Vijay Mallya – Vishwa Samvad Kendra Andhra Pradesh

మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని కోరిన భారత్
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడి, భారత్ నుంచి పారిపోయి, బ్రిటన్‌లో న‌క్కిఉంటున్నవారిని తిరిగి తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను భారత ప్రభుత్వం కోరింది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా ఆర్థిక నేరగాళ్ళను తిరిగి అప్పగించాలని చేసిన విజ్ఞప్తిని జాన్సన్ దృష్టిలో ఉంచుకున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా తెలిపారు.

భారత్-బ్రిటన్ ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, బోరిస్ జాన్సన్ చర్చల అనంతరం శృంగ్లా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా భారత్‌కు చెందిన ఆర్థిక నేరగాళ్ళను తిరిగి తమకు అప్పటించాలని కోరామని, ఈ విషయాన్ని జాన్సన్ దృష్టిలో ఉంచుకున్నారని చెప్పారు.

ఆర్థిక నేరగాళ్ళ విషయాన్ని తాము బ్రిటన్‌లో వివిధ స్థాయుల్లో లేవనెత్తుతున్నామని చెప్పారు. మన దేశంలో చట్టపరమైన చర్యలను, విచారణను ఎదుర్కొనవలసి ఉన్న ఆర్థిక నేరగాళ్ళను తిరిగి స్వదేశానికి రప్పించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

కాగా, భారత దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో ఉంటున్న ఆర్థిక నేరగాళ్ళను తిరిగి స్వదేశానికి అప్పగించడం గురించి బోరిస్ జూన్సన్ ప్రధాని మోదీతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్టపరమైన సాంకేతిక అంశాలు ఇమిడియున్నందువల్ల వీరిని తిరిగి అప్పగించడం సంక్లిష్టమవుతోందని తెలిపారు.

వారిని తిరిగి పంపిచేయాలని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించిందని చెబుతూ భారత దేశంలోని చట్టాన్ని తప్పించుకోవడం కోసం బ్రిటన్‌లోని న్యాయ వ్యవస్థను ఉపయోగించుకోవాలనుకునేవారిని తాము స్వాగతించబోమని స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని కోరిన భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ‌న‌వ‌రిలో విజయ్ మాల్యాకు శిక్ష ఖరారు
న్యూఢిల్లీ: విజయ్ మాల్యా సుమారు రూ.9,000 కోట్ల మేరకు బ్యాంకు రుణాలను తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఆయన ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నాడు. అతడిని భారత్‌కు రప్పించడానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే, విజయ్ మాల్యా తిరిగి భారత దేశం రావడం కోసం ఇక వేచి చూడలేమని సుప్రీం కోర్టు తెలిపింది.

కోర్టు ధిక్కారం కేసులో ఆయనకు విధించదగిన శిక్షను వచ్చే ఏడాది జనవరి 18న నిర్ణయిస్తామని తెలిపింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఆయన తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేయడంతో ఆయన కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. బ్రిటన్ నుంచి మాల్యాను భారత దేశానికి రప్పించే ప్రక్రియ చివరి దశలో ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. కొన్ని రహస్య కార్యకలాపాలు బ్రిటన్‌లో పెండింగ్‌లో ఉన్నాయని, వాటి వివరాలు తెలియవని చెప్పింది.

ఆయన కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టు 2017 మే నెలలో రుజువైందని, శిక్షను విధించడం మాత్రమే పెండింగ్‌లో ఉందని ధర్మాసనం తెలిపింది. భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వినిపించిన వాదనలలో, మాల్యాను భారత దేశానికి అప్పగించాలని బ్రిటన్‌లోని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని, అయితే, ఈ తీర్పును అమలు చేయడం లేదని తెలిపింది. భారతీయ స్టేట్ బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం విజ్ఞప్తి మేరకు మాల్యా కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టు 2017 మే నెలలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ‌న‌వ‌రిలో విజయ్ మాల్యాకు శిక్ష ఖరారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పరారైన వ్యాపారుల షేర్లు అమ్మడం ద్వారా 800 కోట్లు రికవరీ చేసుకున్న E.D
పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ ఛోక్సీలకు చెందిన రూ.9,371 కోట్లు విలువ చేసే ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఎస్‌బీఐ నేతృత్వంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని షేర్లను తాజాగా విక్రయించిన కన్సార్టియం రూ.792.11 కోట్లను రాబట్టుకుంది.

ఈ ముగ్గురు వ్యాపారవేత్తల వల్ల బ్యాంకులకు మొత్తం రూ.22,585.83 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ గతంలోనే స్పష్టం చేసింది. దీంట్లో 84.45 శాతం అంటే రూ.18,170.02 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని ఈడీ గతంలోనే అటాచ్‌ చేసింది. వీటిలో రూ.9,371 కోట్లు విలువ చేసే ఆస్తులను కన్సార్టియానికి బదిలీ చేసింది. వీటిలో ముగ్గురికి చెందిన షేర్లు కూడా ఉన్నాయి. గతంలోనే వాటిలో నుంచి రూ.7,181 కోట్లు విలువ చేసే షేర్లను కన్సార్టియం తరఫున ‘డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌(డీఆర్‌టీ)’ విక్రయించింది. తాజాగా మరో రూ.792.11 కోట్లు విలువ చేసే షేర్లను సైతం అమ్మి మరికొంత సొమ్మును రాబట్టింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పరారైన వ్యాపారుల షేర్లు అమ్మడం ద్వారా 800 కోట్లు రికవరీ చేసుకున్న E.D appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లలిత్‌ మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ ఆస్తులు బ్యాంకులకు బదలాయింపు… ఈడీ సంచలన నిర్ణయం… ఎగవేతదారుల కు ఆర్థిక నేరగాళ్లకు చెంపపెట్టు
భారత్‌లో బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. లలిత్‌ మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ.. ఇలా స్వదేశంలో రూ.వేల కోట్లు కొల్లగొట్టి ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నవారిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకొని దర్యాప్తు సంస్థలతో దోబూచులాడుతున్న ఇలాంటి నేరగాళ్ల ఆట కట్టించడానికి ఈడీ సమాయత్తం అయింది.

బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురికి చెందిన రూ. 9,371 కోట్ల ఆస్తులను బ్యాంకులకు బదిలీ చేసింది ఈడీ. ముగ్గురూ కలిసి బ్యాంకుల నుంచి రూ. 22,585.83 కోట్లు రుణాలు తీసుకున్నారు. అయితే ముగ్గురుకు చెందిన స్థిరాస్థుల నుంచి రూ. 18,170.02 కోట్ల మేర ఆస్తులను అటాచ్ చేసి ఈడీ.. ఇందులో రూ. 969 కోట్ల మేర విదేశీ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకులను మోసగించిన మొత్తం సొమ్ము నుంచి 80.45% వరకు సీజ్ చేసింది. రుణాలు, పన్నుల ఎగవేతపై సీబీఐ, ఈడీ, ఇన్‌కంట్యాక్స్ సంస్థల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే విదేశాలకు పారిపోయి తలదాచుకున్న ముగ్గురు నిందితులు.. విదేశాల నుంచి నిందితులను రప్పించేందుకు దర్యాప్తు సంస్థల ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లలిత్‌ మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ ఆస్తులు బ్యాంకులకు బదలాయింపు… ఈడీ సంచలన నిర్ణయం… ఎగవేతదారుల కు ఆర్థిక నేరగాళ్లకు చెంపపెట్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.