VIJAYANAGARAM – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్‌లో తెలుగు కుర్రాడికి స్వర్ణం
విజయనగరం: ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు గురునాయుడు(16) స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. విజయనగరం జిల్లాకు చెందిన అతడు ఈ ఘనత సాధించిన తొలి భారతతీయుడిగా నిలిచాడు. మెక్సికోలో జరుగుతున్న ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో భారత లిఫ్టర్లు సత్తా చాటుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన బాలుర 55 కేజీల ఈవెంట్‌లో గురునాయుడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

మొత్తం 230 కేజీల బరువు ఎత్తి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఇక సౌదీ అరేబియాకు చెందిన అలీ మజీద్‌ 229 కేజీలతో రెండో స్థానంలో నిలవగా.. కజకిస్థాన్‌కు చెందిన్‌ ఉమ్రోవ్‌ 224 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు.

మరోవైపు బాలికల 45 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సౌమ్య డాల్వి 148 కేజీల బరువు ఎత్తి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ పోటీలో ఫిలీప్పీన్స్‌కు చెందిన జే రామోస్‌ 155 కేజీల బరువుతో తొలి స్థానం సాధించగా వెనుజులాకు చెందిన మాంటిల్లా 153 కేజీలతో రెండో స్థానంలో నిలిచింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్‌లో తెలుగు కుర్రాడికి స్వర్ణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేంద్ర‌ మంత్రి కిషన్‌ రెడ్డి చొరవతో ఆంధ్రా యాత్రికులకు విముక్తి
జమ్మూకశ్మీర్‌: సింధు పుష్కరాలకు వెళ్ళి జమ్మూకశ్మీర్‌లో చిక్కుకున్న యాత్రికులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో బయటపడ్డారు. హోటల్‌ నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ, నరసన్నపేట, ఆమదాలవలస, సోంపేట, అలాగే విజయనగరం జిల్లాకు చెందిన 12 మంది చీపురుపల్లి వాసులతో కలిపి మొత్తం 240 మంది అకుల్‌ టూరిజం అనే సంస్థకు డబ్బులు చెల్లించి యాత్రకు వెళ్ళారు. మూడు రోజులు వైష్ణోదేవి ఆలయం సహా కొన్ని ప్రాంతాలు తిరిగిన తర్వాత కట్రాకు చేరుకున్నారు.

అక్కడ ఓ హోటల్లో బస చేశారు. తర్వాత ఆ టూరిజం సంస్థ వ్యక్తి కనిపించకుండాపోయాడు. బస చేసిందుకు డబ్బులు చెల్లించాలని హోటల్‌ నిర్వాహకులు అడగడంతో అసలు విషయం బయటపడిరది. మనిషికి పది వేల వంతున మొత్తం డబ్బులు కట్టేవరకూ విడిచిపెట్టేది లేదంటూ వారు వీరిని నిర్భందించారు. ఈ క్రమంలో అక్కడి సెక్యూరిటీ గార్డుతో గొడవ పడి బలవంతంగా బయటకు వచ్చి ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో భారీగా రాకపోకలు స్తంభించిపోయాయి. స్థానిక డీఎస్పీ అక్కడకు చేరుకుని యాత్రికులతో మాట్లాడారు.

టూరిజం సంస్థకు డబ్బులు చెల్లించామని వాళ్లే అంతా చూసుకుంటామని చెప్పి, చివరకు మోసం చేశారని పలువురు వివరించారు. ఈ విషయం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దృష్టికి వెళ్ళగా, హుటాహుటిన చర్యలు తీసుకుని, ఉత్తరాంధ్ర యాత్రికులకు హోటల్‌ నుంచి విముక్తి కల్పించారు. ఈ సందర్భంగా బాధితులు కిషన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేంద్ర‌ మంత్రి కిషన్‌ రెడ్డి చొరవతో ఆంధ్రా యాత్రికులకు విముక్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఘనంగా పైడితల్లి తోలేళ్ల ఉత్సవం
విజ‌య‌న‌గ‌రం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ తోలేళ్ల ఉత్సవం వైభవంగా జరిగింది. సోమవారం రాత్రి 11గంటల సమయంలో అమ్మవారిని తోలేళ్లకు సిద్ధం చేస్తూ పురోహితులు వివిధ నదీ జలాలతో అభిషేకించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మరోవైపు అమ్మవారికి ఘట్టాలను సమర్పించారు. కరోనా వ్యాప్తి కారణంగా విజయనగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఘట్టాలను పరిమిత సంఖ్యలో తీసుకువచ్చారు. హుకుంపేట, పుచ్చలవీధి, ఉల్లివీధి, గంటస్తంభం మీదుగా అమ్మవారి ఆలయానికి ఈ ఘటాలు చేరుకున్నాయి.

ఆలయం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఘట్టాలను మేళతాళాల నడుమ కోట శక్తి వద్దకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఊరేగింపుగా రాత్రి 12.45గంటలకు అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. సిరిమాను అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకటరావు అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం విజయనగరం పరిసర ప్రాంతం రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఘనంగా పైడితల్లి తోలేళ్ల ఉత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాముడొచ్చాడు….
జై శ్రీరామ్‌.. జైజై శ్రీరామ్‌ అనే నినాదాలతో రామతీర్థం మార్మోగింది. తితిదే ఆధ్వర్యంలో కృష్ణ శిలతో తయారు చేసిన సీతారామ, లక్ష్మణుల విగ్రహాలను ప్రత్యేక వాహనంలో శనివారం మధ్యాహ్నం తీసుకొచ్చారు. కుమిలి రహదారి నుంచి పోలీసు బందోబస్తు నడుమ రామతీర్థం ఉన్నత పాఠశాల కూడలికి చేరుకున్న విగ్రహాలకు దేవాదాయ శాఖ ఆర్జేసీ భ్రమరాంబ పూజలు చేశారు. అనంతరం మంగళవాయిద్యాలతో దేవస్థానం ముఖద్వారం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. దేవస్థానంలో ధ్వజస్తంభం వద్ద విగ్రహాలను పీఠంపై నిలిపి శాస్త్రోక్తంగా అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు, పోలీసుల సహకారంతో విగ్రహాలను, పీఠాన్ని యాగశాల ఎదురుగా ఉన్న గదిలోకి తరలించి భద్రపరిచారు. ఆర్జేసీ భ్రమరాంబ మాట్లాడుతూ ప్రధాన దేవాలయంలో సీతారామలక్ష్మణుల నూతన విగ్రహాలకు ఈ నెల 25 నుంచి అంకురార్పణ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 26, 27 తేదీల్లో యాగశాలలో ప్రాయశ్చిత్త హోమాలు జరుగుతాయన్నారు. 28న కల్యాణ మండపం వద్ద బాలాలయం ఏర్పాటు చేసి అందులో విగ్రహాలను ప్రతిష్ఠించి, నిత్యపూజలు నిర్వహిస్తారని చెప్పారు. నీలాచలం కొండపై కోదండరాముని ఆలయ పునర్నిర్మాణం పూర్తయ్యాక, అక్కడికి విగ్రహాలను తరలించి ప్రతిష్ఠాపన నిర్వహించనున్నట్లు వివరించారు. డిప్యూటీ కమిషనరు ఎన్‌.సుజాత, రామతీర్థం, పైడితల్లి ఆలయాల ఈవోలు రంగారావు, సుబ్రహ్మణ్యం, ప్రధానార్చకులు సాయిరామాచార్యులు, స్థానాచార్యులు నరసింహాచార్యులు, కిరణ్ ‌కుమార్‌, పవన్ ‌కుమార్ తదితరులు ‌పాల్గొన్నారు. విజయనగరం గ్రామీణ సీఐ టి.సత్యమంగవేణి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాముడొచ్చాడు…. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Ramatirtha idols are ready
The making of the idols of Sita,Ram and Lakshman has reached the final stage to replace the ruined idol of Srirama in Ramatirtha, Vijayanagaram district, Andhrapradesh. On the 8th of this month, TTD received an appeal from the Endowment department for the manufacture of idols. Immediately the black stone was brought from Kanchi and the three Sculpters engaged in the making of the idols. The idol of Lord Rama is three and a half feet hight along with the pedestal and the idols of Seetha and Lakshmana are made 3 feet together with the pedestal. Although the sculpters said they would give the idols within the first 15 days .. But it was completed in just 10 days. It is expected to be completed by Wednesday evening. The information is that On the 21st, the temple officials will conduct pujas to the idols and will take to Ramatirtha from the TTD sculptural center.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Ramatirtha idols are ready appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సిద్ధమైన రామతీర్థం విగ్రహాలు
విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన శ్రీరాములవారి విగ్రహం స్థానంలో ప్రతిష్టించేందుకు లక్ష్మణ సమేత సీతారాముల వారి విగ్రహాల తయారీ తుది దశకు చేరుకుంది. విగ్రహాల తయారీకి దేవాదాయశాఖ నుంచి తితిదేకు ఈనెల 8న విజ్ఞప్తి వచ్చింది. వెంటనే కంచి నుంచి కృష్ణశిలను తెప్పించి, ముగ్గురు స్థపతులు విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. శ్రీరాముడి విగ్రహం పీఠంతో కలిపి మూడున్నర అడుగుల ఎత్తు, సీతమ్మ, లక్ష్మణుల విగ్రహాలు పీఠంతో కలిపి 3 అడుగులుగా తయారు చేస్తున్నారు. స్థపతులు తొలుత 15 రోజుల వ్యవధిలో విగ్రహాలు ఇస్తామని చెప్పినా.. కేవలం 10 రోజుల్లోనే పూర్తిచేశారు. బుధవారం సాయంత్రానికి పూర్తి కానున్నాయని, 21న తితిదే శిల్ప తయారీ కేంద్రం నుంచి దేవాదాయశాఖ అధికారులు విగ్రహాలకు పూజలు నిర్వహించి రామతీర్థానికి తీసుకెళ్తారని సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సిద్ధమైన రామతీర్థం విగ్రహాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Initiation taken to remove broken idols and replace new idols in Ramathiratham temple
In the wake of the recent vandalism of Kodandarama idol in Kodandarama Temple of Nilachalam hills at Ramathiratham, Temple officials said that the process of removing the broken idol and restore the statue of Kodandarama would be started from Monday onwards.

Vedic scholars along with Vamsi Krishna, the principal of the Veda Patasala from Dwarka Thirumala are coming to perform penance homas for the idols of Sita, rama & lakshmana are located.

The idols are displaced after performing special pujas and homas. Temple officials said that they are preparing to decide a Muhurtha (better time) with Vedic scholars for the construction of BALALAYAM (Place where the idol is kept until the construction or repairs are completed). In-charge E.O Rangarao, said the temple authorities applied prior permission to the SP for conducting homas at the Kodandaram temple on Neelachalam hill of Ramathiratham.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Initiation taken to remove broken idols and replace new idols in Ramathiratham temple appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

A Poor woman donated 1 lakh rupees for the construction of Ayodhya Rama Mandir
She is a poor woman who works as a daily laborer. She lives along with her son in a very small house. Her husband had died earlier. They have two sons. A son has recently died with Corona. Her son is also engaged in a some small profession. No matter how small her family is, her heart is so big. She may be poor in terms of wealth but not for charity. She donated an amount of Rs. one lakh, the amount she saved from her hard earned income. This happened in Vijayanagaram.

Readers are aware that some unidentified thugs destroyed the idol of Sri Ramachandra at Ramalayam on Ramathirtham Bodikonda in Nellimarla Mandal, Vijayanagar District, Andhrapradesh. Sri Sri Sri Vishwa Prasanna Tirtha Swamy, the presiding dean of the famous Udupi Pejawar math in Karnataka, visited the temple. On that occasion, he participated in an event organized by the Ayodhya Tirtha Kshetra Trust at Venkateswara Temple in Vijayanagar. Mrs. Annapoornamma handed over a check of Rs. 1 lakh through Swamiji to Sri Ram Janmabhoomi theertha kshetra trust as her share of funds for the construction of Ayodhya Sri Rama Mandir.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post A Poor woman donated 1 lakh rupees for the construction of Ayodhya Rama Mandir appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్య రామ మందిర నిర్మాణానికి లక్ష రూపాయలు సమర్పించిన నిరుపేద మహిళ
ఆమె దినసరి కూలీ చేసుకుంటూ జీవించే మహిళ. చాలా చిన్న ఇళ్లు. ఇంట్లో కుమారుడు, ఆమె మాత్రమే ఉంటారు. ఆమె భర్త గతంలోనే కాలం చేశారు. వారికిద్దరు కుమారులు. ఒక కుమారుడు ఈ మధ్యే కరోనాతో మరణించాడు. ఉన్న ఒక్క కుమారుడు కూడా ఏదో చిన్న వృత్తిలో ఉన్నాడు. ఆమె కుటుంబం చిన్నదైనా, ఆమె మనసు మాత్రం పెద్దది. ఆమె ధనానికి పేదరాలే కానీ దాతృత్వానికి కాదు. ఒక నిరుపేద మహిళ తను కష్టపడి కూలి పని చేసి రూపాయి రూపాయిగా కూడబెట్టిన మొత్తం లక్ష రూపాయలను అయోధ్య రామమందిర నిర్మాణ నిధికి సమర్పించిన ఘటన విజయనగరంలో చోటు చేసుకుంది.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోదికొండపైనున్న రామాలయంలోని శ్రీరామచంద్రుని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన సంగతి పాఠకులకు విదితమే. ఆ దేవాలయ సందర్శనార్థం కర్ణాటకలోని సుప్రసిద్ధ ఉడిపి పెజావర్ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామి ఇక్కడకు వేంచేశారు. ఆ సందర్భంగా విజయనగరంలోని శ్రీ వెంకటేశ్వరాలయంలో అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయనగరానికి చెందిన శ్రీమతి అన్నపూర్ణమ్మ, స్వామీజీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి తన వంతు నిధిగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్య రామ మందిర నిర్మాణానికి లక్ష రూపాయలు సమర్పించిన నిరుపేద మహిళ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేవాలయాలపై దాడులపై గర్జించిన సింహపురి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై, దేవాలయాల ఆస్తులపై, దేవీ దేవతల విగ్రహాలపై అనునిత్యమూ జరుగుతున్న దాడులకు నిరసనగా నెల్లూరులో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. కొన్ని వేల మంది నిరసనకారులు నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ నాయకులు శ్రీ బయ్యా వాసు మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాలపై, దేవాలయాల ఆస్తులపై, పవిత్ర దేవీ దేవతల విగ్రహాలపై దాడులు నిత్య కృత్యం అయిపోయాయని, అయినా ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చున్నదని విమర్శించారు. జరిగిన ఘటనలలో ఏ ఒక్కరినీ ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి, హిందువుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చులకన భావానికి నిదర్శనమని పేర్కొన్నారు.

అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది ఒకటున్నదా? హోం మంత్రిత్వ శాఖ పనిచేస్తున్నదా? హిందువులకు, హిందూ దేవాలయాలకు, దేవీ దేవతలకు రక్షణ ఉన్నదా? వందల సంఖ్యలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉంటే ఉపేక్ష వహిస్తున్న ఈ ప్రభుత్వం ఇది తన వైఫల్యంగా అంగీకరిస్తుందా? ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఏ ఒక్క ఘటననైనా సీఎం గాని, హోం మంత్రి గాని ఎందుకు స్పందించడం లేదు? ఇన్ని ఘటనలు జరిగితే ఒక్క ఘటనా స్థలాన్ని కూడా వారిద్దరిలో ఒక్కరైనా ఎందుకు సందర్శించటం లేదు? మరో వైపు మంత్రుల బాధ్యతారహిత వ్యాఖ్యలు… హిందువులను అవమానించడం కాదా? అని వారు ప్రశ్నించారు.

ఇప్పటికైనా రాష్ట్రంలో హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్నఈ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేవాలయాలపై దాడులపై గర్జించిన సింహపురి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.