VIJAY MALYA – Vishwa Samvad Kendra Andhra Pradesh

6 వేల కోట్లు అప్పు చేస్తే 14 వేల కోట్ల ఆస్తులు జప్తు చేశారు, ఇదేం న్యాయం? – బ్యాంకులు, E. D పై మాల్యా అక్కసు
పలు బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను ‘దివాలా దారు’గా ప్రకటిస్తూ లండన్‌ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీనిపై ట్విటర్‌ వేదికగా స్పందించిన మాల్యా.. భారతీయ బ్యాంకులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల నుంచి తాను చేసిన అప్పుకు రెట్టింపు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుందని అన్నారు. ఈడీకి సొమ్ము తిరిగి ఇవ్వాల్సి వస్తుందన్న భయంతోనే.. తనను దివాలాదారుగా ప్రకటించమని బ్యాంకులు న్యాయస్థానాన్ని కోరాయని ఆరోపించారు.

”ప్రభుత్వ బ్యాంకుల నుంచి నేను తీసుకున్న రుణాల మొత్తం రూ.6.2వేల కోట్లు. ఇందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ రూ.14వేల కోట్ల విలువైన నా ఆస్తులను జప్తు చేసుకుంది. ఈ ఆస్తులను బ్యాంకులకు ఇచ్చింది. ఇందులో కొన్నింటిని విక్రయించిన బ్యాంకులు రూ.9వేల కోట్ల వరకు నగదు రూపంలో రికవరీ చేసుకున్నాయి. మిగతా రూ.5వేల కోట్లను సెక్యూరిటీగా పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆ డబ్బును ఈడీకి తిరిగి ఇవ్వాల్సి వస్తుందనే బ్యాంకులు కోర్టుకు వెళ్లాయి. నన్ను దివాలాదారుగా ప్రకటించేలా చేశాయి” అని మాల్యా ట్విటర్‌లో అక్కసు వెళ్లగక్కారు.

మాల్యా దివాలా తీసినట్లు లండన్‌ హైకోర్టు నిన్న తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. బకాయిలు చెల్లించగల స్థితిలో మాల్యా ఉన్నారనేందుకు తగిన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయనపై చాలాకాలంగా న్యాయపోరాటం చేస్తున్న బ్యాంకులకు భారీ విజయం లభించింది. ప్రపంచంలో మాల్యాకు ఎక్కడ ఆస్తులు ఉన్నా వాటిని స్తంభింపజేసి తమ బకాయిలను రాబట్టుకొనేలా ఉత్తర్వులు పొందేందుకు భారతీయ స్టేట్‌ బ్యాంకు నేతృత్వంలోని 13 బ్యాంకుల కన్సార్షియంకు మార్గం సుగమమైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 6 వేల కోట్లు అప్పు చేస్తే 14 వేల కోట్ల ఆస్తులు జప్తు చేశారు, ఇదేం న్యాయం? – బ్యాంకులు, E. D పై మాల్యా అక్కసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అప్పులు చెల్లిస్తా మన్నించండి – విజయ్ మాల్యా
భారతీయ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు 100 శాతం తిరిగి చెల్లిస్తానన్న తన ప్రతిపాదనను ప్రభుత్వం మన్నించాలని పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్‌ టైకూన్‌ విజయ్‌ మాల్యా మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. బకాయిలు తీసుకొని తన మీద ఉన్న కేసు కొట్టేయాలని కోరారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన భారీ ప్యాకేజీపై అభినందనలు తెలియజేస్తూ, తన విన్నపాన్ని ప్రభుత్వం విస్మరిస్తుందని వాపోయారు.

‘కొవిడ్ 19 రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రానికి నా అభినందనలు. వారు కావాలంటే ఎన్ని నోట్లు అయినా ముద్రించగలరు. కానీ ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 100 శాతం రుణ బకాయిలు చెల్లిస్తానన్న నా అభ్యర్థనను ప్రతిసారి విస్మరించాలా? నా డబ్బు తీసుకొని నా మీద ఉన్న కేసు కొట్టేయండి’ అని మాల్యా ట్వీట్ చేశారు.

విజయ్ మాల్యా భారత్‌లోని వివిధ బ్యాంకుల్లో రూ.9000 కోట్ల రుణాలు పొంది, 2016లో దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన్ను తిరిగి రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దానికి వ్యతిరేకంగా బ్రిటన్‌ హైకోర్టులో మాల్యా చేసిన అప్పీల్‌ను ఆ కోర్టు కొట్టివేసింది. దాంతో ఆయన అక్కడి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అప్పులు చెల్లిస్తా మన్నించండి – విజయ్ మాల్యా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.