#Vijayawada Durgagudi – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇంద్రకీలాద్రిపై మరో అపచారం.. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అర్చకుడి ప్రవర్తన.. ఏం చేశాడంటే?
ప‌విత్ర పుణ్య‌క్షేత్రం ఇంద్ర‌కీలాద్రిపై మ‌రో అప‌చారం జరిగింది. బలిహారణ పీఠంపై ఎంగిలి నీళ్లు పోసిన అర్చక స్వామికి రూ. 10వేల అపరాధ రుసుము.. మరో ఇద్దరికి రూ. 5వేల చొప్పున ఆలయ ఈవో భ్ర‌మ‌రాంభ జరిమానా విధించారు. అపరాధ రుసుము కట్టిన తర్వాతే విధుల్లోకి రావాలని అర్చక స్వామి గణేష్‌కు సూచించారు. దీంతో ఆయన రూ. 10వేల అపరాధ రుసుము కట్టి విధులకు వచ్చారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇద్దరినీ మరోసారి కొండపైకి రావద్దని ఈవో హెచ్చరించారు.

పూర్తి వివరాలు ఇలా..

ఇటీవ‌ల ఓ మ‌హిళా భ‌క్తురాలు కొండ‌పైకి ద‌ర్శ‌నానికి వ‌చ్చి గ‌ర్భ‌గుడిలోని అమ్మ‌వారి మూల‌విరాట్‌ను సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రించి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసిన ఘ‌ట‌న మరువ‌క‌ముందే మ‌రో అప‌చారం జరిగింది. ఇంద్ర‌కీలాద్రిపై న‌ట‌రాజ స్వామి ఆల‌యం వెనుక ఉన్న సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి ఆల‌యంలోని బ‌లిహార‌ణ పీఠంపై అన‌ధికార అర్చ‌కులు ఎంగిలి నీళ్లు పోశారు. దీన్ని గ‌మ‌నించి ప్ర‌శ్నించిన భ‌క్తులపై దురుసుగా మాట్లాడుతూ అది త‌ప్పు కాదంటూ బుకాయించారు. దీంతో వారు ఈవో భ్ర‌మ‌రాంభకు ఫిర్యాదు చేశారు. ఇద్ద‌రినీ పిలిపించి విచార‌ణ చేయ‌గా వారు అస‌లు ఆల‌యానికి సంబంధం లేని వ్య‌క్తులుగా ఈవో గుర్తించారు.

The post ఇంద్రకీలాద్రిపై మరో అపచారం.. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అర్చకుడి ప్రవర్తన.. ఏం చేశాడంటే? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సామాజిక మాధ్యమాల్లో దుర్గమ్మ మూలవిరాట్‌ దృశ్యాలు… భద్రతా చర్యలపై ఆందోళన!
జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ మూలవిరాట్‌ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో కనిపించడంతో కలకలం సృష్టిస్తోంది. దుర్గమ్మ అంతరాలయాన్ని చరవాణితో చిత్రీకరించి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేయడంతో ఆలయ అంతర్గత భద్రత వైఫల్యాలను బహిర్గతం చేసినట్లు అయ్యింది. అమ్మవారి సన్నిధిలోకి సెల్‌ఫోన్ల అనుమతి లేకపోయినా దృశ్యాలను చిత్రీకరించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌టీఎఫ్‌ భద్రత, ప్రైవేటు సెక్యూరిటీ, సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ దృశ్యాల చిత్రీకరణకు ఎందుకు సాహసిస్తున్నారు? అప్పుడు నియంత్రించాల్సిన భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్నలు పెద్దఎత్తున ఉత్పన్నమవుతున్నాయి. వీవీఐపీలు, ముఖ్యుల వెంట వారికి సహాయకులుగా వస్తోన్న వారి ఫోన్లను భద్రతా సిబ్బంది నియంత్రించలేకపోతున్నారు. అలాగే టిక్కెట్లు కొనుగోలు చేసి వస్తోన్న భక్తులను రద్దీ సమయంలో అదుపు చేయడంలోనూ భద్రతా సిబ్బంది వైఫల్యం చెందుతున్నారు. అమ్మవారి ఆలయాన్ని సందర్శించి తమ మొక్కులు చెల్లించుకునేందుకు కొన్నినెలల క్రితం ఓ సినిమా నటుడు వచ్చిన సమయంలో అభిమానులు అమ్మవారి ఆలయంలోని హుండీలపై నిల్చుని మరీ చరవాణిలో దృశ్యాలు బంధించారు. ఆ తర్వాత దేవస్థానం తక్షణ చర్యలుగా ఆలయంలో సంప్రోక్షణతోపాటు ఇతర వైదిక కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది.

వీడియో చిత్రీకరణపై పోలీసులకు ఫిర్యాదు…

నిబంధనలకు విరుద్ధంగా అమ్మవారి మూలవిరాట్ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో తిరుగుతున్నట్లు వీడియోతో సహా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో ధర్భముళ్ల భ్రమరాంబ దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. సీసీటీవీ ఫుటేజీల ద్వారా దృశ్యాలు చిత్రీకరించింది ఎవరు? ఎప్పుడు తీశారు? అనే విషయాలపై ఆరా తీయించారు. శాంతకుమారి అనే భక్తురాలు ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లుగా గుర్తించామని ఈవో భ్రమరాంబ తెలిపారు. డిసెంబర్ 22వ తేదీ ఉదయం 9 గంటల 52 నిమిషాలకు వాటిని చిత్రీకరించినట్లు తేలిందన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఈవో…. నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరణపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దుర్గగుడిలోని సెక్యూరిటీ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.

The post సామాజిక మాధ్యమాల్లో దుర్గమ్మ మూలవిరాట్‌ దృశ్యాలు…  భద్రతా చర్యలపై ఆందోళన! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దుర్గమ్మ కానుక‌ల దొంగ‌ను పట్టుకున్న పోలీసులు
విజ‌య‌వాడ‌: విజయవాడ దుర్గగుడి హుండీల లెక్కింపులో కానుక‌లు కాజేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దేవ‌స్థానానికి చెందిన ఓ చిరుద్యోగే ఈ ప‌ని చేసిన‌ట్టు నిర్ధరించారు. కొద్ది రోజుల కిందట మ‌హామండ‌పం ఆరో అంత‌స్తులోని బాత్‌రూంలో ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల ప్యాకెట్‌ను ఎస్​పీఎఫ్​ సిబ్బంది గుర్తించారు. ఈవో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వ‌న్‌టౌన్ పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. 110మంది సేవ‌కులు, ఉద్యోగులు లెక్కింపులో పాల్గొన్నారని తెలిపారు. నిందితుడి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దుర్గమ్మ కానుక‌ల దొంగ‌ను పట్టుకున్న పోలీసులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.