకు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. కనీసం వాళ్లు పవిత్రంగా తీసుకొచ్చే ఇరుముడి బియ్యాన్ని కూడా ఆలయంలో సరైన పద్ధతిలో స్వీకరించలేదు. దీంతో ఆ బియ్యాన్ని రహదారుల పక్కనే పోసేసి భవానీలు వెళ్లిపోయారు. ఉత్సవాలు ముగిసిన పది రోజుల వరకూ ఆ బియ్యం అలాగే పడి ఉన్నాయి. వాటిని తొక్కుకుంటూనే అందరూ తిరిగారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు స్పందించి ఆ బియ్యాన్ని బస్తాల్లో మూటలుగా కట్టి మహామండపంలో వదిలేశారు. అప్పటికే వానకు తడిసిన ఆ బియ్యం ముక్కిపోయాయి. దీనిపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయినా దీనికి బాధ్యులైన ఒక్కరి పైనా చర్యలు తీసుకున్నది లేదు. పైగా.. ఈ తప్పంతా ఒడి బియ్యం తీసుకెళ్లాల్సిన గుత్తేదారుదే అని అతనికి నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.

అధికారుల నిర్లక్ష్యం!

దుర్గమ్మకు సాధారణ భక్తులు సమర్పించే ఒడిబియ్యం కోసం కాంట్రాక్టు తీసుకున్న గుత్తేదారు ఖాతాలోనే ఈ ఇరుముడి బియ్యం కూడా వేసేశారు. ఆలయంలో రహదారి పక్కన పడి ఉన్న ఇరుముడి బియ్యాన్ని దసరా నుంచి పర్యవేక్షించాల్సిన ఏఈవో, సూపరింటెండెంట్, గుమస్తాలు.. ఏం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. వీరంతా తమకు సంబంధం లేదన్నట్టుగా తీవ్ర నిర్లక్ష్యంగా వదిలేశారు. వీరిపై ఎలాంటి చర్యలు లేవు. తాజా ఘటనను తీవ్రంగా పరిగణించాలి.. తాజాగా ప్రసాదాల ట్రేలపై దర్జాగా కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న ఘటనలో ఉన్న ఉద్యోగిపై గతంలోనూ పలు ఆరోప ణలున్నాయి. ఆలయంలోని రాజగోపురం సమీపంలో పుట్టినరోజు వేడుకలు జరిపి, కేక్ కట్ చేయడంతో ఇతనిపై గతంలోనే చర్యలు తీసుకున్నారు. కానీ.. మళ్ళీ ఇప్పుడు మరో వివాదానికి తెరతీశాడు.

వాస్తవంగా ప్రసాదాల కౌంటర్లో అతనికి విధులే వేయలేదని తెలుస్తోంది. అలాంటప్పుడు కౌంటర్లోకి ఎందుకు వెళ్లనిచ్చారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇతర సిబ్బంది ఏం చేస్తున్నారనేది అధికారులకే తెలియాలి. ఈ విభాగాన్ని పర్యవేక్షించే ఏఈవో సహా సిబ్బంది అందరూ దీనికి బాధ్యులే అవు తారు. దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టి.. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విజయవాడ దుర్గగుడి సిబ్బంది ఇష్టారాజ్యం… దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శబరిమలకు ప్రత్యేక రైళ్ళు
విజయవాడ: శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం డిసెంబర్, జనవరి నెలల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నర్సాపూర్‌–కొట్టాయం (07119) డిసెంబర్‌ 2, 9, 16, 30, జనవరి 6, 13 తేదీల్లో, కొట్టాయం–నర్సాపూర్‌ (07120) డిసెంబర్‌ 3, 10, 17, 31, జనవరి 7, 14 తేదీల్లో, హైదరాబాద్‌–కొల్లాం (07133) డిసెంబర్‌ 5, 12, 19, 26, జనవరి 2, 9, 16 తేదీల్లో, కొల్లాం–హైదరాబాద్‌ (07134) డిసెంబర్‌ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో, సికింద్రాబాద్‌–కొట్టాయం (07125) డిసెంబర్‌ 4, 11, 18, 25, జనవరి 1, 8 తేదీల్లో, కొట్టాయం–సికింద్రాబాద్‌ (07126) డిసెంబర్‌ 5, 12, 19, 26, జనవరి 2, 9 తేదీల్లో నడుస్తాయని వివరించారు.

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం వెల్లడించారు. మచిలీపట్నం–కర్నూలు సిటీ (07067) డిసెంబర్‌ 1 నుంచి 31 వరకు ప్రతి శని, మంగళ, గురువారాలు, కర్నూలు సిటీ–మచిలీపట్నం (07068) డిసెంబర్‌ 2 నుంచి 2023 జనవరి 1 వరకు ప్రతి ఆది, బుధ, శుక్రవారాల్లో నడుస్తుంది.

మచిలీపట్నం–తిరుపతి (07095) డిసెంబర్‌ 2 నుంచి 30 వరకు ప్రతి ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో, తిరుపతి–మచిలీపట్నం (07096) డిసెంబర్‌ 3 నుంచి 31 వరకు ప్రతి సోమ, మంగళ, గురు, శనివారాలు, తిరుపతి–ఔరంగాబాద్‌ (07637) డిసెంబర్‌ 4 నుంచి 25 వరకు ప్రతి ఆదివారం, ఔరంగాబాద్‌–తిరుపతి (07638) డిసెంబర్‌ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–సికింద్రాబాద్‌ (07481) డిసెంబర్‌ 4 నుంచి జనవరి 29 వరకు ప్రతి ఆదివారం, సికింద్రాబాద్‌–తిరుపతి (07482) డిసెంబర్‌ 5 నుంచి జనవరి 30 వరకు ప్రతి సోమవారం నడుస్తాయి.

హైదరాబాద్‌–తిరుపతి (07643) డిసెంబర్‌ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–హైదరాబాద్‌ (07644) డిసెంబర్‌ 6 నుంచి 27 వరకు ప్రతి మంగళవారం, విజయవాడ–నాగర్‌సోల్‌ (07698) డిసెంబర్‌ 2 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం, నాగర్‌సోల్‌–విజయవాడ (07699) డిసెంబర్‌ 3 నుంచి 31 వరకు ప్రతి శనివారం, కాకినాడ టౌన్‌–లింగంపల్లి (07445) డిసెంబర్‌ 2 నుంచి 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాలు, లింగంపల్లి–కాకినాడ టౌన్‌ (07446) డిసెంబర్‌ 3 నుంచి 31 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాలు, హైదరాబాద్‌–నర్సాపూర్‌ (07631) డిసెంబర్‌ 3 నుంచి 31 వరకు ప్రతి శనివారం, నర్సాపూర్‌–హైదరాబాద్‌ (07632) డిసెంబర్‌ 4 నుంచి జనవరి 1 వరకు ప్రతి ఆదివారం, విశాఖపట్నం–మహబూబ్‌నగర్‌ (08585) డిసెంబర్‌ 6, 13, 20, 27 తేదీల్లో, మహబూబ్‌నగర్‌–విశాఖపట్నం (085856) డిసెంబర్‌ 7, 14, 21, 28 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శబరిమలకు ప్రత్యేక రైళ్ళు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

5న విజయవాడకు రాష్ట్రపతి
విజయవాడ: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా వచ్చేనెల అయిదో తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఆమె ఐదో తేదీ విజయవాడలో పర్యటిస్తారు. విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ రాష్ట్రంలో నిర్మించిన మూడు జాతీయ రహదారులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మరో జాతీయ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి భవన్‌ సమాచారం ఇచ్చింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన పూర్తి షెడ్యూల్‌ను ఖారారు చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆర్‌ అండ్‌ బీ శాఖ రాష్ట్రపతి పర్యటన కోసం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రాయచోటి–అంగల్లు సెక్షన్‌ జాతీయ రహదారిని, జాతీయ రహదారి–205పై నాలుగు లేన్ల ఆర్వోబీ–అప్రోచ్‌ రోడ్లను, కర్నూలులోని ఐటీసీ జంక్షన్‌ వద్ద నిర్మించిన ఆరు లేన్ల గ్రేడ్‌ సెపరేటెడ్‌ నిర్మాణాలను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ముదిగుబ్బ–పుట్టపర్తి రహదారి విస్తరణ పనులకు భూమి పూజ చేస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 5న విజయవాడకు రాష్ట్రపతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విజయవాడలో 6న సమరసత సమ్మేళనం
విజయవాడ: దేశవ్యాప్తంగా కులాల హెచ్చుతగ్గులు, అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేస్తున్న సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఆరోతేదీ ఆదివారం విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో “సమరసత సమ్మేళనం” జరుగుతుందని సంస్థ జాతీయ కన్వీనర్ కె.శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఇక్కడి బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

1917 నవంబర్ 9, 5 ,6 తేదీలలో విజయవాడ కృష్ణా నది తీరాన గల ప్రముఖులు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, అయ్య దేవర కాళేశ్వరరావు వంటి పెద్దలు అస్పృశ్యత నిర్మూలన కోసం “ఆది ఆంధ్ర మహాసమ్మేళనం” నిర్వహించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఎస్సీ నాయకుడు భాగ్యరెడ్డి వర్మ ఈ సభకు అధ్యక్షత వహించారు. అస్పృశ్యత అంటరానితనం గురవుతున్న వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలకు అనేక తీర్మానాలు చేశారు. ఆ సభల స్ఫూర్తితో 105 ఏళ్ళలో సామాజిక సమతా దిశలో అనేకమంది పనిచేశారని శ్యాంప్రసాద్ వివరించారు.

72 ఏళ్ళుగా భారత రాజ్యాంగానికి అనుగుణంగా దేశం అనేక అడుగులు ముందుకు పడినా ఆశించిన స్థాయిలో మార్పులు రాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఆరోతేదీన “సామరసత సమ్మేళనం” నిర్వహిస్తున్నామని చెప్పారు.

డాక్టర్ మంగళగిరి రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగే ఈ సమ్మేళనంలో కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సి.నారాయణస్వామి, పూజ్యశ్రీ కమలానంద భారత స్వామీజీ, ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రచార ప్రముఖ సునీల్ అంబేకర్, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావు, మాజీ మంత్రులు మండలి బుద్ధ ప్రసాద్, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, తదితరులు పాల్గొంటారని తెలిపారు.

ఈ సందర్భంగా కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, వేముల కూర్మయ్య భాగ్యరెడ్డి వర్మ కుటుంబీకులకు సత్కారించనున్నట్టు శ్యాం ప్రసాద్‌ వెల్లడించారు. విలేఖర్ల సమావేశంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరి శ్రీ విష్ణు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విజయవాడలో 6న సమరసత సమ్మేళనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆది దంపతులకు సహస్ర దీపాలంకరణ సేవ
విజయవాడ: దుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ సేవ కనుల పండుగగా జరిగింది. అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించగా పెద్ద ఎత్తున ఉభయదాతలు భక్తులు పాల్గొన్నారు. అనంతరం పల్లకి సేవ జరపగా అమ్మవారితోపాటు భక్తులు, ఆలయాధికారులు, సిబ్బంది ప్రధానాలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేశారు. అనంతరం దర్బార్‌ సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారికి అందించిన విరాళాలు చదివి వినిపించారు.

Source: way2news

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆది దంపతులకు సహస్ర దీపాలంకరణ సేవ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రెండేళ్ళ తర్వాత ఘనంగా దీపావళి వేడుకలు
అమరావతి: దీపావళిని రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్ళపాటు సరిగా జరపుకోలేక పోయిన జనం.. ఈసారి అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. విజయవాడలోని అపార్ట్‌మెంట్ వాసులు.. ఆనందోత్సాహాల మధ్య దీపావళి జరుపుకొన్నారు. లక్ష్మీదేవి పూజ జరుపుకొని అనంతరం బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. నగరం బాణసంచా పేలుళ్లతో మార్మోగింది. చిన్నాపెద్దా సంతోషంగా వేడుకల్లో పాల్గొన్నారు. గుంటూరు, బాపట్ల జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతోపాటు విశాఖలో దీపావళి ఘనంగా జరుపుకున్నారు. బహుళ అంతస్తుల భవనాల వద్ద తిరునాళ్లను తలపించేలా బాణసంచా మోత మోగింది. మహిళలు.. లక్ష్మీపూజ నిర్వహించి.. టపాసులు కాల్చారు. నగరం దీపాల వెలుగుతో కాంతులీనింది. సామూహికంగా పండుగ జరుపుకోవడం చాలా ఆనందాన్నిచ్చిందని పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రెండేళ్ళ తర్వాత ఘనంగా దీపావళి వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దసరా నవరాత్రుల్లో దుర్గగుడికి రూ.16 కోట్ల ఆదాయం
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన దసరా ఉత్సవాలలో ఈ ఏడాది రూ.16 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఖర్చులు పోనూ రూ.5.5 కోట్లు మిగిలాయన్నారు. ఈనెల 24న దీపావళి రోజున ప్రధాన ఆలయంలో ధనలక్ష్మి పూజ, సాయంత్రం కవాటబంధనం నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో భ్రమరాంబ చెప్పారు. 25న సూర్యగ్రహణ కారణంగా ఉదయం 11 గంటలకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు తెలిపారు. 26న మహా నివేదన, హారతి అనంతరం దర్శనాలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.

కార్తీకమాస ఉత్సవాలు

26 నుంచి నవంబరు 23 వరకు కార్తీకమాసం ఉత్సవాలు జరుగుతాయన్నారు. నవంబరు 4 నుంచి 8 వరకు భవానీ దీక్షలు ప్రారంభమవుతాయని.. ఏడున కార్తీకపౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం నిర్వహిస్తామన్నారు. 8న చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేస్తామన్నారు. 24న అర్థ మండల దీక్షలు ప్రారంభం అవుతాయన్నారు. డిసెంబరు ఏడున కలశజ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకు భవానీ దీక్షా విరమణలు ఉంటాయని, డిసెంబరు 19న భవానీదీక్షల పూర్ణాహుతి ఉంటుందని ఈవో భ్రమరాంబ వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దసరా నవరాత్రుల్లో దుర్గగుడికి రూ.16 కోట్ల ఆదాయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.